Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time   
+
|Time   
|   Narration   
+
|Narration   
  
 
|-
 
|-
Line 12: Line 12:
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ స్క్రిప్ట్  Chirag Raman  చే అందించబడింది మరియు  Monisha Banerjee చేత సవరించబడింది.
+
|ఈ స్క్రిప్ట్  Chirag Raman  చేత అందించబడింది మరియు  Monisha Banerjee చేత సవరించబడింది.
 
|-
 
|-
 
|00:26
 
|00:26
Line 27: Line 27:
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం అనగా  
+
|బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం, అనగా-
  
 
|-
 
|-
Line 35: Line 35:
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|లేదా wheel తో 2 button mouse -
+
|లేదా wheel తో 2 button mouse,
  
 
|-
 
|-
Line 43: Line 43:
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
+
|నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.  
+
|మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.  
  
 
|-
 
|-
Line 55: Line 55:
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|ముందుగా, మనము mouse wheel లేదా scroll తో  Shift కీని ఉపయోగించడం.
+
|ముందుగా, మనము mouse wheel లేదా scroll తో  Shift కీని ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి  mouse ను  కదిలించండి.
+
| shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి, mouse ను  కదిలించండి.
  
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
| mouse కదిలే దిశలో  సీన్  ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది  
+
| mouse కదిలే దిశలో  సీన్  ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ఇప్పుడు, Shift ను  పట్టుకొని  mouse wheel ని పైకి,క్రిందికి కదిలించండి.
+
|ఇప్పుడు, Shift ను  పట్టుకొని  mouse wheel ని పైకి, క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
| ఆ సీన్ పైకి  మరియు  క్రిందికి  pans అగును. ఇది  Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
+
| ఆ సీన్ పైకి  మరియు  క్రిందికి  pan అగును. ఇది  Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
  
 
|-
 
|-
 
| 02:06  
 
| 02:06  
| Shift పట్టుకొని  mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pans అవుతుంది.  
+
| Shift పట్టుకొని  mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:19
 
|02:19
| Shift పట్టుకొని  mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pans అవుతుంది.  
+
| Shift పట్టుకొని  mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pan అవుతుంది.  
  
 
|-
 
|-
Line 87: Line 87:
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి  pans అవుతుంది.  
+
| Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి  pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
| Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ  కుడి వైపుకి pans అవుతుంది.  
+
| Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ  కుడి వైపుకి pan అవుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| Ctrl  పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి  pans అవుతుంది.  
+
| Ctrl  పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి  pan అవుతుంది.  
  
 
|-
 
|-
Line 103: Line 103:
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| Ctrl మరియు  numpad 2  పట్టుకొని ఉంచండి, వ్యూ  పైకి pans అవుతుంది.  
+
| Ctrl మరియు  numpad 2  పట్టుకొని ఉంచండి, వ్యూ  పైకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| Ctrl మరియు  numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ  క్రిందికి pans అవుతుంది.  
+
| Ctrl మరియు  numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ  క్రిందికి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ  ఎడమ వైపుకు pans అవుతుంది.  
+
|Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ  ఎడమ వైపుకు pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
| Ctrl మరియు numpad 6  పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pans అవుతుంది.  
+
| Ctrl మరియు numpad 6  పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను  numpad గా మీరు అనుకరించాలి. numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
+
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను  numpad గా మీరు అనుకరించాలి.
 +
 
 +
numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
Line 146: Line 148:
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|వ్యూ ను  
+
|వ్యూ ను,
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
Line 153: Line 155:
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|ఇప్పుడు మనం వ్యూ ను   ఎడమ  నుండి  కుడి  వైపుకు rotate చేద్దాం.
+
|ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ  నుండి  కుడి  వైపుకు rotate చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel  పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు  మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
+
|Ctrl, Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel  పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు  మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| Ctrl , Alt నొక్కి ఉంచి  mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
+
| Ctrl, Alt నొక్కి ఉంచి  mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| Ctrl , Alt నొక్కి ఉంచి  mouse wheel  క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.   
+
| Ctrl, Alt నొక్కి ఉంచి  mouse wheel  క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
Line 177: Line 179:
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|   numpad 6   నొక్కండి, వ్యూ  కుడివైపుకు తిరుగుతుంది.   
+
|numpad 6 నొక్కండి, వ్యూ  కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
Line 197: Line 199:
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|మీరు shortcut కీలు   2   మరియు   8   లను కూడా   numpad     పై ఉపయోగించవచ్చు.
+
|మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
Line 209: Line 211:
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|చివరి  చర్య view ని  Zoom   చేయడం  
+
|చివరి  చర్య view ని  Zoom చేయడం.
  
 
|-
 
|-
Line 218: Line 220:
  
 
| 07:43
 
| 07:43
|  zoom out  చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా?కాదా ?
+
|  zoom out  చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా? కాదా ?
  
 
|-
 
|-
Line 243: Line 245:
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|ఈ ట్యుటోరియల్  Project Oscar  చే   అందించబడినది. దీనికి  NMEICT  మద్దత్తు  లభిస్తుంది  
+
|ఈ ట్యుటోరియల్  Project Oscar  చే అందించబడినది. దీనికి  NMEICT  మద్దత్తు  లభిస్తుంది  
  
 
|-
 
|-
Line 271: Line 273:
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
+
|-
 
|}
 
|}

Revision as of 17:16, 25 November 2017

Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది.
00:17 ఈ స్క్రిప్ట్ Chirag Raman చేత అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ లో మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకొని ఉంటాము.
00:38 మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
00:43 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.
00:50 బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం, అనగా-
00:56 3 button mouse
00:58 లేదా wheel తో 2 button mouse,
01:00 అనేదానిపై ఆధార పడిఉంటుంది.
01:05 నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను.
01:13 మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.
01:17 mouse మరియు కీబోర్డులను ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
01:22 ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
01:27 shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి, mouse ను కదిలించండి.
01:41 mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది.
01:48 ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి, క్రిందికి కదిలించండి.
02:00 ఆ సీన్ పైకి మరియు క్రిందికి pan అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
02:06 Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pan అవుతుంది.
02:19 Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pan అవుతుంది.
02:33 Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
02:40 Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి pan అవుతుంది.
02:55 Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి pan అవుతుంది.
03:09 Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి pan అవుతుంది.
03:22 మీరు మీ numpad కీలను కూడా, వ్యూ ను pan చేయడానికి ఉపయోగించవచ్చు.
03:29 Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి pan అవుతుంది.
03:37 Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి pan అవుతుంది.
03:46 Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు pan అవుతుంది.
03:55 Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pan అవుతుంది.
04:03 మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి.

numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.

04:19 మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
04:24 మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
04:33 అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
04:39 రొటేషన్ యొక్క చర్యపై కొంచెం ఎక్కువ వశ్యత కొరకు మీరు బెండర్ లో రొటేషన్ యొక్క ట్రాక్ బాల్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.
04:49 దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది.
04:57 దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
05:05 వ్యూ ను,
05:08 ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు.
05:13 ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం.
05:19 Ctrl, Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:35 Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:47 Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:00 మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
06:07 numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
06:16 numpad 6 నొక్కండి, వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:26 ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.
06:30 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి కదులుతుంది.
06:45 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది.
06:58 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది.
07:10 మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
07:16 numpad పై 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
07:23 numpad పై 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది.
07:32 చివరి చర్య view ని Zoom చేయడం.
07:36 zoom in చేయడానికి mouse-wheel ను పైకి కదిలించండి.
07:43 zoom out చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా? కాదా ?
07:51 shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
07:58 numpad నుండి + ను zoom-in చేయడానికి నొక్కండి.
08:04 numpad నుండి – ను zoom-out చేయడానికి నొక్కండి.
08:10 దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.
08:18 ఇప్పుడు 3D view ను pan, rotate మరియు zoom చేయడానికి ప్రయత్నించండి. All the best!
08:27 ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది
08:37 దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:59 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది;
09:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:15 మీకు ధన్యవాదాలు.
09:17 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india