Java-Business-Application/C2/Creating-a-Java-web-project/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:44, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 Creating a Java web project’’’ పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము
00:09 Java Web Project ను సృష్టించడం
00:12 'Deployment Descriptor గురించి
00:15 మరియు web.xml ఫైల్ ల గురించి నేర్చుకుంటాము.
00:19 ఇక్కడ మనము Ubuntu'వెర్షన్ 12.04
00:23 Netbeans IDE 7.3
00:26 JDK 1.7
00:28 Firefox web-browser 21.0 ను ఉపయోగిస్తాము.
00:32 మీకు నచ్చిన ఏ web-browser ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:35 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు వీటి గురించి అవగాహన ఉండాలి:
00:39 Core Java ఉపయోగించి Netbeans IDE మరియు
00:42 HTML.
00:44 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:50 ఇప్పుడు, మనం ఒక సాధారణ Java web project ను NetBeans IDE ఉపయోగించి ఎలా సృష్టించాలో చూద్దాం.
00:56 దీని కొరకు మనం NetBeans IDE కు మారాలి.
01:01 IDE యొక్క ఎగువ ఎడమ మూలలో, File పై క్లిక్ చేయండి, మరియు New Project” పై క్లిక్ చేయండి.
01:08 ఒక New Project విండో తెరుచుకుంటుంది.
01:12 Categories' నుండి, Java Web ను మరియు Projects నుంచి Web Application ను ఎంచుకోండి.
01:18 తరువాత Next”’ పై క్లిక్ చేయండి.
01:20 తరువాత window పై అది తెరుచుకుంటుంది,
01:23 'Project Name ’ను MyFirstProject గా టైప్ చేయండి.
01:27 "Project location" మరియు Project Folder" ను అలానే వదిలివేయండి.
01:31 తరువాత "Next" ఫై క్లిక్ చేయండి.
01:35 GlassFish Server ను Server’’’గా ఎంచుకోండి.
01:39 "Context Path " అనేది ఇక్కడ "'MyFirstProject" అని గమనించండి,ఇది మనProject పేరు మాదిరిగానే ఉంటుంది.
01:47 మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము.
01:50 ఇప్పుడు, "Next" పై క్లిక్ చేయండి మరియు తరువాత "Finish" పై క్లిక్ చేయండి.
01:55 ‘’’Projects’’’ టాబ్ పై క్లిక్ చేయండి.
01:58 మనం ఇక్కడ అనేక nodeలను మరియు "web application" ను"My First Project"' సృష్టించినదిగా చూడవచ్చు.
02:08 ఇప్పుడు మనం ఈ nodeల గురించి ప్రస్తుతం ఆలోచించవలసిన అవసరం లేదు.
02:11 కానీ ఇది ఏమి కలిగి ఉందొ నన్ను క్లిక్ చేసి చుపించనివ్వండి.
02:16 ఇప్పుడు, మనము"'Deployment Descriptor" అంటే ఏమిటో తెలుసుకుందాము.
02:21 "'web application ల “‘deployment descriptor’’’
02:25 'applicationయొక్క classes,resourcesమరియు configuration మరియు
02:31 వెబ్ requests ను సర్వ్ చేయడానికి వాటిని ‘’’web server’’’ ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది.
02:37 web server application కొరకు request ను స్వీకరిస్తుంది.
02:42 ఇది "deployment descriptor" ను request యొక్క "URL "' కు మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తుంది.
02:48 ఇది request' ను నిర్వహించే కోడ్ కు URL ను మ్యాప్ చేస్తుంది.
02:52 ‘’’deployment descriptor’’’ అనేది web.xml పేరు గల ఫైల్.
02:57 ఇప్పుడు మనం “‘IDE’’’ కు తిరిగి వెళ్దాము.
03:00 మనం web.xml ఫైల్ ను ఇక్కడ అందుబాటులో ఉన్నnodes నుండి కనుగొనలేకపోయాము.
03:07 దీన్ని గుర్తించడానికి, IDE పై ఎడమవైపున, File పై క్లిక్ చేయండి, తరువాత New File పై క్లిక్ చేయండి.
03:16 Categories నుండి, Web’' ను ఎంచుకోండి.
03:19 మరియు File Typesనుండి   Standard Deployment Descriptor (web.xml)ను ఎంచుకోండి.
03:25 తరువాత "Next" పై క్లిక్ చేయండి.
03:27 మరియు "Finish" పై క్లిక్ చేయండి.
03:30 IDE కు ఎడమ వైపున ఉన్న Files టాబ్ పై క్లిక్ చేయండి.
