Difference between revisions of "Introduction-to-Computers/C2/Getting-to-know-computers/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 |'''Getting to know Computers'''పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం....")
 
Line 25: Line 25:
 
|-
 
|-
 
|  00:31
 
|  00:31
| కంప్యూటర్ యొక్క ఫంక్షన్లు  
+
| కంప్యూటర్ యొక్క ఫంక్షన్లు.
 
|-
 
|-
 
|  00:33
 
|  00:33
Line 55: Line 55:
 
|-
 
|-
 
|  01:11
 
|  01:11
|ఇది ఔట్ పుట్ యూనిట్
+
|ఇది ఔట్ పుట్ యూనిట్.
 
|-
 
|-
 
|01:14
 
|01:14
|ఇన్ పుట్ యూనిట్ ఉపయోగం  
+
|ఇన్ పుట్ యూనిట్ ఉపయోగం.
 
|-
 
|-
 
|01:16
 
|01:16
|డాటా మరియు ప్రోగ్రాం లను కంప్యూటర్ లోపాల ఒక పద్దతి ప్రకారం చేర్చుట.  
+
|డాటా మరియు ప్రోగ్రాంలను కంప్యూటర్ లోపాల ఒక పద్దతి ప్రకారం చేర్చుట.  
 
|-
 
|-
 
|  01:23
 
|  01:23
Line 67: Line 67:
 
|-  
 
|-  
 
| 01:31
 
| 01:31
| సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్  
+
| సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్.
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
| డేటా నుండి ఫలితాలు ఉత్పత్తి చేసే  ప్రక్రియకు మద్దతిచ్చే యూనిట్, అవుట్పుట్ యూనిట్.  
+
| డేటా నుండి ఫలితాలు ఉత్పత్తి చేసే  ప్రక్రియకు మద్దతిచ్చే యూనిట్, అవుట్పుట్ యూనిట్.  
 
|-
 
|-
 
|  02:26
 
|  02:26
Line 115: Line 115:
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
| దీనిని మోనిటర్ లేదా కంప్యూటర్ స్క్రీన్ అంటాం.  
+
| దీనిని మోనిటర్ లేదా కంప్యూటర్ స్క్రీన్ అంటారు.  
 
|-
 
|-
 
|  02:55
 
|  02:55
Line 121: Line 121:
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|దీన్నికంప్యూటర్ విసువల్ డిస్ప్లే యూనిట్ అంటారు.  
+
|దీన్ని కంప్యూటర్ విసువల్ డిస్ప్లే యూనిట్ అంటారు.  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
Line 142: Line 142:
 
|-
 
|-
 
|  03:35
 
|  03:35
| మరియు కుడి మౌస్బటన్ నాన్ స్టాండర్డ్  క్రియాలను అంటే షార్ట్ కట్లను  ప్రేరేపించును.  
+
| మరియు కుడి మౌస్బటన్ స్టాండర్డ్  క్రియాలను అంటే షార్ట్ కట్లను  ప్రేరేపించును.  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
Line 148: Line 148:
 
|-
 
|-
 
|  03:49
 
|  03:49
| మౌస్, కంప్యూటర్ తో వ్యవహరించేన్దుకు, కీబోర్డ్ తోపాటుఉన్న ప్రత్యామ్నాయ మార్గం.  
+
| మౌస్, కంప్యూటర్తో వ్యవహరించేన్దుకు, కీబోర్డ్ తోపాటు ఉన్న ప్రత్యామ్నాయ మార్గం.  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
Line 154: Line 154:
 
|-
 
|-
 
|  04:02
 
|  04:02
| ఇందులో ప్రముఖమైన బటన్ సిపియు ముందువైపు ఉన్న పవర్ ఆన్ బటన్.  
+
| ఇందులో ప్రముఖమైన బటన్ సిపియు ముందు వైపు ఉన్న పవర్ ఆన్ బటన్.  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
Line 163: Line 163:
 
|-
 
|-
 
|  04:21
 
|  04:21
| ఇంకా , ముందు వైపు ర్ండు లేదా ఎక్కువ యుఎస్ బి పోర్ట్ లు(USB ports)మరియు డీవీడీ/సీడీ రాం రీడర్-రైటర్( DVD/CD-ROM reader-writer) ఉన్నాయి.  
+
| ఇంకా, ముందు వైపు ర్ండు లేదా ఎక్కువ యుఎస్ బి పోర్ట్ లు(USB ports)మరియు డీవీడీ/సీడీ రాం రీడర్-రైటర్( DVD/CD-ROM reader-writer) ఉన్నాయి.  
 
|-
 
|-
 
|  04:30
 
|  04:30
Line 178: Line 178:
 
|-  
 
|-  
 
|  04:55
 
|  04:55
|దీనిని  కనెక్షన్ని కేబుల్ల ద్వారా చేస్తాం.  
+
|దీనిని  కనెక్షన్  కేబుల్ల ద్వారా చేస్తాం.  
 
|-
 
|-
 
|  04:58
 
|  04:58
Line 196: Line 196:
 
|-
 
|-
 
|  05:23
 
|  05:23
|ఇది సిపియు ఉష్ణోగ్రతను అదుపులోఉంచుతుంది.  
+
|ఇది సిపియు ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.  
 
|-
 
|-
 
|  05:30
 
|  05:30
Line 202: Line 202:
 
|-
 
|-
 
|  05:37
 
|  05:37
|ఇప్పుడు, విభిన్న కాంపొనంట్లను సిపియుకు ఎలా  కనెక్ట్ చెయ్యాలో చూద్దాం.  
+
|ఇప్పుడు, విభిన్న కాంపొనంట్లను సిపియుకు ఎలా  కనెక్ట్ చెయ్యాలో చూద్దాం.  
 
|-
 
|-
 
|  05:42
 
|  05:42
Line 241: Line 241:
 
|-
 
|-
 
|  06:35   
 
|  06:35   
|మిగతా యూ ఎస్ బి  పోర్ట్ లు  పెన్ డ్రైవ్  లేదా హార్డ్ డిస్క్లను  కనెక్ట్  చేయుటకు వాడవచ్చు .   
+
|మిగతా యూ ఎస్ బి  పోర్ట్ లు  పెన్ డ్రైవ్  లేదా హార్డ్ డిస్క్లను  కనెక్ట్  చేయుటకు వాడవచ్చు.   
 
|-
 
|-
 
|  06:42
 
|  06:42
Line 281: Line 281:
 
|-  
 
|-  
 
|  07:38
 
|  07:38
|నీలం రంగులో ఉన్న పోర్ట్కి లైన్ ఇన్ కనెక్ట్ చేస్తాం. ఉదాహరణకు : రేడియో, టేప్ రేకర్దార్ లాంటివి.   
+
|నీలం రంగులో ఉన్న పోర్ట్కి లైన్ ఇన్ కనెక్ట్ చేస్తాం. ఉదాహరణకు: రేడియో, టేప్ రేకర్దార్ లాంటివి.   
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45
Line 287: Line 287:
 
|-
 
|-
 
|  07:51
 
|  07:51
|ఇప్పుడు, అన్నీ పరికరాలను  జోడించాము, కంప్యూటర్ ను ఆన్ చేద్దాం.   
+
|ఇప్పుడు, అన్నీ పరికరాలను  జోడించాము, కంప్యూటర్ను ఆన్ చేద్దాం.   
 
|-
 
|-
 
|  07:57
 
|  07:57
Line 314: Line 314:
 
|-
 
|-
 
|  08:33
 
|  08:33
|కంప్యూటర్ ఆన్ ఐన వెంటనే '''BIOS''' సిపియుకి మొదటి సూచనలను ఇచ్చే  సాఫ్ట్వేర్.
+
|కంప్యూటర్ ఆన్ ఐన వెంటనే '''BIOS''' సిపియుకి మొదట సూచనలను ఇచ్చే  సాఫ్ట్వేర్.
 
|-
 
|-
 
|  08:41
 
|  08:41
Line 399: Line 399:
 
|-
 
|-
 
|  10:37
 
|  10:37
| స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|  10:42
 
|  10:42
Line 406: Line 406:
 
|  10:46
 
|  10:46
 
|మరిన్ని వివరాలకు spoken హైఫాన్  tutorial డాట్ orgను సంప్రదించగలరు.
 
