Difference between revisions of "Firefox/C2/Setting-General-Privacy-Options/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||మోజిల్లా ఫైర్ఫాక్స్పై ఈ ట్యుటోరియల్కు స్వాగతం |- |00…')
 
Line 2: Line 2:
 
|Time
 
|Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
|00:00
+
|00:00  
||మోజిల్లా ఫైర్ఫాక్స్పై ఈ ట్యుటోరియల్కు స్వాగతం
+
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ట్యుటోరియల్ కు స్వాగతం
 
+
 
|-
 
|-
 
|00:04
 
|00:04
||ఈ ట్యుటోరియల్లో మనము జెనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం 
 
+
 
|-
 
|-
 
|00:11
 
|00:11
||ఈ ట్యుటోరియల్లో, మనము ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము.
+
||ఈ ట్యుటోరియల్లో, మనము ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము.
 
+
 
|-
 
|-
|00:18
+
|00:18  
||మోజిల్లా ఫైర్ఫాక్స్లో ప్రిఫరెన్సులు మళ్ళీ మళ్ళీ చేసే టాస్కులను సులభంగా చేయుటకు అనుమతిస్తాయి.
+
||మోజిల్లా ఫయర్ ఫాక్స్  లోని  ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది
 
+
 
|-
 
|-
|00:24
+
|00:24  
||విండోస్ యూజర్లకు, ఫీచర్ ఆప్షన్స్ అనబడుతుంది.
+
||విండోస్ వినియోగదారులు  లక్షణాన్ని  ఆప్షన్స్ అంటారు.
 
+
 
|-
 
|-
 
|00:29
 
|00:29
||ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజ్ను మన హోం పేజ్గా సెట్ చేయాలని అనుకుంటాము.
+
||ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని  మన హోం పేజి  గా  సెట్ చేయలనుకుందాం
 
+
 
|-
 
|-
 
|00:33
 
|00:33
||కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్లపై క్లిక్ చేస్తాము.
+
||కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|00:37
 
|00:37
||విండోస్ యూజర్లు టూల్స్ మరియు ఆప్షన్స్పై క్లిక్ చేయాలి.
+
||విండోస్ వినియోగదారులు టూల్స్ మరియు ఆప్షన్స్  పై  క్లిక్ చేయాలి.
 
+
 
|-
 
|-
 
|00:42
 
|00:42
||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ బాక్స్ పైన ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి.
+
||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది . డైలాగ్ బాక్స్ పై భాగం లో  ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి.
 
+
 
|-
 
|-
 
|00:50
 
|00:50
||ప్రతి ఒక్కటి భిన్నమైన ఫంక్షన్ కలిగి ఉంటుంది.
+
||ప్రతి దానికి  విభిన్న చర్య ఉంటుంది .
 
+
 
|-
 
|-
|00:53
+
|00:53  
||జెనరల్ ప్యానెల్ చాలా సాధారణంగా ఉపయోగించే సెట్టింగ్స్ కలిగి ఉంటుంది. అవి సెట్టింగ్ ఫైర్ఫాక్స్, హోం పేజ్, సెట్టింగ్ ఫైల్, డౌన్లోడ్ లొకేషన్ మొదలైనవి.
+
||జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు  సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది.  
  
 +
అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట,  ఫైలు డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట.
 
|-
 
|-
 
|01:04
 
|01:04
||Gmail ను మన డీఫాల్ట్ హోం పేజ్గా ఎలా సెట్ చేయాలో మనము నేర్చుకుందాము.
+
||Gmail ను డీఫాల్ట్ హోం పేజి గా  ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాము.  
 
+
 
|-
 
|-
|01:08
+
|01:08  
 
||స్టార్ట్అప్ క్రింద, 'When Firefox starts' డ్రాప్ డౌన్ మెనూలో, 'Show my home page' ను ఎంచుకోండి.
 
||స్టార్ట్అప్ క్రింద, 'When Firefox starts' డ్రాప్ డౌన్ మెనూలో, 'Show my home page' ను ఎంచుకోండి.
 
 
|-
 
|-
|01:16
+
|01:16  
||డీఫాల్ట్ చేత, 'Home page' ఫీల్డ్ 'Mozilla Firefox Start Page' గా సెట్ చేయబడి ఉంటుంది.
+
||అప్రమేయంగా, 'హోమ్ పేజీ' ఫీల్డ్ 'మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్'   గ  సెట్ చేయబడింది
 
