Difference between revisions of "C-and-Cpp/C4/Understanding-Pointers/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 |సి మరియి సి++ లో పాయింటర్ల పై ఈ స్పోకన్ టుటోరియల్ క...")
 
Line 16: Line 16:
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|* మరియు పాయింటర్ పై క్రియలు.  
+
|* మరియు పాయింటర్స్ పై క్రియలు.  
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 ను మరియు
+
| ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|ఉబంటు పై జీసీసీ మరియు సి++ కంపైలర్ వర్షన్ 4.6.1.
+
|ఉబంటు పై జీసీసీ మరియు సి++ కంపైలర్ వర్షన్ 4.6.1 వాడుతున్నాను.
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|పాయింటర్ల పరిచయం తో ప్రారంబిద్దామ్.
+
|పాయింటర్ల పరిచయంతో ప్రారంబిద్దామ్.
 
|-
 
|-
 
|00:34
 
|00:34
Line 34: Line 34:
 
|-
 
|-
 
|00.38
 
|00.38
|పాయింటర్లు  మెమొరీ చిరునామాలను నిల్వచేసుకుంటాయి.   
+
|పాయింటర్లు  మెమొరీ చిరునామాలను నిల్వ చేసుకుంటాయి.   
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
Line 43: Line 43:
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|మన ఫైల్ పేరు “పాయింటర్ _డెమో.సి” అని గమనించండి.  
+
|మన ఫైల్ పేరు “పాయింటర్స్_డెమో.సి” అని గమనించండి.  
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
|కోడ్ ని చూద్దాం.  
+
|కోడ్ని చూద్దాం.  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
|పాయింటర్ని ప్రకటించేందుకు  అస్టరిస్క్ గుర్తుని ఉపయోగిస్తాం.
+
|పాయింటర్ని ప్రకటించేందుకు  అస్టరిస్క్(*) గుర్తుని ఉపయోగిస్తాం.
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
Line 70: Line 70:
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|అంటే, అంపర్సన్ద్ నం(&num) నుం మెమొరీ చిరునామాను అందిస్తుంది.  
+
|అంటే, అంపర్సన్ద్ నం(&num) మెమొరీ చిరునామాను అందిస్తుంది.  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
Line 79: Line 79:
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|ఈ వాక్యం పిటియర్ లో ఉన్న అడ్రెస్ ని ముద్రిస్తుంది.   
+
|ఈ వాక్యం పిటియర్ లో ఉన్న అడ్రెస్ని ముద్రిస్తుంది.   
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
Line 85: Line 85:
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|ఇది పిటియర్ విలువని అందిస్తుంది .
+
|ఇది పిటియర్ విలువని అందిస్తుంది.
 
|-
 
|-
 
|01:51
 
|01:51
Line 91: Line 91:
 
|-
 
|-
 
|01:54
 
|01:54
| అస్టరిస్క్  పిటియర్ అడ్డర్స్ లో ఉన్న విలువను ఇస్తుంది.  
+
| అస్టరిస్క్(*) పిటియర్ అడ్డర్స్ లో ఉన్న విలువను ఇస్తుంది.  
 
|-
 
|-
 
|01:59
 
|01:59
Line 100: Line 100:
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|'''%ld''' అనేది లాంగ్ ఇంట్ కి ఫార్మ్యట్ స్పెసిఫైయర్
+
|'''%ld''' అనేది లాంగ్ ఇంట్కి(int) ఫార్మ్యట్ స్పెసిఫైయర్
 
|-
 
|-
 
|02:10
 
|02:10
Line 109: Line 109:
 
|-
 
|-
 
|02:21
 
|02:21
|కంపైల్ చేసేందుకు, "జిసిసి స్పేస్ పాయింటర్ అండర్ స్కోర్ డెమో డాట్ సి స్పేస్ హైఫన్ ఒ స్పేస్ పాయింట్" టైప్ చేసి.  
+
|కంపైల్ చేసేందుకు, "జిసిసి స్పేస్ పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో డాట్ సి స్పేస్ హైఫన్ ఒ స్పేస్ పాయింట్" టైప్ చేసి.  
 
|-
 
|-
 
|02:32
 
|02:32
Line 124: Line 124:
 
|-
 
|-
 
| 02:48  
 
| 02:48  
| ఐతే నం(num) చిరునామా మరియు పిటిఆర్ చిరునామా వేరు.  
+
| ఐతే నం(num) చిరునామా మరియు పిటిఆర్(ptr) చిరునామా వేరు.  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
Line 136: Line 136:
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| మన ఫైల్ పేరు పాయింటర్ అండర్ స్కోర్  డెమో.సిపిపి
+
| మన ఫైల్ పేరు పాయింటర్స్ అండర్ స్కోర్  డెమో.సిపిపి
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|మరియు ఇక్కడ ప్రింట్ ఎఫ్ బడలుగా “సిఔట్” ఫంక్షన్ ఉపయోగిస్తాము.   
+
|మరియు ఇక్కడ ప్రింట్ ఎఫ్ బడలుగా “సిఔట్”(cout) ఫంక్షన్ ఉపయోగిస్తాము.   
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|పాయింటర్ని   సృష్టించుట  
+
|పాయింటర్ని సృష్టించుట  
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
Line 184: Line 184:
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|అసైన్మెంట్ : ఒక సి మరియు సి++ ప్రోగ్రాం రాయండి.
+
|అసైన్మెంట్: ఒక సి మరియు సి++ ప్రోగ్రాం రాయండి.
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
Line 206: Line 206:
 
| 04:37
 
| 04:37
 
|స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.  
 
|స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.  
 
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39

Revision as of 15:04, 22 June 2016

Time Narration
00:01 సి మరియి సి++ లో పాయింటర్ల పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ నేర్పే అంశాలు:
00:08 * పాయింటర్స్
00:10 * పాయిటర్లను సృష్టించుట.
00:12 * మరియు పాయింటర్స్ పై క్రియలు.
00:14 ఉదాహరణల ద్వారా వీటిని నేర్చుకుందాం.
00:18 ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:25 ఉబంటు పై జీసీసీ మరియు సి++ కంపైలర్ వర్షన్ 4.6.1 వాడుతున్నాను.
00:31 పాయింటర్ల పరిచయంతో ప్రారంబిద్దామ్.
00:34 పాయింటర్లు మెమొరీ స్థానాలను చూపుతాయి.
00.38 పాయింటర్లు మెమొరీ చిరునామాలను నిల్వ చేసుకుంటాయి.
00:41 ఆ చిరునామ లో ఉన్న విలువలను కూడా అందజేస్తాయి.
00:45 పాయింటర్ పై ఒక ఉదాహరణ చూద్దాం.
00:48 మన ఫైల్ పేరు “పాయింటర్స్_డెమో.సి” అని గమనించండి.
00:54 కోడ్ని చూద్దాం.
00:56 ఇది మన హెడ్డర్ ఫైల్ stdio.h.
01:00 ఇది మన మెయిన్() ఫంక్షన్.
01:03 ఇక్కడ ఒక లాంగ్ పూర్ణాంక నుం(num)కి 10 విలువలని కేటాయించము.
01:09 తరువాత ఒక పాయింటర్ పిటిఆర్(ptr)ని ప్రకటించాము.
01:12 పాయింటర్ని ప్రకటించేందుకు అస్టరిస్క్(*) గుర్తుని ఉపయోగిస్తాం.
01:16 ఈ పాయింటర్ లాంగ్ ఇంట్ టైప్ని పాయింట్ చేయగలదు.
01:20 ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్లో, మెమొరీ లోకాషన్ లో ఉన్న వేరియబల్ విలువను అంపర్సాండ్ అందిస్తుంది.
01:28 అంటే, అంపర్సన్ద్ నం(&num) మెమొరీ చిరునామాను అందిస్తుంది.
01:33 ఈ వాక్యం నం(num) వేరియబల్ చిరునామాను ముద్రిస్తుంది.
01:37 ఇక్కడ, పిటియర్(ptr)లో నం(num) యొక్క అడ్డ్రస్ ఉంది.
01:41 ఈ వాక్యం పిటియర్ లో ఉన్న అడ్రెస్ని ముద్రిస్తుంది.
01:45 sizeof() క్రియ పిటియర్ పరిమాణమును ఇస్తుంది.
01:49 ఇది పిటియర్ విలువని అందిస్తుంది.
01:51 అంటే అది నం(num) యొక్క మెమొరీ అడ్డ్రస్.
01:54 అస్టరిస్క్(*) పిటియర్ అడ్డర్స్ లో ఉన్న విలువను ఇస్తుంది.
01:59 అంటే, అస్ట్రరిస్క్ని వాడితే మెమొరీ అడ్డ్రస్ను ఇవ్వదు.
02:03 బదులుగా అందులో ఉన్న విలువను ఇస్తుంది.
02:06 %ld అనేది లాంగ్ ఇంట్కి(int) ఫార్మ్యట్ స్పెసిఫైయర్
02:10 ఇప్పుడు, ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చెద్దాం.
02:13 Ctrl, Alt మరియు T ఏకకాలంగా నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:21 కంపైల్ చేసేందుకు, "జిసిసి స్పేస్ పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో డాట్ సి స్పేస్ హైఫన్ ఒ స్పేస్ పాయింట్" టైప్ చేసి.
02:32 ఎంటర్ నొక్కండి.
02:34 డాట్ స్లాష్ పాయింట్(.\point) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:39 ఫలితం కనిపిస్తుంది.
02:42 నం(num) సూచించే చిరునామా మరియు పిటిఆర్(ptr)లో ఉన్న విలువ సమానం అని గమనించండి.
02:48 ఐతే నం(num) చిరునామా మరియు పిటిఆర్(ptr) చిరునామా వేరు.
02:53 పాయింటర్ పరిమాణము 8 బైట్లు.
02:57 పిటియర్ సూచించే విలువ 10, దానిని num కి కేటాయించము.
03:03 ఇప్పుడు ఇదే ప్రోగ్రాం ను సి++ లో చూద్దాం.
03:07 మన ఫైల్ పేరు పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో.సిపిపి
03:13 ఇక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి ఉదా: సి++ లో హెడ్డర్ ఫైల్ iostream.
03:19 మరియు “ఎస్ టి డి నేమ్ స్పేస్” ఉపయోగిస్తాము.
03:23 మరియు ఇక్కడ ప్రింట్ ఎఫ్ బడలుగా “సిఔట్”(cout) ఫంక్షన్ ఉపయోగిస్తాము.
03:28 మిగతా అంతా సమానమే.
03:30 ఈ కోడ్ని ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్ తెరుద్దామ్.
03:34 కంపైల్ చేసేందుకు, "జి++స్పేస్ పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో డాట్ స్పేస్ హైఫన్ ఓ స్పేస్ పాయింట్1" టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:50 డాట్ స్లాష్ పాయింట్ 1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:55 ఔట్ పుట్ సి ప్రోగ్రాం లాగే ఉందని గమనించండి.
04:00 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాము.
04:03 స్లయిడ్లను చూద్దాం.
04:05 సారాంశం:
04:06 ఈ టుటోరియల్ లో నేర్చుకున్నది:
04:08 పాయింటర్ గురించి,
04:10 పాయింటర్ని సృష్టించుట
04:12 మరియు పాయింటర్ల పై క్రియలు.
04:14 అసైన్మెంట్: ఒక సి మరియు సి++ ప్రోగ్రాం రాయండి.
04:18 ఇందులో వేరియబల్ మరియు పాయింటర్లను ప్రకటించండి.
04:21 పాయింటర్ లో వేరియబల్ చిరునామాను నిల్వచేయండి.
04:24 మరియు పాయింటర్ విలువను ప్రింట్ చేయండి.
04:27 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
04:30 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
04:33 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
04:37 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
04:39 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
04:43 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
04:47 మరిన్ని వివారాలకు contact@spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
04:53 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
04:58 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
05:06 దీనిపై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది.
05:10 ఈ టుటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష.
05:14 నేను మాధురి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను, ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india