Difference between revisions of "Git/C3/Working-with-Remote-Repositories/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(17 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 +
 
{| Border = 1
 
{| Border = 1
 
! <center>Time</center>
 
! <center>Time</center>
Line 5: Line 6:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|''' Working with Remote Repositories''' పై spoken tutorial కు స్వాగతం.
+
| Working with Remote Repositories పై spoken tutorialకు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము '''Remote repository'''అంటే   ఏమిటి మరియు 
+
| ఈ ట్యుటోరియల్ లో మనము Remote repository అంటే ఏమిటి ?
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|'''Remote repository''' కి డేటా ని ఎలా   సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం.  
+
| Remote repositoryకు డేటా ను ఎలా సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం.  
  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను '''Ubuntu Linux 14.04''' ఉపయోగిస్తున్నాను.
+
| ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|అలాగే '''Git 2.3.2'''
+
| అలాగే Git 2.3.2,   
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|'''gedit Text Editor''' మరియు  
+
| gedit Text Editorను మరియు  
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|'''Firefox web browser''' కూడా  
+
| Firefox web browserను కూడా ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ మరియు బ్రౌజర్ ను   అయినా ఉపయోగించవచ్చు.
+
| మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ మరియు బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం.
+
| మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ కూడా అవసరం.
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|''' Git''' కమాండ్స్ గురించి అవగాహన కూడా ఉండాలి.
+
| Git కమాండ్స్ పై అవగాహన కూడా ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|లేకపోతే, సంబంధిత ''' Git''' ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి.
+
| లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| ముందుగా   Remote repository''' అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.  
+
| ముందుగా, Remote repository అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.  
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| ఏ repository అయితే   Internet  లో గాని లేదా ఏదైనా network  లో గాని హోస్ట్ చేయబడుతుందో దానిని Remote repository అని అందురు.  
+
| ఏ repository అయితే, Internetలో గాని లేదా ఏదైనా networkలో గాని హోస్ట్ చేయబడుతుందో, దానిని Remote repository అని అంటారు.  
  
 
|-
 
|-
 
| 01:04.
 
| 01:04.
|ఈ కేంద్రీకృత '''repository''' ను ఉపయోగించి ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు.
+
| ఈ కేంద్రీకృత repositoryను ఉపయోగించి, ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|ఉదాహరణకు, చెప్పాలంటే,  అదే '''repository''' లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు.
+
| ఉదాహరణకు, ఒకే repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు అని అనుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
|'''Git''' వారి లోకల్ సిస్టం లో '' రిమోట్ రిపోజిటరీ '' 'యొక్క ఒక కాపీను   తీసుకోవడానికి వారికి అనుమతిస్తుంది.
+
| Git ఉపయోగించి, వారి లోకల్ సిస్టం లోనికి, రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|ఇది ''' clone''' కమాండ్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది.  
+
| దీనిని clone కమాండ్ ను ఉపయోగించి చేస్తాము.
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|   తరువాత వారు లోకల్ '''repository'''తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు.
+
| తరువాత వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన '''repository'''  కు సింక్రనైజ్ చేయాలి.
+
| పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన repositoryకు సింక్రనైజ్ చేయాలి.
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|ఇది '' Push''' మరియు ''' pull''' కమాండ్స్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది.
+
| దీనిని Push మరియు pull కమాండ్స్ ను ఉపయోగించి చేస్తాము.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|మీరు ఈ ట్యుటోరియల్   పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు.
+
| మీరు ఈ ట్యుటోరియల్ పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
|మొదట మనము సృష్టించిన'''GitHub repository''' ను ఓపెన్ చేద్దాం.
+
| ముందుగా, మనము సృష్టించిన GitHub repositoryను ఓపెన్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|కుడి వైపున, మనము '''repository''' యొక్క '''URL''' చూడవచ్చు.
+
| కుడి వైపున, ఈ repository యొక్క URL ను చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 101: Line 102:
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| లోకల్ '''repository''' ని సృష్టించడానికి '''URL''' ఉపయోగించి మనం '''repository'''  యొక్క ఒక కాపీని తయారు చేయబోతున్నాం.
+
| ఈ URL ఉపయోగించి,repository యొక్క ఒక కాపీని, లోకల్ repository గా సృష్టిస్తాము.  
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
| '''terminal''' ను ఓపెన్ చేద్దాం.  
+
| terminalను ఓపెన్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|ఇద్దరు వినియోగదారులు అదే '''Remote repository'''ఎలా పనిచేస్తారో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం .  
+
| ఇద్దరు వినియోగదారులు ఒకే Remote repository పై ఎలా పనిచేస్తారో ఇప్పుడు అర్థం చేసుకుందాం.  
  
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
|దీని కోసం, నేను నా '''Desktop'''పై''' User1''' మరియు''' User2''' అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను.
+
| దీని కోసం, నేను, నా Desktop పై User1 మరియు User2 అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|దయచేసి మీరు కూడా మీ'''Desktop'''పై అలానే చేయండి.  
+
|దయచేసి మీరు కూడా మీ Desktop పై అలానే చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|అదే '''terminal'' లో, నేను రెండు విభిన్న టాబ్లలో డైరెక్టరీలను తెరుస్తాను.
+
| ఒకే terminalలో, నేను రెండు విభిన్న టాబ్లలో ఆ డైరెక్టరీలను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|మొదటి టాబ్ లో ''' cd space User1''' అని టైప్ చేయండి.  
+
| మొదటి టాబ్ లో cd space User1 అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి ''' File menu''' పై క్లిక్ చేసి ''' Open Tab''' ను ఎంచుకోండి.
+
| రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి, File menu పై క్లిక్ చేసి, Open Tab ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
|రెండవ టాబ్ లో ''' cd User2''' అని టైప్ చేయండి.  
+
| రెండవ టాబ్ లో cd User2 అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|''' User1''' కు వెళ్ళండి.
+
| User1 ట్యాబ్ కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| ఇప్పుడు'''Remote repository'''  యొక్క కాపీ ని తయారుచేద్దాం.
+
| ఇప్పుడు Remote repository యొక్క ఒక కాపీ ని తయారుచేద్దాం.
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|''' git space clone''' అని టైప్ చేసి కాపీ చేసిన '''URL ''' ను పేస్ట్ చేయండి మరియు ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి.
+
| git space clone అని టైప్ చేసి, కాపీ చేసిన URL ను పేస్ట్ చేయండి. ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|ఈ Dotఅనేది మనము  User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది.
+
| ఈ dot, మనం ప్రస్తుత డైరెక్టరీ, User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|లేకపోతే, అది  repository పేరు stories ఒక  కొత్త directory ను సృష్టిస్తుంది.
+
| లేకపోతే, repository పేరు stories గా కొత్త directory ను సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
|ఇప్పుడు ''' Enter''' నొక్కండి.  
+
| ఇప్పుడు Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|''' clone'''కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ను కాపీ చేస్తుంది మరియు అది స్థానిక''' repository'''గా చేస్తుంది.
+
| clone కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ ను కాపీ చేసి, దానిని స్థానిక repository గా చేస్తుంది.
  
 
|-
 
|-
 
|03:40   
 
|03:40   
| '''ls''' అని టైప్ చేయండి.'''Remote repository'''యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు.
+
| ls అని టైప్ చేయండి. Remote repository యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|అవగాహన కోసం ఈ '''repository''' యొక్క '''user name '''  మరియు '''email id'''  లను నేను మారుస్తాను.
+
|అవగాహన కోసం, remote repository యొక్క user name మరియు email id లను నేను మారుస్తాను.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|నేను ఇప్పటికే మరో రెండు '''GitHub users ''''-'' priya-spoken1''' మరియు ''' kaushik-spoken'''  - ప్రదర్శన ప్రయోజనం కొరకు క్రియేట్ చేశాను.
+
| నేను ఇప్పటికే మరో రెండు GitHub users priya-spoken1 మరియు kaushik-spokenలను ప్రదర్శించడం కొరకు క్రియేట్ చేశాను.
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|వాటిని నేను ఇక్కడ ఉపయోగిస్తాను.
+
| నేను వాటిని ఇక్కడ ఉపయోగిస్తాను.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|ఇప్పుడు ''' Git log''' ను చెక్ చేద్దాం.  
+
| ఇప్పుడు Git log ను తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| మీరు '''Remote repository''' యొక్క అవే ''commits''' ను చూడవచ్చు.  
+
| మీరు Remote repository యొక్క commitsను చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
|అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో '''directory User2''' లో '''repository''' ని '''clone''' చేస్తాను.  
+
| అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో User2 directory లో repository ను clone చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 04:28   
 
| 04:28   
|ఇక్కడ కూడా నేను ''' User1''' కి చేసినట్లుగా '''user name '''  మరియు '''email id'''  లను మారుస్తాను.  
+
|ఇక్కడ కూడా నేను User1కు చేసినట్లుగా user name మరియు email id లను మారుస్తాను.  
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|తరువాత, ఈ వినియోగదారులు '''Remote repository''' లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం.
+
| తరువాత, ఈ వినియోగదారులు, Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం.
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| ''' lion-and-mouse.html''' అనే ఫైల్ పై ''' User1''' పని చేస్తాడు అని అనుకోండి  
+
| User1, lion-and-mouse.html అనే ఫైల్ పై పని చేస్తున్నాడు అని అనుకుందాం.  
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|ఫైల్ ని క్రియేట్ చేయడానికి ''' gedit lion-and-mouse.html''' అని టైప్ చేయండి.  
+
| ఫైల్ ను క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
|నేను ముందుగా సేవ్ చేసిన నా ''' Writer document''' నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లో కి పేస్ట్ చేస్తాను.
+
| నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
|అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ కి కొంత కంటెంట్ ను జోడించండి.
+
| అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ కు కొంత కంటెంట్ ను జోడించండి.
  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|ఫైల్ ను ''' staging area''' కు జోడిద్దాం.  
+
| ఫైల్ ను staging area కు జోడిద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|''' git add lion-and-mouse.html''' అని టైప్ చేయండి.  
+
| git add lion-and-mouse.html అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|తరువాత మనం కొత్తగా జోడించిన ఫైల్ '''commit''' చేద్దాము.
+
| తరువాత కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
|''' git commit hyphen m''' కోట్స్ లోపల ''' Added lion-and-mouse.html''' అని టైప్ చేయండి.
+
| git commit hyphen m కోట్స్ లోపల Added lion-and-mouse.html అని టైప్ చేయండి.
  