+
 
|-
 
|-
 
|01:22
 
|01:22
||'Home Page' ఫీల్డ్పై క్లిక్ చేయండి మరియు 'www.gmail.com' అని టైప్ చేయండి
+
||'హోమ్ పేజీ'('Home Page') ఫీల్డ్ పై క్లిక్ చేసి , 'www.gmail.com' అని టైప్ చేయండి
 
+
 
|-
 
|-
 
|01:29
 
|01:29
||క్లోజ్  బటన్పై క్లిక్ చేయండి.
+
|| డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు  క్లోజ్ బటన్పైపై క్లిక్ చేయండి.  
 
+
|-
+
|01:30
+
||డైలాగ్ బాక్స్ క్లోజ్  చేయుటకు క్లోజ్  బటన్పై క్లిక్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
|001:33
 
|001:33
||మన సెట్టింగ్స్ ఆటోమాటిక్గా సేవ్ చేయబడతాయి.
+
||మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి.
 
+
 
|-
 
|-
 
|01:36
 
|01:36
||ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో క్లోజ్ చేయండి.
+
||ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి  
 
+
 
|-
 
|-
 
|01:40
 
|01:40
||మరియు ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో ఓపెన్ చేయండి
+
|| ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో తెరవండి .
 
+
 
|-
 
|-
 
|01:42
 
|01:42
||Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని మీరు గమనించవచ్చు.
+
||Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని గమించండి
 
+
 
|-
 
|-
 
|01:46
 
|01:46
||తరువాత, మోజిల్లా ఫైర్ఫాక్స్, డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము.
+
||తరువాత, మొజిల్లా  ఫయర్  ఫాక్స్ , డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము.
 
+
 
|-
 
|-
 
|01:51
 
|01:51
||ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
+
||ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
|01:54
 
|01:54
||ఇంతకు ముందు లాగానే, విండోస్ యూజర్లు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్ల పై క్లిక్ చేయండి.
+
||ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్ల పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
|01:58
 
|01:58
||జెనరల్ ట్యాబ్పై క్లిక్ చేయండి.
+
||జనరల్  ట్యాబు  పై క్లిక్ చేయండి  
 
+
 
|-
 
|-
 
|02:02
 
|02:02
||Downloads ఆప్షన్లో చెక్ బాక్స్పై 'Show the Downloads window when downloading a file' అనే ఒక చెక్ ఉంచండి.
+
||డౌన్ లోడ్స్ (‘Downloads’ ) ఎంపిక లోని  "షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ "(‘Show the Downloads window when downloading a file’) చెక్ బాక్స్ ని  తనిఖి  చేయండి 
 
+
 
|-
 
|-
 
|02:09
 
|02:09
||ఇప్పుడు, 'Save files to' అని చెప్పే రేడియో బటన్ చెక్ చేయండి.
+
|| 'Save files to' అని చెప్పే రేడియో బటన్ తనిఖి చేయండి.  
 
+
 
|-
 
|-
 
|02:12
 
|02:12
 
||బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి.
 
||బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి.
 
 
|-
 
|-
 
|02:18
 
|02:18
||డైలాగ్ బాక్స్ క్లోజ్  చేయుటకు క్లోజ్  బటన్ క్లిక్ చేయండి.
+
||డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు  క్లోజ్  బటన్ క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
|02:24
 
|02:24
||ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ ఆటోమాటిక్గా సేవ్ అవుతాయి.
+
||ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ అవుతాయి.
 
+
 
|-
 
|-
|02:28
+
|02:28  
||బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, 'flowers' అని టైప్ చేయండి మరియు కుడి వైపున ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ క్లిక్ చేయండి.
+
||బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, 'flowers' అని టైప్ చేసి  మరియు కుడి వైపు  ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ పై  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|02:34
+
|02:34  
 
||కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి.
 
||కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి.
 
|-
 
|02:38
 
||మరియు 'Save Link As' పై క్లిక్ చేయండి.
 
 
 
|-
 
|-
 +
|02:38 
 +
||మరియు 'Save Link As' పై క్లిక్ చేయండి.
 +
|-
 
|02:40
 
|02:40
||డీఫాల్ట్ చేత లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు.
+
||డీఫాల్ట్ గా లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు.  
 
+
 
|-
 
|-
 
|02:46
 
|02:46
||'Save' అని క్లిక్ చేయండి మరియు ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది.
+
||'Save' ని క్లిక్ చేస్తే ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది.  
 
+
 
|-
 
|-
|02:51
+
|02:51  
||ట్యాబ్స్ ప్యానెల్లో ట్యాబ్డ్ బ్రౌజింగ్ ఫీచర్కు సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
+
||ట్యాబు పానెల్ లో  టాబ్డ్  బ్రౌసింగ్ లక్షణాలకు  సంభందించిన  ప్రిఫరేన్సుస్  ఉన్నాయి
 
+
 
|-
 
|-
|02:56
+
|02:56  
 
||కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
 
||కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
 
 
|-
 
|-
 
|03:02
 
|03:02
||వివిధ ఫైల్స్ను మోజిల్లా ఫైర్ఫాక్స్ ఎలా నిర్వహించాలి అని నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది.
+
||వివిధ రకాల  ఫైళ్ళను మొజిల్లా ఫాయర్ ఫాక్స్  ఎలా నిర్వహిస్తుందో, మీరు  నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది.  
 
+
 
|-
 
|-
 
|03:11
 
|03:11
 
||అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు.
 
||అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు.
 
 
|-
 
|-
 
|03:13
 
|03:13
||ఒక అసైన్మెంట్గా, ట్యాబ్లను మరియు అందులోని ఆప్షన్లను కనుగొనండి.
+
||ఒక అసైన్మెంట్గా ఈ టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి .  
 
+
 
|-
 
|-
|03:19
+
|03:19  
||ప్రైవసీ ప్యానెల్లో మీ వెబ్-ప్రైవసీకి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
+
||ప్రైవసీ ప్యానెల్  లో మీ వెబ్ గోప్యతాకు  సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి .  
 
+
 
|-
 
|-
|03:25
+
|03:25  
||ట్రాకింగ్ క్రింద, మనము ‘Tell web sites I do not want to be tracked’ పై చెక్ వేద్దాము.
+
||ట్రాకింగ్ క్రింద, మనము ‘Tell web sites I do not want to be tracked’ పై చెక్ పెడదాం
 
+
 
|-
 
|-
 
|03:30
 
|03:30
||ఈ ఆప్షన్ ఎంచుకోవడము వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును స్టోర్ చేయడము నిలిపివేస్తాయి.
+
||ఈ ఎంపికను ఎంచుకోవడం వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును నిల్వ చేయవు.
 
+
 
|-
 
|-
 
|03:37
 
|03:37
||హిస్టరీ క్రింద, కర్సర్ను వివిధ ఆప్షన్స్పై డ్రాగ్ చేయండి.
+
||హిస్టరీ( History) క్రింద చాల ఎంపికలు ఉన్నాయి
 
+
 
|-
 
|-
|03:41
+
|03:41  
||Firefox will ఫీల్డ్లో, 'Never remember history' అని ఎంచుకోండి.
+
||''Firefox will'' ఫీల్డ్లో, 'Never remember history' అని ఎంచుకోండి.  
 
+
 
|-
 
|-
 
|03:45
 
|03:45
||ఈ ఆప్షన్ను ఎనేబిల్ చేయడము వలన మీ బ్రౌజింగ్ చరిత్ర మీ కంప్యూటర్లో నిలిచి ఉండదు.
+
||ఈ ఎంపిక ను సక్రియం  చేస్తే    మీ కంప్యూటర్ పై  మీ బ్రౌసింగ్  యొక్క  హిస్టరీ  నిలిచి ఉండదు  
 
+
 
|-
 
|-
 
|03:53
 
|03:53
||'Clear all current history' పై మనము క్లిక్ చేస్తే, మీ కంప్యూటర్పై స్టోర్ చేయబడిన బ్రౌజింగ్ చరిత్ర అంతా క్లియర్ చేయబడుతుంది.
+
||మీరు "క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ" ('Clear all current history' పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ పై  నిలువ ఉన్న  మొత్తం బ్రౌసింగ్  హిస్టరీ  తొలగించ బడుతుంది
 
