Difference between revisions of "GChemPaint/C2/Basic-operations/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{|border =1
 
{|border =1
| '''Time'''
+
|Time
| '''Narration'''
+
|Narration
 
|-
 
|-
| 00:01
+
|00:01
| అందరికి నమస్కారం.  జికెంపెయింట్ లో బేసిక్ ఆపరేషన్స్ (Basic Operations in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|అందరికి నమస్కారం.  
 
|-
 
|-
| 00:07
+
|00:02
 +
|జికెంపెయింట్ లో బేసిక్ ఆపరేషన్స్ (Basic Operations in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
 +
|-
 +
|00:07
 
|ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
 
|ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
 
|-
 
|-
| 00:11
+
|00:11
| ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
+
| ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
 
|-
 
|-
| 00:14
+
|00:14
|టెక్స్ట్ ను జోడించడం మరియు సవరించడం.
+
|టెక్స్ట్ ను జోడించడం మరియు సవరించడం.
 
|-
 
|-
| 00:17
+
|00:17
| ఆబ్జక్ట్స్ (object) ను మూవ్ (కదపటం ) , ఫ్లిప్ (కుదపటం) మరియు రొటేట్ చేయడం.
+
|ఆబ్జక్ట్స్ (object)ను మూవ్(కదపటం ),ఫ్లిప్ (కుదపటం) మరియు రొటేట్ చేయడం.
 
|-
 
|-
| 00:21
+
|00:21
| ఆబ్జక్ట్స్ (object) ను సమూహము (group) మరియు సమలేఖనం చేయడం.
+
|ఆబ్జక్ట్స్ (object)ను సమూహము (group)మరియు సమలేఖనం చేయడం.
 
|-
 
|-
| 00:25
+
|00:25
| ఆబ్జక్ట్స్ (object) ను కట్, కాపీ, పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
+
|ఆబ్జక్ట్స్ (object)ను కట్,కాపీ,పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
 
|-
 
|-
| 00:30
+
|00:30
 
| ఇక్కడ నేను,
 
| ఇక్కడ నేను,
 
|-
 
|-
| 00:32
+
|00:32
| ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
+
|ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
 
|-
 
|-
| 00:36
+
|00:36
| GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
+
|GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
 
|-
 
|-
| 00:42
+
|00:42
| ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
+
|ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
 
|-
 
|-
| 00:48
+
|00:48
| GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్.
+
|GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్.
 
|-
 
|-
| 00:52
+
|00:52
| తెలియనట్లైతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
| 00:58
+
|00:58
 
|ఒక కొత్త GchemPaint(జికెంపెయింట్) అప్లికేషన్ తెరవడానికి,
 
|ఒక కొత్త GchemPaint(జికెంపెయింట్) అప్లికేషన్ తెరవడానికి,
 
|-
 
|-
| 01:01
+
|01:01
| డాష్ హోం (Dash home) పై క్లిక్ చేయండి.
+
|డాష్ హోం(Dash home) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:04
+
|01:04
| కనిపించే సెర్చ్ బార్ లో GChemPaint(జికెంపెయింట్) టైపు చేయండి.
+
|కనిపించే సెర్చ్ బార్ లో GChemPaint(జికెంపెయింట్) అని టైపు చేయండి.
 
|-
 
|-
| 01:08
+
|01:08
| GChemPaint(జికెంపెయింట్) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
+
|GChemPaint(జికెంపెయింట్) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:12
+
|01:12
| ఇప్పటికే ఉన్న ఫైలును తెరవడం ద్వారా ట్యుటోరియల్ని  ప్రారంభిచుదాం .
+
|ఇప్పటికే ఉన్న ఫైలును తెరవడం ద్వారా ట్యుటోరియల్ ను ప్రారంభిచుదాం .
 
|-
 
|-
| 01:16
+
|01:16
| ఫైల్(File ) మెను పై క్లిక్ చేయండి.
+
|ఫైల్(File)మెను పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:20
+
|01:20
| ఓపెన్ ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి.
+
|ఓపెన్ ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:24
+
|01:24
| ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగిన ఒక విండో తెరుచుకుంటుంది.
+
|ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగిన ఒక విండో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 01:29
+
|01:29
| ఇక్కడ నుండి, ప్రొపేన్ అనే ఫైలు ను ఎంచుకోండి.
+
|ఇక్కడ నుండి,ప్రొపేన్ అనే ఫైలు ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 01:32
+
|01:32
| ఫైలు తెరవడానికి, ఓపెన్ పై క్లిక్ చేయండి.
+
|ఫైలు తెరవడానికి,ఓపెన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:36
+
|01:36
| ప్రొపేన్ నిర్మాణం క్రింద కొంత టెక్స్ట్ చేర్చుదాం.  
+
|ప్రొపేన్ నిర్మాణం క్రింద కొంత టెక్స్ట్ చేర్చుదాం.  
 
|-
 
|-
| 01:42
+
|01:42
| టూల్ బాక్స్ నుండి యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify a text)   టూల్ ను ఎంచుకోండి.
+
|టూల్ బాక్స్ నుండి యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్(Add or modify a text)టూల్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 01:47
+
|01:47
| టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది.
+
|టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 01:50
+
|01:50
| ప్రాపర్టీ పేజీ లో - ఫ్యామిలీ(Family), స్టైల్ , సైజు, అండర్లైన్ , మరియు కొన్ని ఇతర రంగాలు (fields) వున్నవి.
+
|ప్రాపర్టీ పేజీ లో-ఫ్యామిలీ(Family),స్టైల్, సైజు,అండర్లైన్,మరియు ఇతర రంగాలు (fields) వున్నవి.
 
|-
 
|-
| 02:02
+
|02:02
| ఫ్యామిలీ (Family) ఫాంట్ పేర్ల జాబితాను కలిగి ఉన్నది.
+
|ఫ్యామిలీ (Family) ఫాంట్ పేర్ల జాబితాను కలిగి ఉన్నది.
 
|-
 
|-
| 02:06
+
|02:06
| జాబితా ను క్రిందికి జరుపుదాం.   
+
|జాబితా ను క్రిందికి జరుపుదాం.   
 
|-
 
|-
| 02:11
+
|02:11
| ఫ్యామిలీ(Family) నుండి ఏరియల్ బ్లాక్ (Arial Black) ఎంచుకుంటాను.
+
|ఫ్యామిలీ(Family)నుండి ఏరియల్ బ్లాక్ (Arial Black)ఎంచుకుంటాను.
 
