JChemPaint/C3/Properties-of-JChemPaint/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:27, 20 February 2017 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 అందరికీ నమస్కారం. జె కెమ్ పెయింట్ ప్రాపర్టీస్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:09 పీరియాడిక్ టేబుల్ ట్రెండ్
00:11 ఒక రియాక్షన్ డ్రా చేయడం మరియు
00:12 R-గ్రూప్ క్వరీ ఏర్పాటు నేర్చుకుంటాం.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
00:19 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04
00:23 'జె కెమ్ పెయింట్ వర్షన్ 3.3-1210
00:29 జావా వర్షన్ 7.
00:31 ఈ ట్యుటోరియల్ అనుసరించటానికి మీకు జె కెమ్ పెయింట్ రసాయన నిర్మాణాల ఎడిటర్ గురించి తెలిసి ఉండాలి.
00:39 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్సైట్ ని సందర్శించండి.
00:44 జె కెమ్ పెయింట్ యొక్క విండో కి వెళ్దాం.
00:48 మనము డెస్క్టాప్ పైన .జార్ ఫైలుని సేవ్ చేశామని గుర్తుంచుకోండి.
00:54 కంట్రోల్ + ఆల్ట్ మరియు టి లను ఏకకాలం లో నొక్కి టెర్మినల్ తెరవండి.
01:00 సీడీ స్పేస్ డెస్క్టాప్ అని టైపు చేసి ఎంటర్ నొక్కండి.
01:06 జావా స్పేస్ – జార్ స్పేస్ ./ జె కెమ్ పెయింట్ -3.3-1210. జార్ అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
01:21 జె కెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది.
01:24 పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ తో ప్రారంభిద్దాం.
01:28 దిగువన ఉన్న టూల్ బార్ కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్ ల బటన్లు చూపిస్తుంది.
01:35 టూల్ బార్ కుడి వైపున రెండు అదనపు బటన్లు కలిగి ఉంది.
01:40 Enter an element symbol via keyboard మరియు
01:44 Select new drawing symbol from periodic table.
01:48 Select new drawing symbol from periodic table బటన్ ను ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి.
01:55 అంతర్నిర్మిత Periodic Table తో బాటు Choose an element విండో తెరుచుకుంటుంది.
02:01 ఇక్కడ, మనం పీరియాడిక్ టేబుల్ అఫ్ ఎలెమెంట్స్ అనే టెక్స్ట్ కలిగిన ఒక బాక్స్ ని చూడవచ్చు.
02:06 ఇది ఒక ఇన్ఫర్మేషన్-బాక్స్.
02:11 ఇన్ఫర్మేషన్-బాక్స్ ఎంపిక చేస్తే ఎలిమెంట్ యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
02:16 ఉదాహరణకు: నేను కర్సర్ ను ఆక్సిజన్ పైన ఉంచుతున్నాను.
02:21 ఆక్సిజన్ గురించి వివరాలు ఇన్ఫర్మేషన్-బాక్స్ లో ప్రదర్శించబడతాయి.
02:26 అదే విధంగా, వివిధ ఎలిమెంట్స్ వివరాలు మనము ఇన్ఫర్మేషన్-బాక్స్ లో చూడవచ్చు.
02:34 విండోను మూసివేయటానికి క్లోజ్ పై క్లిక్ చేయండి.
02:38 Enter an element symbol via keyboard బటన్ పై క్లిక్ చేయండి.
02:42 ప్యానెల్పై క్లిక్ చేయండి.
02:45 ఎంటర్ ఎలిమెంట్ టెక్స్ట్-బాక్స్ తెరుచుకుంటుంది.
02:48 మనము ఎలిమెంట్ యొక్క సింబల్ ని టెక్స్ట్-బాక్స్ లో టైప్ చేయవచ్చు.
02:53 ఉదాహరణకు: నేను Xenon కోసం Xe అని టైప్ చేస్తున్నాను.
02:58 ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
03:02 Xenon యొక్క సింబల్ (Xe) ప్యానల్ పై ప్రదర్శించబడుతుంది.
03:08 ఇప్పుడు, Xenondifluoride (XeF2), యొక్క నిర్మాణాన్ని డ్రా చేద్దాం.
03:14 ఎడిట్మెను కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
03:20 ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది.
03:23 ఒకవేళ షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్ చెక్ బాక్స్ చెక్ చేయబడితే, దానిని ఆన్ చెక్ చేయండి.
03:29 ప్రిఫరెన్సెస్ విండోను మూసివేయటానికి ఓకే పై క్లిక్ చేయండి.
03:33 ఫ్లోరిన్(F) బటన్ పై క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ బటన్ పై క్లిక్ చేయండి.
03:39 Xenon' ఆటమ్ పై కర్సర్ ని కదిలించండి.
03:42 ఒక చిన్న నీలం సర్కిల్ దానిపై కనిపిస్తుంది, గమనించండి.
03:46 లెఫ్ట్ మౌస్ బటన్ ను క్లిక్ చేసి నొక్కి పట్టుకోండి.
03:50 ఇప్పుడు, రెండు Xenon-Fluoride బంధాలు డ్రా చేయటానికి డ్రాగ్ చేయండి.
03:56 ఇప్పుడు, నేను Xenon యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ గురించి వివరిస్తాను.
04:02 Xenon ఆటమ్ పైకి కర్సర్ ని కదిపి, దానిపై రైట్ -క్లిక్ చేయండి.
04:07 Xenon యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది.
04:11 ఇక్కడ, నేను ఐసోటోప్స్, చేంజ్ ఎలిమెంట్' మరియు మాలిక్యులర్ ప్రాపర్టీస్ గురించి వివరిస్తాను.
04:18 మొదటగా,ఐసోటోప్స్ కు వెళ్దాం.
04:21 జినాన్ యొక్క ఐసోటోప్స్ జాబితా తో ఒక సబ్ మెనూ తెరుచుకుంటుంది.
04:26 తర్వాత, నేను కర్సర్ ను చేంజ్ ఎలిమెంట్ పైకి తరలిస్తాను.
04:30 ఎలెమెంట్స్ యొక్క వివిధ వర్గాలతో ఒక సబ్- మెనూ తెరుచుకుంటుంది.
04:36 నేను వివిధ వర్గాల కోసం స్క్రోల్ చేస్తున్నాను.
04:40 నేను ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ను ఎంచుకుంటాను.
04:44 ఆల్కలీ ఎర్త్ మెటల్స్ జాబితా తెరుచుకుంటుంది.
04:48 జాబితా నుండి కాల్షియం (Ca) ను ఎంచుకోండి.
04:52 మనం జినాన్ ఎలిమెంట్, కాల్షియమ్ తో భర్తీ కావటం చూస్తాము.
04:57 ఇప్పుడు, మనం మాలిక్యూలర్ ప్రాపర్టీస్ ఎంపిక కు వెళ్దాం.
05:01 కాల్షియమ్ పై రైట్-క్లిక్ చేయండి.
05:04 కాల్షియమ్'యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది.
05:08 మాలిక్యూలర్ ప్రాపర్టీస్ ఎంపిక పై క్లిక్ చేయండి.
05:11 ప్రాపర్టీస్ టెక్స్ట్-బాక్స్ తెరుచుకుంటుంది.
05:14 కాంపౌండ్ యొక్క పేరు ను కాల్షియమ్ ఫ్లోరైడ్ గా టైప్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
05:20 కాంపౌండ్ పేరు నిర్మాణం క్రింద ప్రదర్శించబడుతుంది.
05:24 ఇప్పుడు ఫైలు సేవ్ చేద్దాం.
05:26 టూల్ -బార్ పై సేవ్ బటన్ క్లిక్ చేయండి.
05:30 సేవ్ డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
05:32 ఫైల్ పేరు ని కాల్షియమ్-ఫ్లోరైడ్ గా టైప్ చేయండి.
05:36 సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
05:39 తర్వాత, మనం ఒక రియాక్షన్ ని ఎలా క్రీయేట్ చేయాలో తెలుసుకుందాం.
05:42 ఒక రియాక్షన్ ను డ్రా చేయటానికి, అవసరమైన నిర్మాణాలను మనం డ్రా చేయవలసి ఉంటుంది.
05:48 నేను అవసరమైన నిర్మాణాలతో ఒక కొత్త విండో ను తెరిచాను.
05:52 ప్రొపీన్ మరియు క్లోరిన్ మాలిక్యూల్స్ ఇక్కడ రియాక్టెంట్స్, ప్రోడక్ట్ 1,2–డై క్లోరో ప్రొపేన్.
06:01 ఎడమ వైపు టూల్ బార్ లో రియాక్షన్ ఏరో బటన్ పై క్లిక్ చేయండి.
06:06 రియాక్టెంట్ లు మరియు, ప్రోడక్ట్ మధ్య క్లిక్ చేయండి.
06:10 రియాక్షన్ రూపొందించబడింది.
06:13 ఇప్పుడు మనం రియాక్షన్ లో నిర్మాణాలను సరిగ్గా సర్దుబాటు చేద్దాం.
06:18 పైన ఉన్నటూల్ బార్ లో రీ లేఔట్ ది స్ట్రక్చర్స్ బటన్ పై క్లిక్ చేస్తే నిర్మాణాలు సరిగా సర్దుకుంటాయి.
06:27 ఇప్పుడు నేను R-గ్రూప్ క్వరీ ని ఎలా సెట్ చేయాలో చర్చిస్తాను.
06:31 R-గ్రూప్ క్వరీ అంటే ఏమిటి?
06:35 R-గ్రూప్ క్వరీ, రూట్ స్ట్రక్చర్ మరియు సబ్స్టిట్యూఎoట్స్ కలిగి ఉంటుంది.
06:41 ఇది, అదే రూట్ స్ట్రక్చర్ పై సబ్స్టిట్యూషన్ ని ప్రాతినిధ్యం చేస్తుంది.
06:45 ఇది ఒకటి లేదా ఎక్కువ సబ్స్టిట్యూఎoట్స్ తో భిన్నంగా ఉండే డెరివేటివ్స్ ని ఇస్తుంది.
06:53 ఒక కొత్త విండోను తెరవడానికి క్రీయేట్ ఏ న్యూ ఫైల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
07:01 డ్రా ఏ చైన్ బటన్ పై క్లిక్ చేయండి.
07:03 మూడు కార్బన్ అణువుల తో ఒక కార్బన్ గొలుసు డ్రా చేయటానికి ప్యానల్ పై క్లిక్ చేయండి.
07:09 కార్బన్ చైన్ కి అటాచ్ చేయటానికి అవసరమైన సబ్స్టిట్యూయెంట్ ని క్రియేట్ చేద్దాం.
07:14 ఉదాహరణకు, బెంజీన్.
07:17 కుడి పక్క టూల్ బార్ లో బెంజీన్ రింగ్ పై క్లిక్ చేయండి.
07:22 ప్యానెల్ పై క్లిక్ చేయండి.
07:24 కార్బన్ చైన్ లో చివరి కార్బన్ ఆటమ్ ను 'R1' గా లేబుల్ చేద్దాం.
07:31 చివరి కార్బన్ ఆటమ్ పై రైట్ -క్లిక్ చేయండి.
07:35 ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది.
07:38 సూడో ఆటమ్స్ వద్దకు స్క్రోల్ చేయండి.
07:42 ఒక సబ్-మెనూ తెరుచుకుంటుంది; 'R1' ఎంచుకోండి.
07:45 ఇప్పుడు కార్బన్ చైన్ ను రూట్ స్ట్రక్చర్ గా నిర్వచించండి.
07:50 సెలక్షన్ బటన్ పై క్లిక్ చేయండి.
07:53 రూట్ స్ట్రక్చర్ పై డ్రాగ్ చేస్తూ దాన్ని ఎంచుకోండి.
07:57 R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళిడిఫైన్ ఏజ్ రూట్ స్ట్రక్చర్ నుఎంచుకోండి.
08:04 సబ్స్టిట్యూయెంట్ నాట్ ఇన్ R- గ్రూప్గా చేర్చబడుతుంది.
08:10 సెలక్షన్ బటన్ పై క్లిక్ చేయండి.
08:13 సబ్స్టిట్యూఎoట్ ఎంచుకోండి.
08:16 R-గ్రూప్స్' మెనూ కి వెళ్ళి డిఫైన్ ఏజ్ సబ్స్టిట్యూఎoట్ ‘ ను ఎంచుకోండి.
08:22 ఒక ఇన్పుట్ -బాక్స్ తెరుచుకుంటుంది.
08:24 ఇక్కడ, R-గ్రూప్ నెంబర్ “1” గా ఎంటర్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
08:30 ఆ సబ్స్టిట్యూఎoట్ ‘R1’ గా నెంబర్ చేయబడుతుంది.
08:34 రూట్ స్ట్రక్చర్ పై 'R1' సబ్స్టిట్యూఎoట్, అస్టరిస్క్ (*) తో మార్క్ చేయబడుతుంది
08:41 అటాచ్ చేయబడిన 'R1' యొక్క సబ్స్టిట్యూఎoట్ కార్బన్ ఆటమ్ కూడా అస్టరిస్క్ (*) తో మార్క్ చేయబడుతుంది.
08:49 సెలక్షన్ బటన్ పై క్లిక్ చేసి, రూట్ స్ట్రక్చర్ మరియు సబ్స్టిట్యూఎoట్ (R1) ను ఎంచుకోండి.
08:56 R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళి, జనరల్ పోసిబుల్ కాన్ఫిగరేషన్స్ (sdf) ఎంచుకోండి.
09:03 సేవ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
09:06 ఫైల్ పేరును "r-గ్రూప్" గా టైప్ చేసి, డెస్క్టాప్ ను లొకేషన్ గా ఎంచుకోండి.
09:12 సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
09:15 టూల్ బార్ లో ఓపెన్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
09:19 ఓపెన్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
09:22 “ఫైల్స్ అఫ్ టైప్” లో, “అల్ ఫైల్స్” ని ఎంచుకోండి.
09:27 డెస్క్టాప్ పై క్లిక్ చేయండి.
09:29 ఓపెన్ ని క్లిక్ చేయండి; ఇపుడు సేవ్ చేయబడిన "r-గ్రూప్" ఫైల్ ని ఎంచుకోండి.
09:34 ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి.
09:37 ఒక మెసేజ్ పాప్ అప్ అవుతుంది; ఓకే క్లిక్ చేయండి.
09:41 r-గ్రూప్ క్వరీ స్ట్రక్చర్ తో ఒక కొత్త ఫైల్ తెరుచుకుంటుంది.
09:46 నిర్మాణాన్ని సరిగా చేయటానికి టూల్ బార్ పై ఉన్న రీలేఅవుట్ ది స్ట్రక్చర్ బటన్ ను క్లిక్ చేయాలి.
09:54 రూట్ స్ట్రక్చర్ అటాచ్ చేయబడిన R-గ్రూప్ సబ్స్టిటుఎంట్ బెంజీన్ తో జత కలిసి చూపించబడుతుంది.
10:02 సారాంశం చూద్దాం.
10:04 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి:
10:06 పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్
10:09 ఒక రియాక్షన్ డ్రా చేయడం
10:11 R-గ్రూప్ క్వరీ ని సెట్ చేయడం.
10:14 అసైన్మెంట్ గా
10:16 వివిధ పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ అన్వేషించoడి.
10:19 మీకు నచ్చిన ఒక రియాక్షన్ ని గీయండి.
10:24 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది.
10:28 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:33 స్పోకెన్ ట్యుటోరియల్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది, ధృవీకరణ పత్రాలు ఇస్తుంది.
10:39 దయచేసి వ్రాయండి.
10:42 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
10:49 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:55 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది, ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Svsaikumar