Difference between revisions of "Digital-Divide/D0/First-Aid-on-Fever/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| Time
|| '''Narration'''
+
|| Narration
 
+
 
|-
 
|-
 
|00:05
 
|00:05
| మీనా అనే   ఒక   ఊరి బాలిక   బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది
+
| మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది.
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది
+
| బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది.
 
+
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| బాలిక వద్దకు ఆందోళన  తో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది   
+
| బాలిక వద్దకు ఆందోళనతో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది.  
 
+
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| డిజిటల్ డివైడ్  కు  వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్  కి స్వాగతం   
+
| డిజిటల్ డివైడ్కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు   జాగ్రత్తలు   మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం  
+
|ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం.
 
+
 
+
 
|-
 
|-
 
|00:37
 
|00:37
| ఏ  వ్యక్తి దైన  ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు.
+
| ఏవ్యక్తిదైన ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు.
 
+
 
+
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
| ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం
+
| ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం:
 
+
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
ఉష్ణోగ్రత లో పెరుగుదల
+
ఉష్ణోగ్రతలో పెరుగుదల  
 
+
 
|-
 
|-
 
|00:57
 
|00:57
 
| నొప్పులు మరియు బాధలు
 
| నొప్పులు మరియు బాధలు
 
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| వణుకుట మరియు చలి
+
|వణుకుట మరియు చలి
 
+
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
Line 48: Line 37:
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|గొంతునొప్పి
+
|గొంతునొప్పి.
 
+
 
|-
 
|-
 
|01:06
 
|01:06
| బాలిక   వణుకుట గమనించిన  తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను  దుప్పటితో  తో చుట్టినది
+
| బాలిక వణుకుట గమనించిన  తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను  దుప్పటితో  తో చుట్టినది.
 
+
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|  ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం  
+
|  ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం
 
+
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
 
| రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి.
 
| రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి.
 
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
| రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి
+
| రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి.
 
+
 
|-
 
|-
 
|01:28
 
|01:28
| ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు.
+
|ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు.
 
|-
 
|-
 
|01:33
 
|01:33
|  
+
|మీ సొంత మందులు ఇవ్వద్దు.
మీ సొంత మందులు ఇవ్వద్దు.
+
 
+
 
|-
 
|-
 
|01:36
 
|01:36
| యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి
+
| యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి.
 
+
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
| చల్లనిగాలి అడ్డగించవద్దు
+
|చల్లనిగాలి అడ్డగించవద్దు.
 
+
 
|-
 
|-
| 01:43
+
|01:43
| వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది.
+
|వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
| ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి
+
| ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి.
 
+
 
|-
 
|-
| 01:55
+
|01:55
|   క్రమరహిత ఊపిరితీయటం
+
|క్రమరహిత ఊపిరితీయటం.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|  01:58
 
|  01:58
|   కుత్తిక పట్టుకొనుట
+
| కుత్తిక పట్టుకొనుట
 
+
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| నిరంతర గొంతునొప్పి
+
|నిరంతర గొంతునొప్పి
 
+
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|   దద్దుర్లు.
+
|దద్దుర్లు. వాంతిచేయుట
+
 
|-
 
|-
| 02:04
+
|02:06
|  * వాంతిచేయుట
+
|నొప్పిగా ఉన్న మూత్ర  విసర్జన మరియు అతిసారము.
 
+
|-
+
02:06
+
| నొప్పిగా ఉన్న మూత్ర  విసర్జన మరియు అతిసారము
+
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|  02:11
 
|  02:11
|   మనం  ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
+
|మనం  ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
+
 
|-
 
|-
| 02:16
+
|02:16
|   క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి
+
|క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి.
 
+
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి  సంగ్రహముగాచెప్పును
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి  సంగ్రహముగాచెప్పును.
 
+
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే  డౌన్లోడ్ చేసి చూడవచ్చు
+
| ఒక వేళా మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే  డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క   బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్  ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది   
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది.  
 
+
 
|-
 
|-
| 02:35
+
|02:35
| ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ  యోగ్యతాపత్రము లను ఇస్తుంది   
+
|ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ  యోగ్యతాపత్రములను ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
|మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
+
|స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.   
+
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.   
 
|-
 
|-
| 03:02
+
|03:02
| ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
+
|ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
 
|-
 
|-
| 03:15
+
|03:15
| Script లో తోడ్పడిన వారు అశ్విని పాటిల్ , అనిమేషన్ చేసిన వారు ఆర్తి  
+
|స్క్రిప్ట్ లో తోడ్పడిన వారు అశ్విని పాటిల్, అనిమేషన్ చేసిన వారు ఆర్తి.
 
+
 
+
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| చిత్రలేఖనము చేసినది శౌరభ్ గాడ్గిల్  
+
|చిత్రలేఖనము చేసినది శౌరభ్ గాడ్గిల్.
 
+
 
|-
 
|-
| 03:25
+
|03:25
| ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
+
|ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య.
 
+
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| సహకరించినందుకు ధన్యవాదములు
+
|సహకరించినందుకు ధన్యవాదములు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 14:06, 27 March 2017

Time Narration
00:05 మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది.
00:13 బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది.
00:18 బాలిక వద్దకు ఆందోళనతో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది.
00:25 డిజిటల్ డివైడ్కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం.
00:30 ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం.
00:37 ఏవ్యక్తిదైన ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు.
00:51 ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం:
00:54 ఉష్ణోగ్రతలో పెరుగుదల
00:57 నొప్పులు మరియు బాధలు
00:59 వణుకుట మరియు చలి
01:02 తీవ్రమైన తలనొప్పి మరియు
01:04 గొంతునొప్పి.
01:06 బాలిక వణుకుట గమనించిన తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను దుప్పటితో తో చుట్టినది.
01:14 ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం.
01:20 రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి.
01:24 రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి.
01:28 ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు.
01:33 మీ సొంత మందులు ఇవ్వద్దు.
01:36 యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి.
01:41 చల్లనిగాలి అడ్డగించవద్దు.
01:43 వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది.
01:48 ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి.
01:55 క్రమరహిత ఊపిరితీయటం.
01:58 కుత్తిక పట్టుకొనుట
02:00 నిరంతర గొంతునొప్పి
02:03 దద్దుర్లు. వాంతిచేయుట
02:06 నొప్పిగా ఉన్న మూత్ర విసర్జన మరియు అతిసారము.
02:11 మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
02:16 క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి.
02:20 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును.
02:23 ఒక వేళా మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
02:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది.
02:35 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రములను ఇస్తుంది.
02:40 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకు వ్రాయండి.
02:49 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
02:54 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
03:02 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
03:15 స్క్రిప్ట్ లో తోడ్పడిన వారు అశ్విని పాటిల్, అనిమేషన్ చేసిన వారు ఆర్తి.
03:22 చిత్రలేఖనము చేసినది శౌరభ్ గాడ్గిల్.
03:25 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య.
03:29 సహకరించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya, Yogananda.india