|-
 
|-
| 02:15
+
|02:15
| ప్రొపేన్ నిర్మాణం క్రింద ఉన్న డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి.
+
|ప్రొపేన్ నిర్మాణం క్రింద ఉన్న డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 02:20
+
|02:20
| ఆకుపచ్చ బాక్స్ లో రెప్పపాటు చేసే కర్సర్ ను చూడగలరు.
+
|ఆకుపచ్చ బాక్స్ లో రెప్పపాటు చేసే కర్సర్ ను చూడగలరు.
 
|-
 
|-
| 02:25
+
|02:25
| ఇప్పుడు ప్రొపేన్ గా కాంపౌండ్  పేరు టైప్ చేద్దాం.
+
|ఇప్పుడు ప్రొపేన్ గా కాంపౌండ్  పేరు టైప్ చేద్దాం.
 
|-
 
|-
| 02:32
+
|02:32
| ఇప్పుడు స్టయిల్ ను బోల్డ్ ఇటాలిక్ కు మార్చుదాం.
+
|ఇప్పుడు స్టయిల్ ను బోల్డ్ ఇటాలిక్ కు మార్చుదాం.
 
|-
 
|-
| 02:35
+
|02:35
| ప్రొపేన్ టెక్స్ట్ ఎంచుకోని బోల్డ్ ఇటాలిక్ క్లిక్ చేయండి .
+
|ప్రొపేన్ టెక్స్ట్ ఎంచుకోని బోల్డ్ ఇటాలిక్ క్లిక్ చేయండి .
 
|-
 
|-
| 02:42
+
|02:42
|అక్షర పరిమాణాన్ని 16 కు పెంచుతాను
+
|అక్షర పరిమాణాన్ని 16 కు పెంచుతాను
 
|-
 
|-
| 02:46
+
|02:46
| 16 వరకు స్క్రోల్  చేసి,  
+
|16 వరకు స్క్రోల్  చేసి,  
 
|-
 
|-
| 02:48
+
|02:48
| దానిపై క్లిక్ చేయండి.
+
|దానిపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 02:50
+
|02:50
| టెక్స్ట్ లో మార్పులు గమనించండి.
+
|టెక్స్ట్ లో మార్పులు గమనించండి.
  |-
+
| 02:53
+
| తరువాత,  అండర్లైన్  ఫీచర్ ను ఉపయోగిద్దాం.
+
 
|-
 
|-
| 02:57
+
|02:53
| ఇందులో ఎంపికల తో  ఒక  డ్రాప్ డౌన్ జాబితా ఉంది.
+
|తరువాత, అండర్లైన్ ఫీచర్ ను ఉపయోగిద్దాం.
 
|-
 
|-
| 03:00
+
|02:57
|నన్(None), సింగిల్(Single),
+
|ఇందులో ఎంపికల తో ఒక డ్రాప్ డౌన్ జాబితా ఉంది.
 
|-
 
|-
| 03:02
+
|03:00
|డబుల్ (Double), మరియు లో(Low),
+
|నన్ (None) ,
 
|-
 
|-
| 03:05
+
|03:01
| సింగిల్ ను ఎంచుకోండి.
+
|సింగిల్,
 
|-
 
|-
| 03:09
+
|03:02
| టెక్స్ట్ యొక్క రంగు మార్చుదాం.
+
|డబుల్,
 
|-
 
|-
| 03:12
+
|03:03
| టెక్స్ట్ యొక్క డిఫాల్ట్ రంగు బ్లాక్.
+
|మరియులో(Low) ,
 
|-
 
|-
| 03:16
+
|03:05
| కలర్ ఫీల్డ్ యొక్క డ్రాప్ డౌన్ బాణం పై  క్లిక్ చేయండి.
+
|సింగిల్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 03:20
+
|03:09
| మీరు ఇక్కడ వివిధ రంగులు చూడగలరు.
+
|టెక్స్ట్ యొక్క రంగు మార్చుదాం.
 
|-
 
|-
| 03:24
+
|03:12
| నేను పర్ఫుల్  రంగు ను ఎంచుకొంటున్నాను.
+
|టెక్స్ట్ యొక్క డిఫాల్ట్ రంగు బ్లాక్.
 
|-
 
|-
| 03:28
+
|03:16
 +
|కలర్ ఫీల్డ్ యొక్క డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి.
 +
|-
 +
|03:20
 +
|మీరు ఇక్కడ వివిధ రంగులు చూడగలరు.
 +
|-
 +
|03:24
 +
|నేను పర్ఫుల్ రంగు ను ఎంచుకొంటున్నాను.
 +
|-
 +
|03:28
 
|టెక్స్ట్ యొక్క స్థానం కూడా మార్చవచ్చు.
 
|టెక్స్ట్ యొక్క స్థానం కూడా మార్చవచ్చు.
 
|-
 
|-
| 03:32
+
|03:32
| పొజిషన్ ఫీల్డ్ -100 నుండి 100 శ్రేణిని కలిగి ఉంది .
+
|పొజిషన్ ఫీల్డ్ -100 నుండి 100 శ్రేణిని కలిగి ఉంది .
 
|-
 
|-
| 03:37
+
|03:37
| టెక్స్ట్ ఎలా మారుతుందో చూద్దాం.
+
|టెక్స్ట్ ఎలా మారుతుందో చూద్దాం.
 
|-
 
|-
| 03:40
+
|03:40
| టెక్స్ట్ ని ఎంచుకోండి.
+
|టెక్స్ట్ ని ఎంచుకోండి.
 
|-
 
|-
| 03:44
+
|03:44
| మౌస్ తో పైకి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.
+
|మౌస్ తో పైకి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:48
+
|03:48
 
| టెక్స్ట్ పైకి కదులుతుంది.
 
| టెక్స్ట్ పైకి కదులుతుంది.
 
|-
 
|-
| 03:50
+
|03:50
| అదే విధంగా క్రిందికి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.టెక్స్ట్ క్రిందికి కదులుతుంది.
+
|అదే విధంగా క్రిందికి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి. టెక్స్ట్ క్రిందికి కదులుతుంది.
 
|-
 
|-
| 03:59
+
|03:59
| టెక్స్ట్ ను సాధారణ స్థానంకు తీసుకొని వద్దాం.
+
|టెక్స్ట్ ను సాధారణ స్థానం కు తీసుకొని వద్దాం.
 
|-
 
|-
| 04:02
+
|04:02
| పొజిషన్ రంగంలో 0(సున్నా) టైప్ చేయండి,
+
|పొజిషన్ రంగంలో 0 (సున్నా) టైప్ చేయండి,
 
|-
 
|-
| 04:05
+
|04:05
| డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి.
+
|డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:09
+
|04:09
| మీకు ఒక అసైన్మెంట్.
+
|మీకు ఒక అసైన్మెంట్.
 
|-
 
|-
| 04:12
+
|04:12
| మొదటి ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ ను తెరవండి .
+
|మొదటి ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ ను తెరవండి.
 
|-
 
|-
| 04:15
+
|04:15
| ఎన్-హెక్సేన్ మరియు ఎన్-ఆక్టేన్ గా నిర్మాణాలకు లేబుల్ ఇవ్వండి.   
+
|ఎన్-హెక్సేన్ మరియు ఎన్-ఆక్టేన్ గా నిర్మాణాలకు లేబుల్ ఇవ్వండి.   
 
|-
 
|-
| 04:19
+
|04:19
| టెక్స్ట్ యొక్క ఫాంట్ పేరు మరియు ఫాంట్ పరిమాణం మార్చి, టెక్స్ట్ ను అండర్లైన్ చేసి రంగు మార్చండి.  
+
|టెక్స్ట్ యొక్క ఫాంట్ పేరు మరియు ఫాంట్ పరిమాణం మార్చి, టెక్స్ట్ ను అండర్లైన్ చేసి రంగు మార్చండి.  
 
|-  
 
|-  
| 04:26
+
|04:26
| మీకు ఇచ్చిన అసైన్మెంట్ (assignment) పూర్తి చేస్తే ఇలా ఉంటుంది.
+
|మీకు ఇచ్చిన అసైన్మెంట్ (assignment)పూర్తి చేస్తే ఇలా ఉంటుంది.
 
|-
 
|-
| 04:31
+
|04:31
| ఇప్పుడు ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోవడం మరియు తరలించడం తెలుసుకొందాం .
+
|ఇప్పుడు ఆబ్జక్ట్(object)ను ఎంచుకోవడం మరియు తరలించడం తెలుసుకొందాం .
 
|-
 
|-
| 04:35
+
|04:35
| టూల్ బాక్స్ నుండి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
+
|టూల్ బాక్స్ నుండి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:42
+
|04:42
| పెంటేన్ పై క్లిక్ చేయండి.
+
|పెంటేన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:44
+
|04:44
| మౌస్ బటన్ ని వదలకుండా , దానిని వేరొక స్థానానికి లాగండి .
+
|మౌస్ బటన్ ని వదలకుండా, దానిని వేరొక స్థానానికి లాగండి .
 
|-
 
|-
| 04:49
+
|04:49
| ఇప్పుడు, మౌస్ ను వదలండి.
+
|ఇప్పుడు,మౌస్ ను వదలండి.
 
|-
 
|-
| 04:52
+
|04:52
| తదుపరి ఒక అబ్జక్ట్ ను రొటేట్ చేద్దాం.
+
|తదుపరి ఒక అబ్జక్ట్ ను రొటేట్ చేద్దాం.
 
|-
 
|-
| 04:55
+
|04:55
| ఆబ్జక్ట్ (object) ను త్రిప్పుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
+
|ఆబ్జక్ట్ (object)ను త్రిప్పుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 05:01
+
|05:01
| ప్రాపర్టీస్ పేజీ లో ఉన్న టూల్స్ ఏమనగా,
+
|ప్రాపర్టీస్ పేజీ లో ఉన్న టూల్స్ ఏమనగా,
 
|-
 
|-
| 05:05
+
|05:05
| ఫ్లిప్ ది సెలక్షన్ హారిజాన్ టల్లి (Flip the selection horizontally),  
+
|ఫ్లిప్ ది సెలక్షన్ హారిజాన్ టల్లి (Flip the selection horizontally),  
 
|-
 
|-
| 05:08
+
|05:08
| ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically),  
+
|ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically),  
 
|-
 
|-
| 05:10
+
|05:10
|రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) .  
+
|రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) .  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| ఈ టూల్స్ వాడడానికి,
+
|ఈ టూల్స్ వాడడానికి,
 
|-
 
|-
| 05:14
+
|05:14
| పెంటేన్ పై క్లిక్ చేయండి.
+
|పెంటేన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 05:17
+
|05:17
| రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection)ఎంపిక ను ఎంచుకోండి.
+
|రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) ఎంపిక ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 05:22
+
|05:22
| డిస్ప్లే ఏరియా కు వెళ్ళి ఆబ్జక్ట్ (object)పై మౌస్ క్లిక్ చేసి చి ,  
+
|డిస్ప్లే ఏరియా కు వెళ్ళి ఆబ్జక్ట్(object) పై మౌస్ క్లిక్ చేసి ఉంచి ,  
 
|-
 
|-
| 05:28
+
|05:28
| సవ్య మరియు అపసవ్య దిశలో మౌస్ ను కదపండి.
+
|సవ్య మరియు అపసవ్య దిశలో మౌస్ ను కదపండి.
 
|-
 
|-
| 05:34
+
|05:34
| ఆబ్జక్ట్ యొక్క భ్రమణాన్ని గమనించండి.
+
|ఆబ్జక్ట్ యొక్క భ్రమణాన్ని గమనించండి.
 
|-
 
|-
| 05:39
+
|05:39
| ఇప్పుడు, ఆబ్జక్ట్ ను ఫ్లిప్ చేయడం నేర్చుకొందాం.
+
|ఇప్పుడు,ఆబ్జక్ట్ ను ఫ్లిప్ చేయడం నేర్చుకొందాం.
 
|-
 
|-
| 05:42
+
|05:42
 
|పెంటేన్ నిర్మాణం అడ్డంగా కుదుపుదాం.
 
|పెంటేన్ నిర్మాణం అడ్డంగా కుదుపుదాం.
 
|-
 
|-
| 05:47
+
|05:47
| నిర్మాణాన్ని అడ్డంగా కుదుపుటకు ఫ్లిప్ ది సెలక్షన్ హోరిజాన్ టల్లి (Flip the selection horizontally ) ఎంపిక ను క్లిక్ చేయండి.
+
|నిర్మాణాన్ని అడ్డంగా కుదుపుటకు ఫ్లిప్ ది సెలక్షన్ హోరిజాన్ టల్లి (Flip the selection horizontally )ఎంపిక ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 05:55
+
|05:55
| ఇక్కడ ట్యుటోరియల్ లో విరామం తీ సుకొని   ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), ఎంపిక ను మీరు స్వయంగా ప్రయత్నించండి.  
+
|ఇక్కడ ట్యుటోరియల్ లో విరామం తీ సుకొని ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), ఎంపిక ను మీరు స్వయంగా ప్రయత్నించండి.  
 
|-
 
|-
| 06:03
+
|06:03
| ఆబ్జక్ట్స్ ను సమూహం మరియు సమలేఖనం చేద్దాం .
+
|ఆబ్జక్ట్స్ ను సమూహం మరియు సమలేఖనం చేద్దాం .
 
|-
 
|-
| 06:06
+
|06:06
| సమూహపర్చడానికి అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
+
|సమూహపర్చడానికి అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 06:09
+
|06:09
| ఇందు కోసం, ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి సెలెక్ట్ ఆల్ (Select All) పై క్లిక్ చేయండి.
+
|ఇందు కోసం,ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి సెలెక్ట్ ఆల్ (Select All) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:15
+
|06:15
| లేదా Ctrl మరియు A కీలను ఒకేసారి నొక్కండి.
+
|లేదా Ctrl + A కీలను ఒకేసారి నొక్కండి.
 
|-
 
|-
| 06:20
+
|06:20
| ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే,
+
|ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే,
 
|-
 
|-
| 06:24
+
|06:24
| కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
+
|కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 06:26
+
|06:26
| గ్రూప్ అండ్/ఆర్ అలైన్ ఆబ్జక్ట్స్ (Group and/or align objects) ఎంపిక ను ఎంచుకోండి.
+
|గ్రూప్ అండ్ /ఆర్ అలైన్ ఆబ్జక్ట్స్ (Group and/or align objects) ఎంపిక ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 06:31
+
|06:31
| ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
+
|ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
 
|-
 
|-
| 06:33
+
|06:33
| గ్రూప్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
+
|గ్రూప్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:36
+
|06:36
| ఒకవేళ అలైన్ అండ్   స్పేస్ ఈవెన్లీ ఎంపికలు, ఎంపిక చేయబడి ఉంటే వాటి ఎంపిక గుర్తును తీసివేయండి.
+
|ఒకవేళ అలైన్ అండ్ స్పేస్ ఈవెన్లీ ఎంపికలు,ఎంపిక చేయబడి ఉంటే వాటి ఎంపిక గుర్తును తీసివేయండి.
 
|-
 
|-
| 06:42
+
|06:42
| ఓకే( OK) బటన్ పై క్లిక్ చేయండి.
+
|ఓకే( OK) బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:45
+
|06:45
| ఆబ్జక్ట్ లు (objects) సమూహపరచ బడి వుండడం చూడండి.
+
|ఆబ్జక్ట్ లు (objects)సమూహపరచబడి వుండడం గమనించండి.
 
|-
 
|-
| 06:51
+
|06:51
| ఇప్పుడు ఆబ్జక్ట్స్ (objects) ను అలైన్ చేద్దాం.
+
|ఇప్పుడు ఆబ్జక్ట్స్ (objects)ను అలైన్ చేద్దాం.
 
|-
 
|-
| 06:54
+
|06:54
| అన్ని ఆబ్జక్ట్స్ (objects) ను ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి  
+
|అన్ని ఆబ్జక్ట్స్ (objects) ను ఎంచుకోవడానికి Ctrl + A కీలను ఒకేసారి నొక్కండి  
 
|-
 
|-
| 06:58
+
|06:58
| ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై మౌస్ ను ఉంచి రైట్ బటన్ క్లిక్ చేస్తే  
+
|ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై మౌస్ ను ఉంచి రైట్ బటన్ క్లిక్ చేస్తే  
 
|-
 
|-
| 07:01
+
|07:01
| కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
+
|కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 07:04
+
|07:04
| గ్రూప్ ప్రాపర్టీస్ (Group properties )ఎంపికను ఎంచుకోండి.
+
|గ్రూప్ ప్రాపర్టీస్ (Group properties) ఎంపికను ఎంచుకోండి.
 
|-
 
|-
| 07:09
+
|07:09
| అలైన్ (align) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
+
|అలైన్ (align) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07:12
+
|07:12
| అలైన్ ఎంపికలో డ్రాప్-డౌన్ జాబితా ఉంది.
+
|అలైన్ ఎంపికలో డ్రాప్-డౌన్ జాబితా ఉంది.
 
|-
 
|-
| 07:17
+
|07:17
| ఆబ్జక్ట్స్(objects)ను అలైన్ చేయడానికి అందులో కొన్ని ఎంపికలు ఉన్నాయి.
+
|ఆబ్జక్ట్స్(objects)ను అలైన్ చేయడానికి అందులో కొన్ని ఎంపికలు ఉన్నాయి.
 
|-
 
|-
| 07:22
+
|07:22
| నేను లెఫ్ట్ ఎంచుకుంటాను.
+
|నేను లెఫ్ట్ ఎంచుకుంటాను.
 
|-
 
|-
| 07:25
+
|07:25
| OK బటన్ పై క్లిక్ చేయండి.
+
|OK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07:29
+
|07:29
| మార్పులు గమనించండి.
+
|మార్పులు గమనించండి.
 
|-
 
|-
| 07:32   
+
|07:32   
| ఇక్కడ ట్యుటోరియల్ ఆపి ఆబ్జక్ట్ లను అలైన్ యొక్క ఇతర ఎంపికల తో అలైన్ చేయండి.
+
|ఇక్కడ ట్యుటోరియల్ ఆపి ఆబ్జక్ట్ లను అలైన్ యొక్క ఇతర ఎంపికల తో అలైన్ చేయండి.
 
|-
 
|-
| 07:41
+
|07:41
| ఇప్పుడు కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు వాడడం నేర్చుకుందాం.
+
|ఇప్పుడు కట్,కాపీ మరియు పేస్ట్ ఎంపికలు వాడడం నేర్చుకుందాం.
 
|-
 
|-
| 07:47
+
|07:47
| ఎడిట్ మెను వద్దకు వెళ్ళండి.
+
|ఎడిట్ మెను వద్దకు వెళ్ళండి.
 
|-
 
|-
| 07:49
+
|07:49
| ఇందులో కట్, పీ, పేస్ట్ మరియు క్లియర్ వంటి ప్రాథమిక ఎడిట్ ఎంపికలు  ఉన్నాయి.   
+
|ఇందులో కట్,కాపీ,పేస్ట్ మరియు క్లియర్ వంటి ప్రాథమిక ఎడిట్ ఎంపికలు  ఉన్నాయి.   
 
|-
 
|-
| 07:57
+
|07:57
| ఈ ఎంపికల కోసం సాధారణ షార్ట్ -కట్ కీలు అయిన -
+
|ఈ ఎంపికల కోసం సాధారణ షార్ట్-కట్ కీలు అయిన -
 
|-
 
|-
| 08:00
+
|08:00
| Ctrl + X కట్ చేయడానికి ,
+
|Ctrl + X కట్ చేయడానికి ,
 
|-
 
|-
| 08:02
+
|08:02
|   Ctrl + C కాపీ చేయడానికి,
+
|Ctrl + C కాపీ చేయడానికి,
 
|-
 
|-
| 08:05
+
|08:05
|   Ctrl + V  పేస్ట్ చేయడానికి, లాంటివి GChemPaint  లో కూడా పనిచేస్తాయి.  
+
|Ctrl + V  పేస్ట్ చేయడానికి,లాంటివి GChemPaint  లో కూడా పనిచేస్తాయి.  
 
|-
 
|-
| 08:10
+
|08:10
| సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్   (Select one or more objects) టూల్ ఎంచుకొని ఒకటి లేదా ఎక్కువ ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
+
|సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ ఎంచుకొని ఒకటి లేదా ఎక్కువ ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 08:16
+
|08:16
| ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేయండి.
+
|ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08:18
+
|08:18
| కట్ చేయడానికి Ctrl + X  నొక్కండి.
+
|కట్ చేయడానికి Ctrl + X  నొక్కండి.
 
|-
 
|-
| 08:22
+
|08:22
| డిస్ప్లే ఏరియా మీద వేరే స్థానం లో ఆబ్జక్ట్ ను పేస్ట్ చేయడానికి Ctrl + V  నొక్కండి.
+
|డిస్ప్లే ఏరియా మీద వేరే స్థానం లో ఆబ్జక్ట్ ను పేస్ట్ చేయడానికి Ctrl + V  నొక్కండి.
 
|-
 
|-
| 08:29
+
|08:29
| ఆబ్జక్ట్ ను కట్ చేసినప్పుడు,దాని అసలు స్థానం నుండి తొలగించ బడడం గమనించండి.
+
|ఆబ్జక్ట్ ను కట్ చేసినప్పుడు, దాని అసలు స్థానం నుండి తొలగించ బడడం గమనించండి.
 
|-
 
|-
| 08:35
+
|08:35
| తరువాత, డిస్ప్లే ఏరియా లో వేరే ప్రదేశం వద్ద ఆబ్జక్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి.
+
|తరువాత,డిస్ప్లే ఏరియా లో వేరే ప్రదేశం వద్ద ఆబ్జక్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి.
 
|-  
 
|-  
| 08:42
+
|08:42
| ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేసి, Ctrl + C కాపీ చేయడానికి మరియు Ctrl + V పేస్ట్ చేయడానికి క్లిక్ చేయండి.
+
|ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేసి, Ctrl + C కాపీ చేయడానికి Ctrl + V పేస్ట్ చేయడానికి క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08:50
+
|08:50
| ఆబ్జక్ట్ (object) ను కాపీ చేసినప్పుడు, దాని అసలు స్థానం నుండి తొలగించబడలేదని గమనించండి.
+
|ఆబ్జక్ట్ (object)ను కాపీ చేసినప్పుడు, దాని అసలు స్థానం నుండి తొలగించబడలేదని గమనించండి.
 
|-
 
|-
| 08:58
+
|08:58
| డిస్ప్లే ఏరియా క్లియర్ చెయ్యడానికి, అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
+
|డిస్ప్లే ఏరియా క్లియర్ చెయ్యడానికి,అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 09:02
+
|09:02
| అన్ని ఆబ్జక్ట్స్ ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి .
+
|అన్ని ఆబ్జక్ట్స్ ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి.
 
|-
 
|-
| 09:06
+
|09:06
| ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి,
+
|ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళండి.
 
|-
 
|-
| 09:08
+
|09:08
 
|క్లియర్ క్లిక్ చేయండి.
 
|క్లియర్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 09:11
+
|09:11
| అసలు నిర్మాణాలు తిరిగి పొందడానికి,ఎడిట్(Edit)మెను వద్దకు వెళ్ళి,
+
|అసలు నిర్మాణాలు తిరిగి పొందడానికి,ఎడిట్(Edit) మెను వద్దకు, వెళ్ళండి.
 
|-
 
|-
| 09:16
+
|09:16
| అన్-డు (Undo)పై క్లిక్ చేయండి.
+
|అన్ డు (Undo) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 09:19
+
|09:19
| లేదా  Ctrl + Z నొక్కండి.
+
|లేదా  Ctrl + Z నొక్కండి.
 
|-
 
|-
| 09:23
+
|09:23
| కీబోర్డు పై డిలీట్ కీని వాడి ఒక ఆబ్జక్ట్ (object)ను తొలగించడానికి,ఆ ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోండి.
+
|కీబోర్డు పై డిలీట్ కీ ని వాడి ఒక ఆబ్జక్ట్ (object)ను తొలగించడానికి, ఆ ఆబ్జక్ట్ (object)ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 09:29
+
|09:29
| కీబోర్డు పై డిలీట్ కీ నొక్కండి.
+
|కీబోర్డు పై డిలీట్ కీ నొక్కండి.
 
|-
 
|-
| 09:33
+
|09:33
| ఇప్పుడు నిర్మాణంలో కొంత భాగం తొలగించడానికి ఎరేసర్ టూల్ వాడడం తెలుసుకుందాం.
+
|నిర్మాణంలో కొంత భాగం తొలగించడానికి ఎరేసర్ టూల్ వాడడం తెలుసుకుందాం.
 
|-
 
|-
| 09:39
+
|09:39
|టూల్ బాక్స్ నుండి ఎరేసర్ టూల్ ఎంచుకోండి.
+
|టూల్ బాక్స్ నుండి ఎరేసర్ టూల్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
| 09:43
+
|09:43
| నిర్మాణాలలో ఏదో ఒక దాని దగ్గర మౌస్ ఉంచండి.
+
|నిర్మాణాలలో ఏదో ఒక దాని దగ్గర మౌస్ ఉంచండి.
 
|-  
 
|-  
| 09:48
+
|09:48
| నిర్మాణంలో ఒక భాగం ఎరుపు రంగు లోనికి మారుతుంది.
+
|నిర్మాణంలో ఒక భాగంఎరుపు రంగు లోనికి మారుతుంది.
 
|-
 
|-
| 09:53
+
|09:53
| నిర్మాణంలోని ఎరుపు రంగు భాగం పై క్లిక్ చేసి దానిని తొలగించండి.  
+
|నిర్మాణంలోని ఎరుపు రంగు భాగం పై క్లిక్ చేసి దానిని తొలగించండి.  
 
|-
 
|-
| 09:59
+
|09:59
| అసలు నిర్మాణాలు పొందడానికి మార్పులు అన్ డు(Undo)చేద్దాం.
+
|అసలు నిర్మాణాలు పొందడానికి మార్పులు అన్ డు(Undo) చేద్దాం.
 
|-
 
|-
| 10:08
+
|10:08
| ఫైలు సేవ్ చేద్దాం.
+
| ఫైలు సేవ్ చేద్దాం.
 