+
 
|-
 
|-
 
|04:01
 
|04:01
||'When using the location bar, suggest' ఫీల్డ్లో, డ్రాప్ డౌన్ తెరవండి మరియు 'Nothing' అని ఎంచుకోండి.
+
||లొకేషన్ బార్ వైపు వెళ్దాం
 
+
 
|-
 
|-
|04:11
+
||04:04
||ఇలా చేయడము వలన, మీరు అడ్రెస్ బార్లో కొత్త URL ఎంటర్ చేసిన ప్రతిసారి, మీకు సలహాల ప్రాంప్ట్లు కనిపించవు.
+
|| “When using the location bar, suggest” ("వెన్ ఉసింగ్ ది లొకేషన్  బార్ సజెస్ట్" ) ఫీల్డ్  లోని  డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, “Nothing” ("నథింగ్”)  ను ఎంచుకుందాం
 
+
 
|-
 
|-
|04:19
+
|04:11
||డైలాగ్ బాక్స్ క్లోజ్  చేయుటకు క్లోజ్ పై క్లిక్ చేయండి.
+
||అలా  చేయడం  వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL  ప్రవేశ పెట్టిన్న  ప్రతిసారి,  సలహాల తో ప్రేరేరిమ్పబాడరు
 
+
|-
 +
|04:19
 +
||డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు "క్లోజ్”( Close)) పై క్లిక్ చేయండి  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
||మీ యొక్క ప్రైవసీ పూర్తిగా రక్షింపబడింది.
+
||మీ గోప్యతా ఇప్పుడు పూర్తిగా రక్షించబడింది.
 
+
 
|-
 
|-
 
|04:26
 
|04:26
||సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
+
||సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయి.
 
+
 
|-
 
|-
 
|04:32
 
|04:32
||Sync ప్యానెల్ ఒక Firefox Sync అకౌంటు సెట్ చేసుకొనుటకు లేక నిర్వహించుటకు సహాయపడుతుంది.
+
||సింక్ పానెల్ మిమల్ని  "ఫయర్ ఫాక్స్ సింక్ " ఖాతా ను ఏర్పాటు లేదా  నిర్వహించుటకు అనుమతిస్తుంది
 
+
 
|-
 
|-
 
|04:36
 
|04:36
||Firefox Sync వివిధ డివైజులలో మన హిస్టరీ, బుక్మార్క్స్ మరియు పాస్వర్డ్స్ ఉపయోగించుకొనుటకు సహాయపడుతుంది.
+
||Firefox Sync (ఫయర్  ఫాక్స్ సింక్) ,  మన హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ  పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది
 
+
 
|-
 
|-
 
|04:45
 
|04:45
||Advanced ప్యానెల్లో కొన్ని ముఖ్యమైన ఫైర్ఫాక్స్ సెట్టింగ్స్ ఉంటాయి.
+
||Advanced (అడ్వాన్స్డ్)  పానెల్ కొన్ని ముఖ్యమైన సెట్టింగులను కలిగి ఉంటుంది  |-
 
+
|-
+
 
|04:49
 
|04:49
||ఇందులో ఫైర్ఫాక్స్ ప్రవర్తన నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి
+
||ఇందులో ఫయర్  ఫాక్స్ ప్రవర్తన ను నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగులు ఉన్నాయి.
 
+
 
|-
 
|-
|04:57
+
|04:57  
||Network ఆప్షన్ ఉపయోగించి మనము ఫైర్ఫాక్స్ ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే విధానమును configure చేయవచ్చు.
+
||Network (నెట్వర్క్) ఎంపిక తో  ఫాయర్  ఫాక్స్  ఇంటర్నెట్ తో  జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు
 
+
 
|-
 
|-
 
|05:03
 
|05:03
||Network ట్యాబ్లో, Connections క్రింద, సెట్టింగ్స్ బటన్పై క్లిక్ చేయండి.
+
||Network (నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి |-
 
+
|-
+
 
|05:09
 
|05:09
||దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
+
||దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది
 
+
 
|-
 
|-
 
|05:11
 
|05:11
||మీరు ఇక్కడ Proxies configure చేయవచ్చు.
+
||మీరు ఇక్కడ Proxies ను ఆకృతీకరించవచ్చు
 
