Difference between revisions of "Git/C2/Tagging-in-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:
 
| <center>Time</center>
 
| <center>Time</center>
 
| <center>Narration</center>
 
| <center>Narration</center>
 
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
 
|Tagging in GIT పై  spoken tutorial కు స్వాగతం.  
 
|Tagging in GIT పై  spoken tutorial కు స్వాగతం.  
 
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్లో, మనము Tagging మరియు వివిధTagging విధానాల గురించి నేర్చుకుందాము.  
+
|ఈ ట్యుటోరియల్లో, మనము Tagging మరియు వివిధ Tagging విధానాల గురించి నేర్చుకుందాము.  
 
|-
 
|-
 
| 00:12   
 
| 00:12   
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను  
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను  
Ubuntu Linux 14.04, Git  2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
+
Ubuntu Linux 14.04, Git  2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.  
 +
 
 +
మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి. లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై  పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి.  
 +
 
 +
లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
Line 28: Line 30:
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
|సాధారణంగా,ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0.  
+
|సాధారణంగా, ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0.  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|ఇక్కడ రెండు రకాల tags ఉంటాయి. Lightweight tag మరియు Annotated tag
+
|ఇక్కడ రెండు రకాల tags ఉంటాయి. Lightweight tag మరియు Annotated tag.
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|మొదటగా , నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను.  
+
|ముందుగా, నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను.  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
Line 41: Line 43:
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
|terminal కు వెళ్లి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.  
+
|terminal కు వెళ్ళి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|నేను ప్రదర్శన కోసం html ఫైళ్లను ఉపయోగించడం కొనసాగిస్తాను.   
+
|నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.   
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు.
+
|మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
Line 53: Line 55:
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి. అవి “Added colors,Added history.html” మరియు “initial commit”
+
|ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి.  
 +
 
 +
అవి Added colors, Added history.html మరియు initial commit.
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit “Added colors” లో క్రియేట్ చేస్తాను.  
+
|ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit Added colors లో క్రియేట్ చేస్తాను.  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో ,డిఫాల్ట్  గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది.  
+
|ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో, డిఫాల్ట్  గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది.  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
Line 65: Line 69:
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
|ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను. మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు.   
+
|ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను.  
 +
 
 +
మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు.   
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
|git space tag అని టైప్ చేసి , Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు
+
|git space tag అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు.
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
Line 74: Line 80:
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
|ఇప్పుడు ,మనము  annotated tag  ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము.
+
|ఇప్పుడు, మనము  annotated tag  ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము.
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|మొదటగా, నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను.  
+
|ముందుగా, నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను.  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము.
+
|gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 +
 
 +
ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము.
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
Line 86: Line 94:
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
|ఈ పాయింట్ లో మన పనిని commit చేద్దాం.  
+
|ఈ పాయింట్ వద్ద మన పనిని commit చేద్దాం.  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|git space commit space hyphen a m space డబుల్ కోట్స్ లోపల  Added content in my page.html అని type చేసి enter నొక్కండి  
+
|git space commit space hyphen am space డబుల్ కోట్స్ లోపల  Added content in my page.html అని type చేసి enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
Line 104: Line 112:
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|-m flag ఉపయోగించి, మీరు మీ ఎంపిక యొక్క ఏ ట్యాగ్ సందేశాన్ని అయినా ఇవ్వవచ్చు.
+
| -m flag ఉపయోగించి, మీరు మీ ఎంపిక యొక్క ఏ ట్యాగ్ సందేశాన్ని అయినా ఇవ్వవచ్చు.
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|ఇక్కడ, tag message optional
+
|ఇక్కడ, tag message optional.
 
|-
 
|-
 
|04:05
 
|04:05
|ట్యాగ్ జాబితాను చూడడానికి,git space tag అని type చేసి మరియు Enter నొక్కండి. ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి
+
|ట్యాగ్ జాబితాను చూడడానికి, git space tag అని type చేసి, Enter నొక్కండి.  
 +
 
 +
ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి
 
|-
 
|-
 
|04:14
 
|04:14
Line 116: Line 126:
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
|మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా విభజిస్తాము?  
+
|మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా చెప్పగలము?
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు .
+
|మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు.
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
Line 128: Line 138:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది
+
|ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
|తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి
+
|తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి.
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| ఇక్కడ మనం  tag పేరు, tagger వివరాలు,commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు,tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు
+
| ఇక్కడ మనం  tag పేరు, tagger వివరాలు, commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు, tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు.
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|మీరు   సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.
+
|మీరు, సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
Line 143: Line 153:
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|మొదట గా , మనము  git space log space hyphen hyphen oneline ను టైపు చేసి Enter నొక్కి Git log ను తనిఖీ  చేద్దాము.  
+
|ముందుగా, git space log space hyphen hyphen oneline ను టైపు చేసి, Enter నొక్కి, Git log ను తనిఖీ  చేద్దాము.  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
|ఇప్పుడు, ఉదాహరణకు మనం  రెండవ commit “Added history.html” లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము.  
+
|ఇప్పుడు, ఉదాహరణకు మనం, రెండవ commit Added history.html  లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము.  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి. తరువాత “Added history.html” యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి,hyphen m space డబుల్ కోట్స్ లోపల  “My Version 1.0” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి .
+
| git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి.  
 +
 
 +
తరువాత Added history.html యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి, hyphen m space డబుల్ కోట్స్ లోపల  My Version 1.అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
Line 155: Line 167:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|మీరు క్రియేట్ చేసిన tag v1.0  ఇక్కడ చూడవచ్చు .
+
|మీరు క్రియేట్ చేసిన tag v1.0  ఇక్కడ చూడవచ్చు.
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము
+
| తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము.
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
Line 164: Line 176:
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
|మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు  
+
|మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు.
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
Line 170: Line 182:
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|tag v1.1 delete చేయాలనుకుంటే
+
|tag v1.1 delete చేయాలనుకుంటే,
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
Line 176: Line 188:
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|ఇది “Deleted tag 'v1.1'” మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది.  
+
|ఇది Deleted tag v1.1 మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకేసారి చెక్ చేద్దాం.  
+
|Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
Line 191: Line 203:
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము.
+
|ట్యుటోరియల్ సారాంశం.
 +
 
 +
ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
|ఒక అసైన్మెంట్ గా lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి  
+
|ఒక అసైన్మెంట్ గా, lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి.
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
 +
 
 +
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
Line 206: Line 222:
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.  
 +
 
 +
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది naguruvali నాగూర్ వలి. ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు స్వామి. ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 19:02, 24 November 2017

Time
Narration
00:01 Tagging in GIT పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో, మనము Tagging మరియు వివిధ Tagging విధానాల గురించి నేర్చుకుందాము.
00:12 ఈ ట్యుటోరియల్ కోసం నేను

Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.

మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.

00:28 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి.

లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.

00:41 ఇప్పుడు మనం tagging గురించి నేర్చుకుందాము.
00:44 Commit దశని ముఖ్యమైనదిగా మార్క్ చేయడానికి Tagging వాడుతారు.
00:49 భవిష్యత్ సూచనలు కోసం bookmark లాగా మనము ఒక commit ని tag చేయవచ్చు.
00:54 సాధారణంగా, ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0.
01:02 ఇక్కడ రెండు రకాల tags ఉంటాయి. Lightweight tag మరియు Annotated tag.
01:09 ముందుగా, నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను.
01:15 మనం ముందే సృష్టించిన mywebpage అను Git repository లోనికి వెళ్దాం.
01:21 terminal కు వెళ్ళి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
01:30 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.
01:34 మీరు వేరే ఏ ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు.
01:39 Git log ను తనిఖీ చేయడాకి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
01:48 ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి.

