Difference between revisions of "C-and-Cpp/C3/Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 |C మరియు C++లో ఆర్రేల పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం....")
 
Line 100: Line 100:
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|దీన్ని తెరుద్దాము.   
+
|దానిని తెరుద్దాము.   
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
Line 130: Line 130:
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|4 సూచికాంకం 0 లో, 5 సూచికాంకం 1 లో మరియు 6 సూచికాంకం 2లో నిల్వ చేయబడుతాయి.  
+
|4 సూచికాంకం 0 లో, 5 సూచికాంకం 1లో మరియు 6 సూచికాంకం 2లో నిల్వ చేయబడుతాయి.  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
Line 139: Line 139:
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
| సేవ్ పై క్లిక్ చేయండి.  
+
| సేవ్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
Line 148: Line 148:
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|కంపైల్ చేసేందుకు ''''gcc space array dot c space hypen o array'''  అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|కంపైల్ చేసేందుకు '''gcc space array dot c space hypen o array'''  అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
Line 166: Line 166:
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇక్కడ నాలాగవ వరసలో కర్లి బ్రాకెట్ మరిచి పొతే గనక!
+
|ఇక్కడ నాలాగవ వరసలో కర్లీ బ్రాకెట్ మరిచి పొతే గనక!
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
Line 181: Line 181:
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
|చెల్లని ఇనిష్యలైజర మరియు ఊహించిన  ఐడెంటిఫైయర్ లేదా  స్థిరాంక సంఖ్యా ముందు ఒక  బ్రాకెట్ ఉండాలని సూచిస్తుంది.  
+
|చెల్లని ఇనిష్యలైజర మరియు ఊహించిన  ఐడెంటిఫైయర్ లేదా  స్థిరాంక సంఖ్యా ముందు ఒక  బ్రాకెట్ ఉండాలని సూచిస్తుంది.  
 
|-   
 
|-   
 
| 03:56
 
| 03:56
|ఎందుకంటే ఆర్రేలను కర్లి బ్రాకెట్ లోనే ఇనీష్యలైస్ చేయాలి.   
+
|ఎందుకంటే ఆర్రేలను బ్రాకెట్ లోనే ఇనీష్యలైస్ చేయాలి.   
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|మన ప్రోగ్రాం కు వద్దాం. సవరణలు చూద్దాం.  
+
|మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చూద్దాం.  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|నాల్గవ వరసలో కర్లి బ్రాకెట్ టైప్ చేద్దాం.  
+
|నాల్గవ వరసలో కర్లీ బ్రాకెట్ టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
Line 220: Line 220:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|ఫైల్ హెడ్డర్ ఫైల్ను '''iostream'''కు మారుద్దాం.  
+
|హెడ్డర్ ఫైల్ను '''iostream'''కు మారుద్దాం.  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
Line 238: Line 238:
 
|-
 
|-
 
| 05:17   
 
| 05:17   
|ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి, ఇంకోసారి రెండు యాంగులార్ బ్రాకెట్ లను మరియు డబల్ కొట్స్లో \n టైప్ చేయండి.  
+
|ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి, ఇంకోసారి రెండు యాంగులార్ బ్రాకెట్లను మరియు డబల్ కొట్స్లో \n టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
Line 247: Line 247:
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|కంపైల్ చేసేందుకు, '''g++ స్పేస్ array డాట్  cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1'' టైప్ చేయండి.  
+
|కంపైల్ చేసేందుకు, '''g++ స్పేస్ array డాట్  cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1'' టైప్ చేయండి.  
 
|-  
 
|-  
 
| 05:42
 
| 05:42
Line 271: Line 271:
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|ఇక్కడ, ఏడవ వరసలో,  
+
|ఇక్కడ, ఏడవ వరసలో,  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|star[1],  star[2] మరియు star[3]; అని టైప్ చేసాననుకోండి.  
+
|star[1],  star[2] మరియు star[3]; అని టైప్ చేశాననుకోండి.  
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
Line 280: Line 280:
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
|టర్మినల్కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం.  
+
|టర్మినల్కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
|ప్రాంప్ట్ని క్లియర్ చేస్తాను   
+
|ప్రాంప్ట్ని క్లియర్ చేస్తాను.  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
Line 295: Line 295:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఎందుకంటే, ఆర్రే సూచికాంకం 0 నుండి ప్రారంభం ఔతుంది.  
+
|ఎందుకంటే, ఆర్రే సూచికాంకం 0 నుండి ప్రారంభంఔతుంది.  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
Line 316: Line 316:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|ఇప్పుడు మన స్లయిడ్ లకు వెళ్దాం.  
+
|ఇప్పుడు మన స్లయిడ్లకు వెళ్దాం.  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
Line 322: Line 322:
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
|ఈ టుటోరియల్ లో మనం:  
+
|ఈ టుటోరియల్లో మనం:  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
Line 328: Line 328:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|* "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" డిక్లరేషన్  
+
|* "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" డిక్లరేషన్.
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
Line 352: Line 352:
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
|మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్లోడ్  చేసి చూడగలరు.  
+
|మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్  చేసి చూడగలరు.  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
Line 361: Line 361:
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్లు  ఇవ్వబడును.  
+
|ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్లు  ఇవ్వబడును.  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
Line 367: Line 367:
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
+
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
Line 376: Line 376:
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
+
|ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
 
|-
 
|-
 
| 08:33   
 
| 08:33   

Revision as of 12:14, 28 March 2016

Time Narration
00:01 C మరియు C++లో ఆర్రేల పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది:
00:09 * ఆర్రే అంటే ఏమిటి?
00:11 * ఆర్రేని ప్రకటించుట,
00:13 * ఆర్రేని ఇనీషియాలైజ్ చేయుట.
00:16 * అర్రెల పై కొన్ని ఉదాహరణలు.
00:18 కొన్ని సామాన్యమైన తప్పులు మరియు వాటి సవరణలు చూద్దాం.
00:22 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను
00:25 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04,
00:30 మరియు “జీసీసీ” మరియు “జి++ కంపైలర్” వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:36 అర్రెల పరిచయంతో ప్రారంభిద్దాం.
00:39 "ఆర్రే" అంటే ఒకే లాంటి డేటా లేదా డేటా టైప్ అంశాల సేకరణ.
00:44 "ఆర్రే" సూచిక 0 నుండి ప్రారంభంఔతుంది.
00:48 మొదటి అంశం 0 సూచికలో నిల్వ చేయబడుతుంది.
00:52 మూడు రకాల ఆర్రేలు ఉన్నాయి:
00:55 "సింగల్ డైమెన్షనల్ ఆర్రే",
00:57 "టూ డైమెన్షనల్ ఆర్రే" మరియు
00:59 "మల్టీ డైమెన్షనల్ ఆర్రే".
01:01 ఈ టుటోరియల్లో సింగల్ డైమెన్షన్ ఆర్రేల గురించినేర్చుకుందాం.
01:06 "సింగల్ డైమెన్షనాల్" ఆర్రేలను ఎలా ప్రకటించాలో చూద్దాం.
01:09 దీని వాక్యనిర్మాణం:
01:11 ఆర్రే యొక్క "డాటా టైప్", పేరు మరియు పరిమాణం.
01:16 ఉదాహరణకు, మనం ఒక 5 అంశాల పుర్ణాంక ఆర్రే స్టార్ను ప్రకటించాము.
01:24 ఆర్రే సూచికాంకం స్టార్ 0 నుండి ప్రారంభమై స్టార్ 4 వరకు ఉంటుంది.
01:29 ఆర్రేని ఎలా ప్రకటించాలో చూశాము.
01:32 ఇప్పుడు, ఆర్రే ఇనీషియలైసేషన్ గురించి చూద్దాం.
01:35 దీని వాక్యనిర్మాణం:
01:38 "డాటా టైప్" ఆర్రే పేరు మరియు పరిమాణం అంశాలకు సమానం.
01:44 ఉదాహరణం: ఇక్కడ 3 అంశాల పూర్ణాంక ఆర్రేని ప్రకటించాము, ఇందులోని అంశాలు 1,2 మరియు 3.
01:54 ఇక్కడ సూచికాంక స్టార్ 0 నుండి స్టార్ 2 వరుకు ఉంటుంది.
01:59 ఉదాహరణలు చూద్దాం.
02:01 నేను ప్రోగ్రాంని ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
02:04 దానిని తెరుద్దాము.
02:06 మన ఫైల్ పేరు ఆర్రే.సి(array.c) అని గమనించండి.
02:10 ఈ ప్రోగ్రాంలో మనం ఆర్రేలో నిలువ ఉన్న అంశాల మొత్తాని లెక్కిస్తామ్.
02:16 కోడ్ని వివరిస్తాను.
02:18 ఇది మన హెడ్డర్ ఫైల్.
02:20 ఇది మన మెయిన్ క్రియ.
02:22 ఇక్కడ, "స్టార్" అనే అర్రేని ప్రకటించి పరిమాణం 3కు ఇనీషియాలైజ్ చేసాం.
02:28 ఆర్రే అంశాలు 4,5 మరియు 6.
02:33 తరువాత, ఒక పుర్ణాంక వేరియబల్ సం(sum)ని ప్రకటించాము
02:36 ఇక్కడ ఆర్రే అంశాలను కుడిక చేసి ఫలితాన్ని sumలో నిల్వచేస్తాం.
02:41 4 సూచికాంకం 0 లో, 5 సూచికాంకం 1లో మరియు 6 సూచికాంకం 2లో నిల్వ చేయబడుతాయి.
02:50 తరువాత మొత్తాని ముద్రిస్తాం.
02:52 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
02:54 సేవ్ పై క్లిక్ చేయండి.
02:57 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
02:59 Ctrl, Alt మరియు Tకిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండోని తెరవండి.
03:09 కంపైల్ చేసేందుకు gcc space array dot c space hypen o array అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:19 ఎక్సెక్యూట్ చేసేందుకు, "డాట్ స్లాష్ ఆర్రే" (./array) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:24 ఇక్కడ ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది,
03:26 The sum is 15.
03:28 ఇప్పుడు సాదారణంగా చేసే తప్పులను చూద్దాం.
03:32 ప్రోగ్రాంకు వద్దాం.
03:34 ఇక్కడ నాలాగవ వరసలో కర్లీ బ్రాకెట్ మరిచి పొతే గనక!
03:39 సేవ్ పై క్లిక్ చేయండి. ఎమౌతుందో చూద్దాం.
03:42 టర్మినల్కు వెళ్దాం.
03:44 కంపైల్ చేసి చూద్దాం.
03:47 ఒక తప్పు కనిపిస్తుంది.
03:49 చెల్లని ఇనిష్యలైజర మరియు ఊహించిన ఐడెంటిఫైయర్ లేదా స్థిరాంక సంఖ్యా ముందు ఒక బ్రాకెట్ ఉండాలని సూచిస్తుంది.
03:56 ఎందుకంటే ఆర్రేలను బ్రాకెట్ లోనే ఇనీష్యలైస్ చేయాలి.
04:01 మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చూద్దాం.
04:04 నాల్గవ వరసలో కర్లీ బ్రాకెట్ టైప్ చేద్దాం.
04:09 సేవ్ పై క్లిక్ చేయండి.
04:12 ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దాం.
04:15 మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
04:19 పనిచేస్తుంది, సరైన ఫలితం వచ్చింది.
04:21 ఇప్పుడు, C++లో ఇదే ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
04:25 ప్రోగ్రాంకు వద్దాం.
04:28 ఇక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
04:30 ముందుగా, Shift , Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి.
04:38 ఫైల్ని డాట్ సిపిపి(.cpp) ఎక్స్టెంషన్తో సేవ్ చేయండి.
04:44 హెడ్డర్ ఫైల్ను iostreamకు మారుద్దాం.
04:49 యూసింగ్ స్టేట్మెంట్ను చేరుద్దాం.
04:55 అర్రే ప్రకటన మరియు ఇనీషియాలైజేషన్ C++ లో C లాగే ఉంటుంది.
05:01 అందుకే ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు.
05:04 ఇప్పుడు printfను cout స్టేట్మెంట్తో మార్చాలి.
05:09 ఫార్మ్యట్ స్పెసిఫైయర్ ను తొలగించి, \n మరియు కామా తొలగించి రెండు యాంగల్ బ్రాకెట్లను టైప్ చేయండి.
05:17 ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి, ఇంకోసారి రెండు యాంగులార్ బ్రాకెట్లను మరియు డబల్ కొట్స్లో \n టైప్ చేయండి.
05:26 సేవ్ పై క్లిక్ చేయండి.
05:29 టెర్మినల్కి వెళ్ళి ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేయండి.
05:32 కంపైల్ చేసేందుకు, 'g++ స్పేస్ array డాట్ cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1 టైప్ చేయండి.
05:42 ఇక్కడ, ఆర్రే బడలుగా ఆర్రే1 ఉపయోగించి ఆర్రే డాట్ సి(array.c) ప్రోగ్రాం యొక్క ఔట్ పుట్ పారామీటర్ని దిద్దకుండా ఉంచుతాం.
05:51 ఎంటర్ నొక్కగలరు.
05:54 ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ ఆర్రే1 (./array1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:59 కనిపించే ఫలితం: The sum is 15.
06:02 ఇది C కోడ్ లాగే ఉందని చూడగలం.
06:07 ఇప్పుడు ఇంకొక సాదారణంగా చేసే తప్పుని చూద్దాం.
06:10 ప్రోగ్రాంకు వద్దాం.
06:12 ఇక్కడ, ఏడవ వరసలో,
06:14 star[1], star[2] మరియు star[3]; అని టైప్ చేశాననుకోండి.
06:23 సేవ్ చేద్దాం.
06:24 టర్మినల్కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం.
06:28 ప్రాంప్ట్ని క్లియర్ చేస్తాను.
06:30 మునపటిలా కంపైల్ చేద్దాం.
06:33 ఎక్సెక్యూట్ చేద్దాం.
06:36 ఊహించని ఫలితం కనిపిస్తుంది.
06:39 ఎందుకంటే, ఆర్రే సూచికాంకం 0 నుండి ప్రారంభంఔతుంది.
06:43 ప్రోగ్రాంకు వెళ్తే, ఆర్రే సూచికాంక ఒకటి నుండి మొదలవుతుందని చూడగలం.
06:49 అందుకే ఈ ఎర్రర్ చూపిస్తుంది. సవరణలను చేద్దాం.
06:54 ఇక్కడ 0,1 మరియు 2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:02 టర్మినల్కు వచ్చి ఎక్సెక్యూట్ చేద్దాం.
07:05 మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07:09 సరిపోయింది.
07:12 ఇప్పుడు మన స్లయిడ్లకు వెళ్దాం.
07:14 సారాంశం చూద్దాం:
07:16 ఈ టుటోరియల్లో మనం:
07:19 * అర్రెలు
07:20 * "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" డిక్లరేషన్.
07:23 * "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" ఇనీషియాలైసెషన్.
07:26 ఉదా: int star[3]={4, 5, 6}.
07:31 ఆర్రే అంశాల కూడిక, ఉదా: sum = star 0 + star 1 + star 2.
07:40 ఒక అసైన్మెంట్,
07:41 ఆర్రేలో నిలువ ఉన్న అంశాల తేడా లెక్కించేందుకు ఒక ప్రోగ్రాం రాయండి.
07:47 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
07:50 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
07:53 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్ చేసి చూడగలరు.
07:57 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
08:00 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:03 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్లు ఇవ్వబడును.
08:06 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
08:13 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
08:17 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:25 దీనిపై మరింత సమాచారం ఈ లింక్లో లభ్యంఅవుతుంది.
08:30 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
08:33 ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india