 
|-  
 
|-  
 
| 05:29
 
| 05:29
| ప్రధాన '''Remote repository''' తో లోకల్ '''repository'''  ని సింక్రనైజ్ చేద్దాం.  
+
| ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|'''repository'''  ని సింక్రనైజ్ చేసే ముందు మనం '''remotes''' గురించి నేర్చుకుందాం.  
+
| repositoryను సింక్రనైజ్ చేసే ముందు, మనం remotes గురించి నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
|'''Remote repository''' యొక్క '''URL''' ను ''' Remote''' అని అంటారు.
+
| Remote repository యొక్క URL ను Remote అని అంటారు.
  
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
|మనము '' 'URL' '' కు మారుపేరు ఇవ్వవచ్చు.
+
|మనము URL కు మారుపేరు ఇవ్వవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|మనము అనేక '''Remote repositories'''పై పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
+
| అనేక Remote repositories పై, పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|మనము '''repository'''  ని సింక్రనైజ్ చేసేటప్పుడు మనము పూర్తి '''URL''' ను టైప్ చేయడానికి బదులుగా మారుపేరుని ఉపయోగించవచ్చ్చు.  
+
| మనము repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URLను టైప్ చేయడానికి బదులుగా, మారుపేరును ఉపయోగించవచ్చు.  
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|'''Remote''' యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ'' origin'''.
+
| Remote యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|ఇప్పుడు '''Remote'''ను ఎలా జోడించాలో నేర్చుకుందాము.
+
| ఇప్పుడు Remoteను ఎలా జోడించాలో నేర్చుకుందాము.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| తిరిగి మన '''terminal''' కు వెళ్ళండి.  
+
| తిరిగి మన terminalకు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|''' git remote''' అని టైప్ చేస్తే మీకు డిఫాల్ట్ '''Remote''' యొక్క పేరు ''' origin''' అని కనిపిస్తుంది.   
+
| git remote అని టైప్ చేస్తే, మీకు డిఫాల్ట్ Remote యొక్క పేరు origin అని కనిపిస్తుంది.   
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|తరువాత 'రిమోట్' '' కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం.
+
|తరువాత రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|''' git remote add stories'''అని టైప్ చేయండి మరియు రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి.  
+
| git remote add stories అని టైప్ చేసి, రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి.  
  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|ఇక్కడ '''Remote''' పేరు''' stories'' గా ఇస్తున్నాను అదే '''Remote''' '''repository'''యొక్క పేరు కూడా.   
+
|ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా.   
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
| ఇప్పుడు '''Enter''' కీ ని నొక్కండి  
+
| ఇప్పుడు Enter కీ ని నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|మళ్ళీ Remote లిస్ట్ ని చెక్ చేయడానికి ''' git remote''' అని టైప్ చేయండి.
+
|మళ్ళీ Remote లిస్ట్ ను చెక్ చేయడానికి git remote అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|'''Remote''' లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు.  
+
| Remote, లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| ఇప్పుడు మనం ప్రధాన '''Remote''' '''repository''' తో లోకల్ '''repository'''  ని సింక్రనైజ్ చేద్దాం.  
+
| ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repositoryను సింక్రనైజ్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|దీని కొరకు''' git push stories master''' అని టైప్ చేయండి.  
+
| దీని కొరకు git push stories master అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్
+
| ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్ పేరు.
  
 
|-
 
|-
 
| 07:07
 
| 07:07
|ఇప్పుడు '''Enter''' నొక్కండి.
+
| ఇప్పుడు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|''' priya-spoken1''' ను ''' User1''' యొక్క '''username''గా టైప్ చేస్తున్నాను మరియు '''Enter''' నొక్కండి.  
+
| priya-spoken1 ను User1 యొక్క username గా టైప్ చేయండి మరియు Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|''' User1''' యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి.
+
| User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
| ప్రదర్శించడం కోసం నేను ముందుగానే ఈ యూజర్ పేరును సృష్టించానని గుర్తుంచుకోండి.
+
| ప్రదర్శించడం కోసం, ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుకు తెచ్చుకోండి.  
  
