Drupal/C3/Modifying-the-Page-Layout/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:29, 24 March 2017 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 మాడిఫయింగ్ ద పేజ్ లే ఔట్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కి స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునే అంశాలు:

లే ఔట్స్, బ్లాక్ కాఫిగరేషన్, అనుమతులు మరియు బాల్క్ లను తొలిగించుట మరియు రి-ఆర్డర్ చేయుట.

00:16 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించనది: ఉబంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టం, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్.
00:26 మీరు మీకు తగిన వెబ్ బ్రౌసర్ ని వాడ వచ్చు.
00:30 ముందుగా మనం లే ఔట్ గురించి చూద్దాం.
00:33 ఇక్కడ, థీమ్స్ మరియు బ్లాక్ల గురించి పరిచయం పొందుదాం.
00:37 థీమ్స్ మనకు మన సైట్ యొక్క సాధారణ లేఅవుట్ మరియు దాని అనుభూతిని ఇస్తాయి.
00:42 థీమ్స్ గురించి కాసేపట్లో చర్చిద్దాం.
00:47 ప్రస్తుతానికి, ద్రుపాల్ సైట్ యొక్క కంటెంట్ని మార్చకుండా థీమ్స్ని వాడవచ్చునని అర్థం చేసుకోండి.
00:54 ఇది మనకు రంగుల పథకం, బ్లాక్స్ ఉన్న చోటు, మరియు టెక్స్ట్ మరియు చిత్రాల యొక్క మొత్తం ఫార్మాటింగ్ ఇస్తుంది.
01:03 గతంలో బ్లాక్స్ అంటే, సైట్ యొక్క విభిన్న క్షేత్రాలలో పెట్టగల సమాచారం అని తెలుసుకున్నాం.
01:10 బ్లాక్స్, బాల్క్స్ రీజన్స్ లో ఉంటాయి మరియు బాల్క్ రిజన్స్ థీమ్ ద్వారా నిర్ణయించబడతాయి.
01:15 డిసైన్ ఏరియా లో, మన వద్ద బ్లాక్స్, థీమ్స్ మరియు మెన్స్ ఉన్నాయి.
01:23 గతం మనం లో థీమ్ ల గురించి లేదా వాటిని అప్లై చేసే దాని గురించి చర్చించలేదని గమనించండి.
01:29 అంటే థీమ్ ని సైట్ నిర్మాణ ప్రకీర్యలో ఎప్పుడైనా అప్పై చెయ్యవచ్చునని చెప్పడం కోసం ఇలా చేయడం జరిగింది.
01:36 ఇంత వరకు థీమ్ గురించి చెప్పకుండా ఆగింది ఎందుకంటే థీమ్ ని చివరికి కూడా అప్ప్లై చేయవచ్చు అని చూపడానికి.
01:42 ఐతే నేను థీమ్ తయారైన వెంటనే అప్ప్లై చేసేందుకు ఇష్టపడతాను.
01:49 మనం తయారు చేసిన వెబ్ సైట్ ని తెరుద్దాం.
01:52 ఇప్పుడు బ్లాక్స్ మరియు బ్లాక్ రీజన్స్ చూచుటకు లేఔట్ కి వెళ్దాం.
01:58 బ్లాక్స్, సమాచారాన్ని సైట్ లో మనకు కావాల్సిన చోట పెట్టడానికి సహాయం చేస్తాయి.
02:03 స్ట్రక్చర్ మరియు బ్లాక్ లేఔట్ కి వెళ్ళండి.
02:06 మన ప్రస్తుత థీమ్ లో అందుబాటులో ఉన్న అన్నీ బ్లాక్స్ ఇక్కడ ఉన్నాయి.
02:11 ఉదాహరణకు: హెడ్డర్, ప్రైమరీ మేను, సెకెండరి మేను మొదలైనవి.
02:18 మనం వాటిలో కొన్ని ముందే ఇక్కడ పెట్టాం.
02:22 Welcome To Drupalville అనబడే కస్టమ్ బ్లాక్ ని సైడ్ బార్ లో పెట్టాం అని గుర్తుతెచ్చుకోండి.
02:28 అది ఈ ప్రత్యేక థీమ్ పై ఎడమ సైడ్ బార్ లో ఉంటుంది.
02:33 మనం రీసెంట్ ఈవెంట్స్ అడ్డెడ్, వ్యూని కూడా ఎడమ సైడ్ బార్ లో చేర్చాము.
02:39 మన బ్లాక్ లను కాంఫీగర్ చేయడం మరియు అనుమతులను ఇవ్వడం నేర్చు కుందాం.
02:44 ముందుగా, ఏ బ్లాక్ క్షేత్రం ఏ పని చేస్తుందని తెలుసుకుందాం.
02:48 అన్నిటి కన్న పైన డెమాన్స్ట్రేట్ బ్లాక్ రిజాన్స్ ఉంది.
02:52 దాని పై క్లిక్ చేయండి.
02:53 ద్రుపల్ లో ప్రతి థీమ్, బ్లాక్ రీజన్స్ ఎక్కడ ఉన్నాయనే దాని గురించి ఒక చిత్రణ ఇస్తుంది.
03:00 బ్లాక్ రీజన్ లు థీమ్స్ పై ఆధారపడి ఉంటాయి.
03:04 Bartikలోని ఎంపికలు-
03:07 సెకెండరి మేను, హెడ్డర్,
03:09 ప్రైమరీ మేను, హై లైటెడ్, ఫీచర్డ్ టాప్, బ్రెడ్ క్రంబ్, సైడ్ బార్ ఫస్ట్, కంటెంట్.
03:16 సైడ్ బార్ సెకెండ్.
03:18 ఏ బ్లాక్ నైనా ఏ రీజన్ లోనైనా పెట్టవచ్చు.
03:21 కంటెంట్ బ్లాక్ లాంటి ముఖ్యమైనవి మాత్రం ఎడమ కంటెంట్ రీజన్ లో ఉండాలి.
03:27 ఎగ్జిట్ పై క్లిక్ చేయండి.
03:30 బ్రెడ్ క్రంబ్స్ బ్లాక్ ని బ్రెడ్ క్రంబ్ రీజన్ లో నే వదలండి.
03:34 ఐతే వేరే వాటిని మనం ఇంకొక చోటికి మార్చవచ్చు.
03:38 సర్చ్ బ్లాక్ పై క్లిక్ మరియు డ్రాగ్ చేసి ఇంకొక చోటికి మార్చవచ్చు లేదా,
03:43 డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి దానిని హెడ్డర్ లో వేస్తే అది పైకి తరలించబడుతుంది.
03:49 అలాగే, Welcome to Drupalvilleని పై ఉన్న సైడ్ బార్ ఫస్ట్ కి మార్చండి.
03:55 సేవ్ బటాన్ పై క్లిక్ చేసి చేసిన మార్పులను సేవ్ చేయండి.
03:59 ఇప్పుడు హోం పేజీ కి వెళ్ళి మార్పులను చూద్దాం.
04:03 ఇక్కడ పైన హెడ్డర్ లో మన సర్చ్ బార్ ఉంది.
04:06 Welcome to Drupalville బ్లాక్ అన్నిటికి కన్న పైన ఉంది.
04:11 ఇలా బ్లాక్ ల స్థానాలను మరియు ఆర్డర్ ని నిర్వహించవచ్చు.
04:15 మనం బ్లాక్ ల కాఫిగరేషన్ మరియు అనుమతుల గురించి చూద్దాం.
04:20 స్ట్రక్చర్ మరియు బ్లాక్ లే ఔట్ పై క్లిక్ చేయండి.
04:24 రీసెంట్ ఈవెంట్స్ యాడెడ్ బ్లాక్ ని వెతుకుదాం.
04:27 ప్రస్తుతం ఇది సైబార్ ఫస్ట్ లో ఉంది మరియు ప్రతి పేజ్ లో కనిపిస్తుంది.
04:33 కాన్ఫిగర్ పై క్లిక్ చేయండి.
04:35 ప్రస్తుతం, రీసెంట్ ఈవెంట్స్ యాడెడ్ బ్లాక్ అన్నీ చోటులలో కనిపిస్తుంది.
04:40 ఐతే దీన్ని ఈవెంట్ పేజ్ లో మాత్రమే కనిపించేటట్టు చేయాలంటే.
04:44 ఈవెంట్స్ కి చెక్ గుర్తు వేసి సేవ్ బ్లాక్ క్లిక్ చేయండి.
04:49 మరలా క్రిందకి స్క్రాల్ చేసి సేవ్ బ్లాక్ బటన్ క్లిక్ చేయండి.
04:54 బ్యాక్ టు సైట్ క్లిక్ చేయండి.
04:56 ఇప్పుడు రీసెంట్ ఈవెంట్స్ యాడేడ్ ఇకమీదట ఉండదు.
05:00 ఐతే ఒక ఈవెంట్ కి వెళ్తే, రీసెంట్ ఈవెంట్స్ యాడేడ్ ని చూడగలం.
05:05 ఇప్పుడు, పైన ఉన్న వెల్ కామ్ టు దృపల్ వీల్ బ్లాక్ లో స్వాగతం సందేశం కనిపిస్తుంది. లాగ్ ఇన్ ఐనా తరువాత ఇది అవసరం లేదు.
05:15 దీన్ని దాచేద్దాం.
05:17 ఈ చిన్న పెన్సిల్ పై క్లిక్ చేసి, కాన్ఫిగర్ బాల్క్ ఎంచుకోండి.
05:22 దృపల్ యొక్క గొప్ప విషయం ఏమంటే ఫ్రంట్ ఎండ్ ని పెన్సిల్ లేదా గేర్ ఉపయోగించుకొని ఎడిట్ చేయవచ్చు.
05:29 కంటెంట్ టైప్కి పరిమితం చేసే బదులుగా, ఒక ప్రత్యేక పేజీకి పరిమితం చేద్దాం.
05:35 ఇక్కడ చుడండి, వాటి పాత్ ఉపయోగించి పేజెస్ ని పేర్కొనవచ్చు.
05:40 ఫ్రంట్ పేజ్ లో ఏమైనా చూపించాలంటే లేదా దాచాలంటే "యాంగల్ బ్రాకెట్ ఫ్రంట్ యాంగాల్ బ్రాకెట్" ఉపయోగించగలరు.
05:47 దీన్ని కాపీ మరియు పేస్ట్ చేయండి. షో ఫోర్ ద లిస్టెడ్ పేజెస్ ని ఎంచుకోండి.
05:52 మన వెల్ కామ్ బ్లాక్ హోమ్ పేజీ లో మాత్రమే కనిపిస్తుంది.
05:58 ఇంకొక అడుగు ముందు వెళ్దాం.
06:00 రోల్స్ పై క్లిక్ చేసి అనానిమస్ యూసర్ పై చెక్ గుర్తు వేయండి.
06:05 సేవ్ బ్లాక్ పై క్లిక్ చేయండి.
06:07 ఇది మనం లాగ్ ఇన్ కానప్పుడు మాత్రమే కనిపిస్తుంది.
06:12 మనం ఇప్పుడు లాగ్ ఇన్ అయినాము, కాబట్టి ఈ సందేశం కనిపించదు.
06:16 లాగ్ ఔట్ చేస్తే మన Welcome to Drupalville బ్లాక్ మరలా కనిపిస్తుంది.
06:21 ఐతే లాగిన్ చేసి హోమ్ పై క్లిక్ చేస్తే ఇది కనిపించదు.
06:27 బ్లాక్ ల కాన్ఫిగరేషన్, స్థలాంతరం, మరియు అనుమతులను నిర్వహించడం చాలా సులభం.
06:34 ఇంకా ఎక్కువ అభ్యాసం చేద్దాం.
06:36 స్ట్రక్చర్ క్లిక్ చేసి బుక్స్ పై క్లిక్ చేయండి.
06:40 ప్రైమరీ మేను బ్లాక్ లో మెయిన్ న్యావిగేషన్ ఉంది.
06:44 దీన్ని మారుస్తే మెయిన్ న్యావేగేషన్ పూర్తిగా వేరే చోటు ఉంటుంది.
06:51 ఇక్కడ క్రింద ఫీచర్డ్ బాటమ్ ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ ఉన్నాయి.
06:58 అలాగే ఫూటర్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మరియు ఫిఫ్త్ ఉన్నాయి.
07:03 “పవరేడ్ బై దృపల్ ” మరియు ఫూటర్ మేను ఫూటర్ ఫిఫ్త్ లో ఉన్నాయి.
07:08 ప్రస్తుతం డీసెబల్డ్ చేసిన బ్లాక్స్ లేవు.
07:12 మన ఒక మేనుని ఫూటర్ ఫస్ట్ బ్లాక్ రీజియన్ లో పెడదాం.
07:17 పై కి స్క్రాల్ చేయండి.
07:19 యూసర్ అకౌంట్ మేనుని వెతకి, దానిని ఫూటర్ ఫస్ట్ లో పెట్టండి.
07:25 తక్షణం అది క్రింద కు పంపబడుతుంది.
07:28 ఇప్పుడు సేవ్ బ్లాక్స్ పై క్లిక్ చేయండి.
07:31 సైట్ కి వద్దాం.
07:33 క్రిందకి స్క్రాల్ చేసి యూసర్ అకౌంట్ ని చూడండి. అది పైకి బదులుగా ఫూటర్ లో కనిపిస్తుంది.
07:40 ఇలా ఏ బ్లాక్ని ఐనా ఏక్కడైన మన అవసరానికి తగినట్టు పెట్టుకోవచ్చు.
07:45 స్ట్రక్చర్ మరియు బ్లాక్ లే ఔట్ కి వెళ్ళండి.
07:49 ఇప్పుడు ఒక బ్లాక్ ని తొలగిద్దామ్.
07:52 పవర్డ్ బై ద్రుపల్ ని ఫూటర్ ఫిఫ్త్ బ్లాక్ నుండి తొలగిద్దాం.
07:57 డ్రాప్ డౌన్ క్లిక్ చేసి నన్ ఎంచుకోండి. తరువాత సేవ్ బ్లాక్స్ పై క్లిక్ చేయండి.
08:04 క్రింద స్క్రాల్ చేయండి.
08:06 మనం పవర్డ్ బై ద్రుపాల్ బ్లాక్ డీసెబాల్డ్ బ్లాక్ రీజన్ లో ఉందని చూడగలం.
08:12 బ్యాక్ టు సైట్ క్లిక్ చేసి చూస్తే, అది పూర్తిగా కనుమరుగైయింది.
08:16 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
08:19 సారాంశం చూద్దాం.
08:21 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు:

లే ఔట్స్, బ్లాక్ కాన్ఫిగరేషన్, పర్మిషన్స్ మరియు బ్లాక్స్ తొలగించుట మరియు రి-ఆర్డర్ చేయుట.

08:42 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
08:50 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలగరు.
08:56 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
09:04 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
09:15 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig