Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
 
+
||Time     
||   Time     
+
||Narration   
 
+
||   Narration   
+
  
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
|   Blender tutorials   సిరీస్ కు స్వాగతం.
+
|Blender tutorials సిరీస్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| ఈ ట్యుటోరియల్   Blender 2.59   లోని   Properties window  గురించి ఉంటుంది.
+
| ఈ ట్యుటోరియల్ Blender 2.59 లోని Properties window  గురించి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar  మరియు Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
+
| ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar  మరియు Bhanu Prakash అందించారు మరియు ఇది  Monisha Banerjee చేత సవరించబడింది.
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు Properties window అంటే ఏమిటి ,
+
| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు Properties window అంటే ఏమిటి,
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|     Properties windowలోని     Render panel  అంటే ఏమిటి,
+
|Properties windowలోని Render panel  అంటే ఏమిటి,
  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|     Properties window లోని   Render panel లో గల  వివిధ సెట్టింగ్స్ ఏమిటి అవగాహన వస్తుంది.  
+
|Properties window లోని Render panel లో గల  వివిధ సెట్టింగ్స్ ఏమిటి అనే వాటి గురించి అవగాహన వస్తుంది.  
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| మీరు   Blender interface   గురుంచి  ప్రాధమిక అంశాలు మీకు తెలుసు  అని నేను అనుకుంటాను.
+
| మీరు Blender interface గురుంచి  ప్రాధమిక అంశాలు మీకు తెలుసు  అని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
Line 37: Line 35:
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|   Properties  విండో వివిధ ప్యానెల్ లను కలిగి ఉంది. ఇది మన  స్క్రీన్ కు కుడి వైపున  కలిగి ఉంది.  
+
|Properties  విండో వివిధ ప్యానెల్ లను కలిగి ఉంది. ఇది మన  స్క్రీన్ కు కుడి వైపున  కలిగి ఉంది.  
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| Properties window  పైభాగంలో,   icon  లు ఉన్నాయి.
+
|Properties window  పైభాగంలో, iconలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
| ఈ చిహ్నాలు ప్రాపర్టీస్  విభాగంలో  ఉండి, వివిధ ప్యానెల్స్ ను సూచిస్తాయి.  
+
|ఈ చిహ్నాలు ప్రాపర్టీస్  విభాగంలో  ఉండి, వివిధ ప్యానెల్స్ ను సూచిస్తాయి.  
  
 
|-
 
|-
 
|01:21
 
|01:21
|   Render, Scene, World, Object, etc.  
+
|Render, Scene, World, Object, మొదలైనవి.  
  
 
|-
 
|-
Line 57: Line 55:
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
| మంచి పరిదృశ్యం మరియు అవగాహన కోసం Properties windowను  పునఃపరిమాణం చేయాలి.
+
|మంచి పరిదృశ్యం మరియు అవగాహన కోసం Properties windowను  పునఃపరిమాణం చేయాలి.
  
 
|-
 
|-
 
|01:43
 
|01:43
| Properties window  యొక్క ఎడమ అంచుపై ,లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి.
+
|Properties window  యొక్క ఎడమ అంచుపై, లెఫ్ట్ క్లిక్ చేసి, ఎడమ వైపుకు లాగండి.
  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
|   Properties windowలోని ఐచ్ఛికాలను ఇప్పుడు మరింత స్పష్టంగా చూడవచ్చు.
+
|Properties windowలోని ఐచ్ఛికాలను ఇప్పుడు మరింత స్పష్టంగా చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|01:59
 
|01:59
| బ్లెండర్ విండోలను ఎలా పరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి,  How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి.
+
| బ్లెండర్ విండోలను ఎలా పునః పరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి,  How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
|   Properties Window లో     Render   మొదటి   panel.
+
|Properties Window లో Render మొదటి panel.
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|బ్లెండర్ ను తెరచినప్పుడు   Blender Interface   లో  డిఫాల్ట్ గా ఇది  ప్రదర్శించబడుతుంది.
+
|బ్లెండర్ ను తెరచినప్పుడు Blender Interface లో  డిఫాల్ట్ గా ఇది  ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| ఈ     panel లోని   సెట్టింగులు animation   యొక్క తుది   output     సృష్టించడానికి ఉపయోగపడతాయి.
+
| ఈ panel లోని సెట్టింగులు animation యొక్క తుది output సృష్టించడానికి ఉపయోగపడతాయి.
  
 
|-
 
|-
Line 89: Line 87:
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
|     Image  ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి  కీబోర్డ్ సత్వరమార్గం కోసం F12ను  నొక్కండి.
+
|Imageను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. కీబోర్డ్ సత్వరమార్గం కోసం F12ను  నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| క్రియాశీల కెమెరా వ్యూ ను ఒకే   frame  గా చిత్రీకరికిస్తుంది.
+
| క్రియాశీల కెమెరా వ్యూ ను ఒకే frame  గా చిత్రీకరికిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
| మీ కీబోర్డుపై 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc ను ప్రెస్  చెయ్యండి.
+
|మీ కీబోర్డుపై 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc ను ప్రెస్  చెయ్యండి.
  
 
|-
 
|-
Line 105: Line 103:
 
|-
 
|-
 
|03:13
 
|03:13
| timeline   పై  డిఫాల్ట్  Frame Range   1 నుండి  250   ఉంటుంది.   
+
|timeline పై  డిఫాల్ట్  Frame Range 1 నుండి  250 ఉంటుంది.   
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|   Animation పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మొత్తం ఫ్రేం శ్రేణి  frame 1 to frame 250  వరకు  రెండర్ చేయబడును.  
+
|Animation పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మొత్తం ఫ్రేం శ్రేణి  frame 1 to frame 250  వరకు  రెండర్ చేయబడును.  
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| రెండర్ ప్రోగ్రెస్ ని ఆపడానికి  Esc     నొక్కండి.
+
| రెండర్ ప్రోగ్రెస్ ని ఆపడానికి,   Esc నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|   3D-వీక్షణకు తిరిగి రావడానికి  Esc     నొక్కండి.
+
| 3D-వీక్షణకు తిరిగి రావడానికి,   Esc నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|   Render panel   లో     Display   కి వెళ్ళండి
+
|Render panel లో Display కి వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
|     Display  తెరపై రెండర్ పురోగతిని ఎలా వీక్షించాలో ఎన్నుకోవడంలో మనకు సహాయపడుతుంది.
+
|Display  తెరపై రెండర్ పురోగతిని ఎలా వీక్షించాలో ఎన్నుకోవడంలో మనకు సహాయపడుతుంది.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|డిఫాల్ట్ గా , డిస్ప్లే   Image Editor mode లో ఉంది. నన్ను ప్రదర్శించనివ్వండి.
+
|డిఫాల్ట్ గా, డిస్ప్లే Image Editor mode లో ఉంది. నన్ను ప్రదర్శించనివ్వండి.
  
 
|-
 
|-
 
|04:05
 
|04:05
| active camera-view  ను అందించడానికి     F12 ను   నొక్కండి.   
+
|active camera-viewను అందించడానికి F12 ను నొక్కండి.   
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|   Render Display,  UV/Image Editor గా కనిపిస్తుంది.
+
|Render Display,  UV/Image Editor గా కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|   3D-వ్యూ,  మనము  క్రియాశీల కెమెరా వ్యూ ను రెండర్ చేసిన  ప్రతిసారీ  UV/Image Editor మార్పులు చేస్తుంది.  
+
|3D-వ్యూ,  మనము  క్రియాశీల కెమెరా వ్యూ ను రెండర్ చేసిన  ప్రతిసారీ  UV/Image Editor మార్పులు చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
| UV/Image Editor గురించి తెలుసుకోవడానికి, Types of windows - UV/Image Editor   ట్యుటోరియల్ ను చూడండి.
+
| UV/Image Editor గురించి తెలుసుకోవడానికి, Types of windows - UV/Image Editor ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| 3D-వ్యూ కు తిరిగి రావడానికి   Esc నొక్కండి.  
+
| 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
|     Render ప్యానెల్లో     Display కు వెళ్ళండి.  Image Editorను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
| Render ప్యానెల్లో Display కు వెళ్ళండి.  Image Editorను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| ఈ డ్రాప్-డౌన్ మెను డిస్ప్లే   render display  జాబితాను చూపుతుంది.
+
| ఈ డ్రాప్-డౌన్ మెను డిస్ప్లే render display  జాబితాను చూపుతుంది.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|   Full Screen  ను ఎంచుకోవడానికి లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
|Full Screenను ఎంచుకోవడానికి లెఫ్ట్  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:55
 
|04:55
| active camera view ను అందించడానికి  F12 నొక్కండి.   
+
|active camera view ను అందించడానికి  F12ను నొక్కండి.   
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| ఇప్పుడు, మొత్తం  Blender screen,   UV/Image editor చే భర్తీ చేయబడుతుంది.
+
| ఇప్పుడు, మొత్తం  Blender screen, UV/Image editor చేత భర్తీ చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|   full screen  రెండర్ మోడ్ నుండి నిష్క్రమించడానికి మరియు  Blender workspace కు వెనక్కి రావడానికి   Esc నొక్కండి.  
+
|full screen  రెండర్ మోడ్ నుండి నిష్క్రమించడానికి మరియు  Blender workspace కు వెనక్కి రావడానికి Esc నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| రెండర్ ప్యానెల్లో  Displayకు  వెళ్ళండి.  Full Screen  పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . జాబితా నుండి   New Window ను   ఎంచుకోండి.
+
| రెండర్ ప్యానెల్లో  Displayకు  వెళ్ళండి.  Full Screen  పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. జాబితా నుండి New Window ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
| క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి     F12 ను నొక్కండి.  
+
| క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి  F12ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
| ఇప్పుడు,  Blender Workspace   పై కొత్త విండోగా  Render Display  కనిపిస్తుంది.
+
| ఇప్పుడు,  Blender Workspace పై కొత్త విండోగా  Render Display  కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| మీ     animation   యొక్క   preview   ను చూపుతున్నప్పుడు మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
+
| మీ animation యొక్క preview ను చూపుతున్నప్పుడు మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
| దీనిని మనం తరువాత ట్యుటోరియల్లో ఎలా చేయాలో చూస్తాము.
+
| దీనిని మనం తరువాత ట్యుటోరియల్లో ఎలా చేయాలో చూస్తాము.
  
 
|-
 
|-
Line 201: Line 199:
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| రెండర్ ప్యానెల్లో     Display  కు  వెళ్ళండి.  New Window   ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
| రెండర్ ప్యానెల్లో Display  కు  వెళ్ళండి.  New Window ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|  Image editor  మోడ్ ను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. Image Editor mode  ప్రదర్శించబడును.  
+
|  Image editor  మోడ్ ను ఎంచుకోవడానికి, లెఫ్ట్ క్లిక్ చేయండి. Image Editor mode  ప్రదర్శించబడును.  
  
 
|-
 
|-
Line 217: Line 215:
 
|-
 
|-
 
|06:27
 
|06:27
| ఇక్కడ అన్ని   render presets   ప్రధాన జాబితా ఉంది.  DVCPRO, HDTV, NTSC, PAL
+
| ఇక్కడ అన్ని render presets ప్రధాన జాబితా ఉంది.  DVCPRO, HDTV, NTSC, PAL.
 
+
 
|-
 
|-
 +
 
| 06:41
 
| 06:41
| ప్రస్తుతానికి, మనం  వీటిని విడిచిపెట్టి,     Render Dimension   సెట్టింగులకు వెల్దాము.  
+
| ప్రస్తుతానికి, మనం  వీటిని విడిచిపెట్టి, Render Dimension సెట్టింగులకు వెల్దాము.  
  
 
|-
 
|-
Line 229: Line 227:
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| బ్లెండర్ 2.59 యొక్క డిఫాల్ట్  రిజల్యూషన్  1920 by 1080 pixels .
+
| బ్లెండర్ 2.59 యొక్క డిఫాల్ట్  రిజల్యూషన్  1920 by 1080 pixels.
  
 
|-
 
|-
Line 241: Line 239:
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి  రెండర్ చేయుటకు  F12  ను నొక్కండి. ఇది రెండర్ యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్.
+
| క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి  రెండర్ చేయుటకు  F12ను నొక్కండి. ఇది రెండర్ యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్.
  
 
|-
 
|-
Line 257: Line 255:
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
|  100%  కు శాతం మారుతుంది. శాతం మార్చడానికి మరొక మార్గం -
+
|  100%  కు మారుతుంది. శాతం మార్చడానికి మరొక మార్గం-
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| 100% పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి ఇప్పుడు, కీబోర్డ్ మీద 100 టైపు చేసి  Enter   నొక్కండి.  
+
| 100% పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు, కీబోర్డ్ మీద 100 టైపు చేసి  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 269: Line 267:
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| ఇక్కడ 1920 by 1080 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రిడెర్ ఉంది.
+
| ఇక్కడ 1920 by 1080 pixels యొక్క, పూర్తి 100% రిజల్యూషన్ రిడెర్ ఉంది.
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
| రెండర్ ప్రదర్శన విండోను మూసివేయియ్యండి . ఇప్పుడు, నేను 720 by 576 pixels కి రిజల్యూషన్ని మార్చాలనుకుంటున్నాను.
+
| రెండర్ ప్రదర్శన విండోను మూసివేయియ్యండి. ఇప్పుడు, నేను 720 by 576 pixels కి రిజల్యూషన్ని మార్చాలనుకుంటున్నాను.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|     1920  పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై     720     టైప్ చేసి     Enter     నొక్కండి.
+
|1920  పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 720 టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
| మళ్ళీ, 1080ను లెఫ్ర్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై   576     టైప్ చేసి     Enter     నొక్కండి.
+
| మళ్ళీ, 1080ను లెఫ్ర్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 576 టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
| క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి     F12   నొక్కండి.  
+
| క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి, F12 నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|  ఇది 720 by 576 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రెండర్.
+
|  ఇది 720 by 576 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రెండర్.
  
 
|-
 
|-
Line 297: Line 295:
 
|-
 
|-
 
|09:21
 
|09:21
|   Render   ప్యానెల్లో     Dimensions   క్రింద   Frame Range   కు వెళ్ళండి.  
+
|Render ప్యానెల్లో Dimensions క్రింద Frame Range కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
| Frame Range   మీ మూవీ యొక్క  రిడరబుల్     animation     పొడవును నిర్ణయిస్తుంది.
+
|Frame Range మీ మూవీ యొక్క  రిడరబుల్ animation పొడవును నిర్ణయిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
| నేను   ముందు చెప్పినట్లు ఫ్రేమ్ పరిధి   1 నుండి 250  మధ్య ఉంటుంది.  
+
| నేను, ముందు చెప్పినట్లు ఫ్రేమ్ పరిధి 1 నుండి 250  మధ్య ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
|     Start 1  పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై   0 అని  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|Start 1  పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 0 అని  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 317: Line 315:
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
|   End 250  పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై  100  టైప్ చేసి  Enter  నొక్కండి.
+
|End 250  పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై  100  టైప్ చేసి  Enter  నొక్కండి.
  
 
|-
 
|-
Line 337: Line 335:
 
|-
 
|-
 
| 10:35
 
| 10:35
|   Timeline window   గురించి తెలుసుకోవడానికి ,    Types of Windows – Timeline   ట్యుటోరియల్ చూడండి.
+
|Timeline window గురించి తెలుసుకోవడానికి,    Types of Windows – Timeline ట్యుటోరియల్ చూడండి.
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
| రెండర్ ప్యానెల్లో డైమెన్షన్  క్రింద  Aspect Ratio కు   వెళ్ళండి.
+
| రెండర్ ప్యానెల్లో డైమెన్షన్  క్రింద  Aspect Ratio కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 10:53
 
| 10:53
| మనము  స్పష్టీకరణను మార్చిన్నప్పుడు,  aspect ratio  కూడా  మార్చబడింది అని గమనించండి .
+
| మనము  స్పష్టీకరణను మార్చిన్నప్పుడు,  aspect ratio  కూడా  మార్చబడింది అని గమనించండి.
  
 
|-
 
|-
 
| 11:01
 
| 11:01
|   Frame rate  మన చిత్రంలో ఒక సెకనులో యానిమేటింగ్  ఫ్రేముల సంఖ్యను నిర్ణయిస్తుంది.
+
|Frame rate  మన చిత్రంలో ఒక సెకనులో యానిమేటింగ్  ఫ్రేముల సంఖ్యను నిర్ణయిస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| డిఫాల్ట్ గా  ఇది  24 fps  లేదా   frames per second.
+
| డిఫాల్ట్ గా  ఇది  24 fps  లేదా frames per second.
  
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
|     24 fps పై  లెఫ్ట్  క్లిక్ చెయ్యండి.  ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది.
+
|24 fps పై  లెఫ్ట్  క్లిక్ చెయ్యండి.  ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
| యానిమేషన్ చలనచిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు అన్ని ప్రధాన ఫ్రేమ్ రేట్ల జాబితా ఇక్కడ ఉంటుంది .
+
| యానిమేషన్ చలనచిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు అన్ని ప్రధాన ఫ్రేమ్ రేట్ల జాబితా ఇక్కడ ఉంటుంది.
  
 
|-
 
|-
Line 369: Line 367:
 
|-
 
|-
 
| 11:37
 
| 11:37
|     FPS 24 పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై  15    అని టైపు  చేసి,   Enter     నొక్కండి.
+
| FPS 24 పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై  15    అని టైపు  చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 377: Line 375:
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55
| తరువాతది     Output. ఎడమ వైపున   tmp   వ్రాయబడి, కుడివైపున   ఒక  file browser ఐకాన్ కలిగిన ఈ సమాంతర బార్ ను   చూసారా?
+
| తరువాతది Output. ఎడమ వైపున tmp వ్రాయబడి, కుడివైపున ఒక  file browser ఐకాన్ కలిగిన ఈ సమాంతర బార్ ను చూసారా?
 
|-
 
|-
 
| 12:07
 
| 12:07
Line 384: Line 382:
 
|-
 
|-
 
| 12:13
 
| 12:13
|   file browser చిహ్నాన్ని లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
|file browser చిహ్నాన్ని లెఫ్ట్  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 12:18
 
| 12:18
| ఫైల్ బ్రౌజర్ గురించి తెలుసుకోవడానికి,   Types of Windows - File Browser and Info Panel    ట్యుటోరియల్ ను చూడండి.  
+
| ఫైల్ బ్రౌజర్ గురించి తెలుసుకోవడానికి, Types of Windows - File Browser and Info Panel    ట్యుటోరియల్ ను చూడండి.  
  
 
|-
 
|-
 
| 12:28
 
| 12:28
| మీ output     ఫోల్డర్ ఎంచుకోండి. నేను  My Documentsను   ఎంచుకుంటున్నాను
+
| మీ output ఫోల్డర్ ఎంచుకోండి. నేన,  My Documentsను ఎంచుకుంటున్నాను.
  
 
|-
 
|-
 
| 12:35
 
| 12:35
| Create new directory   ను లెఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. output అని టైపు చేసి Enter   నొక్కండి.
+
|Create new directory ను లెఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. output అని టైపు చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 12:46
 
| 12:46
| ఫోల్డర్ను తెరవడానికి  output   పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
| ఫోల్డర్ను తెరవడానికి  output పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 12:51
 
| 12:51
|   Accept  పై  లెఫ్ట్ క్లిక్ చేయండి . ఇప్పుడు, మన  Render files అన్నీ  My Documents  లో    Output Folder   లో భద్రపరచబడతాయి.
+
|Accept  పై  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు, మన  Render files అన్నీ  My Documents  లో    Output Folder లో భద్రపరచబడతాయి.
  
 
|-
 
|-
 
| 13:03
 
| 13:03
| అవుట్పుట్ ఫోల్డర్ బార్ క్రింద  Image format     మెనూ ఉంది.
+
| అవుట్పుట్ ఫోల్డర్ బార్ క్రింద  Image format మెనూ ఉంది.
  
 
|-
 
|-
 
| 13:08
 
| 13:08
| ఇక్కడ, మన చిత్రాలను మరియు చిత్ర ఫైళ్లను అందించడానికి మనం   Output format   ను ఎంచుకోవచ్చు.
+
| ఇక్కడ, మన చిత్రాలను మరియు చిత్ర ఫైళ్లను అందించడానికి మనం Output format ను ఎంచుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 13:13
 
| 13:13
|     PNG పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .  బ్లెండర్లో సపోర్ట్ చేసిన అన్ని     formats     జాబితా ఇక్కడ ఉంది.
+
|PNG పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.  బ్లెండర్లో సపోర్ట్ చేసిన అన్ని formats జాబితా ఇక్కడ ఉంది.
  
 
|-
 
|-
 
| 13:20
 
| 13:20
|   మనకు  image formats   మరియు   movie formats  ఉన్నాయి.
+
|మనకు  image formats మరియు movie formats  ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 13:25
 
| 13:25
| మన   అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
+
|మన అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 13:30
 
| 13:30
| ఈ   PNGలు  బ్లెండర్లో  ఉపయోగించే మూడు రంగుల రీతులు.     BW, ఇది  grayscale  మోడ్.
+
| ఈ PNGలు  బ్లెండర్లో  ఉపయోగించే మూడు రంగుల రీతులు. BW, ఇది  grayscale  మోడ్.
  
 
|-
 
|-
 
| 13:38
 
| 13:38
| RGB   డిఫాల్ట్ గా ఎంచుకోబడింది. RGB అనేది RGB డేటాతో ఫైళ్ళ ను సేవ్  చేసే రంగు మోడ్.
+
|RGB డిఫాల్ట్ గా ఎంచుకోబడింది. RGB అనేది RGB డేటాతో ఫైళ్ళ ను సేవ్  చేసే రంగు మోడ్.
  
 
|-
 
|-
 
| 13:48
 
| 13:48
RGBA    ఫైల్స్ ను   Alpha channel   అని పిలువబడే ఒక అదనపు డేటాతో సేవ్ చేస్తుంది.
+
| RGBA ఫైల్స్ ను Alpha channel అని పిలువబడే ఒక అదనపు డేటాతో సేవ్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 13:54
 
| 13:54
| ఇది   Alpha channel ను సపోర్ట్ చేసే  కొన్ని  image format తో మాత్రమే పనిచేస్తుంది.     
+
| ఇది Alpha channel ను సపోర్ట్ చేసే  కొన్ని  image format తో మాత్రమే పనిచేస్తుంది.     
 
|-
 
|-
 
| 14:01
 
| 14:01
| కాబట్టి, ఇది   Render panel గురించి.  
+
| కాబట్టి, ఇది Render panel గురించి.  
 
|-
 
|-
 
| 14:05
 
| 14:05
Line 454: Line 452:
 
|-
 
|-
 
| 14:17
 
| 14:17
| ఇప్పుడు, ముందుకు వెళ్ళి కొత్త  Blend file ను  క్రియేట్ చేయండి.  Render Displayను  New  విండోకు   మార్చండి.
+
| ఇప్పుడు, ముందుకు వెళ్ళి కొత్త  Blend file ను  క్రియేట్ చేయండి.  Render Displayను  New  విండోకు మార్చండి.
  
 
|-
 
|-
 
| 14:25
 
| 14:25
| resolution ను 720 by 576 100% కు మార్చండి.  frame range ను  0 to 100 కు  మార్చండి.
+
|Resolution ను 720 by 576 100% కు మార్చండి.  Frame range ను  0 to 100 కు  మార్చండి.
  
 
|-
 
|-
 
| 14:38
 
| 14:38
|   frame rate   15 fps కు మార్చండి. రెండర్ ఫైళ్ళ కోసం  output folder ను సృష్టించండి.
+
|Frame rate 15 fps కు మార్చండి. రెండర్ ఫైళ్ళ కోసం  output folder ను సృష్టించండి.
  
 
|-
 
|-
 
| 14:47
 
| 14:47
| ఈ ట్యుటోరియల్   Project Oscar     ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
+
| ఈ ట్యుటోరియల్, Project Oscar ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
  
 
|-
 
|-
Line 474: Line 472:
  
 
| 15:17
 
| 15:17
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం  
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
  
 
|-
 
|-
Line 486: Line 484:
 
|-
 
|-
 
| 15:28
 
| 15:28
| మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.orgకు  సంప్రదించండి:
+
| మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.orgకు  సంప్రదించండి.
  
 
|-
 
|-
 
| 15:34
 
| 15:34
| మాతో సహకరించినందుకు ధన్యవాదాలు
+
| మాతో సహకరించినందుకు ధన్యవాదాలు.
  
 
|-
 
|-
 
| 15:36
 
| 15:36
||ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
||ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి  మీ  సెలవు తీసుకుంటాను.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 23:38, 26 November 2017

Time Narration
00:05 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లోని Properties window గురించి ఉంటుంది.
00:16 ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar మరియు Bhanu Prakash అందించారు మరియు ఇది Monisha Banerjee చేత సవరించబడింది.
00:29 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు Properties window అంటే ఏమిటి,
00:35 Properties windowలోని Render panel అంటే ఏమిటి,
00:39 Properties window లోని Render panel లో గల వివిధ సెట్టింగ్స్ ఏమిటి అనే వాటి గురించి అవగాహన వస్తుంది.
00:45 మీరు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:50 లేకపోతే మా పూర్వపు ట్యుటోరియల్ Basic Description of the Blender Interfaceను చూడండి.
00:58 Properties విండో వివిధ ప్యానెల్ లను కలిగి ఉంది. ఇది మన స్క్రీన్ కు కుడి వైపున కలిగి ఉంది.
01:08 Properties window పైభాగంలో, iconలు ఉన్నాయి.
01:14 ఈ చిహ్నాలు ప్రాపర్టీస్ విభాగంలో ఉండి, వివిధ ప్యానెల్స్ ను సూచిస్తాయి.
01:21 Render, Scene, World, Object, మొదలైనవి.
01:30 ఈ ప్యానెల్లు బ్లెండర్లో పనిచేసేటప్పుడు చాలా ఉపయోగకరమైన వివిధ అమర్పులను కలిగి ఉంటాయి.
01:37 మంచి పరిదృశ్యం మరియు అవగాహన కోసం Properties windowను పునఃపరిమాణం చేయాలి.
01:43 Properties window యొక్క ఎడమ అంచుపై, లెఫ్ట్ క్లిక్ చేసి, ఎడమ వైపుకు లాగండి.
01:52 Properties windowలోని ఐచ్ఛికాలను ఇప్పుడు మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:59 బ్లెండర్ విండోలను ఎలా పునః పరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి, How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి.
02:12 Properties Window లో Render మొదటి panel.
02:16 బ్లెండర్ ను తెరచినప్పుడు Blender Interface లో డిఫాల్ట్ గా ఇది ప్రదర్శించబడుతుంది.
02:23 ఈ panel లోని సెట్టింగులు animation యొక్క తుది output సృష్టించడానికి ఉపయోగపడతాయి.
02:31 Image క్రియాశీల కెమెరా వ్యూ యొక్క ఒకేఒక్క ఫ్రేం ఇమేజ్ ను రెండర్ చేయుటకు ఉపయోగించబడుతుంది.
02:39 Imageను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. కీబోర్డ్ సత్వరమార్గం కోసం F12ను నొక్కండి.
02:48 క్రియాశీల కెమెరా వ్యూ ను ఒకే frame గా చిత్రీకరికిస్తుంది.
02:55 మీ కీబోర్డుపై 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc ను ప్రెస్ చెయ్యండి.
03:03 Animation, ఒక ఫ్రేముల శ్రేణి లేదా ఒక వరుస చిత్రములను రెండర్ చేయుటకు మరియు movie file సృష్టించుటకు ఉపయోగించబడుతుంది.
03:13 timeline పై డిఫాల్ట్ Frame Range 1 నుండి 250 ఉంటుంది.
03:22 Animation పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మొత్తం ఫ్రేం శ్రేణి frame 1 to frame 250 వరకు రెండర్ చేయబడును.
03:39 రెండర్ ప్రోగ్రెస్ ని ఆపడానికి, Esc నొక్కండి.
03:43 3D-వీక్షణకు తిరిగి రావడానికి, Esc నొక్కండి.
03:48 Render panel లో Display కి వెళ్ళండి.
03:52 Display తెరపై రెండర్ పురోగతిని ఎలా వీక్షించాలో ఎన్నుకోవడంలో మనకు సహాయపడుతుంది.
03:58 డిఫాల్ట్ గా, డిస్ప్లే Image Editor mode లో ఉంది. నన్ను ప్రదర్శించనివ్వండి.
04:05 active camera-viewను అందించడానికి F12 ను నొక్కండి.
04:09 Render Display, UV/Image Editor గా కనిపిస్తుంది.
04:15 3D-వ్యూ, మనము క్రియాశీల కెమెరా వ్యూ ను రెండర్ చేసిన ప్రతిసారీ UV/Image Editor మార్పులు చేస్తుంది.
04:22 UV/Image Editor గురించి తెలుసుకోవడానికి, Types of windows - UV/Image Editor ట్యుటోరియల్ ను చూడండి.
04:31 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc నొక్కండి.
04:36 Render ప్యానెల్లో Display కు వెళ్ళండి. Image Editorను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
04:44 ఈ డ్రాప్-డౌన్ మెను డిస్ప్లే render display జాబితాను చూపుతుంది.
04:51 Full Screenను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:55 active camera view ను అందించడానికి F12ను నొక్కండి.
05:01 ఇప్పుడు, మొత్తం Blender screen, UV/Image editor చేత భర్తీ చేయబడుతుంది.
05:09 full screen రెండర్ మోడ్ నుండి నిష్క్రమించడానికి మరియు Blender workspace కు వెనక్కి రావడానికి Esc నొక్కండి.
05:16 రెండర్ ప్యానెల్లో Displayకు వెళ్ళండి. Full Screen పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. జాబితా నుండి New Window ను ఎంచుకోండి.
05:28 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12ను నొక్కండి.
05:31 ఇప్పుడు, Blender Workspace పై కొత్త విండోగా Render Display కనిపిస్తుంది.
05:39 మీ animation యొక్క preview ను చూపుతున్నప్పుడు మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
05:44 దీనిని మనం తరువాత ట్యుటోరియల్లో ఎలా చేయాలో చూస్తాము.
05:50 Render Display విండోను మూసివేయండి.
05:55 రెండర్ ప్యానెల్లో Display కు వెళ్ళండి. New Window ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
06:01 Image editor మోడ్ ను ఎంచుకోవడానికి, లెఫ్ట్ క్లిక్ చేయండి. Image Editor mode ప్రదర్శించబడును.
06:08 మనం చూసే తదుపరి అమరిక Dimensions. ఇక్కడ మన అవసరమైన అవుట్పుట్ ఆధారంగా వివిధ రెండర్ ప్రీసెట్లు అనుకూలీకరించవచ్చు.
06:20 Render Presets పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది.
06:27 ఇక్కడ అన్ని render presets ప్రధాన జాబితా ఉంది. DVCPRO, HDTV, NTSC, PAL.
06:41 ప్రస్తుతానికి, మనం వీటిని విడిచిపెట్టి, Render Dimension సెట్టింగులకు వెల్దాము.
06:49 Resolution అంటే Render Display యొక్క వెడల్పు మరియు ఎత్తు మరియు క్రియాశీల కెమెరా వ్యూ.
06:56 బ్లెండర్ 2.59 యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్ 1920 by 1080 pixels.
07:09 Render resolution యొక్క పెర్సెంటేజ్ స్కేల్ 50%.
07:14 దీని అర్థం వాస్తవ రిజల్యూషన్లో 50% మాత్రమే రెండర్ చేయబడును. నన్ను వివిరించనివ్వండి.
07:22 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి రెండర్ చేయుటకు F12ను నొక్కండి. ఇది రెండర్ యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్.
07:29 ఇది అసలు రిజల్యూషన్ లో సగం లేదా 50% మాత్రమే.
07:35 రెండర్ ప్రదర్శన విండోను మూసివేయండి.
07:40 రెండర్ ప్యానెల్ లో రిజల్యూషన్ క్రింద 50% పై లెఫ్ట్ క్లిక్ చేసి, పట్టి ఉంచి, కుడి వైపుకు లాగండి.
07:50 100% కు మారుతుంది. శాతం మార్చడానికి మరొక మార్గం-
08:00 100% పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు, కీబోర్డ్ మీద 100 టైపు చేసి Enter నొక్కండి.
08:12 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొక్కండి.
08:18 ఇక్కడ 1920 by 1080 pixels యొక్క, పూర్తి 100% రిజల్యూషన్ రిడెర్ ఉంది.
08:27 రెండర్ ప్రదర్శన విండోను మూసివేయియ్యండి. ఇప్పుడు, నేను 720 by 576 pixels కి రిజల్యూషన్ని మార్చాలనుకుంటున్నాను.
08:38 1920 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 720 టైప్ చేసి, Enter నొక్కండి.
08:49 మళ్ళీ, 1080ను లెఫ్ర్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 576 టైప్ చేసి, Enter నొక్కండి.
09:00 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి, F12 నొక్కండి.
09:07 ఇది 720 by 576 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రెండర్.
09:16 రెండర్ ప్రదర్శన విండోను మూసివేయండి.
09:21 Render ప్యానెల్లో Dimensions క్రింద Frame Range కు వెళ్ళండి.
09:26 Frame Range మీ మూవీ యొక్క రిడరబుల్ animation పొడవును నిర్ణయిస్తుంది.
09:33 నేను, ముందు చెప్పినట్లు ఫ్రేమ్ పరిధి 1 నుండి 250 మధ్య ఉంటుంది.
09:39 Start 1 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 0 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:51 ఇది మన యానిమేషన్ పొడవు యొక్క ప్రారంభ ఫ్రేమ్ లేదా మొదటి ఫ్రేం.
09:57 End 250 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 100 టైప్ చేసి Enter నొక్కండి.
10:08 ఇది మన యానిమేషన్ పొడవు యొక్క ముగింపు ఫ్రేమ్ లేదా చివరి ఫ్రేం.
10:16 కాబట్టి, ఇప్పుడు మన యానిమేషన్ కోసం క్రొత్త ఫ్రేం పరిధిని కలిగి ఉంది.
10:22 3D-వ్యూ క్రింద, టైం లైన్ కు వెళ్ళండి.
10:26 రెండర్ ప్యానెల్లోని Frame range ను మార్చినందున timeline display ఎలా మారిందో గమనించండి.
10:35 Timeline window గురించి తెలుసుకోవడానికి, Types of Windows – Timeline ట్యుటోరియల్ చూడండి.
10:45 రెండర్ ప్యానెల్లో డైమెన్షన్ క్రింద Aspect Ratio కు వెళ్ళండి.
10:53 మనము స్పష్టీకరణను మార్చిన్నప్పుడు, aspect ratio కూడా మార్చబడింది అని గమనించండి.
11:01 Frame rate మన చిత్రంలో ఒక సెకనులో యానిమేటింగ్ ఫ్రేముల సంఖ్యను నిర్ణయిస్తుంది.
11:09 డిఫాల్ట్ గా ఇది 24 fps లేదా frames per second.
11:16 24 fps పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది.
11:25 యానిమేషన్ చలనచిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు అన్ని ప్రధాన ఫ్రేమ్ రేట్ల జాబితా ఇక్కడ ఉంటుంది.
11:31 మీరు మీ అవసరాన్ని బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
11:37 FPS 24 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 15 అని టైపు చేసి, Enter నొక్కండి.
11:48 కాబట్టి, ఇప్పుడు మన ఫ్రేమ్ రేటు 15 frames per second కు మార్చబడింది.
11:55 తరువాతది Output. ఎడమ వైపున tmp వ్రాయబడి, కుడివైపున ఒక file browser ఐకాన్ కలిగిన ఈ సమాంతర బార్ ను చూసారా?
12:07 ఇక్కడ, మన రెండిర్ ఫైళ్ళ కొరకు అవుట్పుట్ ఫోల్డర్ ను మనము పేర్కొనవచ్చు.
12:13 file browser చిహ్నాన్ని లెఫ్ట్ క్లిక్ చేయండి.
12:18 ఫైల్ బ్రౌజర్ గురించి తెలుసుకోవడానికి, Types of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి.
12:28 మీ output ఫోల్డర్ ఎంచుకోండి. నేన, My Documentsను ఎంచుకుంటున్నాను.
12:35 Create new directory ను లెఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. output అని టైపు చేసి, Enter నొక్కండి.
12:46 ఫోల్డర్ను తెరవడానికి output పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
12:51 Accept పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు, మన Render files అన్నీ My Documents లో Output Folder లో భద్రపరచబడతాయి.
13:03 అవుట్పుట్ ఫోల్డర్ బార్ క్రింద Image format మెనూ ఉంది.
13:08 ఇక్కడ, మన చిత్రాలను మరియు చిత్ర ఫైళ్లను అందించడానికి మనం Output format ను ఎంచుకోవచ్చు.
13:13 PNG పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. బ్లెండర్లో సపోర్ట్ చేసిన అన్ని formats జాబితా ఇక్కడ ఉంది.
13:20 మనకు image formats మరియు movie formats ఉన్నాయి.
13:25 మన అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
13:30 ఈ PNGలు బ్లెండర్లో ఉపయోగించే మూడు రంగుల రీతులు. BW, ఇది grayscale మోడ్.
13:38 RGB డిఫాల్ట్ గా ఎంచుకోబడింది. RGB అనేది RGB డేటాతో ఫైళ్ళ ను సేవ్ చేసే రంగు మోడ్.
13:48 RGBA ఫైల్స్ ను Alpha channel అని పిలువబడే ఒక అదనపు డేటాతో సేవ్ చేస్తుంది.
13:54 ఇది Alpha channel ను సపోర్ట్ చేసే కొన్ని image format తో మాత్రమే పనిచేస్తుంది.
14:01 కాబట్టి, ఇది Render panel గురించి.
14:05 కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో Properties window కింద రెండర్ ప్యానెల్ను కవర్ చేశాము.
14:11 మిగిలిన ప్యానెల్లు తదుపరి ట్యుటోరియల్లో కవర్ చేయబడతాయి.
14:17 ఇప్పుడు, ముందుకు వెళ్ళి కొత్త Blend file ను క్రియేట్ చేయండి. Render Displayను New విండోకు మార్చండి.
14:25 Resolution ను 720 by 576 100% కు మార్చండి. Frame range ను 0 to 100 కు మార్చండి.
14:38 Frame rate 15 fps కు మార్చండి. రెండర్ ఫైళ్ళ కోసం output folder ను సృష్టించండి.
14:47 ఈ ట్యుటోరియల్, Project Oscar ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
14:57 దీని గురించి మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంటుంది - oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
15:17 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
15:19 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
15:23 ఆన్లైన్ పరీక్షలో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
15:28 మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.orgకు సంప్రదించండి.
15:34 మాతో సహకరించినందుకు ధన్యవాదాలు.
15:36 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ సెలవు తీసుకుంటాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india