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
|దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ ను ఇక్కడ ఉపయోగించండి.
+
| దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ లను ఇక్కడ ఉపయోగించండి.
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఇది ''' unable to access'''అనే error ను చూపుతుంది.
+
| ఇది unable to access అనే error ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
|ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు '''Remote repository''' కు యాక్సెస్ కాలేదు.
+
| ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repositoryకు యాక్సెస్ లేదు.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి ఎలా ఇవ్వాలో  నేర్చుకుందాం.
+
| కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి ఇవ్వడం నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
| తిరిగి '''GitHub repository''' కు వెళ్ళండి.  
+
| తిరిగి GitHub repositoryకు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|పైన ప్యానల్ లో ఉన్నచివరి టాబ్ ''' Settings''' పై క్లిక్ చేయండి.  
+
| పై ప్యానల్ యొక్క, చివరి టాబ్ Settings పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|07:55
 
|07:55
|తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న '' Collaborators'''  లింకుపై క్లిక్ చేయండి.
+
| తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators లింకుపై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| కంఫార్మేషన్ కోసం మీ '''GitHub''' అకౌంట్ పాస్వర్డ్ను టైప్ చేయండి.
+
| కంఫార్మేషన్ కోసం మీ GitHub అకౌంట్ పాస్వర్డ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|08:04
 
|08:04
|ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో , మనము సహచరుల పేర్లను జోడించవచ్చు.
+
| ఇక్కడ, ఈ టెక్స్ట్ బాక్స్ లో, మనము సహచరుల పేర్లను జోడించవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|ఎవరైనా ఈ '''GitHub repository''' కి '''clone'''అని అర్ధం చేసుకోండి.
+
| ఎవరైనా ఈ GitHub repositoryను clone చేయవచ్చు అని అర్ధం చేసుకోండి.
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, '''repository''' కు '''push''' చెయ్యవచ్చు.
+
| కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, repository కు push చెయ్యవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు ''' priya-spoken1'''మరియు ''' kaushik-spoken''' లను చేర్చుతాను.
+
| ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు priya-spoken1 మరియు kaushik-spoken లను చేర్చుతాను.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|నేను టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు.
+
| నేను టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్ చేయబడుట, మీరు గమనించవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
| సహచరులను జోడించడానికి ''' Add Collaborator ''' బటన్పై క్లిక్ చేయండి.
+
| యూసర్ ను సహచరులు గా జోడించడానికి, Add Collaborator బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|నేను వేరొక యూసర్ ''' kaushik-spoken''' చేర్చుతాను.
+
| నేను వేరొక యూసర్ kaushik-spokenను చేర్చుతాను.
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
| ఇక్కడ మీరు జోడించబడిన పేర్లను చూడవచ్చు.
+
| ఇక్కడ మీరు జోడించిన పేర్లను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
|ఇప్పుడు '''Remote repository''' లోకి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం.  
+
| ఇప్పుడు Remote repository లోనికి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం.  
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|తిరిగి '''terminal''' కు వెళ్ళండి.
+
| తిరిగి terminal కు మారండి.  
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
| ''' git push stories master''' అని టైప్ చేయండి.  
+
| git push stories master అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
|'''repository''' కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క '''username''' మరియు '''password''' ఇవ్వండి.
+
| repository కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క username మరియు passwordలను ఇవ్వండి.
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|మనం విజయవంతంగా పుష్ చేయడాన్ని మీరు చూడవచ్చు.
+
| మనం విజయవంతంగా పుష్ చేయడాన్ని మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:08
 
| 09:08
|తరువాత  '''GitHub repository''' ని చెక్ చేసి మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్య్యయో లేదో చూద్దాం.  
+
| తరువాత  GitHub repositoryను  చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్యాయో లేదో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
|తిరిగి '''GitHub repository''' కు వెళ్ళండి.   
+
| తిరిగి GitHub repository కు వెళ్ళండి.   
  
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
| '''Code''' టాబ్ పై క్లిక్ చేయండి.  
+
| Code టాబ్ పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:20
 
| 09:20
|'''commit list '''ను చెక్ చేద్దాం.
+
| commit list ను చెక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| ఇక్కడ సహచరుని యొక్క '''commit'''  జాబితా చేయబడిందని మీరు చూడవచ్చు.
+
| ఇక్కడ సహచరుని యొక్క commit జాబితా చేయబడుట మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|తరువాత, మనం  '''Remote repository'''తో ''' User2'''ఎలా సహకరించగలదో తెలుసుకుందాం.
+
| తరువాత, Remote repository తో User2 ఎలా సహకరించగలదో తెలుసుకుందాం.
  
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
|తిరిగి '''terminal''' కు వెళ్ళండి.  
+
| తిరిగి terminal కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
| ''' friends.html''' అనే ఫైల్ పై ''' User2''' పనిచేస్తుంది అని అనుకొనుము.  
+
| friends.html అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొందాం.  
  
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|ఫైల్ ని క్రియేట్ చేయాలంటే '' gedit friends.html'''అని టైప్ చేయండి.  
+
| ఫైల్ ను క్రియేట్ చేయాలంటే, gedit friends.html అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|నేను నా ''' Writer document''' నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి   పేస్ట్ చేస్తాను.  
+
| నేను నా Writer document నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
|అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ లోనికి కొంత కంటెంట్ ను జోడించండి.  
+
| అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ లోనికి కొంత కంటెంట్ ను జోడించండి.  
  
 
|-
 
|-
 
|09:59
 
|09:59
|ఈ ఫైల్ ను '''staging area''' లోనికి జోడిద్దాం.   
+
| ఈ ఫైల్ ను staging area లోనికి జోడిద్దాం.   
  
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
|కొత్తగా జోడించిన ఫైల్ ను '''commit''' చేద్దాం.
+
| కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం.
  
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|''' git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి.
+
| git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
|ఇప్పుడు మనం ప్రధాన '''Remote repository''' తో  లోకల్ '''repository'''  ని సింక్రనైజ్ చేద్దాం.  
+
| ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో  లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 10:21
 
| 10:21
|''' git push origin master''' అని టైప్ చేయండి.
+
| git push origin master అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:25
 
| 10:25
|ఈ లోకల్ '''repository'''కు మనం'''Remote'''జోడించలేదని గుర్తుంచుకోండి.  
+
| ఈ లోకల్ repositoryకు మనం Remoteను జోడించలేదని గుర్తుంచుకోండి.  
  
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
|కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ '''Remote''' పేరైన ''' origin''' ను ఉపయోగిస్తున్నాము.   
+
| కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin ను ఉపయోగిస్తున్నాము.   
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
|ఇప్పుడు ''' Enter''' నొక్కండి.
+
| ఇప్పుడు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
|''''User2''' యొక్క '''GitHub''' యూసర్ నేమ్ ను  మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
+
| User2 యొక్క GitHub యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:42         
 
| 10:42         
|''' failed to push''' అనే error వస్తుంది.
+
| failed to push అనే error వస్తుంది.
  
 
|-
 
|-
 
|10:46
 
|10:46
|అంతేకాకుండా error రావడానికి కారణంగా the remote contains work that you do not have locally అని చూపిస్తుంది.  
+
| అంతేకాకుండా, error రావడానికి కారణంగా the remote contains work that you do not have locally అని చూపిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 10:53
 
| 10:53
|ముందుగానే ''' User1'''  commit కు పుష్ అయిందని గుర్తుంచుకోండి.
+
| ముందుగానే User1 commitకు పుష్ అయిందని గుర్తుంచుకోండి.
  
 
|-
 
|-
 
| 10:58
 
| 10:58
|కానీ ''' User2'''  కు ''' User1''' యొక్క పని లోకల్ '''repository'''లేదు.
+
| కానీ User1 యొక్క పని User2 యొక్క, లోకల్ repository లో లేదు.
  
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
|అది   error ను  సరిచేసి , git pull కమాండ్ ను అమలు చేయడానికి ఒక సూచనను ఇస్తుంది.
+
| అది errorను సరిచేయుటకు, git pull కమాండ్ ను అమలు చేయమని, ఒక సూచనను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:10
 
| 11:10
|ముందుగా , మనము '' User1''' యొక్క పనిని బయటకు తీసి ''' User2'''  యొక్క లోకల్ '''repository''' లో చేర్చాలి దీన్ని ఇప్పుడు చేద్దాము.
+
| ముందుగా, మనము User1 యొక్క పనిని బయటకు తీసి, User2 యొక్క లోకల్ repositoryలో చేర్చాలి. ఇప్పుడు ఇది చేద్దాము.
  
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
|''' git pull origin master''' అని టైప్ చేయండి.
+
| git pull origin master అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
|ముందుగా అది '''Remote''' '''repository'''  నుండి డేటాను పొంది తరువాత దానినిలోకల్ '''repository''' లో విలీనం చేస్తుంది.
+
| ముందుగా, అది Remote repository నుండి డేటాను పొంది, తరువాత దానిని లోకల్ repository లో విలీనం చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:32
 
| 11:32
|కనుక అది '''merging'''' కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్ను ఓపెన్ చేస్తుంది.
+
| కనుక అది merging కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్ను ఓపెన్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
| ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X''' నొక్కి ఎడిటర్ను మూసివేయండి.
+
| ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X నొక్కి ఎడిటర్ను మూసివేయండి.
  
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
|ఇప్పుడు  మళ్ళీ  డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. ''' git push origin master''' అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు  మళ్ళీ  డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. git push origin master అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 11:50
 
| 11:50
|'' User2'''  యొక్క '''username''' మరియు '''password''' ను ఇవ్వండి.  
+
| User2 యొక్క username మరియు password లను  ఇవ్వండి.  
  
 
|-
 
|-
 
| 11:54
 
| 11:54
| ఇప్పుడు మనం డేటాను విజయవంతంగా పుష్ చేయగలగటమును  మీరుచూడవచ్చు.
+
| ఇప్పుడు మనం డేటాను విజయవంతంగా పుష్ చేయగలగటం మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 11:59
 
| 11:59
|తరువాత '''GitHub repository''' కు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం.  
+
| తరువాత GitHub repositoryకు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 12:05
 
| 12:05
|'''GitHub repository''' కు  తిరిగి వెళ్ళండి.
+
| GitHub repository కు  తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 12:08
 
| 12:08
| repository name '''Stories''' పై క్లిక్ చేయండి.   
+
| repository name Stories పై క్లిక్ చేయండి.   
  
 
|-
 
|-
 
| 12:12
 
| 12:12
|ఇప్పుడు '''repository''' కి ''' friends.html''' జత కావడాన్ని చూడగలరు.
+
| ఇప్పుడు repositoryకు friends.html జత కావడాన్ని చూడగలరు.
  
