Difference between revisions of "Git/C2/Overview-and-Installation-of-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "Git/C2/Overview-and- Installation-of-Git/English- timed {| border=1 | Time | NARRATION |- |00:01 |Overview and Installation of Git పై ఈ స్పోకన్...")
 
Line 1: Line 1:
Git/C2/Overview-and- Installation-of-Git/English- timed
 
 
 
{| border=1   
 
{| border=1   
| Time  
+
|'''Time'''
| NARRATION  
+
|'''NARRATION'''
 +
 
 
|-  
 
|-  
 
|00:01
 
|00:01
Line 9: Line 8:
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ మనం,  
+
|ఈ ట్యుటోరియల్ మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం,  Git  మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల  గురించి  నేర్చుకుందాం.   
వర్షన్ కంట్రోల్ సిస్టం,  Git  మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల  గురించి  నేర్చుకుందాం.   
+
 
|-
 
|-
| 00:17
+
|00:17
| ఈ  ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్  అవసరం.
+
|ఈ  ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్  అవసరం.
 
|-
 
|-
| 00:22
+
|00:22
| దీనితో  పాటు Ubuntu Linux లేదా  Windows ఆపరేటింగ్  సిస్టం కూడా  ఉండాలి.
+
|దీనితో  పాటు Ubuntu Linux లేదా  Windows ఆపరేటింగ్  సిస్టం కూడా  ఉండాలి.
 
|-
 
|-
 
|00:28
 
|00:28
Line 105: Line 103:
 
|ఇప్పుడు ఈ  శ్రేణిలో చేర్చించిన కొన్ని లక్షణాలను చూదాం.
 
|ఇప్పుడు ఈ  శ్రేణిలో చేర్చించిన కొన్ని లక్షణాలను చూదాం.
 
|-
 
|-
03:01
+
|03:01
 
|Basic commands of Git
 
|Basic commands of Git
 
|-
 
|-
Line 128: Line 126:
 
|03:35
 
|03:35
 
|నేను నా సిస్టమ్ పై Git యొక్క  ఇన్స్టలేషన్ ను  పూర్తి చేసాను. ఇప్పుడు  దానిని  ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.
 
|నేను నా సిస్టమ్ పై Git యొక్క  ఇన్స్టలేషన్ ను  పూర్తి చేసాను. ఇప్పుడు  దానిని  ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.
|-
+
|-
 
|03:42
 
|03:42
 
|Terminal కు వెళ్ళి  Git space hyphen hyphen version అని  టైప్ చేసి  Enter నొక్కండి   
 
|Terminal కు వెళ్ళి  Git space hyphen hyphen version అని  టైప్ చేసి  Enter నొక్కండి   
Line 194: Line 192:
 
|05:19
 
|05:19
 
|ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది.  దానిని మూసి వేద్దాం.  
 
|ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది.  దానిని మూసి వేద్దాం.  
|-
+
|-
 
|05:24
 
|05:24
 
|మీరు Desktop పై  Git Bash అనే short-cut  ఐకాన్ని  చూస్తారు. దాన్ని తెరుచుటకు  డబల్ క్లిక్  చేయండి.  
 
|మీరు Desktop పై  Git Bash అనే short-cut  ఐకాన్ని  చూస్తారు. దాన్ని తెరుచుటకు  డబల్ క్లిక్  చేయండి.  
Line 229: Line 227:
 
