Java-Business-Application/C2/Overview-of-Library-Management-System/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:02, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Overview of the Web Application – Library Management System పై spoken-tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మేము మీకు web application ను పరిచయం చేస్తున్నాము.
00:13 ఈ శ్రేణిలో, 'basic inventory వ్యవస్థను ఎలా సృష్టించాలో మేము ప్రదర్శించాము.
00:19 మేము Library Management system ఉదాహరణను ఉపయోగించాము.
00:24 ఈ సిరీస్ ని నేర్చుకోడానికి మీకు
00:27 Netbeans IDE మరియు HTML' ను ఉపయోగించే
00:31 Core Java పై కొంత అవగాహనా ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:38 ఇప్పుడు, మనం వెబ్ అప్లికేషన్ - Library Management System ను చూద్దాం.
00:43 library management system అనేది
00:46 పుస్తకాలను జారీ చేయడం మరియు తిరిగి ఇవ్వడం వంటివి
00:50 మరియు library users లను నిర్వహించే ఒక సిస్టమ్.
00:54 మనకి Library Management System ఎందుకు అవసరం?
00:58 ఇటువంటి వ్యవస్థ ఉపయోగంఏమిటంటే:
01:00 గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి
01:05 ఒక కేంద్రీకృత సర్వర్ పై సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి
01:10 సమయం మరియు వనరులను సేవ్ చేయడానికి మరియు
01:13 శ్రమను తగ్గించడానికి సహాయపడుతుంది.
01:15 ఇప్పుడు, మీకు త్వరగా వ్యవస్థను చూపనివ్వండి.
01:17 దీని కోసం, నేను Netbeans IDE కి మారతాను.
01:22 మనకి ఇక్కడ చాలా సులభమైన వ్యవస్థ ఉంది.
01:24 MyFirstProject. పేరుగల ఈ Project ను నన్నుrun చేయనివ్వండి.
01:30 బ్రౌజర్ విండో తెరుచుకుంటుంది.
01:33 మనము Library Management System యొక్కHome Page ను చూడవచ్చు.
01:38 ఇక్కడ మనము సాధారణమైన login form' చూడవచ్చు.
01:42 Visitor’s Home Page అని పిలువబడే page కు ఒక link ఉంది.
01:46 link పై క్లిక్ చేయండి.
01:48 లైబ్రరీలో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము చూడవచ్చు.
01:53 ఒక library చాలా మంది సభ్యులను కలిగి ఉంటుంది.
01:56 కాబట్టి ఇప్పుడు, మనం సభ్యుడిగా లాగిన్ చేద్దాము అంటే ముందుగానే యూజర్ గా నమోదు చేసుకున్న వారు.
02:03 నేను “mdhusein”' గా login అవుతాను మరియు పాస్ వర్డ్ ఇచ్చి Enter నొక్కుతాను
02:10 మనం ఒక Success Greeting Page ను చూడవచ్చు.
02:13 మేము ప్రస్తుతం యూజర్ నుండి స్వీకరించిన పుస్తకాల జాబితాను కూడా కలిగి ఉన్నాము.
02:18 ఇప్పుడు logout చేద్దాం.
02:21 తరువాత, మేము 'librarian గా అవుతాము అంటే admin.గా
02:26 మనము లాగిన్ అయిన వెంటనే, Admin Section page ని చూడవచ్చు.
02:31 ఇక్కడ 4 ఎంపికలను చూడవచ్చు.
02:33 ఒక్కొక్కటి ప్రయత్నించి ఫలితాలు చూద్దాం.
02:37 మొదటిది, List Books ఎంపిక.
02:41 ఇక్కడ, library లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మేము పొందుతున్నాము.
02:46 తరువాత, మనకు List Borrowed Books ఉన్నాయి.
02:50 ఇక్కడ, విభిన్న members కు ఇచ్చిన పుస్తకాల జాబితాను
02:54 మరియు వారి రిటర్న్ డేట్ అయిన పుస్తకాల జాబితాను మేము పొందుతున్నాము.
02:59 దీనికి మనకు List Users ఎంపిక ఉంటుంది.
03.03 ఇక్కడ, మనము library లో రిజిస్టర్ అయిన users ల జాబితాను పొందుతాము.
03:08 దీనికి, మనకు Checkout/Return a Book ఎంపిక ఉంటుంది.
03:12 ఈ ఎంపిక పై క్లిక్ చేద్దాం.
03:15 ఇది Checkout / Return Book కు ఇంటర్ఫేస్ అవుతుంది.
03:20 ఇప్పుడు, మన login page కు తిరిగి రండి.
03:23 క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి మనం ఒక ఎంపికను కూడా కలిగి ఉన్నామని గమనించండి.
03:28 రిజిస్టర్ చెయ్యడానికి here పై క్లిక్ చేయండి
03:31 క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి ఇది registration form.
03:35 కాబట్టి, ఇది simple web application యొక్క సారాంశం.
03:39 ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ Library Management System ను సృష్టించగలరు.
03:46 మీరు పుస్తకాన్ని శోధించడం వంటి దానిపై మరింత కార్యాచరణను కూడా జోడించగలరు.
03:53 ఈ శ్రేణిలో: web application ను నిర్మించడానికి మేము 'JSP' మరియు 'servlets' ను ఉపయోగిస్తాము.
03:59 మీరు MVC architecture గురించి కూడా వివరంగా నేర్చుకుంటారు
04:04 మరియు మీరు 'MVC' నమూనాను అనుసరించే ఏ వెబ్ అప్లికేషన్ ను అయినా అభివృద్ధి చేయగలరు.
04:10 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి,
04:13 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
04:16 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
04:20 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
04:24 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
04:26 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
04:29 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
04:32 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
04:38 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్లో భాగం.
04:42 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
04:49 ఈ మిషన్ ఫై మరింత సమాచారం:
04:52 http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
04:59 ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
05:08 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ను ధృవీకరించారు.
05:13 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india