 
|-
 
|-
 
| 12:18
 
| 12:18
|ఇప్పుడు '''commit list ''' ను  చెక్ చేద్దాం.   
+
| ఇప్పుడు commit listను చెక్ చేద్దాం.   
  
 
|-
 
|-
 
| 12:21
 
| 12:21
|'''User2''' యొక్క'''commit''' కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు.   
+
| User2 యొక్క commit కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు.   
  
 
|-
 
|-
 
| 12:26
 
| 12:26
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
+
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
  
 
|-
 
|-
 
| 12:30
 
| 12:30
|ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము  
+
| ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము,
  
 
|-
 
|-
 
| 12:35
 
| 12:35
| '''Remote repository'''అంటే ఏమిటో మరియు
+
| Remote repository అంటే ఏమిటి?
  
 
|-
 
|-
 
| 12:38
 
| 12:38
|'''Remote repository''' కి డేటా ని ఎలా సింక్రనైజ్ చేస్తామో నేర్చుకున్నాం.  
+
| Remote repositoryకి డేటా ను సింక్రనైజ్ చేయడము నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
 
| 12:42
 
| 12:42
|ఒక అసైన్మెంట్ గా ,  '''User3''' అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి.
+
| ఒక అసైన్మెంట్ గా,  User3 అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి.
  
 
|-
 
|-
 
| 12:47
 
| 12:47
|'''User3''' కొరకు డేటా ని '''Clone''' చేయండి.  
+
| User3కు డేటాను Clone చేయండి.  
  
 
|-
 
|-
 
| 12:50
 
| 12:50
|''' User3''' యొక్క లోకల్ ''' repository ''' పై పని చేయడం ప్రారంభించండి మరియు  
+
| User3 యొక్క లోకల్ repository పై పని చేయడం ప్రారంభించండి.  
  
 
|-
 
|-
 
| 12:54
 
| 12:54
| '''User3''' నుండి డేటా ని పుష్ చేయడానికి ప్రయత్నించండ.  
+
| User3 నుండి డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నించండి.  
  
 
|-
 
|-
 
| 12:58
 
| 12:58
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశమును ఇస్తుంది.  
+
| ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ కు సారాంశమును ఇస్తుంది.  
  
 
|-
 
|-
Line 605: Line 605:
 
|-
 
|-
 
| 13:05
 
| 13:05
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 13:12
 
| 13:12
|మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 13:16
 
| 13:16
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 13:22
 
| 13:22
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-
 
| 13:27
 
| 13:27
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి ధన్యవాదములు.
 +
|-
 +
|}

Latest revision as of 11:10, 31 January 2018

Time
Narration
00:01 Working with Remote Repositories పై spoken tutorialకు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Remote repository అంటే ఏమిటి ?
00:12 Remote repositoryకు డేటా ను ఎలా సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం.
00:16 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04ను ఉపయోగిస్తున్నాను.
00:22 అలాగే Git 2.3.2,
00:25 gedit Text Editorను మరియు
00:28 Firefox web browserను కూడా ఉపయోగిస్తున్నాను.
00:30 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ మరియు బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ కూడా అవసరం.
00:41 Git కమాండ్స్ పై అవగాహన కూడా ఉండాలి.
00:46 లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి.
00:52 ముందుగా, Remote repository అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.
00:56 ఏ repository అయితే, Internetలో గాని లేదా ఏదైనా networkలో గాని హోస్ట్ చేయబడుతుందో, దానిని Remote repository అని అంటారు.
01:04. ఈ కేంద్రీకృత repositoryను ఉపయోగించి, ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు.
01:13 ఉదాహరణకు, ఒకే repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు అని అనుకుందాం.
01:21 Git ఉపయోగించి, వారి లోకల్ సిస్టం లోనికి, రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవచ్చు.
01:28 దీనిని clone కమాండ్ ను ఉపయోగించి చేస్తాము.
01:31 తరువాత వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు.
01:36 పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన repositoryకు సింక్రనైజ్ చేయాలి.
01:43 దీనిని Push మరియు pull కమాండ్స్ ను ఉపయోగించి చేస్తాము.
01:48 మీరు ఈ ట్యుటోరియల్ పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు.
01:53 ముందుగా, మనము సృష్టించిన GitHub repositoryను ఓపెన్ చేద్దాం.
01:59 కుడి వైపున, ఈ repository యొక్క URL ను చూడవచ్చు.
02:05 ఈ URL ను కాపీ చేద్దాం.
02:08 ఈ URL ఉపయోగించి,repository యొక్క ఒక కాపీని, లోకల్ repository గా సృష్టిస్తాము.
02:16 terminalను ఓపెన్ చేద్దాం.
02:18 ఇద్దరు వినియోగదారులు ఒకే Remote repository పై ఎలా పనిచేస్తారో ఇప్పుడు అర్థం చేసుకుందాం.
02:24 దీని కోసం, నేను, నా Desktop పై User1 మరియు User2 అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను.
02:33 దయచేసి మీరు కూడా మీ Desktop పై అలానే చేయండి.
02:36 ఒకే terminalలో, నేను రెండు విభిన్న టాబ్లలో ఆ డైరెక్టరీలను తెరుస్తాను.
02:43 మొదటి టాబ్ లో cd space User1 అని టైప్ చేయండి.
02:49 రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి, File menu పై క్లిక్ చేసి, Open Tab ను ఎంచుకోండి.
02:55 రెండవ టాబ్ లో cd User2 అని టైప్ చేయండి.
03:00 User1 ట్యాబ్ కు వెళ్ళండి.
03:03 ఇప్పుడు Remote repository యొక్క ఒక కాపీ ని తయారుచేద్దాం.
03:08 git space clone అని టైప్ చేసి, కాపీ చేసిన URL ను పేస్ట్ చేయండి. ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి.
03:17 ఈ dot, మనం ప్రస్తుత డైరెక్టరీ, User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది.
03:25 లేకపోతే, repository పేరు stories గా కొత్త directory ను సృష్టిస్తుంది.
03:31 ఇప్పుడు Enter నొక్కండి.
03:33 clone కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ ను కాపీ చేసి, దానిని స్థానిక repository గా చేస్తుంది.
03:40 ls అని టైప్ చేయండి. Remote repository యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు.
03:48 అవగాహన కోసం, ఈ remote repository యొక్క user name మరియు email id లను నేను మారుస్తాను.
03:55 నేను ఇప్పటికే మరో రెండు GitHub users priya-spoken1 మరియు kaushik-spokenలను ప్రదర్శించడం కొరకు క్రియేట్ చేశాను.
04:04 నేను వాటిని ఇక్కడ ఉపయోగిస్తాను.
04:14 ఇప్పుడు Git log ను తనిఖీ చేద్దాం.
04:16 మీరు Remote repository యొక్క commitsను చూడవచ్చు.
04:21 అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో User2 directory లో repository ను clone చేస్తాను.
04:28 ఇక్కడ కూడా నేను User1కు చేసినట్లుగా user name మరియు email id లను మారుస్తాను.
04:35 తరువాత, ఈ వినియోగదారులు, Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం.
04:41 User1, lion-and-mouse.html అనే ఫైల్ పై పని చేస్తున్నాడు అని అనుకుందాం.
04:48 ఈ ఫైల్ ను క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html అని టైప్ చేయండి.
04:54 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను.
05:02 అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ కు కొంత కంటెంట్ ను జోడించండి.
05:06 ఫైల్ ను staging area కు జోడిద్దాం.
05:11 git add lion-and-mouse.html అని టైప్ చేయండి.
05:17 తరువాత కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం.
05:21 git commit hyphen m కోట్స్ లోపల Added lion-and-mouse.html అని టైప్ చేయండి.
05:29 ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
05:35 repositoryను సింక్రనైజ్ చేసే ముందు, మనం remotes గురించి నేర్చుకుందాం.
05:40 Remote repository యొక్క URL ను Remote అని అంటారు.
05:45 మనము URL కు మారుపేరు ఇవ్వవచ్చు.
05:49 అనేక Remote repositories పై, పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
05:54 మనము repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URLను టైప్ చేయడానికి బదులుగా, మారుపేరును ఉపయోగించవచ్చు.
06:01 Remote యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin.
06:06 ఇప్పుడు Remoteను ఎలా జోడించాలో నేర్చుకుందాము.
06:10 తిరిగి మన terminalకు వెళ్ళండి.
06:13 git remote అని టైప్ చేస్తే, మీకు డిఫాల్ట్ Remote యొక్క పేరు origin అని కనిపిస్తుంది.
06:20 తరువాత రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం.
06:25 git remote add stories అని టైప్ చేసి, రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి.
06:32 ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా.
06:38 ఇప్పుడు Enter కీ ని నొక్కండి.
06:41 మళ్ళీ Remote లిస్ట్ ను చెక్ చేయడానికి git remote అని టైప్ చేయండి.
06:46 Remote, లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు.
06:50 ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repositoryను సింక్రనైజ్ చేద్దాం.
06:55 దీని కొరకు git push stories master అని టైప్ చేయండి.
