Difference between revisions of "Drupal/C2/Installation-of-Drupal/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 | '''Time''' |'''Narration''' |- | 00:01 |ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటో...")
 
 
(10 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border =1  
 
{| border =1  
| '''Time'''
+
| Time
|'''Narration'''
+
|Narration
 
|-
 
|-
| 00:01
+
|00:01
 
|ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
 
|ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
 
|-
 
|-
| 00:06
+
|00:06
| ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం  
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.
 
|-
 
|-
| 00:17
+
|00:17
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి-
+
|ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.
వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు  
+
 
|-
 
|-
| 00:30
+
|00:30
| ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్  చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
+
|ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్  చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
 
|-
 
|-
| 00:38
+
|00:38
| ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి.
 
|-
 
|-
| 00:45
+
|00:45
| ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి.
+
|ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి.
 
|-
 
|-
| 00:48
+
|00:48
| ఈ ట్యుటోరియల్ కోసం  నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము 'Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను  
+
|ఈ ట్యుటోరియల్ కోరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.
 
|-
 
|-
| 00:57
+
|00:57
| ''  'Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి:
+
|Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.
* ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్
+
 
|-
 
|-
| 01:05
+
|01:05
|* కనీసం 256 MB RAM
+
|కనీసం 256 MB RAM,
 
|-
 
|-
| 01:08
+
|01:08
| కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
+
|కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
 
|-
 
|-
| 01:13
+
|01:13
| * TCP / IP ప్రోటోకాల్ మద్దతు.
+
|TCP / IP ప్రోటోకాల్ మద్దతు.
 
|-
 
|-
| 01:16
+
|01:16
| ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు:
+
|ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు-
 
|-
 
|-
| 01:20
+
|01:20
| * ఏదైనా  ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్
+
|ఏదైనా  ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
 
|-
 
|-
| 01:24
+
|01:24
| * ఏదైనా  ఒక 32- బిట్  విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా  విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
+
|ఏదైనా  ఒక 32-బిట్  విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా  విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
 
|-
 
|-
| 01:41
+
|01:41
| ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.  
+
|ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.  
 
|-
 
|-
| 01:46
+
|01:46
| మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని  తెరిచి  చూపిన  'URLకి వెళ్దాం.
+
|మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని  తెరిచి  చూపిన  URLకి వెళ్దాం.
 
|-
 
|-
| 01:53
+
|01:53
| క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు  లినక్స్  ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ  చేద్దాం.
+
|క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు  లినక్స్  ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ  చేద్దాం.
 
|-
 
|-
| 02:01
+
|02:01
| మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి  
+
|మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి.
 
|-
 
|-
| 02:06
+
|02:06
| నేను ఒక  లినక్స్ యూజర్ని అందుకే, నేను  లినక్స్ ఇన్స్టాలర్ని  ఎన్నుకుంటను  
+
|నేను ఒక  లినక్స్ యూజర్ని అందుకే, నేను  లినక్స్ ఇన్స్టాలర్ని  ఎన్నుకుంటను.
 
|-
 
|-
| 02:11
+
|02:11
| మీరు గనక ఒక విండోస్  యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని  ఎంచుకోండి.
+
|మీరు గనక ఒక విండోస్  యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని  ఎంచుకోండి.
 
|-
 
|-
| 02:17
+
|02:17
| ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం  
+
|ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం  
 
|-
 
|-
| 02:22
+
|02:22
| డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు  చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
+
|డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు  చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
|-
 
|-
| 02:29
+
|02:29
| ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
+
|ఈ రికార్డింగ్ సమయంలో, ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
 
|-  
 
|-  
| 02:36
+
|02:36
| మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు  
+
|మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
 
|-
 
|-
| 02:39
+
|02:39
| కుడి వైపు  ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|కుడి వైపు  ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 02:43
+
|02:43
| ఒక పాపప్ విండో  Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి  మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది
+
|ఒక పాపప్ విండో  Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి  మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
 
|-
 
|-
| 02:50
+
|02:50
| ఇప్పుడు కోసం, No thanks పై   క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 02:53
+
|02:53
| వెంటనే,  ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
+
|వెంటనే,  ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:01
+
|03:01
| క్రింది సంస్థాపనసోపానలు విండోస్  మరియు లినక్స్  OS ల కోసం  సమానమే.
+
|క్రింది సంస్థాపనసోపానలు విండోస్  మరియు లినక్స్  OSల కోసం  సమానమే.
 
|-
 
|-
| 03:07
+
|03:07
| మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు   అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి  
+
|మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులుగా వాటిలో ఒకటి ని ఉపయోగించండి.
 
|-
 
|-
| 03:15
+
|03:15
| డౌన్లోడ్స్   ఫోల్డర్ లో  డౌన్లోడ్ చెయ్యబడిన  ఇన్‌స్టాలర్  ఫైల ని తెరవండి.
+
|డౌన్లోడ్స్ ఫోల్డర్ లో  డౌన్లోడ్ చెయ్యబడిన  ఇన్‌స్టాలర్  ఫైలని తెరవండి.
 
|-
 
|-
| 03:20
+
|03:20
| ఈ ఇన్‌స్టాలర్  ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్  ఉండాలి  
+
|ఈ ఇన్‌స్టాలర్  ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్  ఉండాలి.
 
|-
 
|-
| 03:25
+
|03:25
| మీరు ఒక విండోస్ వినియోగదారుడు  అయితే,  ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి
+
|మీరు ఒక విండోస్ వినియోగదారుడు  అయితే,  ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Run as administrator ఎంపిక ఎంచుకోండి.
 
|-
 
|-
| 03:33
+
|03:33
| మీరు ఒక లినక్స్ వినియోగదారుడు  అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్  పై  రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి.
+
|మీరు ఒక లినక్స్ వినియోగదారుడు  అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్  పై  రైట్ క్లిక్ చేసి Properties ఎంచుకోండి.
 
|-
 
|-
| 03:40
+
|03:40
| తదుపరి '''Permissions''' టాబ్ పై క్లిక్ చేసి  Allow executing file as program  ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
+
|తదుపరి Permissions టాబ్ పై క్లిక్ చేసి  Allow executing file as program  ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:48  
+
|03:48  
| ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
+
|ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:52
+
|03:52
| ఇప్పుడు, ఇన్స్టాలర్  ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు, ఇన్స్టాలర్  ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:55
+
|03:55
| సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
+
|సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:01
+
|04:01
| ఇక్కడ మనము  సంస్థాపనకి  కావలసిన భాగాలను  ఎంచుకోవచ్చు.
+
|ఇక్కడ మనము  సంస్థాపనకి  కావలసిన భాగాలను  ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
| 04:06
+
|04:06
| ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి  ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
+
|ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి  ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
 
|-
 
|-
| 04:12
+
|04:12
| నేను అన్నిభాగాలను  ఎంచుకొనుటకు ఇష్టపడుతాను .Next బటన్పై క్లిక్ చేయండి.
+
|నేను అన్నిభాగాలను  ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:18
+
|04:18
| ఈ విండోలో,  మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో  ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
+
|ఈ విండోలో,  మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో  ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
 
|-
 
|-
| 04:24
+
|04:24
| నేను  నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
+
|నేను  నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
 
|-
 
|-
| 04:27
+
|04:27
|విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో   లేదా ప్రధాన డ్రైవ్ లో  ఇన్స్టాల్ అవుతుంది.
+
|విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో లేదా ప్రధాన డ్రైవ్ లో  ఇన్స్టాల్ అవుతుంది.
 
|-
 
|-
| 04:34
+
|04:34
| Next బటన్పై క్లిక్ చేయండి.
+
|Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:36
+
|04:36
| ఇప్పుడు మనం ఒక ద్రుపల్  అడ్మిన్ ఖాతా ని సృష్టించాలి.
+
|ఇప్పుడు మనం ఒక ద్రుపల్  అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
 
|-
 
|-
| 04:40
+
|04:40
| నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
+
|నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
 
|-
 
|-
| 04:47
+
|04:47
| ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
+
|ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
 
|-
 
|-
| 04:50
+
|04:50
 
|ఇమెయిల్ అడ్రస్  ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
 
|ఇమెయిల్ అడ్రస్  ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
 
|-
 
|-
| 04:56
+
|04:56
| దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి  
+
|దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.
 
|-
 
|-
| 05:00
+
|05:00
| తరువాత,  నిర్వాహకుని కోసం ,ఎన్నుకున్న యూసర్ నేమ్  మరియు పాస్ వర్డ్  ఇవ్వాల్సి ఉంటుంది.
+
|తరువాత,  నిర్వాహకుని కోసం, ఎన్నుకున్న యూసర్ నేమ్  మరియు పాస్ వర్డ్  ఇవ్వాల్సి ఉంటుంది.
 
|-
 
|-
| 05:07
+
|05:07
|లాగిన్ యూజర్ నేమ్ లో' నేను "అడ్మిన్"  టైప్ చేస్తాను.
+
|లాగిన్ యూజర్ నేమ్ లో నేను "అడ్మిన్"  టైప్ చేస్తాను.
 
|-
 
|-
| 05:11
+
|05:11
|పాస్వర్డ్ రంగం లో  నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్  మళ్ళి  టైప్ చేయండి.
+
|పాస్వర్డ్ రంగంలో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్  మళ్ళి  టైప్ చేయండి.
 
|-
 
|-
| 05:17
+
|05:17
| మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్  మరియు పాస్వర్డ్ నైనా  టైప్ చేయవచ్చు.
+
|మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్  మరియు పాస్వర్డ్ నైనా  టైప్ చేయవచ్చు.
 
|-
 
|-
| 05:22
+
|05:22
| Next బటన్పై క్లిక్ చేయండి.
+
|Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 05:24
+
|05:24
| లినక్స్ ,  Apache కోసం, అప్రమేయ listening పోర్ట్  8080  మరియు MySQLకోసం అది 3306.
+
|లినక్స్,  Apache కోసం, అప్రమేయ listening పోర్ట్  8080  మరియు MySQL కోసం అది 3306.
 
|-
 
|-
| 05:34
+
|05:34
| విండోస్ లో, ఇది 80 మరియు 3306.
+
|విండోస్ లో, ఇది 80 మరియు 3306.
 
|-
 
|-
| 05:39
+
|05:39
| ఆ పోర్ట్లు ,  ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో  ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి  ప్రేరేపిస్తుంది.  
+
|ఆ పోర్ట్లు,  ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో  ఉంటే, ప్రత్యామ్నాయ పోర్ట్సు ఉపయోగించడానికి  ప్రేరేపిస్తుంది.  
 
|-
 
|-
| 05:47
+
|05:47
| ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ  పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
+
|ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ  పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
 
|-
 
|-
| 05:54
+
|05:54
| నేను 3307 వేస్తాను
+
|నేను 3307 వేస్తాను.
 
|-
 
|-
| 05:57
+
|05:57
| Next బటన్పై క్లిక్ చేయండి.
+
|Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 05:59
+
|05:59
| ఇప్పుడు మనము మన   ద్రూపల్ సైట్కి  ఒక పేరుని  ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8  గా పేరు టైప్ చేస్తాను  
+
|ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి  ఒక పేరుని  ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా పేరు టైప్ చేస్తాను.
 
|-
 
|-
| 06:06
+
|06:06
| మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
+
|మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
 
|-
 
|-
| 06:10
+
|06:10
| Next బటన్పై క్లిక్ చేయండి.
+
|Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:12
+
|06:12
| ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని  అడుగుతుంది.  ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను  
+
|ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని  అడుగుతుంది.  ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.
 
|-
 
|-
| 06:19
+
|06:19
| కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు  చెక్ బాక్స్ పై  క్లిక్ చేస్తాను  
+
|కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు  చెక్ బాక్స్ పై  క్లిక్ చేస్తాను  
 
|-
 
|-
| 06:23
+
|06:23
| తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
+
|తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:26
+
|06:26
| ద్రుపల్  ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది.  Next  బటన్పై క్లిక్ చేయండి.
+
|ద్రుపల్  ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది.  Next  బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:31
+
|06:31
| సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
+
|సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
 
|-
 
|-
| 06:36
+
|06:36
| సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack తనిఖీ  చెయ్యబడింది నిర్ధారించుకోండి.
+
|సంస్థాపన ముగిసిన తర్వాత, Launch Bitnami Drupal Stack తనిఖీ  చెయ్యబడింది నిర్ధారించుకోండి.
 
|-
 
|-
| 06:43
+
|06:43
| Finish బటన్పై క్లిక్ చేయండి.
+
|Finish బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:46
+
|06:46
| Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
+
|Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 06:51
+
|06:51    
అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్' క్లిక్ చేయండి
+
|తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్  చెయ్యాలో చూద్దాం.
 
|-
 
|-
| 06:56
+
|06:57
| ఇక్కడ 'MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
+
|మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
 
|-
 
|-
| 07:02
+
|07:01
|ద్రూపల్ పై పని చేయుటకు మనకు  MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ '' అవసరం అని  గమనించండి.
+
|ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
 
|-
 
|-
| 07:11
+
|07:04
| మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్
+
|ఎడమ సైడ్బార్ లో, places కింద home క్లిక్ చేయండి.
 +
|-
 +
|07:09
 +
|ఇప్పుడు, జాబితా నుండి  drupal hyphen 8.1.3 hyphen 0 folder  పై డబుల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07:16
+
|07:17
| అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో  వస్తుంది .
+
|ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 07:23
+
|07:27
| కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం
+
|మీరు ఒక విండోస్  వినియోగదారుడు అయితే  Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి.
 
|-
 
|-
| 07:26
+
|07:38
|మనము సేవలను  ప్రారంచుటకు, ఆపుటకు మరియు  పునఃప్రారంభించుట  తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
+
|Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 07:33
+
|07:42
| Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
+
|మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో  లేదో తనిఖీ చెయ్యండి.
 
|-
 
|-
| 07:36
+
|07:47
|ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న  Go to Application బటన్ క్లిక్ చేయండి  
+
|అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి  
|-
+
| 07:42
+
|బ్రౌసర్ లో  స్వయంచాలకంగా  bitnami పేజీ తెరుచుకుంటుంది.
+
| 07:46
+
| ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్  లింక్ను క్లిక్ చెయ్యండి.  మనము మన ద్రుపల్  వెబ్సైట్కు మళ్ళించబడుతాము
+
 
|-
 
|-
| 07:54
+
|07:53
| వెబ్సైట్ పేరు 'Drupal 8 అని గమనించండి.
+
|ఇక్కడ  MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
 
|-
 
|-
| 07:58
+
|07:59
| వెబ్సైట్ లోకి  లాగిన్ చేసేందుకుకుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్  లింక్ ని  క్లిక్  చేయండి
+
|ద్రూపల్ పై పని చేయుటకు మనకు  MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి.
 
|-
 
|-
| 08:03
+
|08:08
|మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్  మరియు పాస్ వర్డ్ టైప్  చేద్దాం.
+
|మరియు Apache లేదా Nginx లాంటి  ఒక వెబ్ సర్వర్.
 
|-
 
|-
| 08:11
+
|08:13
| ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
+
|అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్  MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ తో  వస్తుంది.
 
|-
 
|-
| 08:14
+
|08:20
| చిరునామా 'బార్' లో, మన  వెబ్సైట్  యొక్క చిరునామా  '' ': // localhost: 8080 / Drupal / user / 1  చూడగలం
+
|కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.
 
|-
 
|-
| 08:27
+
|08:23
| తరువాతి ట్యుటోరియల్ లోmanamu / user / 1 ante ఏమిటో నేర్చ్కుంటాము.
+
|మనము  సేవలను  ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట  తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
 
|-
 
|-
| 08:32
+
|08:30
| ఈ localhost కి బదులుగా  మీకు  సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా ''127.0.0.1', చూపవచ్చు
+
|Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08:42
+
|08:33
| తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు
+
|ద్రుపల్ ని  ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న  Go to Application బటన్ క్లిక్ చేయండి.  
 
+
|-
localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal.
+
|08:39
 
+
|బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది.
ఒక వేళా  Apache listening పోర్ట్ 80 అయితే.  
+
 
|-
 
|-
| 08:57
+
|08:44
| తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం.  
+
|ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్  లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్సైట్కు మళ్ళించబడుతాము
 +
|-
 +
|08:51
 +
|వెబ్సైట్ పేరు Drupal 8 అని గమనించండి.
 
|-
 
|-
| 09:03
+
|08:55
| మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
+
|వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్  లింక్ ని  క్లిక్  చేయండి
 
|-
 
|-
| 09:07
+
|09:00
|ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
+
|మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్  మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
 
|-
 
|-
| 09:10
+
|09:08
| ఎడమ సైడ్బార్ లో, places 'కింద' home క్లిక్ చేయండి  
+
|ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
|-
+
| 09:15
+
| ఇప్పుడు, జాబితా నుండి  drupal hyphen 8.1.3 hyphen 0 folder  పై డబుల్ క్లిక్  చేయండి
+
 
|-
 
|-
| 09:23
+
|09:11
| ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది . దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.  
+
|చిరునామా బార్ లో, మన  వెబ్సైట్ యొక్క చిరునామా: // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం.  
 
|-
 
|-
| 09:33
+
|09:24
|మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి.
+
|తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 అంటే  ఏమిటో నేర్చ్కుంటాము.
 
|-
 
|-
| 09:44
+
|09:29
|Bitnami ద్రుపల్ స్టాక్' '' నియంత్రణ విండో తెరుచుకుంటుంది
+
|ఈ localhost కి బదులుగా మీకు  సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా 127.0.0.1, చూపవచ్చు.
 
|-
 
|-
| 09:48
+
|09:39
| మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి .
+
|తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు: localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal, ఒక వేళా  Apache listening  పోర్ట్ 80  అయితే.  
 
|-
 
|-
| 09:54
+
|09:54
|దీని తో, మనము  ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము  
+
|దీనితో, మనము  ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.
 
|-
 
|-
| 09:57
+
|09:57
 
|ట్యూటోరియల్ సారాంశం  ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు  విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
 
|ట్యూటోరియల్ సారాంశం  ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు  విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
 
 
|-
 
|-
| 10:07
+
|10:07
| క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశం ఇస్తుంది. దయ చేసి  డౌన్లోడ్ చేసి చూడండి  
+
|క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశం ఇస్తుంది. దయ చేసి  డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
| 10:14
+
|10:14
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో  ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో  ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
 
|-
 
|-
| 10:25
+
|10:25
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ :
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు, NVLI, సాంస్కృతిక శాఖ, భా రతదేశం ద్వారా నిధులను పొందుతుంది.
* NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు
+
* NVLI, సాంస్కృతిక శాఖ, భారతదేశం ప్రభుత్వంద్వారా నిధులను పొందుతుంది.
+
 
|-
 
|-
| 10:36
+
|10:36
| ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు
+
|ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 11:44, 24 March 2017

Time Narration
00:01 ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.
00:30 ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
00:38 ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి.
00:45 ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి.
00:48 ఈ ట్యుటోరియల్ కోరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.
00:57 Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.
01:05 కనీసం 256 MB RAM,
01:08 కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
01:13 TCP / IP ప్రోటోకాల్ మద్దతు.
01:16 ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు-
01:20 ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
01:24 ఏదైనా ఒక 32-బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
01:41 ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.
01:46 మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి చూపిన URLకి వెళ్దాం.
01:53 క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ చేద్దాం.
02:01 మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి.
02:06 నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను.
02:11 మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి.
02:17 ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం
02:22 డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
02:29 ఈ రికార్డింగ్ సమయంలో, ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
02:36 మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
02:39 కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
02:43 ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
02:50 ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
02:53 వెంటనే, ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
03:01 క్రింది సంస్థాపనసోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే.
03:07 మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులుగా వాటిలో ఒకటి ని ఉపయోగించండి.
03:15 డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్‌స్టాలర్ ఫైలని తెరవండి.
03:20 ఈ ఇన్‌స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి.
03:25 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Run as administrator ఎంపిక ఎంచుకోండి.
03:33 మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Properties ఎంచుకోండి.
03:40 తదుపరి Permissions టాబ్ పై క్లిక్ చేసి Allow executing file as program ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:48 ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
03:52 ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
03:55 సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
04:01 ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు.
04:06 ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
04:12 నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్పై క్లిక్ చేయండి.
04:18 ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
04:24 నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
04:27 విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
04:34 Next బటన్పై క్లిక్ చేయండి.
04:36 ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
04:40 నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
04:47 ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
04:50 ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
04:56 దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.
05:00 తరువాత, నిర్వాహకుని కోసం, ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
05:07 లాగిన్ యూజర్ నేమ్ లో నేను "అడ్మిన్" టైప్ చేస్తాను.
05:11 పాస్వర్డ్ రంగంలో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి.
05:17 మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు.
05:22 Next బటన్పై క్లిక్ చేయండి.
05:24 లినక్స్, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306.
05:34 విండోస్ లో, ఇది 80 మరియు 3306.
05:39 ఆ పోర్ట్లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ పోర్ట్సు ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది.
05:47 ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
05:54 నేను 3307 వేస్తాను.
05:57 Next బటన్పై క్లిక్ చేయండి.
05:59 ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా పేరు టైప్ చేస్తాను.
06:06 మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
06:10 Next బటన్పై క్లిక్ చేయండి.
06:12 ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.
06:19 కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను
06:23 తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
06:26 ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్పై క్లిక్ చేయండి.
06:31 సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
06:36 సంస్థాపన ముగిసిన తర్వాత, Launch Bitnami Drupal Stack తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి.
06:43 Finish బటన్పై క్లిక్ చేయండి.
06:46 Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
06:51 తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం.
06:57 మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
07:01 ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
07:04 ఎడమ సైడ్బార్ లో, places కింద home క్లిక్ చేయండి.
07:09 ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folder పై డబుల్ క్లిక్ చేయండి.
07:17 ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.
07:27 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి.
07:38 Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది.
07:42 మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
07:47 అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి
07:53 ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
07:59 ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి.
08:08 మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్.
08:13 అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది.
08:20 కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.
08:23 మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
08:30 Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
08:33 ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి.
08:39 బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది.
08:44 ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్సైట్కు మళ్ళించబడుతాము
08:51 వెబ్సైట్ పేరు Drupal 8 అని గమనించండి.
08:55 వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి
09:00 మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
09:08 ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
09:11 చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా: // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం.
09:24 తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 అంటే ఏమిటో నేర్చ్కుంటాము.
09:29 ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా 127.0.0.1, చూపవచ్చు.
09:39 తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు: localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal, ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే.
09:54 దీనితో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.
09:57 ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
10:07 క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయ చేసి డౌన్లోడ్ చేసి చూడండి.
10:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు, NVLI, సాంస్కృతిక శాఖ, భా రతదేశం ద్వారా నిధులను పొందుతుంది.
10:36 ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya