Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:18, 20 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Mozilla Firefox Interface and Toolbars పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము:The Firefox interface and the toolbars గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ లో మనము Ubuntu 10.04 కొరకు Firefox version 7.0 ను వాడతాము.
00:19 ఇప్పుడు Firefox interface వైపు ఒకసారి చూద్దాము.
00:23 ఒక నవీన బ్రౌజర్ కు ఏమేమి ఫీచర్లు కావాలో అవి అన్నీ Firefox లో ఉంటాయి.
00:28 Mozilla Firefox ను ప్రభావవంతముగా ఎలా వాడాలో నేర్చుకోవడము కొరకు ఎవరైనా సరే దాని యొక్క ఫీచర్లను తెలుసుకుని ఉండాలి.
00:34 Mozilla Firefox interface ను ఆరు వివిధ ఏరియా ల వరకు స్ప్లిట్ చేయవచ్చు, అవి వరుసగా
00:41 The Menu bar ,the Navigation toolbar, the Bookmarks bar ,the Side bar, the Status bar మరియు Content area గా ఉంటాయి.
00:53 ఇప్పుడు వీటి అన్నిటినీ చూద్దాము మరియు అవి ఏమిటో నేర్చుకుందాము.
00:57 ఇప్పుడు File menu పైన క్లిక్ చేద్దాము మరియు New Window పైన క్లిక్ చేద్దాము.
01:01 ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది.
01:05 కొంతమందికి తమ బ్రౌజర్ లలో చిన్న స్క్రిప్ట్ ను చూడడము ఇబ్బందికరముగా ఉంటుంది.
01:08 కనుక View - Zoom మరియు Zoom in లపై క్లిక్ చేయడము ద్వారా ఈ పేజీ లోకి జూమ్ అవుదాము.
01:14 మరోలా చేయాలి అంటే మీరు Ctrl + + ను ప్రెస్ చేయవచ్చు.
01:18 ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.
01:21 మీరు Mozilla Firefox యొక్క ఏ వెర్షన్ ను వాడుతున్నారో తెలుసుకోవడము కొరకు Help పైన క్లిక్ చేయండి మరియు Firefox గురించి తెలుసుకోండి.
01:27 డీఫాల్ట్ గా Firefox ఒక హోమ్ పేజ్ ను డిస్ప్లే చేస్తుంది.
01:32 కానీ మీరు స్వంతముగా కావాలి అని అనుకున్న వెబ్ పేజ్ ను Homepage గా సెట్ చేసుకోవడము కొరకు , Edit పైన క్లిక్ చేయండి మరియు Preferences ను ఎంచుకోండి.
01:39 Windows users దయచేసి Tools and Options పైన క్లిక్ చేయండి.
01:42 General tab లో Home Page field పైన క్లిక్ చేయండి మరియు ‘www.yahoo.com’ అని టైప్ చేయండి లేదా మీరు కావాలి అనుకున్న webpage ను ఉంచండి.
01:52 ఇప్పుడు ఎడమ చేత క్రింద ఎడమ వైపు మూల లో ఉన్న Close button పైన క్లిక్ చేయడము ద్వారా మీరు Firefox Preference window ను క్లోజ్ చేయవచ్చు.
02:00 ఒక వెబ్ పేజ్ లో కొన్ని ప్రత్యేకము అయిన పదములను సెర్చ్ చేయడము కొరకు మీరు Edit menu ను కూడా వాడవచ్చు.
02:05 address bar లో ‘www.google.com’ అని టైప్ చేయండి.
02:12 Edit మరియు Find పైన క్లిక్ చేయండి.
02:14 browser window క్రింద ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది.
02:19 Textbox లో ‘Gujarati’ అనే పదమును టైప్ చేయండి.
02:23 ‘Gujarati’ అనే పదము హైలైట్ అవుతుంది అని మీరు గమనించవచ్చు.
02:28 ఒక webpage పైన పెద్ద టెక్స్ట్ కొరకు సెర్చ్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగకరముగా ఉంటుంది.
02:33 ఇప్పుడు దానిని క్లోజ్ చేద్దాము.
02:35 పేరు చెపుతున్నట్లుగానే Navigation toolbar మీకు ఇంటర్నెట్ గుండా నావిగేట్ అవ్వడములో సహాయము చేస్తుంది.
02:41 Navigation bar అనేది ఒక పెద్ద text box, ఇక్కడ మీరు విజిట్ చేయాలి అని అనుకుంటున్న వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ను టైప్ చేస్తారు.
02:48 దీనిని URL bar లేదా Address bar అని అంటారు.
02:52 URLపైన క్లిక్ చేయండి మరియు అప్పటికే అక్కడ ఉన్న అడ్రస్ ను డిలీట్ చేయండి.
02:57 ఇప్పుడు ‘www.google.com’ అని టైప్ చేయండి.
03:02 ENTER key ను ప్రెస్ చేయండి.
03:03 మనము ఇప్పుడు google homepage లో ఉన్నాము.
03:06 back arrow icon పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఇంతకు ముందు ఏ పేజీ లో ఉన్నారో అక్కడకు తీసుకుని పోబడతారు.
03:12 google homepage కు వెనుతిరిగి వెళ్లడము కొరకు forward arrow పైన క్లిక్ చేయండి.
03:17 URL bar యొక్క కుడి వైపున ఒక ఇంటి లాంటి ఆకారము కలిగిన ఒక ఐకాన్ ఉన్నది.
03:22 ఈ బటన్ మీరు ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ మిమ్మల్ని default home page కు వెనుకకు తీసుకుని వెళుతుంది.
03:28 మీరు ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సెర్చ్ ఇంజిన్ నుంచి బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగకరము అవుతుంది.
03:34 ఇప్పుడు homepage button పైన క్లిక్ చేద్దాము.
03:36 మనము ఇంతకు ముందు home page ను ‘www.yahoo.com’ కు మార్చాము అని గుర్తు పెట్టుకోండి.
03:42 తత్ఫలితముగా ఒక homepage button పైన క్లిక్ చేయడము మిమ్మల్ని yahoo homepage కు తీసుకుని వెళుతుంది.
03:49 ఇప్పుడు Bookmarks bar వైపుకు చూడండి.
03:51 మీరు దర్శిస్తున్న లేదా తరచుగా రిఫర్ చేసే పేజ్ ల గుండా నావిగేట్ అవ్వడమునకు Bookmarks సహాయము చేస్తాయి.
03:57 URL bar లో ‘www.gmail.com’ అని టైప్ చేయండి.
04:03 ఒకసారి page load అయిన తరువాత URL bar కు కుడి వైపున ఉన్న star symbol పైన క్లిక్ చేయండి.
04:10 ఆ star పసుపుగా మారడమును మీరు చూడవచ్చు.
04:13 ఆ స్టార్ పైన మరలా క్లిక్ చేయండి.
04:14 ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.
04:17 ‘Folder’ drop down menu నుంచి ‘Bookmarks toolbar’ ను ఎంచుకోండి.
04:23 Gmail bookmark ఇప్పుడు Bookmarks toolbar కు యాడ్ చేయబడినది అని గమనించండి.
04:28 yahoo homepage కు వెళ్లడము కొరకు Homepage icon పైన క్లిక్ చేయండి.
04:33 Gmail bookmark పైన క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని Gmail login page కు డైరెక్ట్ చేస్తుంది.
04:39 మీరు bookmarks bar ను, మీరు తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వాటి కొరకు వాడవచ్చు.
04:46 ఆ తరువాత మనము Sidebar వైపు చూస్తాము.
04:49 View పైన మరియు Sidebar పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత History పైన క్లిక్ చేయండి.
04:54 ఎడమ వైపున ఉన్న బార్ లో 3 ఆప్షన్లు ఉండడమును మీరు చూడవచ్చు,అవి - today, yesterday మరియు older than 6 months.
05:02 The displayed options అనేవి కంప్యుటర్ పైన Firefox యొక్క వినియోగమునకు సంబంధించిన ఇంటర్వల్ లకు సంబంధించి ఉంటాయి.
05:09 menu ను ఎక్స్పాండ్ చేయడము కొరకు Today icon ప్రక్కన ఉన్న plus sign పైన క్లిక్ చేయండి..
05:15 google homepage కు తిరిగి డైరెక్ట్ చేయబడడము కొరకు google link ను ఎంచుకోండి.
05:19 మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో ఇప్పుడు గమనించండి.
05:25 The Sidebar లో బిల్ట్ ఇన్ గా ఒక search function of its own.కూడా ఉన్నది.
05:29 search box లో మీరు సెర్చ్ చేయాలి అని అనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు.
05:34 అది ఇప్పుడు మీ హిస్టరీ గుండా దాని కొరకు సెర్చ్ చేస్తుంది.
05:37 సెర్చ్ బాక్స్ లో ‘google’ అని టైప్ చేయండి.
05:39 మొదటి రిజల్ట్ గా google homepage వస్తుంది.
05:43 side bar కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ ను క్లిక్క్ చేయడము ద్వారా మీరు Sidebar మాయము అయ్యేలా చేయగలరు.
05:51 ఆ తరువాత Status bar ఏమి చేస్తుందో చూద్దాము.
05:55 Status bar అనేది మీ browser window క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు మీరు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్టేటస్ ను చూపుతుంది.
06:02 URL bar కు వెళ్ళండి మరియు ‘www.wired.com’ అని టైప్ చేసి ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి.
06:10 Status bar వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపిస్తుంది.
06:16 ఒక సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, అది లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయము తీసుకుంటుంది వంటి వాటిని అర్ధము చేసుకోవడములో మీకు స్టేటస్ బార్ సహాయము చేస్తుంది..
06:25 చివరగా ఇప్పుడు Content area వైపు దృష్టి సారిద్దాము.
06:28 మీరు ఒక వెబ్ పేజ్ యొక్క కంటెంట్ ను ఇక్కడ వ్యూ చేస్తూ ఉంటారు.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
06:35 ఈ ట్యుటోరియల్ లో మనము The Firefox interface and toolbars గురించి నేర్చుకున్నాము.
06:43 ఈ కాంప్రహెన్షన్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి.
06:46 మీ హోమ్ పేజ్ ను ‘www.spoken-tutorial.org’ గా మార్చండి మరియు అందులో నావిగేట్ చేయండి.
06:54 ఆ తరువాత browser యొక్క History function ను వాడి ‘yahoo’ website కు వెళ్ళండి.
07:00 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:05 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
07:07 మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
07:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
07:17 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
07:21 మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
07:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
07:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉన్నది.
07:50 ఈ ట్యుటోరియల్ DesiCrew Solutions Pvt. Ltd.www.desicrew.in చేత కంట్రిబ్యూట్ చేయబడింది.
07:56 మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india