Difference between revisions of "Git/C2/Inspection-and-Comparison-of-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |Inspection and comparison of Git పై spoken tutorial కు స్వాగతం. |- | 00:06...")
 
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 2: Line 2:
 
| <center>Time</center>
 
| <center>Time</center>
 
| <center>Narration</center>
 
| <center>Narration</center>
 
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
 
|Inspection and comparison of Git పై spoken tutorial కు స్వాగతం.
 
|Inspection and comparison of Git పై spoken tutorial కు స్వాగతం.
 
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనం git diff, git show, git blame మరియు  git help అనే  కమాండ్స్ గురించి నేర్చుకుంటాము .
+
|ఈ ట్యుటోరియల్ లో మనం git diff, git show, git blame మరియు  git help అనే  కమాండ్స్ గురించి నేర్చుకుంటాము.
 
+
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ కోసం నేను
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
+
 
+
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్  కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Terminal పై పనిచేసే లినక్స్  కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
 
+
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి
+
|లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
 
|మనం git diff కమాండ్ తో ప్రారంభిద్దాం.
 
|మనం git diff కమాండ్ తో ప్రారంభిద్దాం.
 
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|ఈ command ఫైల్స్ యొక్క ప్రస్తుత స్థితి యొక్క మార్పులను చూపుతుంది
+
|ఈ command ఫైల్స్ యొక్క ప్రస్తుత స్థితి యొక్క మార్పులను చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|ఇప్పుడు, ఇది ఎలా పనిచేస్తుందో తెల్సుకుందాం. terminal ఓపెన్ చేయడానికి Ctrl + Alt + T కీస్ ను కలిపి నొక్కండి
+
|ఇప్పుడు, ఇది ఎలా పనిచేస్తుందో తెల్సుకుందాం. Terminal ఓపెన్ చేయడానికి Ctrl + Alt + T కీస్ ను కలిపి నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోకి వెళ్ళాలి
+
|మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోకి వెళ్ళాలి.
 
+
 
+
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|ఇప్పుడు cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి.
+
|ఇప్పుడు cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
| నేను ప్రదర్శన కోసం html ఫైళ్లను ఉపయోగించడం కొనసాగిస్తాను.  
+
| నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు
+
|మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|మొదటగా, నేను ఒక html ఫైల్ history.html ను క్రియేట్ చేస్తాను. మరియు ప్రదర్శన కోసం commit ను ఉపయోగిస్తాను.   
+
|మొదటగా, నేను ఒక html ఫైల్ history.html ను క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన కోసం commit ను ఉపయోగిస్తాను.   
 
+
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి  
+
|gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|నా Writer డాక్యుమెంట్ నుండి నేను ముందుగా సేవ్ చేసిన కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను
+
|నా Writer డాక్యుమెంట్ నుండి నేను ముందుగా సేవ్ చేసిన కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను.
 
+
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
 
|ఈ ఫైల్ ని save చేసి క్లోజ్ చేద్దాం.  
 
|ఈ ఫైల్ ని save చేసి క్లోజ్ చేద్దాం.  
 
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| జోడించడానికి లేదా తొలగించడానికి మనం మన పనిని commit చెయ్యాలి అని గుర్తుకు తెచ్చుకోండి.  
+
| జోడించడానికి లేదా తొలగించడానికి మనం మన పనిని commit చెయ్యాలి అని గుర్తుకు తెచ్చుకోండి.  
 
+
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
|Staging area కి ఫైల్ ని జోడించడానికి git space add space history.html అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి
+
|Staging area కి ఫైల్ ని జోడించడానికి git space add space history.html అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|మన పనిని commit చెయ్యడానికి, git space commit space hyphen m space “Added history.html” అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి
+
|మన పనిని commit చెయ్యడానికి, git space commit space hyphen m space “Added history.html” అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
 
|ఇప్పుడు మనం Git log ను చూడడానికి git space log అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి.
 
|ఇప్పుడు మనం Git log ను చూడడానికి git space log అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి.
 
 
 
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
 
|ప్రస్తుతం రెండు commits మన repository లో ఉన్నాయి.
 
|ప్రస్తుతం రెండు commits మన repository లో ఉన్నాయి.
 
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
 
|mypage.html మరియు history.html ఫైల్స్ ను gedit space mypage.html space history.html space ampersand అని టైప్ చేసి తెరవండి.  
 
|mypage.html మరియు history.html ఫైల్స్ ను gedit space mypage.html space history.html space ampersand అని టైప్ చేసి తెరవండి.  
 
 
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|ఇక్కడ mypage.html ఫైల్ మనం ముందు ట్యూటోరియాల్లో సృష్టించిన ఫైల్ . ఇప్పుడు, Enter నొక్కండి
+
|ఇక్కడ mypage.html ఫైల్ మనం ముందు ట్యూటోరియాల్లో సృష్టించిన ఫైల్ . ఇప్పుడు, Enter నొక్కండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|మనం ఈ ఫైళ్లకు కొన్ని లైన్ లను జోడిద్దాం మరియు తీసేద్దాం .
+
|మనం ఈ ఫైళ్ళకు కొన్ని లైన్ లను జోడిద్దాం మరియు తీసేద్దాం.
 
+
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
 
|తరవాత ఫైల్స్ ని save చేసి close చెయ్యండి.
 
|తరవాత ఫైల్స్ ని save చేసి close చెయ్యండి.
 
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
 
|కొన్ని పరిస్థితులలో మనం ఫైల్స్ లో ఏమి మార్పులు చేసామో మనకి గుర్తుండదు.
 
|కొన్ని పరిస్థితులలో మనం ఫైల్స్ లో ఏమి మార్పులు చేసామో మనకి గుర్తుండదు.
 
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
 
|మనం Git status ని git space status అని  టైప్ చేసి మరియు Enter నొక్కి చెక్ చేద్దాం.  
 
|మనం Git status ని git space status అని  టైప్ చేసి మరియు Enter నొక్కి చెక్ చేద్దాం.  
 
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
 
|ఇది మనకి కేవలం మార్పు చేసిన ఫైల్ ల పేర్లను చూపిస్తుంది కానీ మనం ఏ ఇతర వివరాలను పొందలేము.
 
|ఇది మనకి కేవలం మార్పు చేసిన ఫైల్ ల పేర్లను చూపిస్తుంది కానీ మనం ఏ ఇతర వివరాలను పొందలేము.
 
 
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
 
|మనము ఈ ఫైళ్ళకు చేసిన వాస్తవ మార్పులను తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఎలా పరిశీలించాలో చూద్దాము.
 
|మనము ఈ ఫైళ్ళకు చేసిన వాస్తవ మార్పులను తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఎలా పరిశీలించాలో చూద్దాము.
 
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
|git space diff అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
+
|git space diff అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
 
|ఈ కమాండ్ ప్రస్తుత ఫైళ్ళను కొత్త commit తో పోల్చుతుంది.
 
|ఈ కమాండ్ ప్రస్తుత ఫైళ్ళను కొత్త commit తో పోల్చుతుంది.
 
 
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
 
|ఇక్కడ మీరు file.html ఫైల్ యొక్క రెండు వెర్షన్లను చూడవచ్చు.
 
|ఇక్కడ మీరు file.html ఫైల్ యొక్క రెండు వెర్షన్లను చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|a slash history.html అనేది చివరి commit వెర్షన్ ఇది మైనస్ గుర్తుచే సూచించబడుతుంది.
+
|a slash history.html అనేది చివరి commit వెర్షన్. ఇది మైనస్ గుర్తుచే సూచించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|b slash history.html అనేది ప్రస్తుత commit వెర్షన్ ఇది ప్లస్ గుర్తుచే సూచించబడుతుంది.
+
|b slash history.html అనేది ప్రస్తుత commit వెర్షన్. ఇది ప్లస్ గుర్తుచే సూచించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|కాబట్టి, ఇక్కడ మైనస్ గుర్తుతో ఉన్న ఎర్ర రంగు లైన్ పాత వెర్షన్.
+
|కాబట్టి, ఇక్కడ మైనస్ గుర్తుతో ఉన్న ఎర్ర రంగు లైన్ పాత వెర్షన్ మరియు.
 
+
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|మరియు, ప్లస్ గుర్తుతో ఉన్న ఆకుపచ్చ రంగు లైన్ కొత్త వెర్షన్.
+
| ప్లస్ గుర్తుతో ఉన్న ఆకుపచ్చ రంగు లైన్ కొత్త వెర్షన్.
 
+
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
 
|మర్రిన్ని చూడ్డానికి down arrow కీ ని నొక్కండి.
 
|మర్రిన్ని చూడ్డానికి down arrow కీ ని నొక్కండి.
 
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|ఈ లైన్ లనే మనం కొత్త వెర్షన్ లో జోడించాము  
+
|ఈ లైన్ లనే మనం కొత్త వెర్షన్ లో జోడించాము.
 
+
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|మీరు mypage.html ఫైల్ యొక్క మార్పులను కూడా చూడవచ్చు down arrow కీ ని నొక్కండి.  
+
|మీరు mypage.html ఫైల్ యొక్క మార్పులను కూడా చూడవచ్చు down arrow కీ ని నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|exit అవడానికి q కీ ని నొక్కండి
+
|exit అవడానికి q కీ ని నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
|ఇక్కడ, output రంగులలో ప్రదర్శించబడుతుంది
+
|ఇక్కడ, output రంగులలో ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
|మనం రంగులతో ఉన్న లైన్లను చూడలేకపోతే, git space config space hyphen hyphen global space color dot ui space true అని టైప్ చేసి Enter నొక్కండి .
+
|మనం రంగులతో ఉన్న లైన్లను చూడలేకపోతే, git space config space hyphen hyphen global space color dot ui space true అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
+
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|మనం రంగులతో ఉన్న లైన్లను వద్దు అనుకొంటే , git space config space hyphen hyphen global space color dot ui space False అని టైప్ చేసి Enter నొక్కండి .
+
|మనం రంగులతో ఉన్న లైన్లను వద్దు అనుకొంటే, ఈ కమాండ్ లో true కు బదులుగా false అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|git space diff type అని చేసి Enter నొక్కండి . ఇప్పుడు, output రంగు లేకుండా ప్రదర్శించబడుతుంది.
+
|git space diff type అని చేసి Enter నొక్కండి.  
  
 +
ఇప్పుడు, output రంగు లేకుండా ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
 
|ఇప్పుడు , నేను మీకు ఒక ఫైలులో మార్పులు ఎలా చేయాలో చూపిస్తాను.
 
|ఇప్పుడు , నేను మీకు ఒక ఫైలులో మార్పులు ఎలా చేయాలో చూపిస్తాను.
 
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
 
|git space diff space history.html అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|git space diff space history.html అని టైప్ చేసి Enter నొక్కండి.
 
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
|ఇక్కడ మనం ఫైల్ history.html లో చేసిన మార్పులను చూడచ్చు .
+
|ఇక్కడ మనం ఫైల్ history.html లో చేసిన మార్పులను చూడచ్చు.
 
+
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
 
|ఇప్పుడు మనం ఫైల్స్ ని staging area కి జోడిద్దాం. git space add space history.html space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|ఇప్పుడు మనం ఫైల్స్ ని staging area కి జోడిద్దాం. git space add space history.html space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
 
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|మనం మళ్ళీ   Git diff ను చెక్ చేద్దాం. git space diff అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|మనం మళ్ళీ Git diff ను చెక్ చేద్దాం. git space diff అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
|ఇప్పుడు మనకి ఏ output రాదు ఎందుకంటే మన ఫైల్స్ staging area కి జోడించాము.
+
|ఇప్పుడు మనకి ఏ output రాదు ఎందుకంటే మన ఫైల్స్ staging area కి జోడించాము.
 
+
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
 
|అటువంటి సందర్భంలో మనం git space diff space hyphen hyphen staged అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|అటువంటి సందర్భంలో మనం git space diff space hyphen hyphen staged అని టైప్ చేసి Enter నొక్కండి.
 
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
 
|ఇప్పుడు మనం git diff తో పొందిన ఔట్పుట్ నే ఇక్కడ చూడవచ్చు.  
 
|ఇప్పుడు మనం git diff తో పొందిన ఔట్పుట్ నే ఇక్కడ చూడవచ్చు.  
 
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|మనం అదే ఫలితం పొందడానికి   hyphen hyphen staged కు బదులుగా hyphen hyphen cached కూడా ఉపయోగించవచ్చు.
+
|మనం అదే ఫలితం పొందడానికి hyphen hyphen staged కు బదులుగా hyphen hyphen cached కూడా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
|ప్రస్తుత commit ను ఏదైనా పూర్వపు commit తో ఏ విధంగా పోల్చగలము.  
+
|ప్రస్తుత commit ను ఏదైనా పూర్వపు commit తో ఏ విధంగా పోల్చగలము.  
 
+
 
|-
 
|-
 
|06:28
 
|06:28
|ముందుగా మనం Git log ను చూచుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కుదాం.  
+
|ముందుగా మనం Git log ను చూచుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కుదాం.  
 
+
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|ఇప్పుడు, నేను నా ప్రస్తుత స్థితి ని Initial commit తో సరిపోల్చాలనుకుంటున్నాను
+
|ఇప్పుడు, నేను నా ప్రస్తుత స్థితి ని Initial commit తో సరిపోల్చాలనుకుంటున్నాను.
 
+
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|కాబట్టి git space diff space అని టైప్ చేసి, Initial commit  యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి
+
|కాబట్టి git space diff space అని టైప్ చేసి, Initial commit  యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
 
|ఇక్కడ, మనం తేడాను చూడవచ్చు.
 
|ఇక్కడ, మనం తేడాను చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|ఈ పద్ధతిలో మన repository లోని ఏదైనా పాత commit ను ప్రస్తుత స్థితి తో సరిపోల్చవచ్చు  
+
|ఈ పద్ధతిలో మన repository లోని ఏదైనా పాత commit ను ప్రస్తుత స్థితి తో సరిపోల్చవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|ఈ విధంగా git diff command ని ఉపయోగించి మనం మార్పులు చేసిన అన్ని ఫైళ్లను చూడవచ్చు.
+
|ఈ విధంగా git diff command ని ఉపయోగించి మనం మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|Commit చేసే ముందు మనం ఏమి మార్పులు చేసామో అది మనకి కచ్చితంగా తెలియడానికి ఇది సహాయపడుతుంది.
+
|Commit చేసే ముందు మనం ఏమి మార్పులు చేసామో అది మనకి కచ్చితంగా తెలియడానికి ఇది సహాయపడుతుంది.
 
+
 
|-
 
|-
 
|07:15
 
|07:15
 
|ఈ సమయంలో మన పనిని ఆపుదాం.  
 
|ఈ సమయంలో మన పనిని ఆపుదాం.  
 
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|Commit చేయడానికి , git space commit space hyphen m space డబుల్ కోట్స్ లో Added colors అని టైప్ చేసి Enter నొక్కండి
+
|Commit చేయడానికి, git space commit space hyphen m space డబుల్ కోట్స్ లో Added colors అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|తరువాత మనం రెండు commits మధ్య తేడా ని ఎలా చూడాలో తెలుసుకుందాం .
+
|తరువాత మనం రెండు commits మధ్య తేడా ని ఎలా చూడాలో తెలుసుకుందాం.
 
+
 
+
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
 
|మనం git log ని చెక్ చేయుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|మనం git log ని చెక్ చేయుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి.
 
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
|git space diff space అని టైప్  చేసి,  Initial commit యొక్క commit hash ను copy మరియు paste చేసి, ఇప్పుడు Added colors యొక్క commit hash ను copy మరియు paste చేసి Enter నొక్కండి.  
+
|git space diff space అని టైప్  చేసి,  Initial commit యొక్క commit hash ను copy మరియు paste చేసి, ఇప్పుడు Added colors యొక్క commit hash ను copy మరియు paste చేసి Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
 
|ఇచ్చిన రెండు commits మధ్య తేడాను మనం చూడవచ్చు.
 
|ఇచ్చిన రెండు commits మధ్య తేడాను మనం చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
|తరవాత మనం చివరి పునర్విమర్శ ని రెండవ చివరి పునర్విమర్శ తో సరిపోల్చుకుందాం
+
|తరవాత మనం చివరి పునర్విమర్శ ని రెండవ చివరి పునర్విమర్శ తో సరిపోల్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
 
|git space diff space HEAD space HEAD tilde అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|git space diff space HEAD space HEAD tilde అని టైప్ చేసి Enter నొక్కండి.
 
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
|HEAD commit message, Added colors గా కలిగిన చివరి revision ను చూపుతుంది.   
+
|HEAD commit message, Added colors గా కలిగిన చివరి revision ను చూపుతుంది.   
 
+
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|HEAD tilde commit message, Added history.html గా కలిగిన రెండవ చివరి revision ను చూపుతుంది.   
+
|HEAD tilde commit message, Added history.html గా కలిగిన రెండవ చివరి revision ను చూపుతుంది.   
 
+
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|తాజా పునర్విమర్శ ఎల్లప్పుడూ HEAD  తోనూ, రెండవ చివరి పునర్విమర్శminus 1 ఎప్పుడూ Head tilde తోనూ ఉంటుంది
+
|తాజా పునర్విమర్శ ఎల్లప్పుడూ HEAD తోనూ, రెండవ చివరి పునర్విమర్శminus 1 ఎప్పుడూ Head tilde తోనూ ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
|అదేవిధంగా minus 2 HEAD tilde 2 తోనూ minus 3 HEAD tilde 3 తోనూ ఉంటుంది
+
|అదేవిధంగా minus 2 HEAD tilde 2 తోనూ minus 3 HEAD tilde 3 తోనూ ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|ఇప్పుడు మనం '''terminal''' కు వెళ్దాం.
+
|ఇప్పుడు మనం terminal కు వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
| ఇప్పుడు మనము commit యొక్క మొత్తం వివరాలను తెలుసుకొనుటకు, git show కమాండ్ గురించి నేర్చుకుందాం.  
+
| ఇప్పుడు మనము commit యొక్క మొత్తం వివరాలను తెలుసుకొనుటకు, git show కమాండ్ గురించి నేర్చుకుందాం.  
 
+
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
 
|git space show అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|git space show అని టైప్ చేసి Enter నొక్కండి.
 
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|ఈ కమాండ్ repository లో ఉన్న కొత్త commit వివరాలను చూపిస్తుంది
+
|ఈ కమాండ్ repository లో ఉన్న కొత్త commit వివరాలను చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
|అది మన  ఫైల్స్ లో జరిగిన మార్పులను Commit వివరాలు తో పాటు చూపిస్తుంది  
+
|అది మన  ఫైల్స్ లో జరిగిన మార్పులను Commit వివరాలు తో పాటు చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
 
|మనం కలిసి పని చేసేటప్పుడు, ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
 
|మనం కలిసి పని చేసేటప్పుడు, ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
 
 
|-
 
|-
 
| 09:20
 
| 09:20
|ఇప్పుడు Git log ని చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి
+
|ఇప్పుడు Git log ని చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
| Initial commit వివరాలని చూడడానికి, git space show space అని టైప్ చేయండి తరువాత Initial commit యొక్క commit hash ని కాపీ మరియు పేస్ట్ చేసి Enter నొక్కండి .
+
| Initial commit వివరాలని చూడడానికి, git space show space అని టైప్ చేయండి తరువాత Initial commit యొక్క commit hash ని కాపీ మరియు పేస్ట్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
|ఇక్కడ మనం Initial commit వివరాలని చూడచ్చు  
+
|ఇక్కడ మనం Initial commit వివరాలని చూడచ్చు.
 
+
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
 
|ఈ విధంగా మనం repository లో ఉన్న ఏదైనా commit వివరాలను చూడవచ్చు.
 
|ఈ విధంగా మనం repository లో ఉన్న ఏదైనా commit వివరాలను చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
 
|తరువాత మనం మొత్తం ఫైల్ చరిత్ర ని చూడడం ఎలానో నేర్చుకుందాం.
 
|తరువాత మనం మొత్తం ఫైల్ చరిత్ర ని చూడడం ఎలానో నేర్చుకుందాం.
 
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
 
|mypage.html యొక్క మొత్తం చరిత్ర ను చూడడానికి git space blame space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|mypage.html యొక్క మొత్తం చరిత్ర ను చూడడానికి git space blame space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
 
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
 
|ఇక్కడ మనం క్రియేట్ పాయింట్ నుండి ప్రస్తుత దశకు వరకు  mypage.html ఫైల్ యొక్క మొత్తం చరిత్ర ను చూడవచ్చు.  
 
|ఇక్కడ మనం క్రియేట్ పాయింట్ నుండి ప్రస్తుత దశకు వరకు  mypage.html ఫైల్ యొక్క మొత్తం చరిత్ర ను చూడవచ్చు.  
 
 
|-
 
|-
 
| 10:17
 
| 10:17
 
|అదేవిధంగా మీ repository లో ఉన్న ఏ ఫైల్ పూర్తి వివరాలు అయిన మీరు చూడవచ్చు.   
 
|అదేవిధంగా మీ repository లో ఉన్న ఏ ఫైల్ పూర్తి వివరాలు అయిన మీరు చూడవచ్చు.   
 
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|చివరగా, మనము Git నుండి ఎలా సహాయం పొందాలో చూస్తాము
+
|చివరగా, మనము Git నుండి ఎలా సహాయం పొందాలో చూద్దాము.
 
+
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
|సహాయం పొందుటకు syntax   git help <verb> OR git <verb> hyphen hyphen help OR man git <verb>
+
|సహాయం పొందుటకు syntax git help <verb> OR git <verb> hyphen hyphen help OR man git <verb>.
 
+
 
|-
 
|-
 
| 10:40
 
| 10:40
|ఉదాహరణకు git help show
+
|ఉదాహరణకు git help show.
 
+
 
|-
 
|-
 
| 10:44
 
| 10:44
|నన్ను  ఇప్పుడు దీనిని ప్రదర్శించనివ్వండి.  Terminal కు వెళ్లి git space help space show అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
|నన్ను  ఇప్పుడు దీనిని ప్రదర్శించనివ్వండి.  
  
 +
Terminal కు వెళ్లి git space help space show అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 10:55
 
| 10:55
|ఇక్కడ, మనము show commandయొక్క మాన్యువల్ ను చూడవచ్చు
+
|ఇక్కడ, మనము show commandయొక్క మాన్యువల్ ను చూడవచ్చు.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 10:59
 
| 10:59
 
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
 
|-
 
|-
 
| 11:03
 
| 11:03
 
|ట్యుటోరియల్ సారాంశం.  
 
|ట్యుటోరియల్ సారాంశం.  
ఈ ట్యుటోరియల్ లో మనము git diff, git show, git blame  మరియు git help కమాండ్ ల గురించి తెలుసుకున్నాము.
 
  
 +
ఈ ట్యుటోరియల్ లో మనము git diff, git show, git blame మరియు git help కమాండ్ ల గురించి తెలుసుకున్నాము.
 
|-
 
|-
 
| 11:15
 
| 11:15
 
|ఒక అసైన్మెంట్ గా ఈ క్రింది కమాండ్ లను ప్రయత్నించండి.  
 
|ఒక అసైన్మెంట్ గా ఈ క్రింది కమాండ్ లను ప్రయత్నించండి.  
git reflog, git diff HEAD tilde HEAD, git show HEADమరియు man git diff
 
  
 +
git reflog, git diff HEAD tilde HEAD, git show HEADమరియు man git diff.
 
|-
 
|-
 
| 11:29
 
| 11:29
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 11:37
 
| 11:37
 
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
 
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
 
 
 
|-
 
|-
 
| 11:48
 
| 11:48
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం ఈ  క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
+
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
 
| 12:00
 
| 12:00
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 16:58, 5 October 2017

Time
Narration
00:01 Inspection and comparison of Git పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం git diff, git show, git blame మరియు git help అనే కమాండ్స్ గురించి నేర్చుకుంటాము.
00:17 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:29 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
00:33 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:40 లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:46 మనం git diff కమాండ్ తో ప్రారంభిద్దాం.
00:50 ఈ command ఫైల్స్ యొక్క ప్రస్తుత స్థితి యొక్క మార్పులను చూపుతుంది.
00:55 ఇప్పుడు, ఇది ఎలా పనిచేస్తుందో తెల్సుకుందాం. Terminal ఓపెన్ చేయడానికి Ctrl + Alt + T కీస్ ను కలిపి నొక్కండి.
01:03 మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోకి వెళ్ళాలి.
01:09 ఇప్పుడు cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి.
01:15 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.
01:20 మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు.
01:24 మొదటగా, నేను ఒక html ఫైల్ history.html ను క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన కోసం commit ను ఉపయోగిస్తాను.
01:32 gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
01:41 నా Writer డాక్యుమెంట్ నుండి నేను ముందుగా సేవ్ చేసిన కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను.
01:48 ఈ ఫైల్ ని save చేసి క్లోజ్ చేద్దాం.
01:51 జోడించడానికి లేదా తొలగించడానికి మనం మన పనిని commit చెయ్యాలి అని గుర్తుకు తెచ్చుకోండి.
01:58 Staging area కి ఫైల్ ని జోడించడానికి git space add space history.html అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి.
02:08 మన పనిని commit చెయ్యడానికి, git space commit space hyphen m space “Added history.html” అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి.
02:21 ఇప్పుడు మనం Git log ను చూడడానికి git space log అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి.
02:28 ప్రస్తుతం రెండు commits మన repository లో ఉన్నాయి.
02:33 mypage.html మరియు history.html ఫైల్స్ ను gedit space mypage.html space history.html space ampersand అని టైప్ చేసి తెరవండి.
02:47 ఇక్కడ mypage.html ఫైల్ మనం ముందు ట్యూటోరియాల్లో సృష్టించిన ఫైల్ . ఇప్పుడు, Enter నొక్కండి.
02:56 మనం ఈ ఫైళ్ళకు కొన్ని లైన్ లను జోడిద్దాం మరియు తీసేద్దాం.
03:01 తరవాత ఫైల్స్ ని save చేసి close చెయ్యండి.
03:05 కొన్ని పరిస్థితులలో మనం ఫైల్స్ లో ఏమి మార్పులు చేసామో మనకి గుర్తుండదు.
03:11 మనం Git status ని git space status అని టైప్ చేసి మరియు Enter నొక్కి చెక్ చేద్దాం.
03:19 ఇది మనకి కేవలం మార్పు చేసిన ఫైల్ ల పేర్లను చూపిస్తుంది కానీ మనం ఏ ఇతర వివరాలను పొందలేము.
03:26 మనము ఈ ఫైళ్ళకు చేసిన వాస్తవ మార్పులను తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఎలా పరిశీలించాలో చూద్దాము.
03:35 git space diff అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
03:40 ఈ కమాండ్ ప్రస్తుత ఫైళ్ళను కొత్త commit తో పోల్చుతుంది.
03:46 ఇక్కడ మీరు file.html ఫైల్ యొక్క రెండు వెర్షన్లను చూడవచ్చు.
03:51 a slash history.html అనేది చివరి commit వెర్షన్. ఇది మైనస్ గుర్తుచే సూచించబడుతుంది.
04:00 b slash history.html అనేది ప్రస్తుత commit వెర్షన్. ఇది ప్లస్ గుర్తుచే సూచించబడుతుంది.
04:09 కాబట్టి, ఇక్కడ మైనస్ గుర్తుతో ఉన్న ఎర్ర రంగు లైన్ పాత వెర్షన్ మరియు.
04:15 ప్లస్ గుర్తుతో ఉన్న ఆకుపచ్చ రంగు లైన్ కొత్త వెర్షన్.
04:20 మర్రిన్ని చూడ్డానికి down arrow కీ ని నొక్కండి.
04:23 ఈ లైన్ లనే మనం కొత్త వెర్షన్ లో జోడించాము.
04:28 మీరు mypage.html ఫైల్ యొక్క మార్పులను కూడా చూడవచ్చు down arrow కీ ని నొక్కండి.
04:35 exit అవడానికి q కీ ని నొక్కండి.
04:38 ఇక్కడ, output రంగులలో ప్రదర్శించబడుతుంది.
04:42 మనం రంగులతో ఉన్న లైన్లను చూడలేకపోతే, git space config space hyphen hyphen global space color dot ui space true అని టైప్ చేసి Enter నొక్కండి.
04:57 మనం రంగులతో ఉన్న లైన్లను వద్దు అనుకొంటే, ఈ కమాండ్ లో true కు బదులుగా false అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 git space diff type అని చేసి Enter నొక్కండి.

ఇప్పుడు, output రంగు లేకుండా ప్రదర్శించబడుతుంది.

05:13 ఇప్పుడు , నేను మీకు ఒక ఫైలులో మార్పులు ఎలా చేయాలో చూపిస్తాను.
05:18 git space diff space history.html అని టైప్ చేసి Enter నొక్కండి.
05:25 ఇక్కడ మనం ఫైల్ history.html లో చేసిన మార్పులను చూడచ్చు.
05:31 ఇప్పుడు మనం ఫైల్స్ ని staging area కి జోడిద్దాం. git space add space history.html space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
05:44 మనం మళ్ళీ Git diff ను చెక్ చేద్దాం. git space diff అని టైప్ చేసి Enter నొక్కండి.
05:52 ఇప్పుడు మనకి ఏ output రాదు ఎందుకంటే మన ఫైల్స్ staging area కి జోడించాము.
05:59 అటువంటి సందర్భంలో మనం git space diff space hyphen hyphen staged అని టైప్ చేసి Enter నొక్కండి.
06:08 ఇప్పుడు మనం git diff తో పొందిన ఔట్పుట్ నే ఇక్కడ చూడవచ్చు.
06:15 మనం అదే ఫలితం పొందడానికి hyphen hyphen staged కు బదులుగా hyphen hyphen cached కూడా ఉపయోగించవచ్చు.
06:23 ప్రస్తుత commit ను ఏదైనా పూర్వపు commit తో ఏ విధంగా పోల్చగలము.
06:28 ముందుగా మనం Git log ను చూచుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కుదాం.
06:38 ఇప్పుడు, నేను నా ప్రస్తుత స్థితి ని Initial commit తో సరిపోల్చాలనుకుంటున్నాను.
06:43 కాబట్టి git space diff space అని టైప్ చేసి, Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి.
06:52 ఇక్కడ, మనం తేడాను చూడవచ్చు.
06:55 ఈ పద్ధతిలో మన repository లోని ఏదైనా పాత commit ను ప్రస్తుత స్థితి తో సరిపోల్చవచ్చు.
07:02 ఈ విధంగా git diff command ని ఉపయోగించి మనం మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను చూడవచ్చు.
07:09 Commit చేసే ముందు మనం ఏమి మార్పులు చేసామో అది మనకి కచ్చితంగా తెలియడానికి ఇది సహాయపడుతుంది.
07:15 ఈ సమయంలో మన పనిని ఆపుదాం.
07:19 Commit చేయడానికి, git space commit space hyphen m space డబుల్ కోట్స్ లో Added colors అని టైప్ చేసి Enter నొక్కండి.
07:30 తరువాత మనం రెండు commits మధ్య తేడా ని ఎలా చూడాలో తెలుసుకుందాం.
07:35 మనం git log ని చెక్ చేయుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి.
07:44 git space diff space అని టైప్ చేసి, Initial commit యొక్క commit hash ను copy మరియు paste చేసి, ఇప్పుడు Added colors యొక్క commit hash ను copy మరియు paste చేసి Enter నొక్కండి.
07:58 ఇచ్చిన రెండు commits మధ్య తేడాను మనం చూడవచ్చు.
08:03 తరవాత మనం చివరి పునర్విమర్శ ని రెండవ చివరి పునర్విమర్శ తో సరిపోల్చుకుందాం.
08:08 git space diff space HEAD space HEAD tilde అని టైప్ చేసి Enter నొక్కండి.
08:16 HEAD commit message, Added colors గా కలిగిన చివరి revision ను చూపుతుంది.
08:22 HEAD tilde commit message, Added history.html గా కలిగిన రెండవ చివరి revision ను చూపుతుంది.
08:30 తాజా పునర్విమర్శ ఎల్లప్పుడూ HEAD తోనూ, రెండవ చివరి పునర్విమర్శminus 1 ఎప్పుడూ Head tilde తోనూ ఉంటుంది.
08:39 అదేవిధంగా minus 2 HEAD tilde 2 తోనూ minus 3 HEAD tilde 3 తోనూ ఉంటుంది.
08:50 ఇప్పుడు మనం terminal కు వెళ్దాం.
08:53 ఇప్పుడు మనము commit యొక్క మొత్తం వివరాలను తెలుసుకొనుటకు, git show కమాండ్ గురించి నేర్చుకుందాం.
09:00 git space show అని టైప్ చేసి Enter నొక్కండి.
09:04 ఈ కమాండ్ repository లో ఉన్న కొత్త commit వివరాలను చూపిస్తుంది.
09:10 అది మన ఫైల్స్ లో జరిగిన మార్పులను Commit వివరాలు తో పాటు చూపిస్తుంది.
09:16 మనం కలిసి పని చేసేటప్పుడు, ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
09:20 ఇప్పుడు Git log ని చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి.
09:30 Initial commit వివరాలని చూడడానికి, git space show space అని టైప్ చేయండి తరువాత Initial commit యొక్క commit hash ని కాపీ మరియు పేస్ట్ చేసి Enter నొక్కండి.
09:42 ఇక్కడ మనం Initial commit వివరాలని చూడచ్చు.
09:46 ఈ విధంగా మనం repository లో ఉన్న ఏదైనా commit వివరాలను చూడవచ్చు.
09:51 తరువాత మనం మొత్తం ఫైల్ చరిత్ర ని చూడడం ఎలానో నేర్చుకుందాం.
09:56 mypage.html యొక్క మొత్తం చరిత్ర ను చూడడానికి git space blame space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
10:07 ఇక్కడ మనం క్రియేట్ పాయింట్ నుండి ప్రస్తుత దశకు వరకు mypage.html ఫైల్ యొక్క మొత్తం చరిత్ర ను చూడవచ్చు.
10:17 అదేవిధంగా మీ repository లో ఉన్న ఏ ఫైల్ పూర్తి వివరాలు అయిన మీరు చూడవచ్చు.
10:22 చివరగా, మనము Git నుండి ఎలా సహాయం పొందాలో చూద్దాము.
10:27 సహాయం పొందుటకు syntax git help <verb> OR git <verb> hyphen hyphen help OR man git <verb>.
10:40 ఉదాహరణకు git help show.
10:44 నన్ను ఇప్పుడు దీనిని ప్రదర్శించనివ్వండి.

Terminal కు వెళ్లి git space help space show అని టైప్ చేసి Enter నొక్కండి.

10:55 ఇక్కడ, మనము show commandయొక్క మాన్యువల్ ను చూడవచ్చు.
10:59 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
11:03 ట్యుటోరియల్ సారాంశం.

ఈ ట్యుటోరియల్ లో మనము git diff, git show, git blame మరియు git help కమాండ్ ల గురించి తెలుసుకున్నాము.

11:15 ఒక అసైన్మెంట్ గా ఈ క్రింది కమాండ్ లను ప్రయత్నించండి.

git reflog, git diff HEAD tilde HEAD, git show HEADమరియు man git diff.

11:29 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:37 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:48 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:55 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
12:00 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india