Difference between revisions of "Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
||Time
 
||Time
Line 6: Line 5:
 
|-
 
|-
 
|00:00
 
|00:00
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
+
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
 
+
 
|-
 
|-
 
|00:05
 
|00:05
||ఈ ట్యుటోరియల్ లో మనము: ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్  గురించి నేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్ లో మనముఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్  గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
 
||ఈ ట్యుటోరియల్ లో  ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0  ను ఉబుంటు 10.04 కొరకు  వాడతాము.
 
||ఈ ట్యుటోరియల్ లో  ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0  ను ఉబుంటు 10.04 కొరకు  వాడతాము.
 +
 
|-
 
|-
 
|00:19
 
|00:19
||ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం  
+
||ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం.
  
 
|-
 
|-
 
|00:23   
 
|00:23   
||ఒక ఆధునిక బ్రౌజర్ కు  కావలసిన అన్నీ  లక్షణాలు  ఫయర్ ఫాక్స్ లో  ఉన్నయి .
+
||ఒక ఆధునిక బ్రౌజర్ కు  కావలసిన అన్నీ  లక్షణాలు  ఫయర్ ఫాక్స్ లో  ఉన్నయి.
  
 
|-  
 
|-  
Line 29: Line 28:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను  6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి
+
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను  6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి-
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
||మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్,  సైడ్ బార్,  స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా .
+
||మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్,  సైడ్ బార్,  స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా.
  
 
|-
 
|-
Line 41: Line 40:
 
|-
 
|-
 
|00:57
 
|00:57
||ఇప్పుడు "File"(' ఫైల్')  మెనూ పై క్లిక్ చేసి  మరియు  "New Window"(న్యూ విండో)  పైన క్లిక్ చేద్దాము.
+
||ఇప్పుడు File(ఫైల్)  మెనూ పై క్లిక్ చేసి  మరియు  New Window(న్యూ విండో)  పైన క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 49: Line 48:
 
|-
 
|-
 
|01:05
 
|01:05
||కొందరికి  వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్ను  చూడటం ఇబ్బందిగా  ఉంటుంది   
+
||కొందరికి  వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్ను  చూడటం ఇబ్బందిగా  ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|01:08
 
|01:08
||కాబట్టి View- zoom  మరియు zoom in క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు  
+
||కాబట్టి View-zoom  మరియు zoomin క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు.
  
 
|-
 
|-
 
|01:14
 
|01:14
||ప్రత్యామ్నాయంగా, మీరు “Ctrl + +" నొక్కవచ్చు  
+
||ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + + నొక్కవచ్చు.
 +
|-
  
 
|01:18
 
|01:18
 
||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.  
 
||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.  
 +
|-
  
 
|01:21
 
|01:21
||మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క  వెర్షన్ తెలుసుకోవడానికి ,  “Help”(హెల్ప్)  పైన క్లిక్ చేసి,  “About Firefox” (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన  క్లిక్ చేయండి.
+
||మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క  వెర్షన్ తెలుసుకోవడానికి,  Help(హెల్ప్)  పైన క్లిక్ చేసి,  About Firefox (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|01:27
 
|01:27
||డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది
+
||డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|01:32
 
|01:32
||కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను “Homepage”(హోం పేజి ) గా సెట్ చేయుటకు , “Edit”(ఎడిట్ ) మరియు “Preferences”(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి
+
||కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను Homepage(హోం పేజి ) గా సెట్ చేయుటకు, Edit(ఎడిట్ ) మరియు Preferences(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|01:39
 
|01:39
||విండోస్ వినియోగదారులు దయచేసి “Tools”(టూల్స్) మరియు  “Options” (ఆప్షన్స్)  పై క్లిక్ చేయండి.   
+
||విండోస్ వినియోగదారులు దయచేసి Tools(టూల్స్) మరియు  Options (ఆప్షన్స్)  పై క్లిక్ చేయండి.   
  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
||”General tab”(జనరల్ టాబ్) లో,  “Home Page”(హోం పేజి) ఫీల్డ్ పై  క్లిక్  చేసి , '''www.yahoo.com''' లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి  టైపు చేయండి  
+
||General tab(జనరల్ టాబ్) లో,  Home Page(హోం పేజి) ఫీల్డ్ పై  క్లిక్  చేసి, www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి  టైపు చేయండి.
  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|| క్రింద కుడి చేతి మూలలో న “Close”(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ “Preferences”(ప్రిఫరేన్సుస్)  విండోను మూసివేయవచ్చు
+
|| క్రింద కుడి చేతి మూలలో న Close(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ Preferences(ప్రిఫరేన్సుస్)  విండోను మూసివేయవచ్చు.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
||వెబ్పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు  “Edit”(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు.
+
||వెబ్పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు  Edit(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|02:05
 