+
 
|-
 
|-
 
|05:15
 
|05:15
||Proxies పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగించబడతాయి
+
||Proxies(ప్రొక్షిఎస్  ) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగపడ్తాయి
 
+
 
|-
 
|-
 
|05:21
 
|05:21
||డీఫాల్ట్ చేత, 'Use system proxy settings' అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది.
+
||డీఫాల్ట్ గా  'Use system proxy settings' అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|05:26
 
|05:26
||ఈ ఆప్షన్ మీ ఆపరేటింగ్ సిస్టం కొరకు configure చేయబడిన సెట్టింగ్స్ ఉపయోగిస్తుంది.
+
||ఈ ఎంపిక తో  మీ ఆపరేటింగ్ సిస్టం సెట్టింగులు ఆకృతీకరించబడతాయి
 
+
 
|-
 
|-
|05:31
+
|05:31  
||మ్యానువల్గా ప్రాక్సీ సెట్టింగ్స్ ఎంటర్ చేయుటకు, Manual ప్రాక్సీ కాన్ఫిగరేషన్ రేడియో బటన్పై క్లిక్ చేయండి.
+
||ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి,     "మాన్యువాల్  ప్రాక్సీ కన్ఫిగరేషన్"  రేడియో బటన్ పై క్లిక్ చేయండి  
 
+
 
|-
 
|-
 
|05:38
 
|05:38
||మీరు ఇప్పుడు ఫీల్డ్స్లో ప్రాక్సీ సెట్టింగ్స్ ఎంటర్ చేయవచ్చు.
+
||ఈ ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు 
 
+
 
|-
 
|-
 
|05:42
 
|05:42
||Connection Settings డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయుటకు క్లోజ్  బటన్ క్లిక్ చేయండి.
+
||Connection Settings(కనెక్షన్ సెట్టింగ్స్ ) డైలాగ్ బాక్స్  మూసి వెయ్యుటకు  క్లోజ్  బటన్ పై  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|05:49
 
|05:49
||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ క్లోజ్  చేయుటకు క్లోజ్  బటన్ క్లిక్ చేయండి
+
||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్  బటన్ పై  క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
 
|05:55
 
|05:55
||మీ సెట్టింగ్స్ ఆటోమాటిక్గా సేవ్ చేయబడతాయి.
+
||మీ సెట్టింగులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి.
 
+
 
|-
 
|-
 
|05:58
 
|05:58
||చివరిగా, Advanced ప్యానెల్లో ఉన్న Update ట్యాబ్ ఉపయోగించి మనము ఫైర్ఫాక్స్ను అప్డేట్ చేయవచ్చు.
+
||చివరగా, అడ్వాన్సెడ్(Advanced ) ప్యానెల్లో అప్డేట్( Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్  నవీకరించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|06:05
 
|06:05
 
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
 
|-
 
|-
|06:08
+
|06:08  
||ఈ ట్యుటోరియల్లో, మనము జెనరల్ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము, ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము.
+
||ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు , ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము.
 
+
 
|-
 
|-
 
|06:15
 
|06:15
||ఈ సమగ్ర అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి.
+
||ఈ కంప్రేహెన్షున్ అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి.  
 
+
 
|-
 
|-
 
|06:19
 
|06:19
||ఒక కొత్త బ్రౌజర్ విండో ఓపెన్ చేయండి.
+
||ఒక కొత్త బ్రౌజర్ విండో తెరవండి.
 
+
 
|-
 
|-
 
|06:21
 
|06:21
 
||మీ హోం పేజ్ను 'spoken-tutorial.org' కు మార్చండి.
 
||మీ హోం పేజ్ను 'spoken-tutorial.org' కు మార్చండి.
 
 
|-
 
|-
 
|06:28
 
|06:28
 
||మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను 'Home Folder' కు మార్చండి మరియు  
 
||మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను 'Home Folder' కు మార్చండి మరియు  
 
 
|-
 
|-
 
|06:30
 
|06:30
||మీ యొక్క ‘When using the location bar, suggest:సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్కు మార్చండి.
+
||మీ యొక్క ”When using the location bar, suggest:”  సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్  కు మార్చండి.
 