|06:41
 
|06:41
 
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
 
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
|-
+
 
 
|}
 
|}

Revision as of 12:04, 12 June 2017

Time NARRATION
00:01 Overview and Installation of Git పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం, Git మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల గురించి నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్ అవసరం.
00:22 దీనితో పాటు Ubuntu Linux లేదా Windows ఆపరేటింగ్ సిస్టం కూడా ఉండాలి.
00:28 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు పైన తెలిపిన ఆపరేటింగ్ సిస్టమ్ల గురించి అవగాహన ఉండాలి .
00:36 ముందుగా మనము VCS అనగా Version Control System అంటే ఏమిటో తెలుసుకుందాం.
00:39 Version Control System అనేది ఒక backup సిస్టం లాంటిది.
00:44 అది డాకుమెంట్లు , కంప్యూటర్ ప్రోగ్రామ్లు మరియు వెబ్ సైట్ల లోని మార్పులని నిర్వహిస్తుంది.
00:51 ఇది మీరు చేసిన పని యొక్క చరిత్ర ను భద్ర పరుచుటకు ఉపయోగ పడుతుంది.
00:55 VCS ను revision control, source control మరియు source code management (SCM) అని కూడా అంటారు.
01:03 RCS, Subversion మరియు Bazaar అనేవి VCS యొక్క కొన్ని ఉదాహరణలు.
01:11 ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం.
01:13 Git అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ version control software.
01:16 ఇది ఉచితమైన మరియు open source software.
01:19 ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్ లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది.
01:24 ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
01:28 ఇది ప్రాజెక్ట్స్ యొక్క వర్షన్లు నిర్వహిస్తుంది మరియు భద్రపరుస్తుంది.
01:32 ఇది ప్రాజెక్టు ఎలా పురోగతి చెందుతుందో ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
01:37 Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
01:42 మన పని కి సంబంధించిన పాత వర్షన్ల ను తిరిగి పొందవచ్చు.
01:47 మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము
01:52 కాన్ఫ్లిక్ట్స్ విభేదాలు ఉంటే Git ఇచ్చిన సూచనలు ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు.
01:58 ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే , అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు.
02:05 ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు , రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు.
02:14 టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్ ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది
02:22 ప్రాజెక్ట్ లేదా అటువంటి కార్యక్రమాల పై పని చేసే వారికీ పరస్పర సహకారానికి ఉయోగపడుతుంది
02:28 ఇప్పుడు, Git ఎలా పనిచేస్తుందొ చూద్దాం.
02:31 Git అనేది మొత్తం ప్రాజెక్ట్ యొక్క స్నాప్షాట్ ను స్టోర్ చేస్తుంది.
02:36 Snapshot అనేది ఒక సమయంలో ఉన్న అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది.
02:42 కొన్ని ఫైళ్లలో ఎటువంటి మార్పు లేనట్లయితే Git వాటిని మరల స్టోర్ చేయదు.
02:47 వాటిని మునుపటి వర్షన్ కి లింక్ చేస్తుంది .
02:50 విఫలమైన సందర్భాలలో, డేటా స్నాప్ షాట్ నుండి పునరుద్దరించబడుతుంది.
02:56 ఇప్పుడు ఈ శ్రేణిలో చేర్చించిన కొన్ని లక్షణాలను చూదాం.
03:01 Basic commands of Git
03:04 The git checkout command
03:06 Inspection and comparison of Git మరియు
03:09 Tagging in Git
03:11 Branching in Git , Deleting and Merging branchesమరియు stashing and cleaning గురించి కూడా ఈ సిరీస్ లో నేర్చుకుంటాము.
03:22 Ubuntu Software center ని ఉపయోగించి ubuntu linux ఫై Git ని ఇన్స్టాల్ చేయవచ్చు.
03:27 Ubuntu software center పై మర్రిన్ని వివరాల కొరకు వెబ్సైట్ లో ఉన్నlinux tutorials ని చుడండి.
03:35 నేను నా సిస్టమ్ పై Git యొక్క ఇన్స్టలేషన్ ను పూర్తి చేసాను. ఇప్పుడు దానిని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.
03:42 Terminal కు వెళ్ళి Git space hyphen hyphen version అని టైప్ చేసి Enter నొక్కండి
03:50 Git యొక్క వర్షన్ నంబర్ ను చూడవచ్చు.
03:53 Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం .
03:57 ఇప్పుడు, Windows OS లో Git ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాము.
04:01 మీ వెబ్ బ్రౌసర్ ను తెరిచి www.git-scm.com కు వెళ్ళండి.
04:09 ఎడమవైపు ఉన్న Downloads లింక్ పై క్లిక్ చేయండి
04:13 విండోస్ కోసం Gitని డౌన్లోడ్ చెయ్యటానికి విండోస్ ఐకాన్ ఫై క్లిక్ చేయండి.
04:17 Save As డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. Save Fileబటన్ పై క్లిక్ చేయండి.
04:22 డిఫాల్ట్ Downloads ఫోల్డర్లో installer file డౌన్లోడ్ చేయబడుతుంది.
04:26 Git ను ఇంస్టాల్ చేయడానికి "exe" ఫైల్ పై డబల్-క్లిక్ చేయండి.
04:30 కనిపించే డైలాగ్- బాక్స్ లో, Run ఫై క్లిక్ చేసి, ఆ తరువాత Yes ఫై క్లిక్ చేయండి.
04:35 ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి. General Public License పేజీలో Next పై క్లిక్ చేయండి.
04:41 అప్రమేయంగా Git, Program Files లో ఇన్స్టాల్ చేయబడుతుంది. Next పై క్లిక్ చేయండి.
04:46 ఇన్స్టాల్ చేయడానికి మనము components ఎంచుకోవచ్చు.
04:49 Additional icons చెక్ బాక్స్ ఫై క్లిక్ చేయండి.
04:52 తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళి Next పై క్లిక్ చేయండి.
04:57 ఇక్కడ, మీరు Git కమాండ్స్ ను run చేసే ఎంపిక ని ఎంచుకోవచ్చు.
05:00 నేను Use Git Bash only ని ఎంచుకుని, Next పై క్లిక్ చేస్తాను
05:04 నేను ఈ ఎంపిక ని default గా ఉంచి, Next పై క్లిక్ చేస్తాను.
05:09 Git ఇన్స్టాల్ చేయబడుతోంది. ఇది మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
05:15 ఇన్స్టలేషన్ ను పూర్తిచేయుటకు Finishబటన్ ఫై క్లిక్ చేయండి.
05:19 ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది. దానిని మూసి వేద్దాం.
05:24 మీరు Desktop పై Git Bash అనే short-cut ఐకాన్ని చూస్తారు. దాన్ని తెరుచుటకు డబల్ క్లిక్ చేయండి.
05:32 ప్రత్యామ్నాయంగా, మీరు 'Start' menu >> All programs >> Gitని క్లిక్ చేసి తరువాత Git Bash పై క్లిక్ చేయండి.
05:41 ఇప్పుడు Git Bash తెరుచుకుంది.
05:44 ఇది Git ఇన్స్టాల్ అయినా వర్షన్ సంఖ్య ను చూపిస్తుంది.
05:48 Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందని మనకు తెలుస్తుంది.
05:51 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
05:55 సారాంశం చూద్దాం

ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము .

06:10 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
06:18 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
06:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది
06:41 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india