|02:05
||Address bar(అడ్రస్ బార్) లో  '''www.google.com''' అని టైప్ చేయండి.
+
||Address bar(అడ్రస్ బార్) లో  www.google.com అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:12
 
|02:12
||''Edit''(ఎడిట్)  మరియు ''Find'' (ఫైండ్) పై క్లిక్ చేయండి.
+
||Edit(ఎడిట్)  మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 103: Line 104:
 
|-
 
|-
 
|02:19
 
|02:19
||టెక్స్ట్ బాక్స్ లో, '''Gujarati'''('గుజరాతీ') అనే పదాన్ని  టైప్ చేయండి.
+
||టెక్స్ట్ బాక్స్ లో, Gujarati(గుజరాతీ) అనే పదాన్ని  టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:23
 
|02:23
||'''Gujarati'''('గుజరాతీ')  అనే పదము హైలైట్ అవడం  గమనించవచ్చు.  
+
||Gujarati(గుజరాతీ)  అనే పదము హైలైట్ అవడం  గమనించవచ్చు.  
  
 
|-
 
|-
 
|02:28
 
|02:28
||ఒక వెబ్పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది  
+
||ఒక వెబ్పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది.
  
 
|-
 
|-
Line 119: Line 120:
 
|-
 
|-
 
|02:35
 
|02:35
||పేరు సూచించినట్లుగా, ''Navigation''(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది  
+
||పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది.
  
 
|-
 
|-
 
|02:41
 
|02:41
||''Navigation''(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు  కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు.  
+
||Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు  కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు.  
  
 
|-
 
|-
 
|02:48
 
|02:48
||దానిని “URL" బార్ లేదా “Address” (అడ్రస్) బార్ అని అంటారు.
+
||దానిని URL బార్ లేదా Address (అడ్రస్) బార్ అని అంటారు.
  
 
|-
 
|-
 
|02:52
 
|02:52
||''URL'' పై క్లిక్ చేసి ఇప్పటికే  ఉన్న చిరునామాను తొలగించండి.
+
||URL పై క్లిక్ చేసి ఇప్పటికే  ఉన్న చిరునామాను తొలగించండి.
  
 
|-
 
|-
 
|02:57
 
|02:57
||'''www.google.com''' అని టైప్ చేయండి.
+
||www.google.com అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:02
 
|03:02
||ఎంటర్ కీ నొక్కండి
+
||ఎంటర్ కీ నొక్కండి. మీరు Google homepage(గూగుల్ హోమ్పేజీ)లో ఉన్నారు.  
 
+
|-
+
|03:03
+
||మీరు ''Google homepage''(గూగుల్ హోమ్పేజీ)లో ఉన్నారు.  
+
  
 
|-
 
|-
 
|03:06
 
|03:06
||''Back arrow''(బ్యాక్ యారో)  ఐకాన్ పై క్లిక్  చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది.  
+
||Back arrow(బ్యాక్ యారో)  ఐకాన్ పై క్లిక్  చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది.  
 
|-
 
|-
 
|03:12
 
|03:12
||''Google homepage''(గూగుల్ హోమ్పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి.
+
||Google homepage(గూగుల్ హోమ్పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 158: Line 155:
 
|-
 
|-
 
|03:22
 
|03:22
||ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ  '''Default home page'''(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది.  
+
||ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ  Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది.  
  
 
|-
 
|-
Line 165: Line 162:
 
|-
 
|-
 
|03:34
 
|03:34
|| '''Homepage'''(హోమ్ పేజీ)  బటన్ పై క్లిక్ చేద్దాం .
+
|| Homepage(హోమ్ పేజీ)  బటన్ పై క్లిక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|03:36
 
|03:36
||ఇంతకు ముందు  home page((హోమ్ పేజీ)  ను "‘www.yahoo.com’'' కు మార్చామని గుర్తు పెట్టుకోండి.
+
||ఇంతకు ముందు  home page((హోమ్ పేజీ)  ను www.yahoo.com కు మార్చామని గుర్తు పెట్టుకోండి.
  
 
|-
 
|-
 
|03:42
 
|03:42
||తత్ఫలితముగా  “homepage”(హోం పేజి )బటన్  పై క్లిక్ చేస్తే అది  మిమ్మల్ని  “yahoo homepage”(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది.
+
||తత్ఫలితముగా  homepage(హోం పేజి )బటన్  పై క్లిక్ చేస్తే అది  మిమ్మల్ని  yahoo homepage(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది.
  
 +
|-
 
|03:49
 
|03:49
||ఇప్పుడు “Bookmarks” (బుక్ మార్క్స్) బార్  వైపు చూద్దాం  
+
||ఇప్పుడు Bookmarks (బుక్ మార్క్స్) బార్  వైపు చూద్దాం.
  
 
|-
 
|-
 
|03:51
 
|03:51
||బుక్మార్క్లు మీరు  తరచుగా  సందర్శించే  లేదా చూసే పేజీలలో సంచరించుటకు సహాయపడుతుంది.
+
||బుక్మార్క్లు మీరు  తరచుగా  సందర్శించే  లేదా చూసే పేజీలలో. సంచరించుటకు సహాయపడుతుంది.
  
 
|-
 
|-
 
|03:57
 
|03:57
||''URL'' బార్  లో  '''‘www.gmail.com’''' అని టైప్ చేయండి.
+
||URL బార్  లో  www.gmail.com అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
||పేజీ లోడ్ కాగానే, ''URL'' బార్  కు కుడి వైపున ఉన్న  ''Star''(స్టార్ )గుర్తు పై క్లిక్ చేయండి.
+
||పేజీ లోడ్ కాగానే, URL బార్  కు కుడి వైపున ఉన్న  Star(స్టార్)గుర్తు పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 196: Line 194:
 
|-
 
|-
 
|04:13
 
|04:13
||ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి.  
+
||ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.  
|-
+
|04:14
+
||ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.  
+
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|| ''‘Folder’''('ఫోల్డర్') డ్రాప్ డౌన్ మెను నుండి, “Bookmarks toolbar”( 'బుక్మార్క్లు టూల్బార్') ను  ఎంచుకోండి.
+
|| Folder(ఫోల్డర్) డ్రాప్ డౌన్ మెను నుండి, Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) ను  ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
||''Gmail bookmark''(జిమెయిల్  బుక్మార్క్) ఇక ''Bookmarks toolbar''(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని  గమనించండి.
+
||Gmail bookmark(జిమెయిల్  బుక్మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని  గమనించండి.
  
 
|-
 
|-
 
|04:28
 
|04:28
||''Yahoo homepage''(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు  ''Homepage''(హోమ్ పేజీ)ఐకాన్  పై క్లిక్ చేయండ
+
||Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు  Homepage(హోమ్ పేజీ)ఐకాన్  పై క్లిక్ చేయండ
  
 
|-
 
|-
 
|04:33
 
|04:33
||''Gmail bookmark''(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే  అది మిమ్మల్ని నేరుగా  '''Gmail login page'''(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది.  
+
||Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే  అది మిమ్మల్ని నేరుగా  Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది.  
  
 
|-
 
|-
 
|04:39
 
|04:39
||మీరు  ''bookmarks bar'' ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి  కొరకు వాడవచ్చు.  
+
||మీరు  bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి  కొరకు వాడవచ్చు.  
  
 
|-
 
|-
 
|04:46
 
|04:46
||ఆ తరువాత  ''Sidebar''(సైడ్ బార్ ) వైపు చూద్దాం  
+
||ఆ తరువాత  Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం  
  
 
|-
 
|-
 
|04:49
 
|04:49
||''View''(వ్యూ)  మరియు ''Sidebar'' (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత,  ''History''(హిస్టరీ )  పైన క్లిక్ చేయండి.
+
||View(వ్యూ)  మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత,  History(హిస్టరీ )  పైన క్లిక్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|04:54
 
|04:54
||ఎడమ వైపు ఉన్న బార్ లో  మూడు (3) ఎంపిక లు  ఉన్నాయి  అవి  - ''Today''(టుడే), ''Yesterday''(ఎస్టర్డే) మరియు  ''Older than 6 months''(ఒల్దెర్ డెన్  సిక్స్ మంత్స్ ).
+
||ఎడమ వైపు ఉన్న బార్ లో  మూడు (3) ఎంపిక లు  ఉన్నాయి  అవి  - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు  Older than 6 months(ఒల్దెర్ డెన్  సిక్స్ మంత్స్).
 