|మరిన్ని వివరాలకు spoken హైఫాన్  tutorial డాట్ orgను సంప్రదించగలరు.
|-
+
|-  
 
| 10:52
 
| 10:52
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
+
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
 
|-
 
|-
 
|  10:56
 
|  10:56
Line 420: Line 420:
 
|-
 
|-
 
|  11:11
 
|  11:11
|ఈ రచనకు సహాయపడినవారు   శ్రీహర్ష ఎ.ఎన్ మరియు మాధురి గణపతి.
+
|ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు మాధురి గణపతి.
 
|-
 
|-
 
|  11:16
 
|  11:16

Revision as of 12:59, 19 February 2016

Time Narration
00:01 Getting to know Computersపై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:09 కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలు.
00:11 కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలను జోడించుట.
00:15 సాధారణంగా, రెండు రకాల కంప్యూటర్లు ఉన్నవి-
00:18 డెస్క్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్.
00:23 ఇటీవల కాలంలో, ట్యాబ్లెట్ పిసిలు లేదా ట్యాబ్స్ కూడా ప్రసిద్ధి చెందాయి.
00:31 కంప్యూటర్ యొక్క ఫంక్షన్లు.
00:33 ఒక కంప్యూటర్, పరిమాణానికి సంబంధం లేకుండా ఐదు ప్రముఖమైన క్రియలను చేస్తుంది-
00:40 * డాటా లేదా ఇంస్ట్రక్షన్లను ఇన్ పుట్లా స్వీకరింస్తుంది.
00:45 * యూసర్కి కావాల్సిన డాటాని ప్రాసెస్ చేస్తుంది.
00:50 * డాటాను నిల్వ చేస్తుంది.
00:52 * ఫలితం ఔట్ పుట్ రూపంగా చూపిస్తుంది.
00:56 * కంప్యూటర్లోని అన్నీ క్రియలను నియంత్రిస్తుంది.
01:01 ఇది కంప్యూటర్ యొక్క బేసిక్ ఆర్గనైసెషన్ బ్లాక్ డయాగ్రామ్.
01:08 ఇది ఇన్ పుట్ యూనిట్.
01:09 ఇది సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్.
01:11 ఇది ఔట్ పుట్ యూనిట్.
01:14 ఇన్ పుట్ యూనిట్ ఉపయోగం.
01:16 డాటా మరియు ప్రోగ్రాంలను కంప్యూటర్ లోపాల ఒక పద్దతి ప్రకారం చేర్చుట.
01:23 కీబోర్డ్, మౌస్, కెమెరా మరియు స్కానర్ ఇన్ పుట్ పరికరాల ఉదాహరణలు.
01:31 సెంట్రల్ ప్రసాసింగ్ యూనిట్.
01:33 అరిథమెటిక్ మరియు లాజికల్ ఆపరేషన్ లను నిర్వహిస్తుంది.
01:38 డాటా మరియు ఇంస్ట్రక్షన్లను నిల్వ చేస్తుంది.
01:41 ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియు(CPU) ఇలా కనిపిస్తుంది.
01:53 వీటి గురించి మనం తరువాత నేర్చుకుందాం.
01:57 ఇది డాటా మరియు ఇన్స్ స్ట్రక్ షన్లను స్వీకరించి, ప్రాసెస్ చేసి, ఔట్ పుట్ లేదా ఫలితం ఇస్తుంది.
02:05 ఆపరేషన్లు చేసే ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు.
02:11 డాటా మరియు ఔట్ పుట్ లతోపాటు ఇంస్ట్రక్షన్లు స్టోరేజ్ యూనిట్లో సేకరిస్తుంది.
02:18 డేటా నుండి ఫలితాలు ఉత్పత్తి చేసే ప్రక్రియకు మద్దతిచ్చే యూనిట్, అవుట్పుట్ యూనిట్.
02:26 మానిటర్ మరియు ప్రింటర్ ఔట్ పుట్ పరికరాల ఉదాహరణలు.
02:33 సామాన్యంగా, ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ లో 4 ముఖ్య మైన బాగాలు ఉంటాయి:
02:38 * మానిటర్.
02:39 * సిపియు(CPU).
02:40 * కిబోర్డ్ మరియు
02:41 * మౌస్.
02:43 కెమెరా, ప్రింటర్ లేదా స్య్కానర్లు కూడా కంప్యూటర్కు కనెక్ట్ చెయ్యవచ్చు.
02:50 దీనిని మోనిటర్ లేదా కంప్యూటర్ స్క్రీన్ అంటారు.
02:55 ఇది టీవి స్క్రీన్ లాగే కనిపిస్తుంది.
02:57 దీన్ని కంప్యూటర్ విసువల్ డిస్ప్లే యూనిట్ అంటారు.
03:02 ఇది కంప్యూటర్ యొక్క యూసర్ ఇంటర్ఫేస్ని ప్రదర్శిస్తుంది.
03:05 కీబోర్డ్ మరియు మౌస్ లతో విభిన్న ప్రోగ్రాం లను తెరచి కంప్యూటర్తో వ్యవహరించవచ్చు.
03:13 కిబోర్డ్ని అక్షరాలు, టెక్స్ట్ మరియు ఇతర కమాండ్లను కంప్యూటర్లోకి ప్రవేశ పెట్టేందుకు రూపొందించారు.
03:21 ఇది కంప్యూటర్ మౌస్.
03:24 సామాన్యముగా, దీనికి క్లిక్ చేసేందుకు 2 బటన్లు మరియు మధ్యలో స్క్రాల్ బటన్ ఉంటుంది.
03:31 ఎడమ మౌస్ బటన్, విభిన్న క్రియలను ప్రేరేపించును.
03:35 మరియు కుడి మౌస్బటన్ స్టాండర్డ్ క్రియాలను అంటే షార్ట్ కట్లను ప్రేరేపించును.
03:43 మౌస్ వీల్ని, కిందకి మరియు పైకి స్క్రాల్ చేసేందుకు ఉపయోగిస్తారు.
03:49 మౌస్, కంప్యూటర్తో వ్యవహరించేన్దుకు, కీబోర్డ్ తోపాటు ఉన్న ప్రత్యామ్నాయ మార్గం.
03:57 ఇప్పుడు, సిపియు పై ఉన్న విభిన్న భాగాలను చూద్దాం.
04:02 ఇందులో ప్రముఖమైన బటన్ సిపియు ముందు వైపు ఉన్న పవర్ ఆన్ బటన్.
04:08 ఇది కంప్యూటర్ని ఆన్ చేసేందుకు నొక్కుతాము.
04:14 రీసెట్ బటన్ కంప్యూటర్ను రీస్టార్ట్ చేసేందుకు ఉపయోగించవచ్చు.
04:21 ఇంకా, ముందు వైపు ర్ండు లేదా ఎక్కువ యుఎస్ బి పోర్ట్ లు(USB ports)మరియు డీవీడీ/సీడీ రాం రీడర్-రైటర్( DVD/CD-ROM reader-writer) ఉన్నాయి.
04:30 యుఎస్ బి పోర్ట్ లు, పెన్ డ్రైవ్లను కంప్యూటర్కు కనెక్ట్ చేసేందుకు వాడుతాం.
04:35 డీవీడీ/సీడీ-రాం రీడర్-రైటర్, సిడి లేదా డీవీడీ లను రీడ్ మరియు రైట్ చేసేందుకు ఉపయోగిస్తాం.
04:43 ఇప్పుడు కంప్యూటర్ వెనక భాగాన్ని గమనిద్దాం.
04:48 ఇక్కడున్న పోర్ట్ లను సిపియుని విభిన్న కంప్యూటర్ పరికరాలకు కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తాం.
04:55 దీనిని కనెక్షన్ కేబుల్ల ద్వారా చేస్తాం.
04:58 సిపియు లొపల చాలా భాగాలు అన్నాయి.
05:02 కంప్యూటర్ ఆన్ ఉన్నప్పుడు ఈ భాగాలు పనిచేస్తు, చాలా వేడిగా అవుతాయి.
05:08 అందుకే ఇక్కడున్న ఫ్యాన్లు వాటిని చల్ల పరుచుతాయి.
05:14 లేదంటే, అతి వేడితో సిపియు దెబ్బ తింటుంది మరియు డాటాని కూడా కోల్పోతాము.
05:21 ఇది కేస్ కూలింగ్ ఫ్యాన్.
05:23 ఇది సిపియు ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
05:30 పవర్ సప్లై యూనిట్ను పిఎస్ యు అని అంటారు, ఇది కంప్యూటర్కు పవర్ అందిస్తుంది.
05:37 ఇప్పుడు, విభిన్న కాంపొనంట్లను సిపియుకు ఎలా కనెక్ట్ చెయ్యాలో చూద్దాం.
05:42 టేబల్ పై అన్నీ కాంపోనంట్లను, ఇక్కడ చూపించినట్టు, ఉంచండి.
05:46 టేబల్ పై అన్నీ కేబుల్లను ఉంచండి.
05:51 ముందుగా, మానిటర్ని సిపియుకు కనెక్ట్ చేద్దాం.
05:55 మానిటర్కి పవర్ కేబుల్ను కనెక్ట్ చేద్దాం.
06:00 ఇప్పుడు, మరొక వైపును పవర్ సప్లై సాకెట్కు కనెక్ట్ చేద్దాం.
06:04 ఇది సిపియు పవర్ కేబుల్
06:08 చూపించినట్టు సిపియుకి కనెక్ట్ చేయండి.
06:11 తరువాత, పవర్ సప్లై సాకెట్కు కనెక్ట్ చేయండి.
06:14 కిబోర్డ్ కేబల్ సిపియుకు ఇలా కనెక్ట్ చేయండి.
06:19 సామాన్యంగా కీబోర్డ్ పోర్ట్కు పర్పల్ రంగు ఉంటుంది.
06:23 పచ్చ రంగు ఉన్న పోర్ట్కు మౌస్ కనెక్ట్ చేయగలరు.
06:28 లేదా యూఎస్ బి కీబోర్డ్ మరియు మౌస్లను యు ఎస్ బి పోర్ట్ కు కనెక్ట్ చేయగలరు.
06:35 మిగతా యూ ఎస్ బి పోర్ట్ లు పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లను కనెక్ట్ చేయుటకు వాడవచ్చు.
06:42 ఇది ల్యాన్ కేబల్.
06:44 మరి ఇది ల్యాన్ పోర్ట్.
06:46 ఇది ఒక వయర్డ్ కనెక్షన్, దీని ద్వారా కంప్యూటర్ను నెట్ వర్క్ కు కనెక్ట చేయగలరు.
06:52 ల్యాన్ కెబల్ మరొక్క వైపు మాడెమ్ లేదా వై-ఫై రౌటర్కు కనెక్ట్ చేయగలరు.
06:58 వై-ఫై కాన్ఫిగరేషన్ గురించి మరొక్క టుటోరియల్లో నేర్చుకుందాం.
07:03 ల్యాన్ పోర్ట్ సక్రియంగా సంకేతాలను స్వీకరించే క్రియలో ఉంటే ఈ ఎల్ ఈ డి(LED) లైట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేస్తుంది.
07:10 సిపియు పై కొన్ని సీరియల్ పోర్ట్ లు ఉన్నవి.
07:15

వీటిని పిడిఎలు(PDA), మాడెమ్, లేదా సీరియల్ పరికరాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తారు.

07:21 సిపియు పై కొన్ని ప్యార్లల్ పోర్ట్ లు కూడా ఉన్నవి.
07:25 వీటిని ప్రింటర్, స్క్యానర్, లాంటి పరికరాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తారు.
07:31 ఇప్పుడు ఆడియో జాక్లను చూద్దాం.
07:34 ఈ గులాబీ రంగులో ఉన్న పోర్ట్కి మైక్రో ఫోన్ కనెక్ట్ చేస్తాం.
07:38 నీలం రంగులో ఉన్న పోర్ట్కి లైన్ ఇన్ కనెక్ట్ చేస్తాం. ఉదాహరణకు: రేడియో, టేప్ రేకర్దార్ లాంటివి.
07:45 పచ్చ రంగులో ఉన్న పోర్ట్కి హెడ్ ఫోన్/ స్పీకర్ లేదా లైన్ ఔట్ కనెక్ట్ చేస్తాం.
07:51 ఇప్పుడు, అన్నీ పరికరాలను జోడించాము, కంప్యూటర్ను ఆన్ చేద్దాం.
07:57 ముందుగా, మానిటర్ మరియు సిపియు పవర్ సప్లై బటన్ ఆన్ చేద్దాం.
08:03 ఇప్పుడు, మానిటర్ పై ఉన్న పవర్ ఆన్ బటన్ను నొక్కండి.
08:07 మరియు సిపియు పై ఉన్న పవర్ ఆన్ బటన్ను నొక్కండి.
08:12 సామాన్యంగా, కంప్యూటర్ ఆన్ ఔతూనే, నల్లటి స్క్రీన్ పై కొన్ని పదాల స్ట్రింగ్లు కనిపిస్తాయి.
08:18 ఇది BIOS సిస్టమ్ ప్రదర్శించే సమాచారం, ఇందులో:
08:22 కంప్యూటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్,
08:25 కంప్యూటర్లో ఎంత మెమరీ ఉందన్న గురించి సమాచారం,
08:28 హార్డ్ డిస్క్, ఫ్లాప్పి డిస్క్ డ్రైవ్ ల గురించి సమాచారం ఉంది.
08:33 కంప్యూటర్ ఆన్ ఐన వెంటనే BIOS సిపియుకి మొదట సూచనలను ఇచ్చే సాఫ్ట్వేర్.
08:41 ఆపరేటింగ్ సిస్టమ్ న్ను లోడ్ చేసుకొనే ప్రక్రియను “కంప్యూటర్ బూటింగ్” అంటారు.
08:48 కావాల్సిన అన్నీ తనిఖీలు పూర్తి అయిన తరువాత, ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది.
08:54 ఉబంటు లినక్స్ ఉపయోగిస్తుంటే, స్క్రీన్, ఇలా కనిపిస్తుంది.
08:58 మరియు విండోస్ యూసర్లకు, స్క్రీన్ ఇలా కనిపిస్తుంది.
09:02 ఇప్పుడు, ల్యాప్ టాప్ల గురించి చూద్దాం.
09:06 ల్యాప్ టాప్లు కాంపాక్ట్ మరియు పోర్టబుల్ కంప్యూటర్లు.
09:09 ల్యాప్ టాప్ చాలా తక్కువ బరువు ఉండి ఒక మనిషి ఒడి పై సరిపోతుంది.
09:16 అందుకే, దీనిని ల్యాప్ టాప్ అంటారు.
09:18 ఇందులులో దాదాపు డెస్క్ టాప్ కంప్యూటర్లో ఉన్న అన్ని భాగాలు ఉంటాయి-
09:23 ఒక డిస్ప్లే.
09:24 ఒక కిబోర్డ్.
09:25 ఒక టచ్ ప్యాడ్, ఇది పాయింట్ మరియు న్యావిగేట్ చేసే పరికరం,
09:29 ఒక డివిడి/సిడి రీడర్-రైటర్ మరియు
09:32 మైక్ మరియు స్పీకర్స్ ఒకే యూనిట్ లో ఉన్నాయి.
09:36 ఇందులో ల్యాన్ మరియు యూఎస్ బి పోర్ట్ లు కూడా ఉన్నాయి.
09:40 వీడియో పోర్ట్ను ఉపయోగించుకొని ల్యాప్ టాప్కి ప్రొజెక్టర్ను కనెక్ట్ చేయవచ్చు.
09:46 ఆడియో జాక్లను మైక్ మరియు హెడ్ ఫోన్లను ఐకాన్ల వలన సులభంగా కనిపెట్టవచ్చు.
09:53 ఇది ల్యాప్ టాప్లో ఉన్న ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్.
09:57 ఇది ల్యాప్ టాప్ ఎక్కువ వేడి కాకుండా సహాయపడుతుంది.
10:01 ల్యాప్ టాప్ కు విద్యుత్తుని ఎసి(AC) ఆడాప్టర్ ద్వారా ఇస్తాం మరియు ఇందులో రిచార్జబల్ బ్యాటరి ఉంటుంది.
10:09 అందుకే దీనిని ఒక పవర్ సోర్స్తో ఎక్కడైనా వాడుకోవచ్చు.
10:16 టుటోరియల్ సారాంశం: ఈ టుటోరియల్లో మనం:
10:20 డెస్క్ టాప్ మరియు ల్యాప్ టాప్ల విభిన్న భాగాలు,
10:23 వాటిని ఎలా డెస్క్ టాప్ కు ఎలా కనెక్ట్ చెయ్యలో నేర్చుకున్నాం.
10:28 ఈ లింక్లోని వీడియో చూడగలరు.
10:31 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం.
10:34 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
10:37 స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:42 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
10:46 మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు.
10:52 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
10:56 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
11:01 ఈ మిషన్ పై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది .
11:06 ఈ టుటోరియల్ కొరకు “అనిమేషన్” మరియు “ 3డి మాడలింగ్” చేసినవారు ఆరతి.
11:11 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు మాధురి గణపతి.
11:16 ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya