Difference between revisions of "Git/C2/Tagging-in-Git/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్‌లో, మనము Tagging మరియు | + | |ఈ ట్యుటోరియల్‌లో, మనము Tagging మరియు వివిధ Tagging విధానాల గురించి నేర్చుకుందాము. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
|ఈ ట్యుటోరియల్ కోసం నేను | |ఈ ట్యుటోరియల్ కోసం నేను | ||
− | Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. | + | Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
+ | |||
+ | మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి. లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | + | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి. |
+ | |||
+ | లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
Line 26: | Line 30: | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | |సాధారణంగా,ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0. | + | |సాధారణంగా, ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | |ఇక్కడ రెండు రకాల | + | |ఇక్కడ రెండు రకాల tags ఉంటాయి. Lightweight tag మరియు Annotated tag. |
|- | |- | ||
Line 39: | Line 43: | ||
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | |terminal కు వెళ్ళి cd space mywebpage అని టైప్ చేయండి మరియు | + | |terminal కు వెళ్ళి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
Line 51: | Line 55: | ||
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | |ప్రస్తుతం మన | + | |ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి. |
+ | |||
+ | అవి Added colors, Added history.html మరియు initial commit. | ||
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | |ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit Added colors | + | |ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit Added colors లో క్రియేట్ చేస్తాను. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | |ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో ,డిఫాల్ట్ గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది. | + | |ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో, డిఫాల్ట్ గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది. |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
Line 63: | Line 69: | ||
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | |ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను. మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు. | + | |ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను. |
+ | |||
+ | మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు. | ||
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | |git space tag అని టైప్ చేసి , Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు | + | |git space tag అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
Line 72: | Line 80: | ||
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | |ఇప్పుడు ,మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. | + | |ఇప్పుడు, మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | |ముందుగా , నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను. | + | |ముందుగా, నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను. |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | |gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము. | + | |gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
+ | |||
+ | ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము. | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
Line 87: | Line 97: | ||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | |git space commit space hyphen | + | |git space commit space hyphen am space డబుల్ కోట్స్ లోపల Added content in my page.html అని type చేసి enter నొక్కండి. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
Line 105: | Line 115: | ||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | |ఇక్కడ, tag message optional | + | |ఇక్కడ, tag message optional. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | |ట్యాగ్ జాబితాను చూడడానికి,git space tag అని type చేసి, Enter నొక్కండి. ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి | + | |ట్యాగ్ జాబితాను చూడడానికి, git space tag అని type చేసి, Enter నొక్కండి. |
+ | |||
+ | ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి | ||
|- | |- | ||
|04:14 | |04:14 | ||
Line 114: | Line 126: | ||
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | |మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా చెప్పగలము | + | |మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా చెప్పగలము? |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు . | + | |మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
Line 126: | Line 138: | ||
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | |ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది | + | |ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
Line 132: | Line 144: | ||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు,commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు,tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు | + | | ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు, commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు, tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | |మీరు | + | |మీరు, సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
Line 144: | Line 156: | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | |ఇప్పుడు, ఉదాహరణకు మనం రెండవ commit Added history.html లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము. | + | |ఇప్పుడు, ఉదాహరణకు మనం, రెండవ commit Added history.html లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి. తరువాత Added history.html | + | | git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి. |
+ | |||
+ | తరువాత Added history.html యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి, hyphen m space డబుల్ కోట్స్ లోపల My Version 1.0 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
Line 153: | Line 167: | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు . | + | |మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము | + | | తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
Line 162: | Line 176: | ||
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | |మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు | + | |మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
Line 168: | Line 182: | ||
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | |tag v1.1 delete చేయాలనుకుంటే | + | |tag v1.1 delete చేయాలనుకుంటే, |
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
Line 174: | Line 188: | ||
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | |ఇది Deleted tag | + | |ఇది Deleted tag v1.1 మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది. |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
Line 189: | Line 203: | ||
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | |ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము. | + | |ట్యుటోరియల్ సారాంశం. |
+ | |||
+ | ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము. | ||
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | |ఒక అసైన్మెంట్ గా lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి | + | |ఒక అసైన్మెంట్ గా, lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి. |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | + | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. |
+ | |||
+ | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | ||
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
Line 204: | Line 222: | ||
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
+ | |||
+ | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు స్వామి. ధన్యవాదములు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 19:02, 24 November 2017
|
|
00:01 | Tagging in GIT పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనము Tagging మరియు వివిధ Tagging విధానాల గురించి నేర్చుకుందాము. |
00:12 | ఈ ట్యుటోరియల్ కోసం నేను
Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
00:28 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి.
లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:41 | ఇప్పుడు మనం tagging గురించి నేర్చుకుందాము. |
00:44 | Commit దశని ముఖ్యమైనదిగా మార్క్ చేయడానికి Tagging వాడుతారు. |
00:49 | భవిష్యత్ సూచనలు కోసం bookmark లాగా మనము ఒక commit ని tag చేయవచ్చు. |
00:54 | సాధారణంగా, ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0. |
01:02 | ఇక్కడ రెండు రకాల tags ఉంటాయి. Lightweight tag మరియు Annotated tag. |
01:09 | ముందుగా, నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను. |
01:15 | మనం ముందే సృష్టించిన mywebpage అను Git repository లోనికి వెళ్దాం. |
01:21 | terminal కు వెళ్ళి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
01:30 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. |
01:34 | మీరు వేరే ఏ ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు. |
01:39 | Git log ను తనిఖీ చేయడాకి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
01:48 | ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి.
అవి Added colors, Added history.html మరియు initial commit. |
01:59 | ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit Added colors లో క్రియేట్ చేస్తాను. |
02:05 | ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో, డిఫాల్ట్ గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది. |
02:12 | Git space tag space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
02:20 | ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను.
మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు. |
02:29 | git space tag అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు. |
02:35 | ఇప్పుడు మన repository లో ఒకేఒక tag ఉంది. |
02:39 | ఇప్పుడు, మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. |
02:44 | ముందుగా, నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను. |
02:52 | gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము. |
03:04 | తర్వాత ఫైల్ ని save చేసి close చేయండి. |
03:07 | ఈ పాయింట్ వద్ద మన పనిని commit చేద్దాం. |
03:11 | git space commit space hyphen am space డబుల్ కోట్స్ లోపల Added content in my page.html అని type చేసి enter నొక్కండి. |
03:25 | ఈ ప్రత్యేక దశ ప్రాజెక్ట్ కి ఇది చాల ముఖ్యమైనదిగా అనుకుందాం. |
03:31 | కాబట్టి మనం ఈ commit పాయింట్ కు ఒక tag క్రీయేట్ చేయాలి. |
03:35 | ఇక్కడ మనం annotated tag ను క్రియేట్ చేద్దాము. |
03:39 | git space tag space hyphen a space v1.2 space hyphen m space డబుల్ కోట్స్ లోపల My version 1.2 అని టైప్ చేసి enter నొక్కండి. |
03:55 | -m flag ఉపయోగించి, మీరు మీ ఎంపిక యొక్క ఏ ట్యాగ్ సందేశాన్ని అయినా ఇవ్వవచ్చు. |
04:01 | ఇక్కడ, tag message optional. |
04:05 | ట్యాగ్ జాబితాను చూడడానికి, git space tag అని type చేసి, Enter నొక్కండి.
ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి |
04:14 | ఇక్కడ, v1.1 lightweight tag మరియు v1.2 annotated tag. |
04:21 | మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా చెప్పగలము? |
04:24 | మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు. |
04:31 | git space show space v1.1 టైపు చేసి Enter నొక్కండి. |
04:38 | ఇక్కడ, మనము lightweight tag v1.1 కి సంబంధించి పూర్తి వివరాలు చూడవచ్చు. |
04:44 | ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది. |
04:50 | తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి. |
05:03 | ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు, commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు, tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు. |
05:17 | మీరు, సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. |
05:23 | మన old commits లో ని టాగ్ కు ఎలా చిహ్నం ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం. |
05:29 | ముందుగా, git space log space hyphen hyphen oneline ను టైపు చేసి, Enter నొక్కి, Git log ను తనిఖీ చేద్దాము. |
05:39 | ఇప్పుడు, ఉదాహరణకు మనం, రెండవ commit Added history.html లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము. |
05:47 | git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి.
తరువాత Added history.html యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి, hyphen m space డబుల్ కోట్స్ లోపల My Version 1.0 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:09 | ఇప్పుడు మనము క్రియేట్ చేసిన tag ను git space tag అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా చూడవచ్చు. |
06:19 | మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు. |
06:24 | తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము. |
06:29 | git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:40 | మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు. |
06:44 | ఇప్పుడు మనము అవసరం లేని tag ను డిలీట్ చేయడం గురించి నేర్చుకుందాము. |
06:49 | tag v1.1 delete చేయాలనుకుంటే, |
06:53 | git space tag space hyphen d space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
07:02 | ఇది Deleted tag v1.1 మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది. |
07:08 | Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. |
07:14 | git space tag అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:19 | ఇప్పుడు, మనము tag v1.1 ను చూడలేము ఎందుకంటే ఇది విజయవంతంగా తొలగించబడింది. |
07:25 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
07:29 | ట్యుటోరియల్ సారాంశం.
ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము. |
07:38 | ఒక అసైన్మెంట్ గా, lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి. |
07:47 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:56 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:03 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
08:08 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
08:20 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు స్వామి. ధన్యవాదములు. |