Drupal/C3/Styling-a-Page-using-Themes/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:56, 24 March 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 స్టైలింగ్ ఏ పేజ్ యూసింగ్ థీమ్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, థీమ్స్ యొక్క పరిచయం, థీమ్స్ ని కనుగొనుట మరియు ఒక ప్రాథమిక థీమ్ ని ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నాది- ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.

దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.

00:30 ముందుగా పేర్కొన్న విధంగా ఒక ద్రుపల్ వెబ్సైట్ని మనకు కావల్సిన్నటు తయారు చేయ్యవచ్చు.
00:36 ద్రుపల్ సైట్ లను గమనించినప్పుడు మనకు రక రకాల అవగాహనలు కలుగుతాయి.
00:42 అవి చాలా భిన్నంగా ఉన్నయని గమనించండి.
00:45 ఇది ఒక థీమ్ పై ఆధారపడి ఉంటుంది.
00:48 థీమ్స్ మీ ద్రుపల్ సైట్ ని మీకు అనుకూలంగా చేస్తాయి.
00:51 థీమ్స్ గూర్చి ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు పెట్టు కోవాలి.
00:55 మీరు విభిన్న ప్రాంతాల నుండి థీమ్స్ పొందవచ్చు.

మనకు drupal.org వద్ద Contributed Themes అనబడే ఉచిత థీమ్ లు లభ్యమవుతాయి.

లేదా వివిధ వేండొర్ల నుండి ఒక థీమ్ని కొనుగోలు చేయవచ్చు.

01:11 లేదా ఒక సొంత థీమ్ Artisteer లాంటిది Artisteer.com నుండి సృష్టించవచ్చు అనగా మొదటి నుండి నిర్మించవచ్చు.
01:19 Contributed Themeని drupal.org/project/themes వద్ద పొందవచ్చు.
01:26 బ్లాక్ రీజియన్ లను థీమ్ నిర్ణయిస్తుంది.
01:29 మన వెబ్సైట్ పై బ్లాక్స్ ని ఎక్కడ పెట్టలి అనేది థీమింగ్ ప్రక్రియ యొక్క భాగము.
01:36 ఒక వేళా సరైన రీజియన్ లేక పొతే అప్పుడు ఆది ఒక థీమ్ సమస్య, బ్లాక్ సమస్య కాదు.
01:42 థీమ్స్ ని మరికొంత అర్థం చేసుకుందాం.
01:46 drupal.org వద్ద కొన్ని అద్భుతమైన థీమ్స్ ఉన్నవి.
01:51 drupal.org/project/themes వద్దకు వెళ్ళండి.
01:56 ఇక్కడ ద్రుపల్ కోసం అందుబాటులో ఉన్న కొన్ని థీమ్స్ ని చూద్దాం.
02:01 మనం ఉపయోగిస్తున్న ద్రుపల్ వర్షన్ ని బట్టి Core compatibility అనగా అనుకూలతను బట్టి ఫిల్టర్ చెయ్యాలని మాడ్యూల్స్ ట్యుటోరియల్ నుండి జ్ఞ్యాపకం తెచ్చుకోండి.
02:10 ఇక్కడ 2205 థీమ్ లు ఉన్నవి మనం ద్రుపల్ 8 ని క్లిక్ చేస్తే ఇది ఒక చిన్న సంఖ్య కు దిగు తుంది
02:18 కొత్త థీమ్ ల జోడించడాలతో, ఈ ట్యుటోరియల్ లో చూపిన దానికన్నా మీరు ఒక పెద్ద సంఖ్య ను చూడవచ్చ.
02:25 థీమ్స్ ని ఎలా కనుగొని విశ్లేషించాలో అనేది చర్చిద్దాం.
02:30 ఇది మాడ్యూల్స్ లగే ఉంటుంది.
02:33 drupal.orgనుండి ప్రరంభిద్దాం.
02:36 Core compatibility వాడి ఫిల్టర్ చేస్తే అవి స్వయంచాలకంగా Most Installed గా సార్ట్ చెయ్యబడతాయి.
02:43 ఈ బిందువు వద్ద Adaptive Theme అన్నిటికన్నా పైన ఉంది.
02:46 మరియు Bootstrap రెండవది.
02:50 Bootstrap పై క్లిక్ చేయండి.
02:53 మన మాడ్యూల్ ట్యుటోరియల్ నుండి DMV ఉదాహరణ జ్ఞ్యాపకం తెచ్చుకోండి ఇది ఇక్కడ అదే విషయం.
02:59 ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంటేషన్ని మొదట చదవండి.
03:02 Maintainers ని తనిఖీ చేయండి.
03:05 వర్షన్ లు మరియు ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ని చూడండి.
03:08 రికార్డింగ్ చేసే సమయం లో ఈ ప్రత్యేక ద్రుపల్ 8 x 3.0 alpha 1 version లో ఉంది
03:16 మరియు ఒక డెవలప్మెంట్ వర్షన్ కూడా ఉంది.
03:20 తరువాత ఈ థీమ్ కోసం ద్రుపల్ 8 వర్షన్ తయారు అవుతుంది, అది ఆకుపచ్చ రంగు లో ఉంటుంది.
03:27 Contributed Theme వి చాల ప్రాకారాలు ఉండవచ్చు. ఇక్కడ 3 రకాల థీమ్ లు ఉన్నవి.
03:34 మన వద్ద ఒక చాలా simple Contributed Theme ఉంది. దానిని ఒక బిందువు వరకు ఆకృతీకరించవచ్చు.
03:40 Bootstrap లేదా Zen లాంటి Starter Themes.
03:46 మీ సొంత CSS పెట్టుటకు ఒక ఖాళీ స్క్రీన్ మరియు ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది.
03:52 లేదా మన వద్ద ఒక బేస్ థీమ్ ఉండవచ్చు, ఏదైతే ఇక్కడ పైన ఉన్న ఇతర సుబ థీమ్స్ కోసం ఒక రూపకల్పన చేసిన Adaptive Theme లాంటిది.
04:02 కానీ ఇక్కడ అన్ని నియమాలు ఒకే ల ఉంటాయి.
04:05 డాక్యూమెంటేషన్, మెయింటైనేర్స్ మరియు వర్షన్ ల వద్దకు చూడండి.
04:11 Contributed Theme ని ఇన్స్టాల్ చేద్దాం.
04:13 drupal.org/project/zircon వద్దకు వెళ్దాం.
04:20 క్రిందికి స్క్రోల్ చేయండి ఆ థీమ్ బాగుంది, అది ద్రుపల్ 7 మరియు 8 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చెయ్యబడిన.
04:28 ఇది చాలా సైట్లలో వాడబడిలేదు.
04:31 మనం ఈ థీమ్ ని వాడుదాం ఎందుకంటే అది ద్రుపల్ 8 కోసం సిద్ధంగా ఉంది.
04:37 tar.gz పై రైట్ క్లిక్ చేసి ఆ లింక్ ని కాపీ చేద్దాం. ఇది ఇంస్టాల్లింగ్ మాడ్యూల్స్ లాగానే ఉంది . మన సైట్ వద్దకు వెళ్దాం.
04:47 ఈ సారి Appearance మరియు ఆపై Install new theme క్లిక్ చేయండి.
04:52 ప్రాసెస్ మళ్ళి మాడ్యూల్స్ లగే ఉంది.
04:56 ఆ యుఆర్ఎల్ ని పేస్ట్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేద్దాం.
05:00 థీమ్ మన వెబ్ సర్వర్ పై డౌన్లోడ్ చెయ్యబడింది మరియు దానిని మనం టర్న్ ఆన్ చెయ్య వచ్చు.
05:06 Install newly added themes క్లిక్ చేయండి.
05:09 క్రింద వరకు స్క్రోల్ చేయండి.
05:12 మీరు Zircon ని చూస్తారు.

ఇది ఒక సౌకర్యవంతమైన, రికలరబుల్ థీమ్, అనేక ప్రాంతాల తోకూడిన ప్రతిస్పందించే మొబైల్ యొక్క మొదటి లేఅవుట్.

05:21 Install and set as default క్లిక్ చేయండి.
05:25 మనం ఇంట్రో వీడియో లో నేర్చుకున్నది-

ఒకటి- కొత్త థీమ్స్ ఇన్స్టాల్ చేస్తే కంటెంట్ మారదు మరియు రెండు- మన బ్లాక్స్ యొక్క స్థానాన్ని మార్చవలసి ఉంటుంది.

05:38 సెట్టింగ్స్ పై ఒక త్వరిత చూపువేద్దాం.
05:42 సెట్టింగ్స్ పదం పై క్లిక్ చేయండి.
05:45 మన వద్ద Zircon లో సాధారణ TOGGLE డిస్ప్లే ఉంది.
05:49 మరియు ఒక షార్ట్ కట్ ఐకాన్ ఉంది.
05:51 మరో సారి గ్లోబల్ సెట్టింగ్స్ క్రింద ఉన్న లోగో ని అప్డేట్ చేయండి.
05:56 మరియు LOGO IMAGE SETTINGS లో కూడా చేయండి.
05:59 సేవ్ క్లిక్ చేయండి.
06:02 మన సైట్ వద్దకు వెళ్దాం.
06:04 ఇది Zircon- Drupal కోసం పూర్తిగా, అనువైన బలిష్టంగా ఉండే, గ్లోబల్ స్నేహపూర్వక థీమ్.
06:11 స్ట్రక్చర్ మరియు బ్లాక్స్ కు వెళ్ళి,
06:15 Demonstrate block regions for Zircon పై క్లిక్ చేయండి.
06:19 ఇక్కడ అనేక బ్లాక్ రీజన్లు చూడవచ్చు.
06:22 ఒక హెడ్డర్ రీజియన్. మెయిన్ మెనూ ని మెయిన్ మెనూ బ్లాక్ రీజియన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది సరైన ఫార్మాటింగ్ పొందుతుంది.
06:32 ఇక్కడ ఒక స్లయిడ్ షో రీజియన్ ఉంది, మీరు గనక వ్యూ స్లయిడ్ షో ఉపయోగించాలనుకుంటే.
06:37 ఒక Featured block region,
06:39 హెల్ప్, సైడ్ బార్ ఫస్ట్, సైడ్ బార్ సెకండ్, కంటెంట్.
06:44 ప్యానెల్ ఫస్ట్, ప్యానెల్ సెకండ్ అనబడే 1,2,3 మరియు 4 ఆపై ఒక ఫుటర్ ప్రాంతం.
06:53 మన డిఫాల్ట్ థీమ్ లోని కొన్ని ప్రాంతాలు ఇకపై అందుబాటులో లేవని గమనించండి.
07:00 ఒక శీఘ్ర పరిశీలన చేసి, ఇక్కడ ఏమి చెయ్యాసి ఉందో చూద్దాం.
07:03 ఇక్కడ హెడ్డారు ప్రాంతం లో చాలా విషయలు ఉన్నవి.

ఫుటర్ ప్రాంతం దేనికైతే మనము Powered by Drupal బ్లాక్ని కేటాయించామొ అది ఇకపై ఉనికిలో ఉండదు.

07:14 దానిని మరల ఫుటర్ లో పెడదాం.
07:17 అది తక్షణమే హెడ్డర్ నుండి కనుమరుగు అవుతుంది.
07:20 హెడ్డర్ నుండి స్టేటస్ మెసేజ్ ని తీసుకొని, దానిని మెసేజెస్ లో పెట్టండి.
07:26 ఫుటర్ మెనూ ని మళ్ళి ఫుటర్లో పెట్టండి.
07:30 ఇప్పటికి Search, Site branding మరియు User account menu లను ఎక్కడ ఉన్నాయో అక్కడే వదిలివేద్దాం.
07:36 ప్రైమరీ మెనూ సరైన చోటు లో లేదు కానీ దాని పై ఒక త్వరిత పరిశీలన చేద్దాం.
07:42 సేవ్ బ్లాక్స్ క్లిక్ చేయండి.
07:44 మన సైట్ వద్దకు వెళ్దాం.
07:47 మరియు మెయిన్ మెనూ ఎక్కడ కనిపించడం లేదని గమనించండి ఎందుకంటే ప్రైమరీ మెనూ ఈ థీమ్ లో లేనే లేదు.
07:55 అయితే మన మెయిన్ నావిగేషన్ ని మెయిన్ మెనూ కు మార్చుదాం.
08:01 క్రిందికి స్క్రోల్ చేసి ఒక త్వరిత పరిశీలన చేద్దాం.
08:05 మన కంటెంట్ ఏరియా లో హెల్ప్ బ్లాక్ ఉంది.
08:09 దానిని హెల్ప్ లో పెడదాం.
08:12 పేజీ టైటిల్, ప్రైమరీ అడ్మిన్ యాక్షన్స్ మరియు పేజీ ట్యాబ్స్ బాగున్నాయి.
08:18 Sidebar first, Welcome to Drupalville, Book navigation, Recent Events Added మరియు Tools.
08:26 టూల్స్ మెనూ ని సైడ్ బార్ సెకండ్ లోపల పెడదాం . దీనిని ఇంతక ముందు చెయ్యలేదు.
08:34 ఇక్కడ నాలుగు ప్యానెల్ రీజియన్ లు ఉన్నవి, వాటిలో ఏమైనా పెట్టవచ్చు.
08:39 సేవ్ క్లిక్ చేయండి.
08:41 మనం ఏమి చేశామో చూద్దాం.
08:44 ఇప్పుడు ఇది చాల బాగుంది.
08:47 మన మెనూ మెయిన్ మెనూ బ్లాక్ రీజియన్ లో సరిగ్గా పెట్టబడింది.

కొంత షేడింగ్ మరియు కొంత కలరింగ్ తో ఇన్-లైన్ మెనూ ని బాగా చేయుటకు CSS ని ఉపయోగించము.

08:58 BOOK NAVIGATION, RECENTLY ADDED EVENTS ఎడుమ వైపు ఉన్నవి.
09:03 టూల్స్ కుడి వైపు ఉన్నవి మళ్ళి సైడ్ బార్ ఫస్టు మరియు సైడ్ బార్ సెకండ్ ఉన్నవి..
09:10 కంటెంట్ మొత్తం మధ్య లో ఉంది.
09:12 ఇక్కడ రెండు విషయాలు గమనించదగినవి.
09:15 మన థీమ్స్ ని మార్చాము. కంటెంట్ మినహా ప్రతిదీ మార్చబడింది.
09:20 మనకు కొత్త ఫాంట్స్, కొత్త ఫాంట్ స్టయిల్స్, కొత్త H3 టాగ్స్, కొత్త బ్లాక్ రీజియన్ లు, లేఔట్ లు మరియు ఒక కొత్త ఫుటరు ఏరియాలు దొరకినాయి.
09:31 కానీ మన కంటెంట్ మరియు కంటెంట్ యొక్క వాస్తవ లేఅవుట్ మారలేదు.
09:37 వాటిని మార్చడానికి ప్యానెల్స్ లేదా డిస్ప్లే ఫీల్డ్స్ ని వాడాల్సి ఉంటుంది.

అవి యాడ్-ఆన్ మాడ్యూల్స్, వాటిని drupal.org నుండి పొందవచ్చు.

09:48 థీమ్స్ అద్భుతంగా ఉన్నవి. ఇది నిజంగా ఒక సాధారణ థీమ్. ద్రుపల్ కోసం కొన్ని చాలా క్లిష్టమైన థీమ్ లను కూడా పొందవచ్చు.
09:58 drupal.org/project/themes వద్దకు వెళ్ళండి. ఇక్కడ అందుబాటులో ఉన్న కొన్ని ద్రుపల్ 8 థీమ్స్ ని చూడండి.
10:08 మీకు నచ్చిన కొన్ని థీమ్స్ ఇన్స్టాల్ చేసుకొని వాటిని అన్వేషించండి.
10:13 థీమ్స్ మన సైట్ ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం మీకు కావలసిన రూపకల్పన కనుగొనవచ్చు.
10:21 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
10:24 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది- థీమ్స్ యొక్క పరిచయం థీమ్స్ ని కనుగొనుట రియు ఒక ప్రాధమిక థీమ్ ని ఇన్స్టాల్ చేయుట.
10:45 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
10:54 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
11:00 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
11:08 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
11: 19 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig