Drupal/C2/Installation-of-Drupal/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration | ||
00:01 | ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం. | ||
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం | ||
00:17 | ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి-
వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు | ||
00:30 | ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం. | ||
00:38 | ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి. | ||
00:45 | ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి. | ||
00:48 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము 'Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను | ||
00:57 | 'Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి:
| ||
01:05 | * కనీసం 256 MB RAM | ||
01:08 | * కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు | ||
01:13 | * TCP / IP ప్రోటోకాల్ మద్దతు. | ||
01:16 | ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు: | ||
01:20 | * ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ | ||
01:24 | * ఏదైనా ఒక 32- బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012. | ||
01:41 | ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86. | ||
01:46 | మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌ని తెరిచి చూపిన 'URLకి వెళ్దాం. | ||
01:53 | క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టాలర్‌ను తనిఖీ చేద్దాం. | ||
02:01 | మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి | ||
02:06 | నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను | ||
02:11 | మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి. | ||
02:17 | ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం | ||
02:22 | డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. | ||
02:29 | ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్. | ||
02:36 | మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు | ||
02:39 | కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. | ||
02:43 | ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది | ||
02:50 | ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి. | ||
02:53 | వెంటనే, ఇన్స్టాలర్ యొక్క డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్‌పై క్లిక్ చేయండి. | ||
03:01 | క్రింది సంస్థాపనసోపానలు విండోస్ మరియు లినక్స్ OS ల కోసం సమానమే. | ||
03:07 | మీకు గనక Bitnami ఇన్స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి | ||
03:15 | డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్స్టాలర్ ఫైల ని తెరవండి. | ||
03:20 | ఈ ఇన్స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి | ||
03:25 | మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి | ||
03:33 | మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి. | ||
03:40 | తదుపరి Permissions టాబ్ పై క్లిక్ చేసి Allow executing file as program ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. | ||
03:48 | ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్‌పై క్లిక్ చేయండి. | ||
03:52 | ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి. | ||
03:55 | సంస్థాపన మొదలవుతుంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
04:01 | ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు. | ||
04:06 | ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి. | ||
04:12 | నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను .Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
04:18 | ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి. | ||
04:24 | నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను. | ||
04:27 | విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది. | ||
04:34 | Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
04:36 | ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతా ని సృష్టించాలి. | ||
04:40 | నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది. | ||
04:47 | ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి. | ||
04:50 | ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను. | ||
04:56 | దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి | ||
05:00 | తరువాత, నిర్వాహకుని కోసం ,ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. | ||
05:07 | లాగిన్ యూజర్ నేమ్ లో' నేను "అడ్మిన్" టైప్ చేస్తాను. | ||
05:11 | పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి. | ||
05:17 | మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు. | ||
05:22 | Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
05:24 | లినక్స్ , Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQLకోసం అది 3306. | ||
05:34 | విండోస్ లో, ఇది 80 మరియు 3306. | ||
05:39 | ఆ పోర్ట్‌లు , ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. | ||
05:47 | ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది. | ||
05:54 | నేను 3307 వేస్తాను | ||
05:57 | Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
05:59 | ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్‌కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8 గా పేరు టైప్ చేస్తాను | ||
06:06 | మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు. | ||
06:10 | Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
06:12 | ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను | ||
06:19 | కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను | ||
06:23 | తదుపరి Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
06:26 | ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. | ||
06:31 | సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది. | ||
06:36 | సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి. | ||
06:43 | Finish బటన్‌పై క్లిక్ చేయండి. | ||
06:46 | Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. | ||
06:51 | అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్' క్లిక్ చేయండి | ||
06:56 | ఇక్కడ 'MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు. | ||
07:02 | ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి. | ||
07:11 | మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్ | ||
07:16 | అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది . | ||
07:23 | కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం | ||
07:26 | మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. | ||
07:33 | Welcome టాబ్ పై క్లిక్ చేయండి. | ||
07:36 | ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి | ||
07:42 | బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది. | 07:46 | ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్‌ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్‌సైట్‌కు మళ్ళించబడుతాము |
07:54 | వెబ్సైట్ పేరు 'Drupal 8 అని గమనించండి. | ||
07:58 | వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి | ||
08:03 | మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం. | ||
08:11 | ఇప్పుడు, లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి. | ||
08:14 | చిరునామా 'బార్' లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా ': // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం | ||
08:27 | తరువాతి ట్యుటోరియల్ లో, manamu / user / 1 ante ఏమిటో నేర్చ్కుంటాము. | ||
08:32 | ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా 127.0.0.1', చూపవచ్చు | ||
08:42 | తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు
localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal. ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే. | ||
08:57 | తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం. | ||
09:03 | మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి. | ||
09:07 | ఫైల్ బ్రోవ్సెర్కి మారండి. | ||
09:10 | ఎడమ సైడ్బార్ లో, places 'కింద' home క్లిక్ చేయండి | ||
09:15 | ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folder పై డబుల్ క్లిక్ చేయండి | ||
09:23 | ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది . దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి. | ||
09:33 | మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి. | ||
09:44 | Bitnami ద్రుపల్ స్టాక్' నియంత్రణ విండో తెరుచుకుంటుంది | ||
09:48 | మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి . | ||
09:54 | దీని తో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము | ||
09:57 | ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం. | ||
10:07 | క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయ చేసి డౌన్లోడ్ చేసి చూడండి | ||
10:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి. | ||
10:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ :
| ||
10:36 | ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు |