GChemPaint/C2/Editing-molecules/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:02, 5 April 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం .
00:02 జికెంపెయింట్ లో ఎడిటింగ్ మాలెకుల్స్ (Editing Molecules) ట్యుటోరియల్ కు స్వాగతం .
00:06 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది -
00:09 ఒక పరమాణువు కు అన్బౌండ్ (unbound ) ఎలక్ట్రాన్లు జోడించడం .
00:12 కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంల (Acid) నిర్మాణాలు గీయడం.
00:16 పరమాణువుల సమూహం కు ఒక స్థానిక ఛార్జ్ జోడించడం మరియు సవరించడం.
00:21 ఇంకా మనం నేర్చుకునేది,
00:23 ఒక పరమాణువుకు ఒక స్థానిక ఛార్జ్ జోడించడం మరియు సవరించడం ,
00:26 చక్రీయ అణువులు జోడించడం ,
00:29 మొనోసైక్లిక్ అణువులను బై-సైక్లిక్ అణువులు గా మార్చడం ,
00:34 ఇక్కడ నేను ,
00:35 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:39 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:46 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:50 జికెంపెయింట్ (GchemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్.
00:53 తెలియనట్లైతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:58 నేను ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ తెరిచాను .
01:02 మొదటిగా అమ్మోనియా (Ammonia)నిర్మాణం గీద్దాం.
01:06 కరెంటు ఎలిమెంట్ (Current element ) డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
01:09 టేబుల్ నుండి ఎన్ (N) ఎంచుకోండి.
01:11 టూల్ బాక్స్ లో ఎన్ (N) గమనించండి..
01:15 యాడ్ ఆర్ మాడిఫై అన్ ఆటమ్ (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి .
01:18 తర్వాత డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
01:21 డిస్ప్లే ఏరియా(Display area)లో NH3 NH3 కనిపిస్తుంది.
01:24 కాపిటల్ H ప్రెస్ చేయండి . H తో ప్రారంభమయ్యె అంశాల జాబితా తో ఒక సబ్ మెనూ (Sub-menu)కనిపిస్తుంది.
01:30 జాబితా నుండి H ఎంచుకోండి.
01:33 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి.
01:38 నత్రజని (Nitrogen) పరమాణువు కు మూడు బంధాలు (bonds) గీయడానికి,
01:41 నత్రజని(Nitrogen) పరమాణువులోని బాండ్లను మూడుసార్లు క్లిక్ చేసి లాగండి .
01:46 పిరమిడ్ (pyramid)నిర్మాణం ఏర్పాటు చేయడానికి బాండ్లు ఓరియంట్ చేయండి.
01:51 నత్రజని(Nitrogen) పరమాణువు మీద ఒక జత అన్ బౌండ్ ఎలక్ట్రాన్లు చేర్చుదాం.
01:56 యాడ్ ఏన్ ఎలక్ట్రాన్ పెయిర్ టు ఏన్ ఆటం (Add an electron pair to an atom)టూల్ పై క్లిక్ చేయండి.
02:01 తర్వాత అమ్మోనియా యొక్క నత్రజని (Nitrogen ) పరమాణువు మీద క్లిక్ చేయండి .
02:05 మార్పులు గమనించండి.
02:07 అమ్మోనియా యొక్క నైట్రోజన్ (Nitrogen ) ఒక జత ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం గమనించండి.
02:12 ఈజంట బంధంలో పాల్గొనడం లేదు .
02:16 ఈ జంట ఎలక్ట్రాన్ల ను ఒంటరి జంట ఎలక్ట్రాన్లు అందుము . (lone pair).
02:20 ఒక అసైన్మెంట్ గా ,
02:21 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ (Phosphorus trichloride)) నిర్మాణం గీయండి.
02:24 మరియు ఫాస్ఫరస్ ( Phosphorus)పరమాణువుకు ఒక జత అన్ బౌండ్ ఎలక్ట్రాన్లు జోడించండి.
02:29 ఇప్పుడు కార్బోనిక్ ఆమ్లం (H2CO3) మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4)నిర్మాణాలు గీద్దాం .
02:34 ఇక్కడ కార్బోనిక్ ఆమ్లం (Carbonic acid)మరియు సల్ఫ్యూరిక్్ ఆమ్లం(Sulphuric acid) నిర్మాణాల కు ఒక స్లయిడ్ (slide) ఉంది.
02:40 మొదట అమ్మోనియా నిర్మాణం ను పక్క కు తరలిద్దాం.
02:44 అలా చేయుటకు, సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి.
02:48 అమ్మోనియా (Ammonia) నిర్మాణం పై క్లిక్ చేసి దానిని ఒక వైపుకు లాగండి.
02:53 ఇప్పుడు కార్బోనిక్ ఆమ్లం (Carbonic acid)నిర్మాణం గీద్దాం.
02:56 కరెంటు ఎలిమెంట్ (Current element) డ్రాప్-డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
03:00 టేబుల్ నుండి సి (C ) ఎంచుకోండి.
03:02 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి.
03:07 డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
03:09 తిరబడిన Y వలె రూపొందే విధంగా మూడు బంధాలను ఓరియంట్ చేయండి.
03:15 ఏదో ఒక బంధంకు ద్విబంధం గా ఒక నాల్గవ బంధం గీయండి.
03:21 కరెంటు ఎలిమెంట్ డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్చేయండి.
03:25 ఓ (O) ను ఎంచుకోండి.
03:26 యాడ్ ఆర్ మాడిఫై ఏ న్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి .
03:30 బాండ్ల సమీపంలో కర్సర్ ను ఉంచండి.
03:33 మూడు బాండ్ స్థానాల పై క్లిక్ చేయండి.
03:37 కార్బోనిక్ ఆసిడ్ (H2CO3) నిర్మాణం గీయబడుతుంది.
03:40 ఇప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)నిర్మాణం గీయండి.
03:44 కరెంటు ఎలిమెంట్ (Current element) డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
03:47 ఎస్ (S) ను ఎంచుకోండి.
03:48 యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి .
03:52 డిస్ప్లే ఏరియా (Display area) లో క్లిక్ చేయండి.
03:55 H2S ను గమనించండి.
03:57 ఇప్పుడు డిస్ప్లే ఏరియా(Display area.) లో ఎక్కడైనా కాపిటల్ O ప్రెస్ చేయండి.
04:01 O మరియు Os లతో ఒక సబ్ మెనూ తెరుచుకొంటుంది.
04:06 O ను ఎంచుకోండి.
04:08 యాడ్ ఆర్ మాడిఫై ఏ న్ ఆటమ్ (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి .
04:11 తర్వాత యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ మీద పై క్లిక్ చేయండి.
04:17 ప్రాపర్టీ (Property) మెనులో , బాండ్ పొడవు (Bond length) 200 లేదా ఆ పైకి పెంచండి..
04:23 OH నుండి S కు మూడు బాండ్లు గీయడానికి H <సబ్> 2 </ సబ్> Sమీద క్లిక్ చేయండి.
04:29 S సమీపంలో ఒక ధనాత్మక చార్జ్ గమనించండి.
04:32 సల్ఫర్ (Sulphur) 6 వలెన్సి(valency ) సంతృప్తి చేయాలి కనుక ఇది కనిపిస్తుంది.
04:39 నాలుగో బంధం కోసం ,మొదట S పై క్లిక్ చేయండి.
04:43 మౌస్ వదలకుండా ఒకవైపు బాండ్ లాగండి .
04:47 వ్యతిరేక బాండ్ల ను ద్విబంధాలు (double bonds) గా మార్చుదాం .
04:52 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి.
04:58 నిర్మాణం కు వ్యతిరేకం గా ఉన్న బాండ్ల పై క్లిక్ చేయండి.
05:03 ధనాత్మక ఆవేశం ఇకపై కనిపించకపోవడం గమనించండి .
05:08 సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid) నిర్మాణం పూర్తయింది.
05:12 తదుపరి కార్బోనిక్ ఆమ్లం (Carbonic acid)మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)నిర్మాణాల కు ఒక స్థానిక ఆవేశం జోడిద్దాం.
05:18 స్థానిక ఆవేశం చూపించడానికి డిక్రేమేంట్ ది ఛార్జ్ అఫ్ అన్ ఆటమ్ (Decrement the charge of an atom) టూల్ పై క్లిక్ చేయండి.
05:24 కార్బోనిక్ ఆమ్లం నిర్మాణం లోని రెండు O-H సమూహాల పై క్లిక్ చేయండి.
05:30 కార్బోనేట్ అయాన్ CO 32- ఏర్పడడం గమనించండి.
05:36 సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)నిర్మాణంపై స్థానిక ఛార్జ్ చూపించడానికి .
05:41 డిక్రిమెంట్ ది ఛార్జ్ అఫ్ అన్ ఆటం (Decrement the charge of an atom)టూల్ పై క్లిక్ చేయండి.
05:44 సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)యొక్క రెండు వ్యతిరేక O-H సమూహాల పై క్లిక్ చేయండి.
05:49 సల్ఫేట్ అయాన్ SO 42- ఏర్పడడం గమనించండి.
05:56 ఒక అసైన్మెంట్ ,
05:57 నైట్రిక్ ఆమ్లం (HNO 3) నిర్మాణం గీయండి.
05:59 నైట్రేట్ అయాన్(NO3-)పై స్థానిక ఛార్జ్ చూపించండి.
06:02 పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి .
06:07 ఒక పరమాణువు కు స్థానిక ఛార్జ్ ఎలా జోడించాలో చూపిస్తాను.
06:12 డిస్ప్లే ఏరియా (Display area)లో ఎక్కడైనా క్లిక్ చేసి , కాపిటల్ N నొక్కండి.
06:16 తెరవబడిన సబ్-మెనూ (sub-menu) లో Na ఎంచుకుంటాను.
06:21 యాడ్ ఆర్ మాడిఫై ఏ న్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి .
06:24 డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
06:27 సోడియం పరమాణువు డిస్ప్లే ఏరియా(Display area) లో కనిపిస్తుంది.
06:30 ఇంక్రిమెంట్ ది ఛార్జ్ అఫ్ ఏన్ ఆటం (Increment the charge of an atom)టూల్ పై క్లిక్ చేయండి.
06:35 తర్వాత Na పై క్లిక్ చేయండి.
06:37 సోడియం (Sodium) పరమాణువుపై ధనాత్మక చార్జ్ గమనించండి.
06:41 ఇదే విధంగా, ఒక పరమాణువు కు ఒక ఋణావేశంను (నెగటివ్ ఛార్జ్ ) జోడించవచ్చు.
06:46 ఇది డిక్రిమెంట్ ది ఛార్జ్ అఫ్ ఏన్ ఆటం(Decrement the charge of an atom) టూల్ ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు.
06:51 ఇప్పుడు సైక్లిక్ (Cyclic)అణువులు గీయడం నేర్చుకుందాం.
06:54 ఇందు కోసం , ఒక కొత్త GChemPaint విండో తెరుద్దాం.
06:59 టూల్బార్ నందు క్రియేట్ ఎ న్యూ ఫైల్(Create a new file)చిహ్నం పై క్లిక్ చేయండి.
07:03 C అనగా కార్బన్, ఒక మూలకం గా ఎంపిక కావడం గమనించండి .
07:09 అలాగే , ఆ బాండ్ పొడవు (length) (Bond length)200 లేదా ఆ పై ఉంది.
07:14 టూల్ బాక్స్ లో ని నాలుగో టూల్బార్ సైకిల్ టూల్.
07:19 మనము ఇక్కడ వున్న వివిధ టూల్స్ వాడవచ్చు.
07:22 ఉదా -
07:24 యాడ్ ఎ త్రీ మేమ్బెరేడ్ సైకిల్ (Add a three membered cycle).
07:26 యాడ్ ఎ ఫోర్(4) మెంబర్డ్ సైకిల్ (Add a four membered cycle).
07:29 మరియు మరి కొన్ని సైకిల్ (cycle)టూల్స్ .
07:32 మరియు తర్వాత యాడ్ ఎ సైకిల్ (Add a cycle) టూల్.
07:35 మనము ఇప్పుడు యాడ్ ఎ ఫోర్ మెంబర్డ్ సైకిల్(Add a four membered cycle)టూల్ వాడుదాం.
07:40 కాబట్టి , ఆ టూల్ పై క్లిక్ చేయండి.
07:42 డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి.
07:44 మూలలలో ఉన్న సైకిల్ కు పరమాణువు లు జోడిద్దాం.
07:49 మూలలలో దేని పైన అయినా రైట్ క్లిక్ చేయండి.
07:52 ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది. ఆటమ్ (Atom) ఎంచుకొని ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol)మీద పై క్లిక్ చేయండి.
07:58 అదేవిధంగా, అన్ని మూలల్లో పరమాణువులు జోడిద్దాం.
08:03 వచ్చిన నిర్మాణం సైక్లోబ్యూటేన్ (Cyclobutane ) .
08:07 ఇప్పుడు ఏక-చక్రీయ సమ్మేళనం ను ద్వి చక్రీయ సమ్మేళనం కు మారుద్దాం.
08:12 యాడ్ ఎ సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) టూల్ పై క్లిక్ చేయండి.
08:16 తర్వాత డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
08:19 చక్రం యొక్క బాండ్ పై కర్సర్ను వుంచి మళ్ళీ క్లిక్ చేయండి.
08:24 బై -సైక్లిక్ కాంపౌండ్ (Bi-cyclic compound) ను గమనించండి.
08:27 ఫైలు సేవ్ చెయ్యడానికి,టూల్బార్ లో సేవ్ ది కరెంట్ ఫైల్(Save the current file) చిహ్నం పై క్లిక్ చేయండి.
08:32 సేవ్ యాస్ (Save as ) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
08:35 ఎడిటింగ్ మాలేక్యులాస్ (Editing Molecules) గా ఫైల్ కు పేరు ఇవ్వండి.
08:38 సేవ్ (Save) బటన్ పై క్లిక్ చేయండి.
08:41 సంగ్రహముగా
08:43 ఈ ట్యుటోరియల్ లో , నేర్చుకున్నవి ,
08:45 ఒక పరమాణువుకు అన్ బౌండ్ ఎలక్ట్రాన్లు జోడించండం.,
08:48 కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్్ ఆమ్లం నిర్మాణాలు గీయడం ,
08:53 పరమాణువు ల సమూహంకు ఒక స్థానిక ఆవేశం జోడించడం మరియు సవరించడం .
08:58 ఇంకా మనం నేర్చుకున్నవి ,
09:00 ఒక పరమాణువుకు ఒక స్థానిక ఆవేశం జోడించడం మరియు సవరించడం,
09:04 చక్రీయ అణువులు జోడించడం,
09:06 మొనోసైక్లిక్ అణువులను బైసైక్లిక్ అణువుల గా మార్చడం.
09:11 ఒక అసైన్మెంట్ గా ,
09:13 డిస్ప్లే ఏరియా కు ఒక సెవెన్ మేమ్బెరేడ్ సైకిల్ జోడించండి.
09:16 దానిని ట్రైసైక్లిక్ కాంపౌండ్ కు మార్చండి.
09:20 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

09:24 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:27 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:36 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:40 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి .
09:46 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:50 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:57 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro .

10:03 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india