+
 
|-
 
|-
|06:38
+
|06:38  
||http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
||లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
 
|06:41
 
|06:41
 
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
 
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
 
 
|-
 
|-
|06:45
+
|06:45  
||మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
||మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
 
|06:48
 
|06:48
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,   
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,   
 
 
|-
 
|-
|06:50
+
|06:50  
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది.
+
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది
 
+
 
|-
 
|-
|06:54
+
|06:54
||ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు ఇస్తుంది.
+
||ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది
 
+
 
|-
 
|-
 
|06:58
 
|06:58
||మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
||మరిన్ని వివరాలకు  కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
|07:04
 
|07:04
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము.
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము.
 
 
|-
 
|-
|07:07
+
|07:07  
||ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు
+
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్  ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
 
+
 
|-
 
|-
 
|07:12
 
|07:12
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉంది
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము '''Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' లో అందుబాటులో ఉన్నది.
 
+
-
|-
+
 
|07:27
 
|07:27
||ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే కంట్రిబ్యూట్ చేయబడింది
+
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
 
+
 
|-
 
|-
 
|07:33
 
|07:33
||చేరినందుకు ధన్యవాదములు  
+
||మాతో చేరినందుకు ధన్యవాదములు  
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 13:22, 14 August 2014

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం
00:11 ఈ ట్యుటోరియల్లో, మనము ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము.
00:18 మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది
00:24 విండోస్ వినియోగదారులు ఈ లక్షణాన్ని ఆప్షన్స్ అంటారు.
00:29 ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని మన హోం పేజి గా సెట్ చేయలనుకుందాం
00:33 కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం
00:37 విండోస్ వినియోగదారులు టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి.
00:42 ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది . డైలాగ్ బాక్స్ పై భాగం లో ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి.
00:50 ప్రతి దానికి విభిన్న చర్య ఉంటుంది .
00:53 జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది.

అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట, ఫైలు డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట.