అవి Added colors, Added history.html మరియు initial commit.

01:59 ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit Added colors లో క్రియేట్ చేస్తాను.
02:05 ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో, డిఫాల్ట్ గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది.
02:12 Git space tag space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
02:20 ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను.

మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు.

02:29 git space tag అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు.
02:35 ఇప్పుడు మన repository లో ఒకేఒక tag ఉంది.
02:39 ఇప్పుడు, మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము.
02:44 ముందుగా, నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను.
02:52 gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.

ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము.

03:04 తర్వాత ఫైల్ ని save చేసి close చేయండి.
03:07 ఈ పాయింట్ వద్ద మన పనిని commit చేద్దాం.
03:11 git space commit space hyphen am space డబుల్ కోట్స్ లోపల Added content in my page.html అని type చేసి enter నొక్కండి.
03:25 ఈ ప్రత్యేక దశ ప్రాజెక్ట్ కి ఇది చాల ముఖ్యమైనదిగా అనుకుందాం.
03:31 కాబట్టి మనం ఈ commit పాయింట్ కు ఒక tag క్రీయేట్ చేయాలి.
03:35 ఇక్కడ మనం annotated tag ను క్రియేట్ చేద్దాము.
03:39 git space tag space hyphen a space v1.2 space hyphen m space డబుల్ కోట్స్ లోపల My version 1.2 అని టైప్ చేసి enter నొక్కండి.
03:55 -m flag ఉపయోగించి, మీరు మీ ఎంపిక యొక్క ఏ ట్యాగ్ సందేశాన్ని అయినా ఇవ్వవచ్చు.
04:01 ఇక్కడ, tag message optional.
04:05 ట్యాగ్ జాబితాను చూడడానికి, git space tag అని type చేసి, Enter నొక్కండి.

ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి

04:14 ఇక్కడ, v1.1 lightweight tag మరియు v1.2 annotated tag.
04:21 మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా చెప్పగలము?
04:24 మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు.
04:31 git space show space v1.1 టైపు చేసి Enter నొక్కండి.
04:38 ఇక్కడ, మనము lightweight tag v1.1 కి సంబంధించి పూర్తి వివరాలు చూడవచ్చు.
04:44 ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది.
04:50 తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి.
05:03 ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు, commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు, tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు.
05:17 మీరు, సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.
05:23 మన old commits లో ని టాగ్ కు ఎలా చిహ్నం ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం.
05:29 ముందుగా, git space log space hyphen hyphen oneline ను టైపు చేసి, Enter నొక్కి, Git log ను తనిఖీ చేద్దాము.
05:39 ఇప్పుడు, ఉదాహరణకు మనం, రెండవ commit Added history.html లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము.
05:47 git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి.

తరువాత Added history.html యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి, hyphen m space డబుల్ కోట్స్ లోపల My Version 1.0 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.

06:09 ఇప్పుడు మనము క్రియేట్ చేసిన tag ను git space tag అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా చూడవచ్చు.
06:19 మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు.
06:24 తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము.
06:29 git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate అని టైప్ చేసి Enter నొక్కండి.
06:40 మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు.
06:44 ఇప్పుడు మనము అవసరం లేని tag ను డిలీట్ చేయడం గురించి నేర్చుకుందాము.
06:49 tag v1.1 delete చేయాలనుకుంటే,
06:53 git space tag space hyphen d space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
07:02 ఇది Deleted tag v1.1 మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది.
07:08 Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం.
07:14 git space tag అని టైప్ చేసి Enter నొక్కండి.
07:19 ఇప్పుడు, మనము tag v1.1 ను చూడలేము ఎందుకంటే ఇది విజయవంతంగా తొలగించబడింది.
07:25 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:29 ట్యుటోరియల్ సారాంశం.

ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము.

07:38 ఒక అసైన్మెంట్ గా, lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి.
07:47 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

07:56 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:03 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
08:08 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.

08:20 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు స్వామి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india