C-and-Cpp/C4/File-Handling-In-C/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:49, 29 April 2016 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 "ఫైల్స్ఇన్ సి"(Files in C) విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:05 ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది:
00:08 * ఫైల్ని ఎలా తెరవాలి?
00:10 * ఫైల్లోని డేటాని ఎలా చదవాలి?
00:12 * ఒక ఫైల్ లోకి డేటాని ఎలా రాయాలి?
00:15 * కొన్ని ఉదాహరణలను చూద్దమ్.
00:17 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను
00:20 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:24 "జీసీసీ" కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:28 ఫైళ్ళ పరిచయంతో ప్రారంభిద్దాం.
00:31 ఫైల్ అనగా డేటా యొక్క సేకరణ.
00:34 అది ఒక డేటాబేస్, ఒక ప్రోగ్రాం, ఒక ఉత్తరం లేదా మరేదైనా కావచ్చు.
00:39 C ద్వారా ఫైల్ని సృస్టించ మరియు దానిని కావాల్సినప్పుడు పొందవచ్చు.
00:44 ఇప్పుడు C ద్వారా ఫైల్ హ్యాండ్లింగ్ పై ఒక ఉదాహరణ చూద్దాం.
00:48 నేను ప్రోగ్రాం రాసి ఉంచాను.
00:50 ఆ ప్రోగ్రాం చూద్దాం.
00:51

మన ఫైల్ పేరు ఫైల్.సి(file.c) అని గమనించండి.

00:55 ఈ ప్రోగ్రాంలో మనం ఫైల్ను సృష్టించి, అందులో డేటాని రాస్తాం.
01:01 కోడ్ని వివరిస్తాను.
01:03 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:05 ఇది మన మెయిన్ క్రియ.
01:07 ఫైల్ వేరియబల్ నిర్వచిన్చేందుకు FILE డాటా టైప్ ఉపయోగిస్తాం.
01:12 ఫైల్ వేరియబల్ stdio.h హెడ్డర్ ఫైల్లో వివరించబడినది.
01:19 *fp ఫైల్ వేరియబల్కు ఫైల్ పాయింటర్.
01:22 ఇది ఫైల్ యొక్క అన్ని వివరాలను నిల్వ చెస్తుంది.
01:26 ఫైల్ పేరు, స్థితి మరియు ప్రస్తుత వివరాలు లాంటివి.
01:31 స్లయిడ్కు వెళ్దాం.
01:33 ఒక ఫైల్ని సృష్టించేందుకు సింటాక్స్ చూద్దాం.
01:37 ఇక్కడ fopen() క్రియ ఒక స్ట్రిమ్ని తెరుస్తుంది.
01:42 ఫైల్ మరియు స్ట్రిమ్ల మద్య ఒక బంధం ఏర్పడిస్తుంది.
01:44 ఫైల్ నేమ్ అనగా తెరిచే లేదా సృష్టించే ఫైల్ పేరు.
01:49 మనం ఫైల్ పేరుతోబాటు దాని మార్గం కూడా ఇవ్వవచ్చు.
01:53 మరియు దాని విస్తరణ(extension)కూడా ఇవవచ్చు.
01:56 ఇక్కడ ఫైల్ని పొందే విధానం సూచించవచ్చు.
01:59 ఫైల్లను పొందే విధానాలను చూద్దాం.
02:02 w- ఫైల్ను చదువుట మరియు రాయుటకు సృస్టిస్తుంది.
02:06 r- ఫైల్ను చదవడానికి మాత్రమే తెరుస్తుంది.
02:09 a- ఫైల్ చివర రాయడానికి.
02:12 మన ప్రోగ్రాంకి వద్దామ్.
02:15 మనం Sample.txt అనే ఫైల్ని రైట్ విదానంలో సృష్టిద్దాము.
02:20 ఇక్కడ ఫైల్ మార్గం కనిపిస్తుంది.
02:23 మన ఫైల్ డెస్క్టాప్ పై సృస్టించబడినది.
02:27 తరువాత మనం ఫైల్లో స్టేట్మెంట్లను రాద్దాం.
02:30 Welcome to the spoken-tutorial మరియు
02:32 This is an test example.
02:34 fprintf() ఇచ్చిన ఔట్ పుట్ స్ట్రీమ్ను ఫైల్లో రాస్తుంది.
02:39 fclose() స్ట్రీమ్తో సంబందించిన ఫైల్ను మూసివేస్తుంది.
02:43 మరియు ఇది రిటర్న్ స్టేట్మెంట్.
02:46 సేవ్ పై క్లిక్ చేయండి.
02:48 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
02:50 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:59 కంపైల్ చేసేందుకు:
03:00 gcc space file dot c space hyphen o space file టైప్ చేయండి.
03:06 ఎంటర్ నొక్కండి.
03:07 ఏక్సిక్యూట్ చేసేందుకు, “డాట్ స్లాష్ ఫైల్” (./file) టైప్ చేయండి.
03:11 ఎంటర్ నొక్కండి.
03:13 ఫైల్ ఎక్సెక్యూట్ చేయబడినది.
03:15 దీనిని పరిక్షిద్దామ్.
03:17 హోం ఫోల్డర్ని తెరుద్దామ్.
03:20 హోం ఫోల్డర్ ఎంపికను క్లిక్ చేయండి.
03:22 ఇప్పుడు డెస్క్టాప్ ఎంపిక పై క్లిక్ చేయండి.
03:25 ఇది మన sample.txt ఫైల్.
03:29 మన ఫైల్ విజేయవంతంగా సృస్టించబడినది.
03:32 ఫైల్ని తెరుద్దాం.
03:34 ఫైల్ పై రెండు సార్లు క్లిక్ చేయండి.
03:36 ఇక్కడ ఒక సందేశం కనిపిస్తుంది.
03:39 Welcome to the Spoken Tutorial.
03:41 This is an test example.
03:44 ఇలా ఒక ఫైల్ను సృష్టించి మరియు అందులో డేటాని రాస్తాం.
03:48 ఇప్పుడు ఫైల్ నుండి డేటాని ఎలా చదవాలో చూద్దాం.
03:52 నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను.
03:54 ప్రోగ్రాంని తెరుస్తాను.
03:56 ఈ ప్రోగ్రాంలో మన sample.txt ఫైల్ నుండి డేటాను స్వీకరించి కంసోల్ పై ముద్రిస్తాం.
04:03 కోడ్ని వివరిస్తాను.
04:05 ఇది మన హెడ్డర్ ఫైల్.
04:08 ఇది మెయిన్ క్రియ.
04:10 ఇక్కడ, ఫైల్ వేరియబల్ మరియు ఫైల్ వేరియబల్కు ఒక పాయింటర్ని నిర్వచిన్చాము.
04:15 తరువాత ఒక క్యారెక్కట్ వేరియబల్ "c"ను ప్రకటించాము.
04:19 ఇక్కడ, Sample.txtని రీడ్ మోడ్లో తెరుద్దామ్.
04:24 ఔట్ పుట్ fpలో నిల్వ చేయబడుతుంది.
04:27 తరువాత క్రింద కండిషన్ని పరిక్షిస్తాం.
04:29 fp, "నల్"(NULL)కు సమానమైతే.
04:32 ఈ కండిషన్ సత్యం ఐతే కింది సందేశం ముద్రిస్తాం.
04:36 File doesn't exist.
04:38 లేదా, ఇంకొక కండిషన్ పరీక్షిస్తుంది.
04:41 "c", ఈ‌ఓ‌ఎఫ్ (EOF)కు సమానం కానప్పుడు,
04:46 ఇక్కడ ఈఓఎఫ్(EOF) అనగా ఎండ్ ఆఫ్ ఫైల్.
04:49 ఇది ఇన్ పుట్ చివర సూచిస్తుంది.
04:52 ఈ కండిషన్ లో డేటా మూలం నుండి ఇకమీదట డేటాను చదువుటకు వీలు పడదు.
04:57 ఈ కండిషన్ సత్యం ఐతే, Sample.txt ఫైలోని అక్షరాలను, కంసోల్ పై ముద్రిస్తుంది.
05:06 ఇక్కడ, getc సూచించిన ఫైల్ లేదా స్ట్రీమ్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.
05:12 ఇది మన Sample.txt ఫైల్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.
05:17 putchar అక్షరాలను కంసోల్ పై చూపిస్తుంది.
05:22 తరువాత క్యారెక్టర్లను "c" వేరియబల్లో నిల్వ చేస్తుంది.
05:25 ఇక్కడ ఫైల్ని మూసివేస్తాము.
05:28 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
05:30 సేవ్ పై క్లిక్ చేయండి.
05:32 ఎక్సెక్యూట్ చేద్దాం.
05:35 టర్మినల్కి వద్దాం.
05:37 కంపైల్ చేసేందుకు:
05:38 gcc space readfile dot c space hyphen o space read ఇలా టైప్ చేసి,
05:45 ఎంటర్ నొక్కండి.
05:47 ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ రీడ్ (./read ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:52 ఫలితం ఇలా కనిపిస్తుంది:
05:54 Welcome to the Spoken-Tutorial.
05:56 This is an test example .
05:59 ఇంతటితో టుటోరియల్ చివరికి వచ్చాం.
06:01 మన స్లైడ్స్ కు వద్దామ్.
06:03 సారాంశం చూద్దాం.
06:04 ఈ టుటోరియల్లో మనం:
06:06 * ఫైల్ హ్యాండ్లింగ్.
06:08 * ఫైల్లో డేటా ఎలా రాయాలి.
06:10 ఉదా: fp = fopen(“Sample.txt”, “w”);
06:17 * ఫైల్లోని డేటా ఎలా చదవాలి.
06:18 ఉదా: fp = fopen(“Sample.txt”, “r”);
06:25 ఒక అసైన్మెంట్ :
06:26 TEST పేరుతొ ఒక ఫైల్ సృష్టించేందుకు ప్రోగ్రాం రాయండి.
06:30 మీ పేరు, చిరునామా TEST ఫైల్లో రాయండి.
06:33 తరువా దానిని C ప్రోగ్రాం వాడి కంసోల్ పై చూపించండి.
06:37 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
06:40 ఇది ఈ స్పోకెన్ టుటోరియల్ సారాంశం.
06:43 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
06:47 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్.
06:50 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:53 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
06:57 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
07:03 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
07:07 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:14 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది.
07:18 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
07:22 ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Yogananda.india