01:04 Gmail ను డీఫాల్ట్ హోం పేజి గా ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాము.
01:08 స్టార్ట్అప్ క్రింద, 'When Firefox starts' డ్రాప్ డౌన్ మెనూలో, 'Show my home page' ను ఎంచుకోండి.
01:16 అప్రమేయంగా, 'హోమ్ పేజీ' ఫీల్డ్ 'మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్' గ సెట్ చేయబడింది
01:22 'హోమ్ పేజీ'('Home Page') ఫీల్డ్ పై క్లిక్ చేసి , 'www.gmail.com' అని టైప్ చేయండి
01:29 డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్పైపై క్లిక్ చేయండి.
001:33 మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి.
01:36 ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి
01:40 ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో తెరవండి .
01:42 Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని గమించండి
01:46 తరువాత, మొజిల్లా ఫయర్ ఫాక్స్ , డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము.
01:51 ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
01:54 ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్ల పై క్లిక్ చేయండి.
01:58 జనరల్ ట్యాబు పై క్లిక్ చేయండి
02:02 డౌన్ లోడ్స్ (‘Downloads’ ) ఎంపిక లోని "షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ "(‘Show the Downloads window when downloading a file’) చెక్ బాక్స్ ని తనిఖి చేయండి
02:09 'Save files to' అని చెప్పే రేడియో బటన్ తనిఖి చేయండి.
02:12 బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి.
02:18 డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి.
02:24 ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ అవుతాయి.
02:28 బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, 'flowers' అని టైప్ చేసి మరియు కుడి వైపు ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ పై క్లిక్ చేయండి.
02:34 కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి.
02:38 మరియు 'Save Link As' పై క్లిక్ చేయండి.
02:40 డీఫాల్ట్ గా లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు.
02:46 'Save' ని క్లిక్ చేస్తే ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది.
02:51 ట్యాబు పానెల్ లో టాబ్డ్ బ్రౌసింగ్ లక్షణాలకు సంభందించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి
02:56 కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
03:02 వివిధ రకాల ఫైళ్ళను మొజిల్లా ఫాయర్ ఫాక్స్ ఎలా నిర్వహిస్తుందో, మీరు నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది.
03:11 అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు.
03:13 ఒక అసైన్మెంట్గా ఈ టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి .
03:19 ప్రైవసీ ప్యానెల్ లో మీ వెబ్ గోప్యతాకు సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి .
03:25 ట్రాకింగ్ క్రింద, మనము ‘Tell web sites I do not want to be tracked’ పై చెక్ పెడదాం
03:30 ఈ ఎంపికను ఎంచుకోవడం వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును నిల్వ చేయవు.
03:37 హిస్టరీ( History) క్రింద చాల ఎంపికలు ఉన్నాయి
03:41 Firefox will ఫీల్డ్లో, 'Never remember history' అని ఎంచుకోండి.
03:45 ఈ ఎంపిక ను సక్రియం చేస్తే మీ కంప్యూటర్ పై మీ బ్రౌసింగ్ యొక్క హిస్టరీ నిలిచి ఉండదు
03:53 మీరు "క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ" ('Clear all current history' ) పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ పై నిలువ ఉన్న మొత్తం బ్రౌసింగ్ హిస్టరీ తొలగించ బడుతుంది
04:01 లొకేషన్ బార్ వైపు వెళ్దాం
04:04 “When using the location bar, suggest” ("వెన్ ఉసింగ్ ది లొకేషన్ బార్ సజెస్ట్" ) ఫీల్డ్ లోని డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, “Nothing” ("నథింగ్”) ను ఎంచుకుందాం
04:11 అలా చేయడం వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL ప్రవేశ పెట్టిన్న ప్రతిసారి, సలహాల తో ప్రేరేరిమ్పబాడరు
04:19. డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు "క్లోజ్”( Close)) పై క్లిక్ చేయండి
04:23 మీ గోప్యతా ఇప్పుడు పూర్తిగా రక్షించబడింది.
04:26 సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయి.
04:32 సింక్ పానెల్ మిమల్ని "ఫయర్ ఫాక్స్ సింక్ " ఖాతా ను ఏర్పాటు లేదా నిర్వహించుటకు అనుమతిస్తుంది
04:36 Firefox Sync (ఫయర్ ఫాక్స్ సింక్) , మన హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది
04:45 Advanced (అడ్వాన్స్డ్) పానెల్ కొన్ని ముఖ్యమైన సెట్టింగులను కలిగి ఉంటుంది |- 04:49 ఇందులో ఫయర్ ఫాక్స్ ప్రవర్తన ను నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగులు ఉన్నాయి.
04:57 Network (నెట్వర్క్) ఎంపిక తో ఫాయర్ ఫాక్స్ ఇంటర్నెట్ తో జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు
05:03 Network (నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి |- 05:09 దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది
05:11 మీరు ఇక్కడ Proxies ను ఆకృతీకరించవచ్చు
05:15 Proxies(ప్రొక్షిఎస్ ) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగపడ్తాయి
05:21 డీఫాల్ట్ గా 'Use system proxy settings' అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది.
05:26 ఈ ఎంపిక తో మీ ఆపరేటింగ్ సిస్టం సెట్టింగులు ఆకృతీకరించబడతాయి
05:31 ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి, "మాన్యువాల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్" రేడియో బటన్ పై క్లిక్ చేయండి
05:38 ఈ ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు
05:42 Connection Settings(కనెక్షన్ సెట్టింగ్స్ ) డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి.
05:49 ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
05:55 మీ సెట్టింగులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి.
05:58 చివరగా, అడ్వాన్సెడ్(Advanced ) ప్యానెల్లో అప్డేట్( Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్ నవీకరించవచ్చు.
06:05 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:08 ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు , ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము.
06:15 ఈ కంప్రేహెన్షున్ అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి.
06:19 ఒక కొత్త బ్రౌజర్ విండో తెరవండి.
06:21 మీ హోం పేజ్ను 'spoken-tutorial.org' కు మార్చండి.
06:28 మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను 'Home Folder' కు మార్చండి మరియు
06:30 మీ యొక్క ”When using the location bar, suggest:” సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్ కు మార్చండి.
06:38 లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:41 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
06:45 మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
06:48 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
06:50 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది
06:54 ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది
06:58 మరిన్ని వివరాలకు కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:04 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము.
07:07 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
07:12 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.

-

07:27 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
07:33 మాతో చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india