07:00 ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్ పేరు.
07:07 ఇప్పుడు Enter నొక్కండి.
07:09 priya-spoken1 ను User1 యొక్క username గా టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
07:17 User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి.
07:21 ప్రదర్శించడం కోసం, ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుకు తెచ్చుకోండి.
07:27 దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ లను ఇక్కడ ఉపయోగించండి.
07:31 ఇది unable to access అనే error ను ఇస్తుంది.
07:35 ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repositoryకు యాక్సెస్ లేదు.
07:42 కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి ఇవ్వడం నేర్చుకుందాం.
07:48 తిరిగి GitHub repositoryకు వెళ్ళండి.
07:51 పై ప్యానల్ యొక్క, చివరి టాబ్ Settings పై క్లిక్ చేయండి.
07:55 తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators లింకుపై క్లిక్ చేయండి.
08:00 కంఫార్మేషన్ కోసం మీ GitHub అకౌంట్ పాస్వర్డ్ ను టైప్ చేయండి.
08:04 ఇక్కడ, ఈ టెక్స్ట్ బాక్స్ లో, మనము సహచరుల పేర్లను జోడించవచ్చు.
08:10 ఎవరైనా ఈ GitHub repositoryను clone చేయవచ్చు అని అర్ధం చేసుకోండి.
08:15 కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, repository కు push చెయ్యవచ్చు.
08:21 ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు priya-spoken1 మరియు kaushik-spoken లను చేర్చుతాను.
08:27 నేను టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్ చేయబడుట, మీరు గమనించవచ్చు.
08:33 యూసర్ ను సహచరులు గా జోడించడానికి, Add Collaborator బటన్ పై క్లిక్ చేయండి.
08:38 నేను వేరొక యూసర్ kaushik-spokenను చేర్చుతాను.
08:43 ఇక్కడ మీరు జోడించిన పేర్లను చూడవచ్చు.
08:47 ఇప్పుడు Remote repository లోనికి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం.
08:51 తిరిగి terminal కు మారండి.
08:54 git push stories master అని టైప్ చేయండి.
08:58 repository కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క username మరియు passwordలను ఇవ్వండి.
09:04 మనం విజయవంతంగా పుష్ చేయడాన్ని మీరు చూడవచ్చు.
09:08 తరువాత GitHub repositoryను చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్యాయో లేదో చూద్దాం.
09:14 తిరిగి GitHub repository కు వెళ్ళండి.
09:17 Code టాబ్ పై క్లిక్ చేయండి.
09:20 commit list ను చెక్ చేద్దాం.
09:23 ఇక్కడ సహచరుని యొక్క commit జాబితా చేయబడుట మీరు చూడవచ్చు.
09:28 తరువాత, Remote repository తో User2 ఎలా సహకరించగలదో తెలుసుకుందాం.
09:34 తిరిగి terminal కు వెళ్ళండి.
09:37 friends.html అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొందాం.
09:43 ఫైల్ ను క్రియేట్ చేయాలంటే, gedit friends.html అని టైప్ చేయండి.
09:49 నేను నా Writer document నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను.
09:54 అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ లోనికి కొంత కంటెంట్ ను జోడించండి.
09:59 ఈ ఫైల్ ను staging area లోనికి జోడిద్దాం.
10:03 కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం.
10:07 git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి.
10:15 ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
10:21 git push origin master అని టైప్ చేయండి.
10:25 ఈ లోకల్ repositoryకు మనం Remoteను జోడించలేదని గుర్తుంచుకోండి.
10:30 కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin ను ఉపయోగిస్తున్నాము.
10:34 ఇప్పుడు Enter నొక్కండి.
10:37 User2 యొక్క GitHub యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
10:42 failed to push అనే error వస్తుంది.
10:46 అంతేకాకుండా, error రావడానికి కారణంగా the remote contains work that you do not have locally అని చూపిస్తుంది.
10:53 ముందుగానే User1 commitకు పుష్ అయిందని గుర్తుంచుకోండి.
10:58 కానీ User1 యొక్క పని User2 యొక్క, లోకల్ repository లో లేదు.
11:04 అది errorను సరిచేయుటకు, git pull కమాండ్ ను అమలు చేయమని, ఒక సూచనను ఇస్తుంది.
11:10 ముందుగా, మనము User1 యొక్క పనిని బయటకు తీసి, User2 యొక్క లోకల్ repositoryలో చేర్చాలి. ఇప్పుడు ఇది చేద్దాము.
11:21 git pull origin master అని టైప్ చేయండి.
11:25 ముందుగా, అది Remote repository నుండి డేటాను పొంది, తరువాత దానిని లోకల్ repository లో విలీనం చేస్తుంది.
11:32 కనుక అది merging కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్ను ఓపెన్ చేస్తుంది.
11:36 ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X నొక్కి ఎడిటర్ను మూసివేయండి.
11:42 ఇప్పుడు మళ్ళీ డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. git push origin master అని టైప్ చేయండి.
11:50 User2 యొక్క username మరియు password లను ఇవ్వండి.
11:54 ఇప్పుడు మనం డేటాను విజయవంతంగా పుష్ చేయగలగటం మీరు చూడవచ్చు.
11:59 తరువాత GitHub repositoryకు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం.
12:05 GitHub repository కు తిరిగి వెళ్ళండి.
12:08 repository name Stories పై క్లిక్ చేయండి.
12:12 ఇప్పుడు repositoryకు friends.html జత కావడాన్ని చూడగలరు.
12:18 ఇప్పుడు commit listను చెక్ చేద్దాం.
12:21 User2 యొక్క commit కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు.
12:26 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
12:30 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము,
12:35 Remote repository అంటే ఏమిటి?
12:38 Remote repositoryకి డేటా ను సింక్రనైజ్ చేయడము నేర్చుకున్నాం.
12:42 ఒక అసైన్మెంట్ గా, User3 అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి.
12:47 User3కు డేటాను Clone చేయండి.
12:50 User3 యొక్క లోకల్ repository పై పని చేయడం ప్రారంభించండి.
12:54 User3 నుండి డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నించండి.
12:58 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ కు సారాంశమును ఇస్తుంది.
13:03 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:05 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
13:12 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
13:16 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
13:22 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
13:27 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india