C-and-Cpp/C2/Logical-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | C మరియు C++లోని లాజికల్ ఆపరేటర్ల పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:08 | ఈ టుటోరియల్లో లాజికల్ యాండ్(logical and) లాంటి లాజికల్ ఆపరేటర్ల గురించి నేర్చుకుంటాం.
ఉదాహరణకు: ఎక్స్ప్రెషన్ 1 && ఎక్స్ప్రెషన్ 2. |
00:16 | "లాజికల్ ఆర్" ఉదాహరణకు: ఎక్స్ప్రెషన్ 1 OR ఎక్స్ప్రెషన్ 2. |
00:21 | "లాజికల్ నాట్" ఉదాహరణకు: not(ఎక్స్ప్రెషన్ 1). |
00:25 | వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. |
00:28 | ఈ టుటోరియల్‌ను రీకార్డ్ చేసేందుకు ఉబంటు 11.10 ఆపరేటింగ్ సిస్టమ్, |
00:33 | ఉబంటు పై “జీసీసీ” మరియు “జి++” కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను. |
00:39 | లాజికల్ ఆపరేటర్ల పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:43 | C మరియు C++ లో ”ట్రు” అనగా, సున్నా కాకుండా వేరే ఏదైనా విలువ. |
00:48 | నాన్-జీరో అనగా “ట్రు”. |
00:50 | మరియు సున్నా అనగా “ఫాల్స్”. |
00:53 | లాజికల్ ఆపరేటర్ సమీకరణలు ట్రుకి ఒకటిని మరియు ఫాల్స్‌కి సున్నాని ఫలితంగా చూపిస్తుంది. |
00:58 | ఇప్పుడు ఒక ఉదాహరణతో లాజికల్ ఆపరేటర్లను వివరిస్తాను. |
01:03 | ఇది Cలో లాజికల్ ఆపరేటర్ గల ప్రోగ్రాం. |
01:08 | మెయిన్ బ్లాక్ లోపల, |
01:10 | ఈ స్టేట్మెంట్ “a”, ”b” మరియు ”c” వేరియబల్లను పూర్ణాంకాలుగా ప్రకటిస్తుంది . |
01:16 | ప్రింట్ ఎఫ్ (printf) స్టేటెమెంట్ వినియోగదారులకు “a”, ”b” మరియు ”c” విలువలను ప్రవేశ పెట్టమని సూచిస్తుంది. |
01:21 | స్కాన్ ఎఫ్ స్టేటెమెంట్ “a”, ”b” మరియు ”c” విలువలను యూసర్ నుండి ఇన్‌పుట్‌గా స్వీకరిస్తుంది. |
01:28 | మనం “a”, ”b” మరియు ”c” విలువలను పోల్చి, గరిష్ఠ విలువలను కనిపెడదాం. |
01:33 | ఏకకాలంలో పోల్చడానికి , లాజికల్ యాండ్ ఆపరేటర్‌ను వాడుతున్నాము. |
01:38 | ఇక్కడ, అన్నీ కండిషన్లు నిజమైతేనే లాజికల్ అండ్ ట్రు విలువను తిరిగి ఇస్తుంది. |
01:43 | ఫాల్స్ కండిషన్ ఎదురైతే, సమీకరణం యొక్క మూల్యాంకనం అక్కడే ఆగిపోతుంది. |
01:49 | అందువలన (a>b) ట్రు ఐతేనే సమీకరణం (a>c) మూల్యాంకనం ఔతుంది. |
01:56 | a, b కన్నా తక్కువ ఐతే ఈ సమీకరణ మూల్యాంకనం అంతటితో అగుతుంది. |
02:02 | ఈ స్టేటెమెంట్ మునపటి సమీకరణ సత్యం ఐతేనే మూల్యాంకనం ఔతుంది. |
02:07 | తరువాత (b>c) మూల్యాంకనం ఔతుంది. |
02:10 | ఈ కండిషన్ సత్యం ఐతే , తేరా పై b is greatest కనిపిస్తుంది. |
02:16 | లేదా తేరా పై c is greatest కనిపిస్తుంది. |
02:21 | ఇప్పుడు లాజికల్ ఆర్(OR) గురించి చూద్దాం. |
02:24 | ఇక్కడ, ఏ ఒక్క కండిషన్ నైనా సత్యం అయితే “లాజికల్ ఆర్(logical OR)” ట్రు ఫలితం ఇస్తుంది. |
02:30 | కండిషన్ సత్యం ఐతే ఎక్స్ ప్రెషన్ మూల్యాంకనం అంతటితో ఆగిపోతుంది. |
02:35 | అంటే, ‘’a’’ == zero ఐతే , మిగతా రెండు ఎక్స్ప్రెషన్లు మూల్యాంకనం కావు. |
02:43 | ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్, a, b లేదా cలలో ఏ ఒక్కటైన సున్నా ఐతే అమలుపరుచబడును. |
02:49 | ప్రోగ్రాం చివరికి వస్తే, రిటర్న్ 0 మరియు కర్లి బ్రాకెట్లు ముగుస్తాయి. |
02:54 | ప్రోగ్రాంను సేవ్ చేద్దాం. |
02:57 | '.c' (డాట్ సి)ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
03:00 | నేను ఈ ఫైల్ ను లాజికల్.సి (“logical.c”)గా సేవ్ చేశాను. |
03:03 | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
03:08 | కోడ్‌ని కంపైల్ చేసేందుకు gcc space logical dot c space minus o space log టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:23 | ఎక్ష్సిక్యూట్ చేసేందుకు ./log డాట్ స్లాష్ లాగ్ (dot slash log) టైప్ చేసి, |
03:27 | ఎంటర్ నొక్కండి. |
03:29 | నేను 0, 34, 567 విలువలను ప్రవేశ పెడతాను. |
03:39 | అవుట్ పుట్ ఇలా కనబడుతుంది, |
03:42 | c is greatest. |
03:45 | a, b మరియు cల లబ్దము సున్న. (The product of a, b and c is zero). |
03:50 | మీరు ఈ ప్రోగ్రాంని వేరే విలువలతో ఎక్సెక్యూట్ చేయగలరు. |
03:55 | ఇప్పుడు ఇదే ప్రోగ్రాంని C ++ లో రాద్దాం. |
03:59 | నేను ఇంతకు ముందే ప్రోగ్రాం ను టైప్ చేసి ఉంచాను దాన్ని మీకు వివరిస్తాను. |
04:03 | ఇది C++లో కోడ్. |
04:06 | C++ ప్రోగ్రాం కొరకు కొన్ని మార్పులు చేయాలి. |
04:11 | హెడ్డర్ ఫైల్ని మార్చాలి. |
04:14 | యూసింగ్ (“using”) స్టేట్మెంట్ను ఉపయోగించాం. |
04:18 | ఇన్ పుట్ మరియు ఔట్ పుట్ స్టేట్మెంట్లలో కూడా మార్పు ఉంది. |
04:21 | ఆపరేటర్లు C లో ఎలా పని చేసాయో, C++లో అలాగే పని చేస్తాయి. |
04:25 | సేవ్ క్లిక్ చేయగలరు. |
04:27 | ఫైల్ డాట్ సిపిపి (“dot cpp”) ఎక్స్టెంషన్తో సేవ్ చెయ్యబదిందని నిర్ధారించుకొండి. |
04:31 | Ctrl, Alt మరియు T నొక్కి టర్మినల్ తెరవండి. |
04:36 | కంపైల్ చేసేందుకు g++ logical.cpp space minus o space log1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:49 | ఎక్సెక్యూట్ చేసేందుకు ./log1 (డాట్ స్లాష్ లాగ్ 1) టైప్ చేసి, |
04:53 | ఎంటర్ నొక్కండి. |
04:56 | నేను 0, 34, 567 విలువలను ప్రవేశ పెడతాను. |
05:02 | అవుట్ పుట్ C ప్రోగ్రాంలాగే కనిపిస్తుంది. |
05:05 | మీరు ఈ ప్రోగ్రాంని వేరే విలువలతో ఎక్సెక్యూట్ చేయగలరు. |
05:10 | ఇప్పుడు సాదారణంగా జరిగే ఒక తప్పుని చూద్దాం. |
05:12 | ఎడిటర్‌ను తెరుద్దాం. |
05:16 | ఇక్కడ బ్రాకెట్లను మనం మర్చిపోతేగనుక. |
05:20 | వీటిని తొలగిద్దాం. |
05:26 | ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం, ప్రోగ్రాంను సేవ్ చేయండి. |
05:30 | టర్మినల్‌కు వద్దాం. |
05:32 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేయండి. |
05:38 | ఒక తప్పు కనిపిస్తుంది. |
05:41 | Expected identifier before '(' token. |
05:45 | ఎందుకంటే, ఇక్కడ రెండు వేరు వేరు సమికర్ణాలు ఉన్నవి. |
05:48 | వీటిని ఒకే సమీకరణంలా అండ్ ఆపరేటర్‌ను ఉపయోగించి ముల్యాకనం చేయాలి. |
05:53 | ఇప్పుడు మన ప్రోగ్రాంకు వెళ్ళి సవరణలు చేద్దాం. |
05:57 | ఇక్కడ మరియు ఇక్కడ బ్రాకెట్లను చేర్చుదాం. |
06:04 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06:06 | టర్మినల్‌కు వద్దాం. |
06:09 | మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
06:14 | ఇప్పుడు సరిగ్గా ఉంది. |
06:22 | ఇప్పుడు టుటోరియల్ సారాంశం చూద్దాం. |
06:24 | ఈ టుటోరియల్లో మనం,
|
06:32 | * లాజికల్ ఆర్
ఉదా: (a == 0 || b == 0 || c == 0) గురించి నేర్చుకున్నాము. |
06:39 | అసైన్మెంట్: |
06:41 | రెండు అంకెలను యూసర్ ద్వారా స్వీకరించి, |
06:44 | అవి సమానమా కాదా అని పరీక్షించండానికి ఒక ప్రోగ్రాం రాయండి. సూచన (a != b) |
06:54 | ఈ లింక్‌లోని వీడియొ చూడగలరు. |
06:57 | ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం. |
06:59 | మీ వద్ద మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:03 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ తటుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది. |
07:07 | ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
07:11 | మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు. |
07:18 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
07:21 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
07:27 | దీనిపై మరింత సమాచారం, |
07:30 | spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది. |
07:37 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
పాల్గొన్నందుకు ధన్యవాదములు. |