|-
 
|-
| 10:11
+
|10:11
| టూల్బార్ పై సేవ్ ది కరెంటు ఫైల్(Save the current file)బటన్ క్లిక్ చేద్దాం.
+
|టూల్బార్ పై సేవ్ ది కరెంటు ఫైల్(Save the current file)బటన్ క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
| 10:16
+
|10:16
| ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
+
|ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
|-
 
|-
| 10:22
+
|10:22
| సంగ్రహం గా,
+
|సంగ్రహం గా,
 
|-
 
|-
| 10:24
+
|10:24
|ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకు న్నది-
+
|ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకున్నది-
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
| ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
+
|ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
 
|-
 
|-
| 10:29
+
|10:29
| డిస్ప్లే ఏరియా లో /కు టెక్స్ట్ జోడించడం మరియు సవరించడం.
+
|డిస్ప్లే ఏరియా కు టెక్స్ట్ జోడించడం మరియు సవరించడం.
 
|-  
 
|-  
| 10:33
+
|10:33
| ఆబ్జక్ట్ ని సెలెక్ట్, మూవ్, ఫ్లిప్ మరియు రొటేట్ చేయడం.
+
| ఆబ్జక్ట్ ను సెలెక్ట్,మూవ్,ఫ్లిప్ మరియు రొటేట్ చేయడం.
 
|-
 
|-
| 10:36
+
|10:36
| ఆబ్జక్ట్స్ నుగ్రూప్ మరియు సమలేఖనం చేయడం.
+
| ఆబ్జక్ట్స్ ను గ్రూప్ మరియు సమలేఖనం చేయడం.
 
|-
 
|-
| 10:39
+
|10:39
| ఆబ్జక్ట్స్ ను కట్,కాపీ, పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
+
|ఆబ్జక్ట్స్ ను కట్,కాపీ పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
 
|-
 
|-
| 10:44
+
|10:44
|ఒక అసైన్మెంట్,ఎరేసర్(Eraser) టూల్ వాడి  -
+
|ఒక అసైన్మెంట్ గా, ఎరేసర్(Eraser) టూల్ వాడి  -
 
|-
 
|-
| 10:48
+
|10:48
| ఎన్-ఆక్టేన్ నిర్మాణం ను ఎన్-పెంటేన్ కు,
+
|ఎన్-ఆక్టేన్ నిర్మాణం ను ఎన్-పెంటేన్ కు,
 
|-
 
|-
| 10:52
+
|10:52
| ఎన్-హెక్సేన్ నిర్మాణం ను ఇథేన్ కు మార్చండి
+
|ఎన్-హెక్సేన్ నిర్మాణం ను ఇథేన్ కు మార్చండి
 
|-
 
|-
| 10:56
+
|10:56
| పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
+
|మీకు ఇచ్చిన అసైన్మెంట్(assignment)పూర్తి చేస్తే ఇలా ఉంటుంది.
 
|-
 
|-
| 11:00
+
|11:00
|ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో ను చూడండి.
+
|ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో ను చూడండి.
 
|-
 
|-
| 11:04
+
|11:04
 
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
Line 471: Line 480:
 
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
| 11:13
+
|11:13
 
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
 
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
 
|-
 
|-
| 11:15
+
|11:15
| స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
| 11:18
+
|11:18
|ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది..
+
|ఆన్-లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది..
 
|-
 
|-
| 11:21
+
|11:21
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.  
+
|మరిన్ని వివరాలకు,దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.  
 
|-
 
|-
| 11:28
+
|11:28
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
 
|-
 
|-
| 11:32
+
|11:32
 
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
| 11:39
+
|11:39
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము లింక్ లో అందుబాటులో ఉంది.
+
|ఈ మిషన్ గురించి మరింత సమాచారము మా లింక్ లో అందుబాటులో ఉంది.
 
|-
 
|-
| 11:46
+
|11:46
 
|ఈ రచన కు సహాయ పడిన వారు స్వామి మరియు మాధురి. ధన్యవాదములు..  
 
|ఈ రచన కు సహాయ పడిన వారు స్వామి మరియు మాధురి. ధన్యవాదములు..  
|-
 
 
|}
 
|}

Latest revision as of 15:07, 24 May 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 జికెంపెయింట్ లో బేసిక్ ఆపరేషన్స్ (Basic Operations in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
00:11 ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
00:14 టెక్స్ట్ ను జోడించడం మరియు సవరించడం.
00:17 ఆబ్జక్ట్స్ (object)ను మూవ్(కదపటం ),ఫ్లిప్ (కుదపటం) మరియు రొటేట్ చేయడం.
00:21 ఆబ్జక్ట్స్ (object)ను సమూహము (group)మరియు సమలేఖనం చేయడం.
00:25 ఆబ్జక్ట్స్ (object)ను కట్,కాపీ,పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
00:30 ఇక్కడ నేను,
00:32 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:36 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:42 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:48 GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్.
00:52 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి.
00:58 ఒక కొత్త GchemPaint(జికెంపెయింట్) అప్లికేషన్ తెరవడానికి,
01:01 డాష్ హోం(Dash home) పై క్లిక్ చేయండి.
01:04 కనిపించే సెర్చ్ బార్ లో GChemPaint(జికెంపెయింట్) అని టైపు చేయండి.
01:08 GChemPaint(జికెంపెయింట్) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
01:12 ఇప్పటికే ఉన్న ఫైలును తెరవడం ద్వారా ట్యుటోరియల్ ను ప్రారంభిచుదాం .
01:16 ఫైల్(File)మెను పై క్లిక్ చేయండి.
01:20 ఓపెన్ ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి.
01:24 ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగిన ఒక విండో తెరుచుకుంటుంది.
01:29 ఇక్కడ నుండి,ప్రొపేన్ అనే ఫైలు ను ఎంచుకోండి.
01:32 ఫైలు తెరవడానికి,ఓపెన్ పై క్లిక్ చేయండి.
01:36 ప్రొపేన్ నిర్మాణం క్రింద కొంత టెక్స్ట్ చేర్చుదాం.
01:42 టూల్ బాక్స్ నుండి యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్(Add or modify a text)టూల్ ను ఎంచుకోండి.
01:47 టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది.
01:50 ప్రాపర్టీ పేజీ లో-ఫ్యామిలీ(Family),స్టైల్, సైజు,అండర్లైన్,మరియు ఇతర రంగాలు (fields) వున్నవి.
02:02 ఫ్యామిలీ (Family) ఫాంట్ పేర్ల జాబితాను కలిగి ఉన్నది.
02:06 జాబితా ను క్రిందికి జరుపుదాం.
02:11 ఫ్యామిలీ(Family)నుండి ఏరియల్ బ్లాక్ (Arial Black)ఎంచుకుంటాను.
02:15 ప్రొపేన్ నిర్మాణం క్రింద ఉన్న డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి.
02:20 ఆకుపచ్చ బాక్స్ లో రెప్పపాటు చేసే కర్సర్ ను చూడగలరు.
02:25 ఇప్పుడు ప్రొపేన్ గా కాంపౌండ్ పేరు టైప్ చేద్దాం.
02:32 ఇప్పుడు స్టయిల్ ను బోల్డ్ ఇటాలిక్ కు మార్చుదాం.
02:35 ప్రొపేన్ టెక్స్ట్ ఎంచుకోని బోల్డ్ ఇటాలిక్ క్లిక్ చేయండి .
02:42 అక్షర పరిమాణాన్ని 16 కు పెంచుతాను
02:46 16 వరకు స్క్రోల్ చేసి,
02:48 దానిపై క్లిక్ చేయండి.
02:50 టెక్స్ట్ లో మార్పులు గమనించండి.
02:53 తరువాత, అండర్లైన్ ఫీచర్ ను ఉపయోగిద్దాం.
02:57 ఇందులో ఎంపికల తో ఒక డ్రాప్ డౌన్ జాబితా ఉంది.
03:00 నన్ (None) ,
03:01 సింగిల్,
03:02 డబుల్,
03:03 మరియులో(Low) ,
03:05 సింగిల్ ను ఎంచుకోండి.
03:09 టెక్స్ట్ యొక్క రంగు మార్చుదాం.
03:12 టెక్స్ట్ యొక్క డిఫాల్ట్ రంగు బ్లాక్.
03:16 కలర్ ఫీల్డ్ యొక్క డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి.
03:20 మీరు ఇక్కడ వివిధ రంగులు చూడగలరు.
03:24 నేను పర్ఫుల్ రంగు ను ఎంచుకొంటున్నాను.
03:28 టెక్స్ట్ యొక్క స్థానం కూడా మార్చవచ్చు.
03:32 పొజిషన్ ఫీల్డ్ -100 నుండి 100 శ్రేణిని కలిగి ఉంది .
03:37 టెక్స్ట్ ఎలా మారుతుందో చూద్దాం.
03:40 టెక్స్ట్ ని ఎంచుకోండి.
03:44 మౌస్ తో పైకి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.
03:48 టెక్స్ట్ పైకి కదులుతుంది.
03:50 అదే విధంగా క్రిందికి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి. టెక్స్ట్ క్రిందికి కదులుతుంది.
03:59 టెక్స్ట్ ను సాధారణ స్థానం కు తీసుకొని వద్దాం.
04:02 పొజిషన్ రంగంలో 0 (సున్నా) టైప్ చేయండి,
04:05 డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి.
04:09 మీకు ఒక అసైన్మెంట్.
04:12 మొదటి ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ ను తెరవండి.
04:15 ఎన్-హెక్సేన్ మరియు ఎన్-ఆక్టేన్ గా నిర్మాణాలకు లేబుల్ ఇవ్వండి.
04:19 టెక్స్ట్ యొక్క ఫాంట్ పేరు మరియు ఫాంట్ పరిమాణం మార్చి, టెక్స్ట్ ను అండర్లైన్ చేసి రంగు మార్చండి.
04:26 మీకు ఇచ్చిన అసైన్మెంట్ (assignment)పూర్తి చేస్తే ఇలా ఉంటుంది.
04:31 ఇప్పుడు ఆబ్జక్ట్(object)ను ఎంచుకోవడం మరియు తరలించడం తెలుసుకొందాం .
04:35 టూల్ బాక్స్ నుండి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
04:42 పెంటేన్ పై క్లిక్ చేయండి.
04:44 మౌస్ బటన్ ని వదలకుండా, దానిని వేరొక స్థానానికి లాగండి .
04:49 ఇప్పుడు,మౌస్ ను వదలండి.
04:52 తదుపరి ఒక అబ్జక్ట్ ను రొటేట్ చేద్దాం.
04:55 ఆబ్జక్ట్ (object)ను త్రిప్పుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
05:01 ప్రాపర్టీస్ పేజీ లో ఉన్న టూల్స్ ఏమనగా,
05:05 ఫ్లిప్ ది సెలక్షన్ హారిజాన్ టల్లి (Flip the selection horizontally),
05:08 ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically),
05:10 రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) .
05:13 ఈ టూల్స్ వాడడానికి,
05:14 పెంటేన్ పై క్లిక్ చేయండి.
05:17 రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) ఎంపిక ను ఎంచుకోండి.
05:22 డిస్ప్లే ఏరియా కు వెళ్ళి ఆబ్జక్ట్(object) పై మౌస్ క్లిక్ చేసి ఉంచి ,
05:28 సవ్య మరియు అపసవ్య దిశలో మౌస్ ను కదపండి.
05:34 ఆబ్జక్ట్ యొక్క భ్రమణాన్ని గమనించండి.
05:39 ఇప్పుడు,ఆబ్జక్ట్ ను ఫ్లిప్ చేయడం నేర్చుకొందాం.
05:42 పెంటేన్ నిర్మాణం అడ్డంగా కుదుపుదాం.
05:47 నిర్మాణాన్ని అడ్డంగా కుదుపుటకు ఫ్లిప్ ది సెలక్షన్ హోరిజాన్ టల్లి (Flip the selection horizontally )ఎంపిక ను క్లిక్ చేయండి.
05:55 ఇక్కడ ట్యుటోరియల్ లో విరామం తీ సుకొని ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), ఎంపిక ను మీరు స్వయంగా ప్రయత్నించండి.
06:03 ఆబ్జక్ట్స్ ను సమూహం మరియు సమలేఖనం చేద్దాం .
06:06 సమూహపర్చడానికి అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
06:09 ఇందు కోసం,ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి సెలెక్ట్ ఆల్ (Select All) పై క్లిక్ చేయండి.
06:15 లేదా Ctrl + A కీలను ఒకేసారి నొక్కండి.
06:20 ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే,
06:24 కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
06:26 గ్రూప్ అండ్ /ఆర్ అలైన్ ఆబ్జక్ట్స్ (Group and/or align objects) ఎంపిక ను ఎంచుకోండి.
06:31 ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
06:33 గ్రూప్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
06:36 ఒకవేళ అలైన్ అండ్ స్పేస్ ఈవెన్లీ ఎంపికలు,ఎంపిక చేయబడి ఉంటే వాటి ఎంపిక గుర్తును తీసివేయండి.
06:42 ఓకే( OK) బటన్ పై క్లిక్ చేయండి.
06:45 ఆబ్జక్ట్ లు (objects)సమూహపరచబడి వుండడం గమనించండి.
06:51 ఇప్పుడు ఆబ్జక్ట్స్ (objects)ను అలైన్ చేద్దాం.
06:54 అన్ని ఆబ్జక్ట్స్ (objects) ను ఎంచుకోవడానికి Ctrl + A కీలను ఒకేసారి నొక్కండి
06:58 ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై మౌస్ ను ఉంచి రైట్ బటన్ క్లిక్ చేస్తే
07:01 కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
07:04 గ్రూప్ ప్రాపర్టీస్ (Group properties) ఎంపికను ఎంచుకోండి.
07:09 అలైన్ (align) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
07:12 అలైన్ ఎంపికలో డ్రాప్-డౌన్ జాబితా ఉంది.
07:17 ఆబ్జక్ట్స్(objects)ను అలైన్ చేయడానికి అందులో కొన్ని ఎంపికలు ఉన్నాయి.
07:22 నేను లెఫ్ట్ ఎంచుకుంటాను.
07:25 OK బటన్ పై క్లిక్ చేయండి.
07:29 మార్పులు గమనించండి.
07:32 ఇక్కడ ట్యుటోరియల్ ఆపి ఆబ్జక్ట్ లను అలైన్ యొక్క ఇతర ఎంపికల తో అలైన్ చేయండి.
07:41 ఇప్పుడు కట్,కాపీ మరియు పేస్ట్ ఎంపికలు వాడడం నేర్చుకుందాం.
07:47 ఎడిట్ మెను వద్దకు వెళ్ళండి.
07:49 ఇందులో కట్,కాపీ,పేస్ట్ మరియు క్లియర్ వంటి ప్రాథమిక ఎడిట్ ఎంపికలు ఉన్నాయి.
07:57 ఈ ఎంపికల కోసం సాధారణ షార్ట్-కట్ కీలు అయిన -
08:00 Ctrl + X కట్ చేయడానికి ,
08:02 Ctrl + C కాపీ చేయడానికి,
08:05 Ctrl + V పేస్ట్ చేయడానికి,లాంటివి GChemPaint లో కూడా పనిచేస్తాయి.
08:10 సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ ఎంచుకొని ఒకటి లేదా ఎక్కువ ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
08:16 ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేయండి.
08:18 కట్ చేయడానికి Ctrl + X నొక్కండి.
08:22 డిస్ప్లే ఏరియా మీద వేరే స్థానం లో ఆబ్జక్ట్ ను పేస్ట్ చేయడానికి Ctrl + V నొక్కండి.
08:29 ఆబ్జక్ట్ ను కట్ చేసినప్పుడు, దాని అసలు స్థానం నుండి తొలగించ బడడం గమనించండి.
08:35 తరువాత,డిస్ప్లే ఏరియా లో వేరే ప్రదేశం వద్ద ఆబ్జక్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి.
08:42 ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేసి, Ctrl + C కాపీ చేయడానికి Ctrl + V పేస్ట్ చేయడానికి క్లిక్ చేయండి.
08:50 ఆబ్జక్ట్ (object)ను కాపీ చేసినప్పుడు, దాని అసలు స్థానం నుండి తొలగించబడలేదని గమనించండి.
08:58 డిస్ప్లే ఏరియా క్లియర్ చెయ్యడానికి,అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
09:02 అన్ని ఆబ్జక్ట్స్ ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి.
09:06 ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళండి.
09:08 క్లియర్ క్లిక్ చేయండి.
09:11 అసలు నిర్మాణాలు తిరిగి పొందడానికి,ఎడిట్(Edit) మెను వద్దకు, వెళ్ళండి.
09:16 అన్ డు (Undo) పై క్లిక్ చేయండి.
09:19 లేదా Ctrl + Z నొక్కండి.
09:23 కీబోర్డు పై డిలీట్ కీ ని వాడి ఒక ఆబ్జక్ట్ (object)ను తొలగించడానికి, ఆ ఆబ్జక్ట్ (object)ను ఎంచుకోండి.
09:29 కీబోర్డు పై డిలీట్ కీ నొక్కండి.
09:33 నిర్మాణంలో కొంత భాగం తొలగించడానికి ఎరేసర్ టూల్ వాడడం తెలుసుకుందాం.
09:39 టూల్ బాక్స్ నుండి ఎరేసర్ టూల్ ను ఎంచుకోండి.
09:43 నిర్మాణాలలో ఏదో ఒక దాని దగ్గర మౌస్ ఉంచండి.
09:48 నిర్మాణంలో ఒక భాగంఎరుపు రంగు లోనికి మారుతుంది.
09:53 నిర్మాణంలోని ఎరుపు రంగు భాగం పై క్లిక్ చేసి దానిని తొలగించండి.
09:59 అసలు నిర్మాణాలు పొందడానికి మార్పులు అన్ డు(Undo) చేద్దాం.
10:08 ఫైలు సేవ్ చేద్దాం.
10:11 టూల్బార్ పై సేవ్ ది కరెంటు ఫైల్(Save the current file)బటన్ క్లిక్ చేద్దాం.
10:16 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
10:22 సంగ్రహం గా,
10:24 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకున్నది-
10:27 ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
10:29 డిస్ప్లే ఏరియా కు టెక్స్ట్ జోడించడం మరియు సవరించడం.
10:33 ఆబ్జక్ట్ ను సెలెక్ట్,మూవ్,ఫ్లిప్ మరియు రొటేట్ చేయడం.
10:36 ఆబ్జక్ట్స్ ను గ్రూప్ మరియు సమలేఖనం చేయడం.
10:39 ఆబ్జక్ట్స్ ను కట్,కాపీ పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
10:44 ఒక అసైన్మెంట్ గా, ఎరేసర్(Eraser) టూల్ వాడి -
10:48 ఎన్-ఆక్టేన్ నిర్మాణం ను ఎన్-పెంటేన్ కు,
10:52 ఎన్-హెక్సేన్ నిర్మాణం ను ఇథేన్ కు మార్చండి
10:56 మీకు ఇచ్చిన అసైన్మెంట్(assignment)పూర్తి చేస్తే ఇలా ఉంటుంది.
11:00 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో ను చూడండి.
11:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
11:08 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
11:15 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:18 ఆన్-లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది..
11:21 మరిన్ని వివరాలకు,దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
11:28 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
11:32 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము మా లింక్ లో అందుబాటులో ఉంది.
11:46 ఈ రచన కు సహాయ పడిన వారు స్వామి మరియు మాధురి. ధన్యవాదములు..

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india