Difference between revisions of "Drupal/C3/Controlling-Display-of-Images/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |కంట్రోలింగ్ డిస్ప్లే అఫ్ ఇమేజ్స్ పై ఈ స్పోకెన...")
 
Line 158: Line 158:
 
|-
 
|-
 
|04:09
 
|04:09
|వ్యూ సెట్టింగ్స్ ని కంటెంట్ గా,  అఫ్ టైప్ ని  ఇవెంట్స్ గా సెట్ చేద్దాం.   
+
|వ్యూ సెట్టింగ్స్ ని కంటెంట్ గా,  అఫ్ టైప్ ని  ఇవెంట్స్ గా సెట్ చేద్దాం.   
 
|-
 
|-
 
|04:14
 
|04:14
|ప్రత్యేక వ్యూని photo-of-the-day లేదా ఇవెంట్ కోసం గేలరీ రూపంలో ఇమేజ్స్ని ఉపయోగించ వచ్చు.  
+
| ఒక ప్రత్యేక వ్యూని photo-of-the-day లేదా ఇవెంట్ కోసం గేలరీ రూపంలో ఇమేజ్స్ని ఉపయోగించ వచ్చు.  
 
|-
 
|-
 
|04:22
 
|04:22

Revision as of 15:26, 3 October 2016

Time Narration
00:01 కంట్రోలింగ్ డిస్ప్లే అఫ్ ఇమేజ్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం-
  • ఇమేజ్ స్టైల్స్ మరియు ఫోటో గేలరీ వ్యూ ల గూర్చి నేర్చుకుంటాం.
00:12 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి:
  • ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్
  • దృపల్ 8 మరియు
  • ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్.
00:21 మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
00:25 మనం ఇదివరకే తయారు చేసిన వెబ్సైట్ ని తెరుద్దాం.
00:29 ద్రుపల్లో మనము సైట్ యొక్క వివిధ అవసరాలకు సరిపోయే ల ఒక చిత్రం యొక్క పరిమాణం మరియు స్కేల్ని సర్దుబాటు చేయవచ్చు.
00:37 ద్రుపల్, ఆసలు ఇమేజ్ని మనకు కావాల్సిన పరిమాణం మరియు స్కేల్ లోకి మారుస్తుంది.
00:43 ఆ పై ఫైల్ యొక్క ఆ వర్షన్ని సేవ్ చేస్తుంది.
00:46 కన్ఫిగరేషన్ క్లిక్ చేయండి.
00:48 రెండు ఇమేజ్ స్టైల్ లను ఇక్కడ మనము సృష్టిద్దాం.
00:51 క్రిందికి స్క్రోల్ చేసి మీడియా ట్యాబ్ కనుగొనండి.
00:54 ఇక్కడ ఇమేజ్ స్టైల్స్ పై క్లిక్ చేయండి.
00:58 మనము సెట్ చేయాలనుకుంటున్న టేబుల్ కోసం ఒక ఇమేజ్ స్టైల్ ని సృష్టిద్దాం.
01:03 తదుపరి సృష్టించే వ్యూ అనగా లోగోస్ యొక్క గ్రిడ్కి కూడా సెట్ చేద్దాం.
01:09 యాడ్ ఇమేజ్ స్టైల్ పై క్లిక్ చేయండి.
01:12 ఇమేజ్ స్టైల్ నేమ్ లో Upcoming Events 150 x 150 టైప్ చేద్దాం.
01:19 ద్రుపల్ మన కోసం మెషిన్ పేరుని నింపుతుందని గమనించండి.
01:23 ఇది మన ఇమేజ్ స్టైల్ పేరు.
01:26 క్రేయేట్ న్యూ స్టైల్ పై క్లిక్ చేయండి.
01:29 ఎడుమ వైపు అసలు ఇమేజ్ 600 బై 800 పిక్సల్స్ పరిమాణంతో ఉంది మరియు సవరించిన ఇమేజ్ యొక్క వర్షన్ కుడి వైపు ఉంది.
01:38 ఎఫెక్ట్ క్రింద Select a new effect డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి.
01:42 ఈ జాబితలో అనేక ఎంపికలు ఉన్నవి, వీటిలో నుండి నేను Scale and crop ఎఫెక్ట్ ని ఎంచుకుంటాను.
01:49 మీరు మీకు కావాల్సిన ఎంపిక ను ఎంచుకోండి ఉదాహరణకు రొటేట్, రిసైజ్ లేక మరేదైనా.
01:56 యాడ్ బటన్ పై క్లిక్ చేయండి.
01:58 వెడల్పు కోసం 150 మరియు ఎత్తు కోసం 150 ప్రవేశ పెట్టండి.
02:02 వెడల్పు మరియు ఎత్తుని అసలు ఇమేజ్ పరిమాణం కన్నా పెద్దగా చెయ్య వద్దని గుర్తించుకోండి.
02:07 ఆలా చేస్తే ఇమేజ్ పిక్సలేట్ అవుతుంది.
02:11 యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి.
02:13 ఇక్కడ మన కొత్త ఇమేజ్ స్టైల్ ఉంది. కుడి చేతి వైపు ఉన్న ఇమేజ్ ఇప్పుడు చిన్నగా కత్తిరించబడడి ఉంది.
02:22 ఇంకో దానిని సృష్టింద్దాం. ఇమేజ్ స్టైల్స్ పై క్లిక్ చేసి యాడ్ ఇమేజ్ స్టైల్ బటన్ పై క్లిక్ చేయండి.
02:29 ఈ సారి ఇమేజ్ స్టైల్ నేమ్ లో photo gallery of logos టైప్ చేయండి.
02:35 Create new style బటన్ క్లిక్ చేయండి.
02:38 ఇది మీ మెషిన్ పై ఉన్న ఫోటో గేలరీ లోని ఏ ఇమేజ్ అయినా కావచ్చు.
02:42 ఇది మీరు ఏ ఇమేజ్ కైనా, ఏ ఫీల్డ్ కైనా మరియు ఏ కంటెంట్ కైనా చెయ్యవచ్చు.
02:47 మరో సారి Select a new effect క్లిక్ చేసి Scale and crop ఎంపిక ఎంచుకోండి.
02:53 యాడ్ బటన్ క్లిక్ చేయండి. వెడల్పు కోసం 300 మరియు ఎత్తు కోసం 300 ప్రవేశ పెట్టండి.
03:00 తదుపరి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి.
03:03 కుడి వైపు ఉన్న ఇమేజ్ కి ఇప్పుడు కొత్త కొలతలు 300 బై 300 ఉన్నాయని గమనించండి.
03:09 ద్రుపల్ స్వయం చాలకంగా ప్రతి ఇమేజ్ స్టైల్ కోసం ఇమేజ్ యొక్క వర్షన్ లు సృష్టిస్తుంది మరియు వాటిని సైట్ పై నిలువ చేస్తుందని గమనించండి.
03:18 స్ట్రక్చర్ ఆ పై వ్యూస్ పై క్లిక్ చేయండి.
03:21 మనం Upcoming Events వ్యూ ని ఎడిట్ క్లిక్ చేసి అప్డేట్ చేద్దాం.
03:27 ఈవెంట్ లోగో పై క్లిక్ చేసి ఇమేజ్ స్టైల్ ని Upcoming Eventsకి మార్చండి.
03:33 ఆ పై అప్లై క్లిక్ చేయండి.
03:36 క్రిందికి స్క్రోల్ చేసి ప్రివ్యూ విభంలో చుస్తే మన అన్ని లోగోస్ ఒకేల ఉన్నాయని కనిపిస్తుంది.
03:42 సేవ్ క్లిక్ చేయండి.
03:45 బ్యాక్ టు సైట్ క్లిక్ చేయండి. వెబ్సైట్ పై మన వ్యూ ఉంది.
03:50 ఇమేజ్ స్టైల్స్ చేసేది ఇదే.
03:53 ఒక కొత్త వ్యూ ని ఒక గ్రిడ్ లేఔట్ గా మన అన్ని ఈవెంట్ల కోసం సృష్టిద్దాం.
03:59 దీని కోసం Structures ఆ పై వ్యూస్ మరియు యాడ్ న్యూ వ్యూ పై క్లిక్ చేయండి.
04:05 దీనికి ఫోటో గేలరీ అనే పేరు పెడదాం.
04:09 వ్యూ సెట్టింగ్స్ ని కంటెంట్ గా, అఫ్ టైప్ ని ఇవెంట్స్ గా సెట్ చేద్దాం.
04:14 ఒక ప్రత్యేక వ్యూని photo-of-the-day లేదా ఇవెంట్ కోసం గేలరీ రూపంలో ఇమేజ్స్ని ఉపయోగించ వచ్చు.
04:22 Create a page క్లిక్ చేయండి.
04:25 క్రిందికి స్క్రోల్ చేసి గ్రిడ్ అఫ్ ఫీల్డ్స్ ఎంచుకోండి.
04:29 మనము ద్రుపల్ చే, డ్రాప్ డౌన్ లో అందించబడిన వేరే ఎంపికలని కూడా ఎంచుకోవచ్చనని గమనించండి.
04:36 Items to display ఫీల్డ్ లో 9 ఎంచుకోండి ఎందుకంటే ఇది 3 బై 3 గ్రిడ్ ఇస్తుంది.
04:42 Create a menu link కూడా తనిఖీ చేద్దాం.
04:46 మెనూ డ్రాప్ డౌన్ క్రింద మెయిన్ నావిగేషన్ ఎంపిక ఎంచుకోండి.
04:51 Save and Edit క్లిక్ చేయండి.
04:54 మన 5 ప్రమాణాలను మరో సారి పరిశీలిద్దాం, డిస్ప్లే ఒక పేజీ.
04:59 ఫార్మాట్ ఒక గ్రిడ్.
05:01 ఇక్కడ టైటిల్ అనే పేరుతో ఒకే ఫీల్డ్ ఉంది.
05:04 చివరిగా ఫిల్టర్ మరియు సార్ట్ క్రైటీరియా.
05:08 ఇప్పటి కోసం వాటిని అలాగే ఉంచుదాం.
05:12 క్రిందికి స్క్రోల్ చేస్తే, నాలుగు (4) కాలమ్ లు మరియు తొమ్మిది (9) ఇవెంట్లు ఉన్నవి.
05:17 ఫార్మాట్లో కాలంల సంఖ్యని మార్చడానికి సెట్టింగ్స్ ఎంపిక పై క్లిక్ చేయండి.
05:22 కాలంల సంఖ్యని మూడుకు మర్చి అప్లై క్లిక్ చేయండి.
05:28 ఇది 3 బై 3 గ్రిడ్ ఇస్తుంది.
05:31 ఫీల్డ్స్ లో యాడ్ క్లిక్ చేయండి.
05:34 ఇవెంట్ లోగోని కనుగొని, దాని పై చెక్ మార్క్ పెట్టి అప్లై క్లిక్ చేయండి.
05:40 ఈ సార్ photo gallery of logosని ఇమేజ్ స్టైల్ గా ఎంచుకోండి.
05:45 లింక్ ఇమేజ్ టులో కంటెంట్ ఎంచుకొని అప్లై క్లిక్ చేయండి.
05:50 తక్షణమే క్రింద ప్రివ్యూ విభాగంలో ఒక గ్రిడ్ కనిపిస్తుంది.
05:55 ఒక గ్రిడ్ లేఔట్ ఒక టేబుల్ కు సమానం కాదు.
06:00 ఒక నోడ్ నుండి ఎంచుకొన్న ఫీల్డ్స్ అన్ని ఒకే సెల్ లో ఉన్నాయి.
06:05 మనము పప్రదర్శన కోసం ఎన్ని సెల్స్ కావాలో నిర్ణయించవచ్చు.
06:09 సేవ్ క్లిక్ చేయండి.
06:12 Back to site బటన్ క్లిక్ చేసి ఆ పై Photo Gallery క్లిక్ చేయండి.
06:17 ఇది చాలా బాగా కనిపిస్తుంది.
06:19 మొబైల్ లాంటి చిన్న పరికరం కోసం అన్ని ఇమేజ్ లను 3 బై 3 గ్రిడ్ల ఉంచడానికి స్కేల్ చెయ్యబడతాయి.
06:26 అదే ద్రుపల్ గ్రిడ్తో చేస్తుంది.
06:29 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం.
06:34 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది:
  • ఇమేజ్ స్టైల్స్ మరియు
  • ఫోటో గేలరీ.
06:44 ఈ వీడియోను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
06:53 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:00 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.

07:08 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
07:19 ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig