Difference between revisions of "C-and-Cpp/C4/Function-Call/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 |C మరియు C++లోని ఫంక్షన్ కాల్ పై స్పోకన్ టుటోరియల్కు...")
 
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఈ ఫంక్షన్లో ఎక్స్(x)యొక్క ఘనం కనుక్కొని ఎక్స్లో ఉన్న ఘనాన్ని తిరిగి ఇస్తుంది  
+
|ఈ ఫంక్షన్లో ఎక్స్(x)యొక్క ఘనం కనుక్కొని ఎక్స్లో ఉన్న ఘనాన్ని తిరిగి ఇస్తుంది.
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
Line 70: Line 70:
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|తదుపరి క్యూబ్ ఫంక్షన్ను ఆహ్వానిస్తాం .  
+
|తదుపరి క్యూబ్ ఫంక్షన్ను ఆహ్వానిస్తాం.  
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
Line 109: Line 109:
 
|-
 
|-
 
|02:45
 
|02:45
|ఈ విధానంలో ఆర్గ్యుమెంట్లను పాయింటర్ లా ప్రకటించాలి.  
+
|ఈ విధానంలో ఆర్గ్యుమెంట్లను పాయింటర్లా ప్రకటించాలి.  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
Line 166: Line 166:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|తదుపరి, తారుమారు చేసిన విలువలను ముద్రిద్దాం.  
+
|తదుపరి, తారుమారు చేసిన విలువలను ముద్రిస్తాం.  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
Line 189: Line 189:
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|ఔట్ పుట్ ముద్రింపబడును: '''Before swapping 6 and 4'''.  
+
|ఔట్ పుట్ కనిపిస్తుంది: '''Before swapping 6 and 4'''.  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
Line 198: Line 198:
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|నావద్ద కోడ్ ఉంది, దానిని వివరిస్తాను  
+
|నావద్ద కోడ్ ఉంది, దానిని వివరిస్తాను.
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
Line 207: Line 207:
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|కోడ్ ని వివరిస్తాను.  
+
|కోడ్ని వివరిస్తాను.  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
Line 219: Line 219:
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|ఇందులో  ఆర్గ్యుమెంట్ లను యామ్పర్స్యాండ్ x మరియు యామ్పర్స్యాండ్ y (&x మరియు &y) లా పాస్ చేస్తాము  
+
|ఇందులో  ఆర్గ్యుమెంట్లను యామ్పర్స్యాండ్ x మరియు యామ్పర్స్యాండ్ y (&x మరియు &y)లా పాస్ చేస్తాము.
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
Line 231: Line 231:
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
|'''printf''' బడలుగా '''cout''' మరియు '''scanf''' బడలుగా '''cin''' స్టేమెంట్లను ఉపయోగిస్తాము  
+
|'''printf''' బడలుగా '''cout''' మరియు '''scanf''' బడలుగా '''cin''' స్టేమెంట్లను ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|ప్రోగ్రాం ని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దామ్.  
+
|ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దామ్.  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
Line 249: Line 249:
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|నేను 4 మరియు 3ని ప్రవేశ పెడతాను  
+
|నేను 4 మరియు 3ని ప్రవేశ పెడతాను.
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
Line 303: Line 303:
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|మరిన్ని వివారాలకు  contact @ spoken హైఫన్  tutorial డాట్  org ను సంప్రదించండి.
+
|మరిన్ని వివారాలకు  contact @ spoken హైఫన్  tutorial డాట్  orgను సంప్రదించండి.
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
+
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15

Revision as of 12:43, 29 April 2016

Time Narration
00:01 C మరియు C++లోని ఫంక్షన్ కాల్ పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్లో వివిధ ఫంక్షన్ కాల్ల గురించి నేర్చుకుందాం.
00:13 * కాల్ బై వ్యాల్యూ.
00:14 * కాల్ బై రెఫరెన్స్.
00:16 వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
00:19 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను "ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్" వర్షన్ 11.10,
00:26 "gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:31 “ఫంక్షన్ కాల్ బై వ్యాలు” పరిచయంతో ప్రారంభిద్దాం.
00:35 ఇది ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్లను పంపే విధానం.
00:40 ఒక వేరియబల్ని విలువతో పంపిస్తే, అది వేరియబల్ యొక్క ప్రతిని,
00:45 ఫంక్షన్కి పంపించే ముందు తయారు చేసుకుంటుంది.
00:48 ఫంక్షన్ లోని ఆర్గ్యుమెంట్ల విలువలు మార్పుచెందినా అవి ఫంక్షన్లోనే ఉంటాయి.
00:54 ఫంక్షన్ బైట మార్పు వర్తించదు.
00:58 ఫంక్షన్ కాల్ బై వ్యాల్యూ యొక్క ప్రోగ్రాంని చూద్దాం.
01:02 నేను ఎడిటర్లో ఒక ప్రోగ్రాం టైప్ చేసి ఉంచాను. దాన్ని తెరుస్తాను.
01:08 ఫైల్ పేరు “కాల్ బై వ్యాల్యూ.c” అని గమనించండి.
01:13 ఈ ప్రోగ్రాంలో ఒక సంఖ్య యొక్క ఘనంను కనుక్కుందామ్. కోడ్ని వివరిస్తాను.
01:19 ఇది హెడ్డర్ ఫైల్.
01:21 ఇది క్యూబ్ ఫంక్షన్ మరియు దాని ఆర్గ్యుమెంట్ ఇంట్ ఎక్స్ (int x).
01:27 ఈ ఫంక్షన్లో ఎక్స్(x)యొక్క ఘనం కనుక్కొని ఎక్స్లో ఉన్న ఘనాన్ని తిరిగి ఇస్తుంది.
01:33 ఇది మన మెయిన్ ఫంక్షన్.
01:36 ఇక్కాడ ఎన్(n) పుర్ణాంకమ్ గనుక మనం ఎన్(n)కి 8 విలువను ఇస్తాం.
01:43 తదుపరి క్యూబ్ ఫంక్షన్ను ఆహ్వానిస్తాం.
01:45 ఎన్('n') విలువ మరియు 'ఎన్'('n') ఘనమును ముద్రిస్తాం.
01:49 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
01:52 ప్రోగ్రాంను అమలుపరుద్దాం.
01:54 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంగా నోక్కి, టర్మినల్ విండో తెరుద్దాం.
02:02 కంపైల్ చేసేందుకు, gcc space callbyval.c space hyphen o space val టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:12 డాట్ స్లాష్ val (./val ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:16 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది: Cube of 8 is 512.
02:23 ఇప్పుడు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ చూద్దాం:
02:26 మన స్లయిడ్లను చూద్దాం.
02:29 ఇది ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్లను పంపించే మరొక్క మార్గం.
02:33 ఈ విధానంలో విలువకు బడలుగా, వాటి చిరునామాలను కాపీ చెయ్యబడుతాయి.
02:39 ఆర్గ్యు మెంట్లకు ఫంక్షన్ లోపల చేసిన మార్పులు బైట కూడా వర్తిసాయి.
02:45 ఈ విధానంలో ఆర్గ్యుమెంట్లను పాయింటర్లా ప్రకటించాలి.
02:50 ఒక ఉదాహరణ చూద్దాం,
02:54 మన ఫైల్ పేరు callbyref.c అని గమనించండి.
02:59 ఇది హెడ్డర్ ఫైల్ stdio.h
03:03 తరువాత swapఅనే ఫంక్షన్ కనిపిస్తుంది.
03:06 ఈ ఫంక్షన్ రెండు వేరియబుల్ల విలువను తారుమారు చేస్తుంది.
03:10 ‘a’ విలువ ’b’లో మరియు 'b' విలువ 'a'లో నిల్వ చేయబడుతుంది.
03:15 ఫంక్షన్లో పంపిన ఆర్గ్యుమెంట్లు పాయింటర్ టైప్ అని కనిపిస్తుంది.
03:21 ఇక్కడ ఒక పూర్ణాంక వేరియబల్ 't'ను ప్రకటించాము.
03:25 ముందుగా, ‘a’ విలువ ‘t’ లో నిల్వ చెయ్యబడుతుంది.
03:28 తరువాత ‘b’ విలువ ‘a’లో నిల్వ చెయ్యబడుతుంది.
03:32 మరియు తరువాత ‘t’ విలువ ‘b’లో నిల్వ చెయ్యబడుతుంది.
03:37 ఇలా విలువను తారుమారు చేస్తుంది.
03:40 ఇది మన మెయిన్ ఫంక్షన్.
03:42 ఇక్కడ రెండు పూర్ణాంక వేరియబల్లు 'i' మరియు 'j'లను ప్రకటించాము.
03:49 తదుపరి 'i' మరియు 'j'ల విలువలను యూసర్ నుండి ఇన్పుట్లా స్వీకరిస్తాం.
03:53 "యాంపర్సాండ్ i" (&i) మరియు "యాంపర్సాండ్ j" (&j), 'i' మరియు 'j'ల మెమొరీ చిరునామని ఇస్తుంది.
03:59 తారుమారు చెయ్యకన్నా ముందున్న విలువలను ముద్రిస్తాం.
04:04 తరువాత swap ఫంక్షన్ని ఆహ్వానిస్తాం.
04:06 తదుపరి, తారుమారు చేసిన విలువలను ముద్రిస్తాం.
04:10 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
04:13 ప్రోగ్రాంను అమలుపరుచుదాం.
04:16 టర్మినల్కు వద్దామ్.
04:19 కంపైల్ చేసేందుకు, gcc space callbyref.c space hyphen o space ref టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:29 “డాట్ స్లాష్ ref” టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:33 ఈ సూచన కనిపిస్తుంది 'Enter the values'.

నేను 6 మరియు 4 ఎంటర్ చేస్తాను.

04:40 ఔట్ పుట్ కనిపిస్తుంది: Before swapping 6 and 4.
04:44 After swapping 4 and 6.
04:48 C++ లో ఈ ప్రోగ్రాంను ఎలా అమలుపరుచాలో చూద్దాం.
04:53 నావద్ద కోడ్ ఉంది, దానిని వివరిస్తాను.
04:57 ఇది మన రెండవ ప్రోగ్రాం, ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్.
05:01 మన ప్రోగ్రాం callbyref.cpp అని గమనించండి.
05:06 కోడ్ని వివరిస్తాను.
05:08 ఇది iostream హెడ్డర్ ఫైల్.
05:12 ఇక్కడ std namespaceని ఉపయోగిస్తునాం.
05:16 C++ ఫంక్షన్ డిక్లరేషన్ C లాగే ఉంటుంది.
05:19 ఇందులో ఆర్గ్యుమెంట్లను యామ్పర్స్యాండ్ x మరియు యామ్పర్స్యాండ్ y (&x మరియు &y)లా పాస్ చేస్తాము.
05:25 ఇది x మరియు y మెమొరీ చిరునామ ఇస్తుంది.
05:29 తరువాత విలువలను తారుమారు చేస్తాము.
05:32 మిగతా కోడ్ మన C ప్రోగ్రాంకి సమానమే.
05:36 printf బడలుగా cout మరియు scanf బడలుగా cin స్టేమెంట్లను ఉపయోగిస్తాము.
05:44 ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దామ్.
05:48 కంపైల్ చేసేందుకు, g++ space callbyref.cpp space hyphen o space ref1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:00 డాట్ స్లాష్ ref1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:05 ఇక్కడ ఈ సూచన కనిపిస్తుంది:
06:07 Enter values of a and b.
06:10 నేను 4 మరియు 3ని ప్రవేశ పెడతాను.
06:13 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
06:15 Before swapping a and b 4 and 3.
06:19 After swapping a and b 3 and 4.
06:23 ఇంతటితో టుటోరియల్ చివరికి వచ్చాం.
06:26 మన స్లయిడ్ వద్దకు వెళ్దాం.
06:30 టుటోరియల్ సారాంశం, ఈ టుటోరియల్లో మనం:
06:32 ఫంక్షన్ కాల్ బై వ్యాల్యూ.
06:34 మరియు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ లను నేర్చుకున్నాం.
06:37 ఒక అసైన్మెంట్.
06:38 ఇచ్చిన సంఖ్య ఘనాన్ని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి.
06:42 C++ లో కాల్ బై వ్యాలు ఉపయోగించండి.
06:46 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
06:49 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
06:52 మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు.
06:56 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్.
06:58 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
07:01 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
07:05 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
07:11 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
07:15 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:23 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది.
07:27 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
07:31 ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india