Difference between revisions of "Git/C2/The-git-checkout-command/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|''' git checkout command'''పై '''spoken tutorial'''కు స్వాగతం.
+
|git checkout command పై spoken tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ లో  ఒకటి కంటే ఎక్కువ ఫైళ్లను '''Git repository''' కి  ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
+
|ఈ ట్యుటోరియల్ లో  ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళను Git repository కు ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| అలాగే '''Git repository'''నుండి ఫైల్ తొలగించడం,
+
| అలాగే Git repository నుండి ఫైల్ తొలగించడం,
 
   
 
   
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|తొలగించిన ఫైల్ ని restore చేయడం,
+
|తొలగించిన ఫైల్ ను restore చేయడం,
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:21
 
| 00:21
|మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం.
+
|మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను '''Ubuntu Linux''' 14.04  
+
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04.
  
 
|-
 
|-
 
|00:31
 
|00:31
|'''Git'''  2.3.2 మరియు '''gedit Text Editor''' ను ఉపయోగిస్తున్నాను.
+
|Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు
+
|మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|ఈ ట్యుటోరియల్ ని  అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్  కమాండ్ల గురించి కొంత అవగాహన  ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్  కమాండ్ల గురించి కొంత అవగాహన  ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:47  
 
|00:47  
|లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి
+
|లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం  
+
|ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|''' terminal''' తెరవడానికి '''Ctrl+Alt+T''' నొక్కండి.
+
|terminal తెరవడానికి, Ctrl + Alt + T నొక్కండి.
  
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|మనము ముందుగా సృష్టించిన Git repository "mywebpage" లోనికి  వెళదాం  
+
|మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోనికి  వెళదాం.
  
 
|-
 
|-
 
|01:09  
 
|01:09  
|cd space mywebpage టైప్ చేసి  Enter నొక్కండి
+
|cd space mywebpage టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  01:14
 
|  01:14
| ప్రదర్శించడానికి నేను  html  ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.   
+
| ప్రదర్శించడానికి నేను  html ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.   
  
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
|మీకునచ్చిన ఏ  ఫైల్ రకాన్నిఐన  మీరు ఉపయోగించవచ్చు
+
|మీకునచ్చిన ఏ  ఫైల్ రకాన్ని అయిన మీరు ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|మనము ఇప్పుడు రెండు html ఫైల్లను సృష్టించుదుము.  
+
|మనము ఇప్పుడు రెండు html ఫైళ్ళను సృష్టిస్తాము.  
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి
+
|కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము '&' (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి
+
|ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము &(ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  01:43
 
|  01:43
|నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి   కొంత  కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లో కి paste చేస్తాను.
+
|నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత  కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లోనికి paste చేస్తాను.
 
   
 
   
 
|-
 
|-
Line 93: Line 93:
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|terminal లో, ముందుగా git space statusఅని  టైప్ చేసి Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
+
|terminal లో, ముందుగా git space status అని టైప్ చేసి, Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|ఇది రెండు untracked files ను చూపిస్తుంది
+
|ఇది రెండు untracked files ను చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|''' tracking''' కోసం ఇప్పుడు మేము ట్రాక్ చేయని ఫైల్లను చేర్చుతాము.' ''
+
|tracking కోసం ఇప్పుడు మనము ట్రాక్ చేయని ఫైళ్ళను చేర్చుతాము.  
  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|git space add space dot అని టైప్ చెయ్యండి  మరియు Enter నొక్కండి
+
|git space add space dot అని టైప్ చెయ్యండి  మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|git add dot కమాండ్ staging area  కు అన్ని untracked ఫైళ్లను జోడిస్తుంది.
+
|git add dot కమాండ్, staging area  కు అన్ని untracked ఫైళ్ళను జోడిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:23
 
|02:23
|అందువల్ల, "mystory.html" మరియు "mynovel.htmlఅనే  రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి
+
|అందువల్ల  mystory.html మరియు mynovel.html అనే  రెండు ఫైల్స్ staging area కు జోడించబడ్డాయి.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేద్దాం.
+
|git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేస్తాం.
  
 
|-
 
|-
Line 125: Line 125:
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
|మనం  mystory.html మరియు mynovel.html ఫైళ్లకు తిరిగి వెళదాము .
+
|మనం, mystory.html మరియు mynovel.html ఫైళ్ళకు తిరిగి వెళదాము.
  
 
|-
 
|-
 
|02:54
 
|02:54
|ఇప్పుడు, రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
+
|ఇప్పుడు, మన రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
  
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|ముందు వలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను
+
|ముందువలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
  
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|మరోసారి ఫైల్లను సేవ్ చేసి, మూసివేయండి.
+
|మరోసారి ఫైళ్ళను సేవ్ చేసి, మూసివేయండి.
  
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి  Enterనొక్కండి.
+
|git space status అని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|ఇది "Changes not staged for commit" మరియు “modified: mynovel.html" మరియు "mystory.html”అని చూపిస్తుంది.
+
|ఇది Changes not staged for commit మరియు modified: mynovel.html మరియు mystory.html అని చూపిస్తుంది.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
|-
 
|-
 
|03:32
 
|03:32
|ఇప్పుడు మన పనిని commit చేద్దాము  
+
|ఇప్పుడు మన పనిని commit చేద్దాము.
  
 
|-
 
|-
 
|03:36
 
|03:36
|కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|కాబట్టి, git space commit space hyphen a space hyphen m space డబల్ కోట్స్ లోపల Added two files అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
|-
 
|-
 
|03:50
 
|03:50
|మనం మార్చిన ఫైళ్లను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి.
+
|మనం మార్చిన ఫైళ్ళను అవి commit చేయకముందు staging area కు జత చేయలేదని గమనించండి.
  
 
|-
 
|-
 
|  03:57
 
|  03:57
|మనం మునుపటి  ట్యుటోరియల్లో  చూసినట్లుగా   committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు.
+
|మనం మునుపటి  ట్యుటోరియల్లో  చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు.
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|ఎందుకంటే, ఇక్కడ  మనము  hyphen a మరియు hyphen m flagsను ఉపయోగించాము.
+
|ఎందుకంటే, ఇక్కడ  మనము  hyphen a మరియు hyphen m flags ను ఉపయోగించాము.
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
|ఈ flags ఎందుకు?
+
|ఈ flags ఎందుకు?
  
 
|-
 
|-
 
|04:13
 
|04:13
|మన '''slide'''s కు తిరిగి మారండి.
+
|మన slides కు తిరిగి మారండి.
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|Hyphen 'a' flag   మార్పులు చేసిన అన్ని ఫైళ్లను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు
+
|Hyphen a flag మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను staging area కు జోడించడానికి ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
Line 188: Line 188:
 
|-
 
|-
 
|  04:30
 
|  04:30
|command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము.
+
|command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
|  04:36
 
|  04:36
|మనము  hyphen a  మరియు hyphen m  flag లను  hyphen am కూడా  ఉపయోగించవచ్చు.
+
|మనము  hyphen a  మరియు hyphen m  flag లను  hyphen am అని కూడా  ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
|తిరిగి  Terminal కు  వెళ్ళండి .
+
|తిరిగి  Terminal కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|Git log ను తనిఖీ చేయుటకు git space logఅని టైప్ చేసి Enter నొక్కండి.
+
|Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|మీరు   commit ల లిస్ట్ ను చూడవచ్చు.
+
|మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు.
  
 
|-  
 
|-  
 
| 04:54
 
| 04:54
| కొత్త  commits మొదట లిస్ట్  చేయబడతాయి అని గమనించండి   
+
| కొత్త  commits మొదట లిస్ట్  చేయబడతాయి అని గమనించండి.  
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి.
+
|అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి అని గమనించండి.
  
 
|-
 
|-
 
| 05:03  
 
| 05:03  
|ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే , దాన్ని సులభంగా తీసివేయవచ్చు
+
|ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే, దాన్ని సులభంగా తీసివేయవచ్చు.
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను
+
|ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను.
  
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|git space rm space hyphen hyphen cached space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
+
|git space rm space hyphen hyphen cached space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:26
 
|05:26
|ఈ కమాండ్ staging area నుండి ఫైల్ mypage.html ను తొలగిస్తుంది.
+
|ఈ కమాండ్ staging area నుండి mypage.html ఫైల్ ను తొలగిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు  
+
|git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
|అది  mypage.html ఫైల్ ఒక untracked ఫైల్అని చెబుతుంది
+
|అది  mypage.html ఫైల్ ఒక untracked ఫైల్ అని చెబుతుంది.
  
 
|-
 
|-
 
|  05:45
 
|  05:45
| ఇప్పుడు, మనం  ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను  తీసివేయడానికి
+
| ఇప్పుడు, మనం  ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను  తీసివేయడానికి,
  
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|rm space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
+
|rm space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
|-
 
|-
 
|  05:55
 
|  05:55
Line 251: Line 251:
 
|-
 
|-
 
|  06:00
 
|  06:00
|ఇప్పుడు,  Git repository నుండి  ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం
+
|ఇప్పుడు,  Git repository నుండి  ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|  06:06
 
|  06:06
|కాబట్టి,  git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|కాబట్టి,  git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  06:12
 
|  06:12
|ఇది “deleted: mypage.html” అనే  సందేశాన్ని  చూపుతుంది
+
|ఇది deleted: mypage.html అనే  సందేశాన్ని  చూపుతుంది.
  
 
|-
 
|-
 
|  06:16
 
|  06:16
|ఇప్పుడు, పైళ్ల పేర్లు లిస్ట్ చేయుటకు "ls" అని టైప్ చేసి Enterనొక్కండి
+
|ఇప్పుడు, పైళ్ళ పేర్లు లిస్ట్ చేయుటకు ls అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  06:21
 
|  06:21
|ఇక్కడ, మనము ఇకపై mypage.html ని చూడలేము
+
|ఇక్కడ, మనము ఇకపై mypage.html ను చూడలేము.
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
|ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం
+
|ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|  06:32
 
|  06:32
|commit, కొరకు git space commit space hyphen am space " డబుల్ కోట్స్ లో “Deleted mypage.html”  అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
+
|commit, కొరకు git space commit space hyphen am space డబుల్ కోట్స్ లో Deleted mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  06:45
 
|  06:45
|Git log ను చూడడానికి  git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|Git log ను చూడడానికి  git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న కీ ని నొక్కండి
+
|exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న కీ ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|ఇక్కడ, మనము  commit message ను చదవటం ద్వారా చివరి commit  ను చూడవచ్చు
+
|ఇక్కడ, మనము  commit message ను చదవటం ద్వారా చివరి commit  ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|  06:59
 
|  06:59
|ఇప్పుడు, మనం పొరపాటున mypage.html తొలగించబడింది ఇప్పుడు మనము దాన్ని పునరుద్ధరించాలి అని అనుకుంటున్నాము.
+
|ఇప్పుడు, mypage.html పొరపాటున తొలగించబడింది అని అనుకుందాం. ఇప్పుడు మనం  దాన్ని పునరుద్దించాలంటే,
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|మనం ఏమి చేయవచ్చు ? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ను మనం తిరిగి పొందవచ్చు. s
+
|మనం ఏమి చేయవచ్చు? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ ను మనం తిరిగి పొందవచ్చు.  
  
 
|-
 
|-
 
|  07:13
 
|  07:13
|“Added two files”అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.  
+
| Added two files అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.  
  
 
|-
 
|-
 
|  07:20
 
|  07:20
|రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి
+
|రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి  
  
 
|-
 
|-
 
|  07:24
 
|  07:24
|మరియు వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.
+
|వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.  
  
 
|-
 
|-
Line 319: Line 319:
 
|-
 
|-
 
|  07:36
 
|  07:36
|git space checkout spaceఅని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి
+
|git space checkout space అని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి.
  
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45
|ఇప్పుడు, ఫైల్ పేరు "mypage.html" అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|ఇప్పుడు, ఫైల్ పేరు mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  07:51
 
|  07:51
|Git statusను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి  Enter నొక్కండి
+
|Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి  Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 335: Line 335:
 
|-
 
|-
 
|  08:02
 
|  08:02
|ఇప్పుడు మన పనిని commit చేద్దాము
+
|ఇప్పుడు మన పనిని commit చేద్దాము.
  
 
|-
 
|-
 
|  08:05
 
|  08:05
|మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా  లేదా తొలగించినా  పనిని commit   చేయుట ముఖ్యమని గమనించండి
+
|మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా  లేదా తొలగించినా  పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి.
  
 
|-
 
|-
 
|  08:12
 
|  08:12
|git space commit space hyphen am space “Restored mypage.html” అని టైప్ చేయండి  మరియు Enter  నొక్కండి
+
|git space commit space hyphen am space Restored mypage.html  అని టైప్ చేయండి  మరియు Enter  నొక్కండి.
  
 
|-
 
|-
 
|  08:22
 
|  08:22
|ఇప్పుడు, ls  ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా చూడవచ్చు
+
|ఇప్పుడు, ls  ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|  08:28
 
|  08:28
|మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు
+
|మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|ఇప్పుడు మనము ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము ..
+
|ఇప్పుడు మన ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|ఈ ఫైళ్లను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి  
+
|ఈ ఫైళ్ళను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  08:50
 
|  08:50
|మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము
+
|మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము.
  
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
|రెండు ఫైళ్ళలో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి
+
|రెండు ఫైళ్ళ లో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి.
  
 
|-
 
|-
 
|  09:03
 
|  09:03
|అప్పుడు '''save''' చేసి  ఫైల్స్ ను మూసివేయండి.
+
|తరువాత  save చేసి  ఫైల్స్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
 
|  09:06
 
|  09:06
|కొన్ని సందర్భాల్లో, మనము ఈ మార్పులతో కొనసాగలేము  
+
|కొన్ని సందర్భాలలో, మనము ఈ మార్పులతో కొనసాగలేము.
  
 
|-
 
|-
 
|  09:11
 
|  09:11
|అంటే మన పని యొక్క మునుపటి stage కు వెళ్లాలని అర్ధం  
+
|అంటే మన పని యొక్క, మునుపటి stage కు వెళ్ళాలని అర్ధం.
  
 
|-
 
|-
Line 387: Line 387:
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
|మొదటగా ,  Git statusని తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి  Enter నొక్కండి
+
|ముందుగా,  Git statusను తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:27  
 
| 09:27  
| ఇది కొన్ని ఫైళ్ళను  సవరించినట్లు  చెబుతోంది
+
| ఇది కొన్ని ఫైళ్ళను  సవరించినట్లు  చెబుతోంది.
  
 
|-
 
|-
 
|  09:30
 
|  09:30
|ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి  మరియు  Enter చేయండి
+
|ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి  మరియు  Enter చేయండి.
  
 
|-
 
|-
 
|  09:37
 
|  09:37
|ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది
+
|ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  09:41
 
|  09:41
|git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి
+
|git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|  09:48
 
|  09:48
|ఇది   “nothing to commit”  అని చెప్తుంది.
+
|ఇది nothing to commit అని చెప్తుంది.
  
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
|మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం
+
|మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
|gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి  
+
|gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|మన మార్పులు   డిస్కార్డెడ్  అయినట్లు మనము చూడవచ్చు. ఫైల్లను మూసివేయండి
+
|మన మార్పులు discarded అయినట్లు మనము చూడవచ్చు. ఫైళ్ళను మూసివేయండి.
  
 
|-
 
|-
 
|  10:13
 
|  10:13
|ఇప్పుడు, Git log  ను తనిఖీ చేయుటకు git space log అని  టైప్ చేసి  Enter నొక్కండి
+
|ఇప్పుడు, Git log  ను తనిఖీ చేయుటకు git space log అని  టైప్ చేసి  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  10:20
 
|  10:20
|ఇది  commits యొక్క list ను చూపుతుంది
+
|ఇది  commits యొక్క list ను చూపుతుంది.
  
 
|-
 
|-
 
|  10:23
 
|  10:23
|మరికొన్ని చూడడానికి   down arrow కీ ని నొక్కండి
+
|మరికొన్ని చూడడానికి down arrow కీ ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|  10:26
 
|  10:26
|exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ని నొక్కండి
+
|exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|  10:30
 
|  10:30
|commits list ని ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline  అని టైప్ చేయండి  మరియు Enter నొక్కండి
+
|commits list ను ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి  మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  10:42
 
|  10:42
|ఇక్కడ మీరు commits list ను వాటి  యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు .
+
|ఇక్కడ మీరు commits list ను వాటి  యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|  10:48
 
|  10:48
|మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు?
+
|మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు?
  
 
|-
 
|-
 
|  10:53
 
|  10:53
|ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి  
+
|ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి.
  
 
|-
 
|-
Line 459: Line 457:
 
|-
 
|-
 
|  11:01
 
|  11:01
|మనము “Initial commit” దశకు వెళ్లాలనుకుంటున్నాము, అనుకొందాము.  
+
|మనము Initial commit  దశకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకొందాము.  
  
 
|-
 
|-
 
|  11:05   
 
|  11:05   
|కాబట్టి  git space checkout space,  అని టైప్ చేసి  Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు  Enter నొక్కండి
+
|కాబట్టి  git space checkout space,  అని టైప్ చేసి  Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 11:15  
 
| 11:15  
|ఫైళ్ల లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|ఫైళ్ళ లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 11:19
 
| 11:19
|మనము ఇక్కడ  mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది
+
|మనము ఇక్కడ  mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది.
  
 
|-
 
|-
 
|  11:28
 
|  11:28
|ఇప్పుడు  git space logఅని టైప్ చేసి  Enterనొక్కి Git log ను చెక్ చేయండి  
+
|ఇప్పుడు  git space log అని టైప్ చేసి  Enter నొక్కి, Git log ను చెక్ చేయండి.
  
 
|-
 
|-
 
|  11:34
 
|  11:34
|మనము మొదటి  commit, అదే, Initial commit మాత్రమే చూడగలము  
+
|మనము మొదటి  commit, అంటే, Initial commit మాత్రమే చూడగలము.
  
 
|-
 
|-
Line 487: Line 485:
 
|-
 
|-
 
| 11:48
 
| 11:48
|మనము master అనే పదం గురించి తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము
+
|మనము master అనే పదం గురించి తరువాత ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|  11:53
 
|  11:53
|మళ్ళీ  ఒకసారి Git log ను చెక్ చేద్దాం  
+
|మళ్ళీ  ఒకసారి Git log ను చెక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 11:57
 
| 11:57
|git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 12:03
 
| 12:03
|ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము  
+
|ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము.
  
 
|-
 
|-
 
| 12:10
 
| 12:10
|ఇదే పద్ధతి లో మనము ఏ stage లోనైనా చేయవచ్చు
+
|ఇదే పద్ధతి లో మనము ఏ stage లోకైనా వెళ్ళవచ్చు.
 
+
 
|-
 
|-
 
|  12:14
 
|  12:14
|పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది
+
|పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది.
  
 
|-
 
|-
 
|  12:18
 
|  12:18
|git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి
+
|git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  12:23
 
|  12:23
|తరువాత Initial commitయొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు  Enter నొక్కండి.
+
|తరువాత Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  12:29
 
|  12:29
|git space logఅని టైప్ చేసి  Enterనొక్కి Git log ను చెక్ చేయండి  
+
|git space log అని టైప్ చేసి  Enter నొక్కి, Git log ను చెక్ చేయండి.
  
 
|-
 
|-
 
|  12:35
 
|  12:35
|ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది
+
|ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 12:39
 
| 12:39
|ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్లడానికి ప్రయత్నిద్దాం.
+
|ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
|  12:43
 
|  12:43
|ముందు చేసినట్లుగా  git space checkout space master మరియు Enter నొక్కండి
+
|ఇంతక  ముందు చేసినట్లుగా, git space checkout space master అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 12:51  
 
| 12:51  
|మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళలేకపోయాము
+
|మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళ లేకపోయాము.
  
 
|-
 
|-
 
|  12:55
 
|  12:55
|బదులుగా, మనము “Already on 'master'” అనే  సందేశాన్ని అందుకున్నాము:
+
|బదులుగా, Already on master   అనే  సందేశాన్ని చూస్తున్నాము.
  
 
|-
 
|-
 
|  12:58
 
|  12:58
|దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్  
+
|దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్.
  
 
|-
 
|-
 
|  13:02
 
|  13:02
|కాబట్టి  ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్  stage కు వెళ్లలేము అని గుర్తుపెట్టుకోండి
+
|కాబట్టి  ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్  stage కు వెళ్ళలేము అని గుర్తుపెట్టుకోండి.
  
 
|-
 
|-
 
|  13:11
 
|  13:11
|కాబట్టి  మనం ఈ కమాండ్ తో  చాలా జాగ్రత్తగా ఉండాలి
+
|కాబట్టి  మనం ఈ కమాండ్ తో  చాలా జాగ్రత్తగా ఉండాలి.
  
 
|-
 
|-
Line 559: Line 556:
 
|-
 
|-
 
|13:18
 
|13:18
|ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో  మల్టిపుల్ ఫైల్స్ను ను  Git repository కి ఎలా జోడించటం
+
|ట్యుటోరియల్ సారాంశం.
 +
 
 +
ఈ ట్యుటోరియల్ లో  మల్టిపుల్ ఫైల్స్ ను ను  Git repository  కు జోడించండం.
  
 
|-
 
|-
 
|  13:27
 
|  13:27
|Git reopitory నుండి ఒక ఫైల్  తీసేయటం  తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించటం
+
|Git reopitory నుండి ఒక ఫైల్  తీసేయటం, తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించడం.
  
 
|-
 
|-
 
| 13:32
 
| 13:32
  |ఫైల్ లో మార్పులు చేయ టం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం  
+
  |ఫైల్ లో మార్పులు చేయటం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం.
  
 
|-
 
|-
 
| 13:39  
 
| 13:39  
| అస్సైన్మెంట్ గా మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో  క్రియేట్ చేసిన  Git repositoryకి వెళ్లి
+
| అస్సైన్మెంట్ గా, మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో  క్రియేట్ చేసిన  Git repositoryకి వెళ్ళి,
  
 
|-
 
|-
 
| 13:46  
 
| 13:46  
|ఆ  text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి  
+
|ఆ  text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి.
  
 
|-
 
|-
 
| 13:49
 
| 13:49
|మార్పులు Commitచేయండి
+
|మార్పులు Commit చేయండి.
  
 
|-
 
|-
 
|  13:52
 
|  13:52
|మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి
+
|మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
| 13:55  
 
| 13:55  
|మళ్ళీ మీ text  ఫైల్ లో కొన్ని  మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి  ప్రయత్నించండి
+
|మళ్ళీ మీ text  ఫైల్ లో కొన్ని  మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి  ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
|  14:02
 
|  14:02
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
 +
 
 +
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
  
 
|-
 
|-
 
|  14:11
 
|  14:11
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  14:18
 
|  14:18
|మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి
+
|మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
  
 
|-
 
|-
Line 607: Line 608:
 
|-
 
|-
 
| 14:29  
 
| 14:29  
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది
+
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-
 
|  14:34
 
|  14:34
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు స్వామి. మీకు ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 19:49, 24 November 2017

Time Narration
00:01 git checkout command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళను Git repository కు ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
00:12 అలాగే Git repository నుండి ఫైల్ తొలగించడం,
00:16 తొలగించిన ఫైల్ ను restore చేయడం,
00:18 ఫైల్ కు చేసిన మార్పులను విస్మరించడం,
00:21 మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం నేర్చుకుందాం.
00:25 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04.
00:31 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:36 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
00:40 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:47 లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:52 ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం.
00:58 terminal తెరవడానికి, Ctrl + Alt + T నొక్కండి.
01:02 మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోనికి వెళదాం.
01:09 cd space mywebpage టైప్ చేసి, Enter నొక్కండి.
01:14 ప్రదర్శించడానికి నేను html ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.
01:19 మీకునచ్చిన ఏ ఫైల్ రకాన్ని అయిన మీరు ఉపయోగించవచ్చు.
01:23 మనము ఇప్పుడు రెండు html ఫైళ్ళను సృష్టిస్తాము.
01:27 కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి.
01:37 ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము &(ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి.
01:43 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లోనికి paste చేస్తాను.
01:50 ఈ ఫైళ్ళను save చేద్దాము.
01:53 terminal లో, ముందుగా git space status అని టైప్ చేసి, Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
02:03 ఇది రెండు untracked files ను చూపిస్తుంది.
02:06 tracking కోసం ఇప్పుడు మనము ట్రాక్ చేయని ఫైళ్ళను చేర్చుతాము.
02:10 git space add space dot అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి.
02:17 git add dot కమాండ్, staging area కు అన్ని untracked ఫైళ్ళను జోడిస్తుంది.
02:23 అందువల్ల mystory.html మరియు mynovel.html అనే రెండు ఫైల్స్ staging area కు జోడించబడ్డాయి.
02:32 git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేస్తాం.
02:40 ఇప్పుడు, మనము Git repository యొక్క staging areaకి రెండు ఫైళ్లు జతచేయబడడం చూడవచ్చు.
02:47 మనం, mystory.html మరియు mynovel.html ఫైళ్ళకు తిరిగి వెళదాము.
02:54 ఇప్పుడు, మన రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
03:00 ముందువలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
03:05 మరోసారి ఫైళ్ళను సేవ్ చేసి, మూసివేయండి.
03:08 git space status అని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి Enter నొక్కండి.
03:16 ఇది Changes not staged for commit మరియు modified: mynovel.html మరియు mystory.html అని చూపిస్తుంది.
03:26 దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు.
03:32 ఇప్పుడు మన పనిని commit చేద్దాము.
03:36 కాబట్టి, git space commit space hyphen a space hyphen m space డబల్ కోట్స్ లోపల Added two files అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
03:50 మనం మార్చిన ఫైళ్ళను అవి commit చేయకముందు staging area కు జత చేయలేదని గమనించండి.
03:57 మనం మునుపటి ట్యుటోరియల్లో చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు.
04:03 ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m flags ను ఉపయోగించాము.
04:10 ఈ flags ఎందుకు?
04:13 మన slides కు తిరిగి మారండి.
04:15 Hyphen a flag మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను staging area కు జోడించడానికి ఉపయోగిస్తాము.
04:21 మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు.
04:30 command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము.
04:36 మనము hyphen a మరియు hyphen m flag లను hyphen am అని కూడా ఉపయోగించవచ్చు.
04:42 తిరిగి Terminal కు వెళ్ళండి.
04:45 Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి.
04:52 మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు.
04:54 కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి.
04:58 అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి అని గమనించండి.
05:03 ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే, దాన్ని సులభంగా తీసివేయవచ్చు.
05:10 ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను.
05:16 git space rm space hyphen hyphen cached space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:26 ఈ కమాండ్ staging area నుండి mypage.html ఫైల్ ను తొలగిస్తుంది.
05:32 git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు.
05:40 అది mypage.html ఫైల్ ఒక untracked ఫైల్ అని చెబుతుంది.
05:45 ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి,
05:49 rm space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:55 ఈ కమాండ్ mywebpage ఫోల్డర్ నుండి ఫైల్ ను పూర్తిగా తీసివేస్తుంది.
06:00 ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం.
06:06 కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:12 ఇది deleted: mypage.html అనే సందేశాన్ని చూపుతుంది.
06:16 ఇప్పుడు, పైళ్ళ పేర్లు లిస్ట్ చేయుటకు ls అని టైప్ చేసి Enter నొక్కండి.
06:21 ఇక్కడ, మనము ఇకపై mypage.html ను చూడలేము.
06:28 ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం.
06:32 commit, కొరకు git space commit space hyphen am space డబుల్ కోట్స్ లో Deleted mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:45 Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:51 exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న q కీ ను నొక్కండి.
06:55 ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు.
06:59 ఇప్పుడు, mypage.html పొరపాటున తొలగించబడింది అని అనుకుందాం. ఇప్పుడు మనం దాన్ని పునరుద్దించాలంటే,
07:08 మనం ఏమి చేయవచ్చు? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ ను మనం తిరిగి పొందవచ్చు.
07:13 Added two files అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.
07:20 రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి
07:24 వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.
07:28 మొదటి ఐదు అంకెలు సరిపోతాయి.
07:31 కానీ మీరు కోరుకుంటే, ఐదు కంటే ఎక్కువ అంకెలను కూడా కాపీ చేయవచ్చు.
07:36 git space checkout space అని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి.
07:45 ఇప్పుడు, ఫైల్ పేరు mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
07:51 Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
07:58 ఇప్పుడు, మీరు mypage.html ఫైల్ ను చూడవచ్చు.
08:02 ఇప్పుడు మన పనిని commit చేద్దాము.
08:05 మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా లేదా తొలగించినా పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి.
08:12 git space commit space hyphen am space Restored mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:22 ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా ను చూడవచ్చు.
08:28 మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు.
08:33 ఇప్పుడు మన ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము.
08:38 ఈ ఫైళ్ళను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:50 మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము.
08:58 రెండు ఫైళ్ళ లో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి.
09:03 తరువాత save చేసి ఫైల్స్ ను మూసివేయండి.
09:06 కొన్ని సందర్భాలలో, మనము ఈ మార్పులతో కొనసాగలేము.
09:11 అంటే మన పని యొక్క, మునుపటి stage కు వెళ్ళాలని అర్ధం.
09:16 దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం.
09:19 ముందుగా, Git statusను తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి Enter నొక్కండి.
09:27 ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది.
09:30 ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి మరియు Enter చేయండి.
09:37 ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది.
09:41 git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి.
09:48 ఇది nothing to commit అని చెప్తుంది.
09:51 మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం.
09:57 gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
10:07 మన మార్పులు discarded అయినట్లు మనము చూడవచ్చు. ఫైళ్ళను మూసివేయండి.
10:13 ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి.
10:20 ఇది commits యొక్క list ను చూపుతుంది.
10:23 మరికొన్ని చూడడానికి down arrow కీ ను నొక్కండి.
10:26 exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ను నొక్కండి.
10:30 commits list ను ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
10:42 ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు.
10:48 మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు?
10:53 ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి.
10:56 దీని అర్థం మన పనిలో నాలుగు మార్పులు ఉన్నాయి.
11:01 మనము Initial commit దశకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకొందాము.
11:05 కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు Enter నొక్కండి.
11:15 ఫైళ్ళ లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి.
11:19 మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది.
11:28 ఇప్పుడు git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి.
11:34 మనము మొదటి commit, అంటే, Initial commit మాత్రమే చూడగలము.
11:39 ప్రస్తుత రివిజన్ కు వెళ్ళడానికి git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
11:48 మనము master అనే పదం గురించి తరువాత ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము.
11:53 మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం.
11:57 git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
12:03 ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము.
12:10 ఇదే పద్ధతి లో మనము ఏ stage లోకైనా వెళ్ళవచ్చు.
12:14 పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది.
12:18 git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి.
12:23 తరువాత Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి.
12:29 git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి.
12:35 ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది.
12:39 ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
12:43 ఇంతక ముందు చేసినట్లుగా, git space checkout space master అని టైప్ చేసి, Enter నొక్కండి.
12:51 మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళ లేకపోయాము.
12:55 బదులుగా, Already on master అనే సందేశాన్ని చూస్తున్నాము.
12:58 దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్.
13:02 కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు వెళ్ళలేము అని గుర్తుపెట్టుకోండి.
13:11 కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
13:15 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
13:18 ట్యుటోరియల్ సారాంశం.

ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ ఫైల్స్ ను ను Git repository కు జోడించండం.

13:27 Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం, తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించడం.
13:32 ఫైల్ లో మార్పులు చేయటం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం.
13:39 అస్సైన్మెంట్ గా, మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన Git repositoryకి వెళ్ళి,
13:46 ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి.
13:49 మార్పులు Commit చేయండి.
13:52 మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి.
13:55 మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి.
14:02 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

14:11 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
14:18 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
14:22 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
14:29 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
14:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు స్వామి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india