+
|-
 
|05:02
 
|05:02
 
|| ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య  వ్యవధికి సంబంధించినవి .  
 
|| ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య  వ్యవధికి సంబంధించినవి .  
Line 238: Line 233:
 
|-
 
|-
 
|05:09   
 
|05:09   
|| మెనూ ను విస్తరించుటకు  ''Today''(టుడే)  ఐకాన్ ప్రక్కన ఉన్న  ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి
+
|| మెనూ ను విస్తరించుటకు  Today(టుడే)  ఐకాన్ ప్రక్కన ఉన్న  ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
||''Google homepage''(గూగుల్ హోం పేజి)కి  తిరిగి వెళ్ళుటకు  ''google''(గూగుల్)  లింకు ను ఎంచుకోండి.
+
||Google homepage(గూగుల్ హోం పేజి)కి  తిరిగి వెళ్ళుటకు  google(గూగుల్)  లింకు ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
Line 250: Line 245:
 
|-
 
|-
 
|05:25
 
|05:25
||సైడ్ బార్ కు దాని సొంత శోధన  ఫంక్షన్ కూడా ఉంది  
+
||సైడ్ బార్ కు దాని సొంత శోధన  ఫంక్షన్ కూడా ఉంది.
  
 
|-
 
|-
Line 258: Line 253:
 
|-
 
|-
 
|05:34
 
|05:34
||అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది   
+
||అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది.  
  
 
|-
 
|-
 
|05:37
 
|05:37
||సర్చ్  బాక్స్ లో ‘'google'’ (గూగుల్ ) అని టైప్ చేయండి.
+
||సర్చ్  బాక్స్ లో google(గూగుల్) అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 270: Line 265:
 
|-
 
|-
 
|05:43
 
|05:43
||సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ బటన్  ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను  కనపడకుండా చేయగలరు.
+
||సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న x బటన్  ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను  కనపడకుండా చేయగలరు.
  
 
|-
 
|-
 
|05:51
 
|05:51
||ఆ తరువాత ''Status bar''(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం  
+
||ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం.
  
 
|-
 
|-
 
|05:55
 
|05:55
||''Status bar''(స్టేటస్ బార్)  అనేది మీ బ్రౌజర్ విండో  క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు  లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది.  
+
||Status bar(స్టేటస్ బార్)  అనేది మీ బ్రౌజర్ విండో  క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు  లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది.  
  
 
|-
 
|-
 
|06:02
 
|06:02
||''URL'' బార్కు వెళ్లి  ''www.wired.com'' టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి .
+
||URL బార్కు వెళ్లి  www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి .
  
 
|-
 
|-
 
|06:10
 
|06:10
||''Status bar''(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది  
+
||Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది  
  
 
|-
 
|-
Line 293: Line 288:
 
|-
 
|-
 
|06:25
 
|06:25
||చివరగా  ''Content area''(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం .
+
||చివరగా  Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం.
  
 
|-
 
|-
 
|06:28
 
|06:28
||మీరు చూస్తున్న  వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు  
+
||మీరు చూస్తున్న  వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు.
  
 
|-
 
|-
Line 313: Line 308:
 
|-
 
|-
 
|06:46
 
|06:46
||మీ హోమ్  పేజ్ ను ''‘www.spoken-tutorial.org’'' గా మార్చి  అందులో సంచరించండి   
+
||మీ హోమ్  పేజ్ ను www.spoken-tutorial.org గా మార్చి  అందులో సంచరించండి.  
  
 
|-
 
|-
 
|06:54
 
|06:54
||ఆపై బ్రౌజర్ యొక్క ''History''(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి ''' yahoo''' వెబ్ సైట్ కు   వెళ్ళండి.
+
||ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 341: Line 336:
 
|-
 
|-
 
|07:21
 
|07:21
||మరిన్ని వివరాల కొరకు  దయచేసి '''contact@spoken-tutorial.org''' కు వ్రాయండి.
+
||మరిన్ని వివరాల కొరకు  దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
  
 
|-
 
|-
 
|07:27
 
|07:27
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
 
 
|-
 
|-
 
|07:31
 
|07:31
 
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్  ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
 
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్  ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
 
 
|-
 
|-
 
|07:39
 
|07:39
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  '''Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' లో అందుబాటులో ఉన్నది.
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
 
+
 
|-
 
|-
 
|07:50
 
|07:50
 
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి  
 
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి  
 
 
|-
 
|-
 
|07:56
 
|07:56
 
||మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
 
||మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
 
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 11:00, 28 March 2017

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము- ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము.
00:19 ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం.
00:23 ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి.
00:28 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి.
00:34 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి-
00:41 మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా.
00:53 వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము.
00:57 ఇప్పుడు File(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి మరియు New Window(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము.
01:01 ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది.
01:05 కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది.
01:08 కాబట్టి View-zoom మరియు zoomin క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు.
01:14 ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + + నొక్కవచ్చు.
01:18 ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.
01:21 మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి, Help(హెల్ప్) పైన క్లిక్ చేసి, About Firefox (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి.
01:27 డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది.
01:32 కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను Homepage(హోం పేజి ) గా సెట్ చేయుటకు, Edit(ఎడిట్ ) మరియు Preferences(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి.
01:39 విండోస్ వినియోగదారులు దయచేసి Tools(టూల్స్) మరియు Options (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి.
01:42 General tab(జనరల్ టాబ్) లో, Home Page(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి, www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి.
01:52 క్రింద కుడి చేతి మూలలో న Close(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ Preferences(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు.
02:00 వెబ్పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు Edit(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు.
02:05 Address bar(అడ్రస్ బార్) లో www.google.com అని టైప్ చేయండి.
02:12 Edit(ఎడిట్) మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి.
02:14 ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది.
02:19 టెక్స్ట్ బాక్స్ లో, Gujarati(గుజరాతీ) అనే పదాన్ని టైప్ చేయండి.
02:23 Gujarati(గుజరాతీ) అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు.
02:28 ఒక వెబ్పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది.
02:33 దానిని ముసివెద్దమ్.
02:35 పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది.
02:41 Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు.
02:48 దానిని URL బార్ లేదా Address (అడ్రస్) బార్ అని అంటారు.
02:52 URL పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి.
02:57 www.google.com అని టైప్ చేయండి.
03:02 ఎంటర్ కీ నొక్కండి. మీరు Google homepage(గూగుల్ హోమ్పేజీ)లో ఉన్నారు.
03:06 Back arrow(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది.
03:12 Google homepage(గూగుల్ హోమ్పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి.
03:17 URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది.
03:22 ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది.
03:28 ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
03:34 Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం.
03:36 ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను www.yahoo.com కు మార్చామని గుర్తు పెట్టుకోండి.
03:42 తత్ఫలితముగా homepage(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని yahoo homepage(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది.
03:49 ఇప్పుడు Bookmarks (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం.
03:51 బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో. సంచరించుటకు సహాయపడుతుంది.
03:57 URL బార్ లో www.gmail.com అని టైప్ చేయండి.
04:03 పేజీ లోడ్ కాగానే, URL బార్ కు కుడి వైపున ఉన్న Star(స్టార్)గుర్తు పై క్లిక్ చేయండి.
04:10 ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు.
04:13 ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.
04:17 Folder(ఫోల్డర్) డ్రాప్ డౌన్ మెను నుండి, Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) ను ఎంచుకోండి.
04:23 Gmail bookmark(జిమెయిల్ బుక్మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి.
04:28 Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు Homepage(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ
04:33 Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది.
04:39 మీరు bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు.
04:46 ఆ తరువాత Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం
04:49 View(వ్యూ) మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, History(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి.
04:54 ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు Older than 6 months(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్).
05:02 ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి .
05:09 మెనూ ను విస్తరించుటకు Today(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి.
05:15 Google homepage(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు google(గూగుల్) లింకు ను ఎంచుకోండి.
05:19 మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో! గమనించండి.
05:25 సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది.
05:29 శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు.
05:34 అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది.
05:37 సర్చ్ బాక్స్ లో google(గూగుల్) అని టైప్ చేయండి.
05:39 మొదటి ఫలితంగా google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది.
05:43 సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న x బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు.
05:51 ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం.
05:55 Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది.
06:02 URL బార్కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి .
06:10 Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది
06:16 ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది.
06:25 చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం.
06:28 మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం.
06:35 ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము.
06:43 ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి.
06:46 మీ హోమ్ పేజ్ ను www.spoken-tutorial.org గా మార్చి అందులో సంచరించండి.
06:54 ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి.
07:00 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:05 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.
07:07 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
07:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది.
07:17 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది
07:21 మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
07:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
07:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
07:50 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
07:56 మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india