03:34 web.xml అనేది Web' node యొక్క WEB-INF ఫోల్డర్ క్రింద కనిపిస్తుంది గమనించండి.
03:42 మీరు ఇప్పుడు ‘source-code' ను చూడవచ్చు.
03:46 మనకు ఇక్కడ ఒక 'xml' 'header' ఉంది.
03:50 మనకు"’web-app’" ‘’’node’’’ కూడా ఉంది.
03:53 ఇప్పుడు, మనం application ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
03:57 అలా చేయుటకు, "MyFirstProject"’పై రైట్ క్లిక్ చేయండి.
04:02 Clean and Buildపై క్లిక్ చేయండి.
04:04 ఇది గతంలో కంపైల్ చేసిన ఫైళ్ళను మరియు ఇతర build output ల ను తొలగిస్తుంది.
04:10 ఇది "application ను మళ్ళి కంపైల్ చేస్తుంది.
04:14 మళ్ళి, "MyFirstProject పై right క్లిక్ చేయండి మరియు తరువాత "Run" పై క్లిక్ చేయండి.
04:20 అప్పుడు, సర్వర్ అప్ అయి రన్ అవుతుంది మరియు ఇది "My first Project" ను అమలు చేస్తుంది.
04:27 ఒక బ్రౌజర్ "window" తెరుచుకుంటుంది మరియు "Hello World" అని ప్రదర్శిస్తుంది.
04:32 ఇలా ఎందుకంటే మనం ’project’’’ ను‘“run’’’ చేస్తున్నప్పుడు,web application చూపబడినpage ను అన్వయిస్తుంది.
04:39 ఇప్పుడు, ఇక్కడ page ను అన్వయించే "URL ను చూద్దాం.
04:44 ఇది localhost colon 8080 slash MyFirstProject.
04:49 కాబట్టి, ఎప్పుడైతే "MyFirstProject" ను అమలు చేస్తామో HelloWorld! అని చెప్పే "'JSP పేజీని మనం డిఫాల్ట్ గా పొందుతాము.
04:57 ఇప్పుడు, మన "IDE’" కు తిరిగి వెళ్ళండి.
05:00 మనం WEB-INF folder క్రింద index.jspను చూడవచ్చు.
05:07 index.jsp పై డబల్ క్లిక్ చేయండి.
05:10 మనం ఇక్కడ "source code’’ ను చూడవచ్చు.
05:12 ఇది HTML tags తో సాధారణJSP page మాత్రమే.
05:17 ఇది title "JSP Page" ను మరియు heading "Hello World"ను కలిగి ఉంటుంది.
05:24 మనం web application ను run చేస్తున్నపుడు సర్వర్ index.jsp ను డిఫాల్ట్ గా అందిస్తుంది.
05:30 మనం ContextPath గురించి ముందు తెలుసుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
05:36 మనం ContextPath ను MyFirstProject గా సెట్ చేసాము.
05:41 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి వెళ్ళండి.
05:44 URL ను localhost colon 8080 గా టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:50 మనం Glassfish Serverయొక్క Home page’ ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
05:56 ఇక్కడ, 8080 అనేది సర్వర్ మెషిన్ పై అమలు చేసే డిఫాల్ట్ పోర్ట్.
06:01 ఈ "'Glassfish Server"' "'instance' దానిపై run అయ్యే చాలా "application లను కలిగి ఉండవచ్చు.
06:08 ఒక ప్రత్యేకమైన application ను పొందడానికి ఆ అప్లికేషన్ పేరును URLలో టైప్ చేయండి.
06:15 కాబట్టి, మనము ప్రత్యేక application ను instance పై అమలు చేయబడే విధంగా టైప్ చేయాలి.
06:21 కాబట్టి, మనము ' slash MyFirstProject ను టైప్ చేద్దాము.
06:26 మరియు Enter నొక్కండి. మనం “Hello World’’" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
06:31 ఇప్పుడు సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనము: 06:35 సాధారణ Java Web project'ను సృష్టించుటకు
06:38 webప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడం.
06:41 మరియు 'web.xmlఫైల్ గురించి నేర్చుకున్నాము.
06:44 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాల లు తెలుసుకొనుటకు,
06:46 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో ను చూడండి.
06:50 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:54 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:58 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
07:00 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపు లను నిర్వహిస్తుంది.
07:04 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:13 'Spoken Tutorial' ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:17 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:23 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:27 http://spoken-tutorial.org/NMEICT- Intro
07:34 ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
07:44 వారు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
07:48 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india