Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
| '''Time'''
+
|Time  
| '''Narration'''
+
|Narration  
  
 
|-
 
|-
 
| 00:04
 
| 00:04
|'''Blender tutorials''' సిరీస్ కు స్వాగతం.
+
| Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ '''Blender 2.59''' లో '''Navigation – Moving in 3D space''' గురించి  ఉంటుంది.  
+
|ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి  ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ స్క్రిప్ట్  భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
+
|ఈ స్క్రిప్ట్  Chirag Raman  చేత అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, '''File Browser''' మరియు'''Info Panel''' అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ చుసిన తరవాత మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom  ఉదా Blender view port లాంటివి నేర్చుకొని ఉంటాము.
  
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
|'''Blender'''  ను మీ సిస్టమ్లో ఎలా ఇంస్టాల్ చేయాలో మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
+
| మీకు మీ సిస్టమ్లో Blenderను  స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ '''Installing Blender''' ను చూడండి.  
+
|లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.  
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|బ్లెండర్ లో '''Navigation'''    మీరు  కలిగి  ఉన్న '''mouse'''  రకం పై  ఆధారపడి  ఉంటుంది-
+
|బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం, అనగా-  
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| '''3 button mouse'''
+
| 3 button mouse  
  
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|లేదా '''2 button mouse'''
+
|లేదా wheel తో 2 button mouse,
  
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|'''wheel''' తో కలది.  
+
| అనేదానిపై ఆధార పడిఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|నేను ఒక '''wheel'''  తో ఉండే ''' 2 button mouse''' ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
+
|నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|మనం చూసే మొదటి చర్య '''Panning''' ఒక వీక్షణ.
+
|మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.  
  
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|'''mouse'''మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
+
| mouse మరియు కీబోర్డులను  ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|మొదటది, మనము '''mouse wheel''' లేదా'''scroll''' తో ''' Shift''' కీని ఉపయోగించడం.
+
|ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|'''shift''' పట్టుకొని '''mouse-wheel''' ని క్రిందికి నొక్కండి  మరియు '''mouse''' ని కదిలించండి.
+
| shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి, mouse ను కదిలించండి.
  
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|'''mouse''' కదిలే దిశలో  '''pan''' దృశ్యాలు లు ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంటాయి.
+
| mouse కదిలే దిశలో  సీన్  ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ఇప్పుడు, '' 'Shift' '' పట్టుకొని '''mouse wheel'''  ని పైకి మరియు క్రిందికి కదిలించండి.
+
|ఇప్పుడు, Shift ను  పట్టుకొని mouse wheel ని పైకి, క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
|'''pan''' దృశ్యాలు  పైకి  మరియు  క్రిందికి  కదులుతుంటాయి. ఇది '''Panning''' వీక్షణ యొక్క రెండవ పద్ధతి.
+
| ఆ సీన్ పైకి  మరియు  క్రిందికి  pan అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
  
 
|-
 
|-
 
| 02:06  
 
| 02:06  
|'' 'Shift' '' పట్టుకొని '''mouse wheel''' ను క్రిందికి కదిలించండి. '''view''' పైన కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని  mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:19
 
|02:19
|'' 'Shift' '' పట్టుకొని '''mouse wheel''' ను పైకి కదిలించండి. '''view''' క్రిందికి కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|'''Panning''' యొక్క మూడవ మరియు చివరి పద్ధతి '''Ctrl''' కీని ''' mouse wheel'' తో ఉపయోగించడం.
+
|Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|'''Ctrl''' పట్టుకొని '''mouse wheel''' ను కదిలించండి. ''view''' pans  ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|'''Ctrl''' పట్టుకొని '''mouse wheel''' ను పైకి కదిలించండి.'''view''' కుడి వైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి pan అవుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|'''Ctrl''' పట్టుకొని '''mouse wheel''' ను క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమవైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకి  pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|మీరు మీ '''numpad''' కీలను '''pan'''  '''view'''  కు కూడా ఉపయోగించవచ్చు.
+
|మీరు మీ numpad కీలను  కూడా, వ్యూ ను pan చేయడానికి  ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|'''Ctrl''' మరియు ''' numpad 2''' పట్టుకొని ఉంచండి, వీక్షణ పైకి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 2  పట్టుకొని ఉంచండి, వ్యూ  పైకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
|'''Ctrl''' మరియు ''' numpad 8'''  పట్టుకొని ఉంచండి, వీక్షణ క్రిందికి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|'''Ctrl''' మరియు ''' numpad 4'''  పట్టుకొని ఉంచండి, వీక్షణ ఎడమ వైపుకు కనిపిస్తుంది.
+
|Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|'''Ctrl''' మరియు ''' numpad 6''' పట్టుకొని ఉంచండి, వీక్షణ కుడి వైపుకు కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 6  పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను '''numpad''' గా మీరు అనుకరించాలి. numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, '''User Preferences'''  ట్యుటోరియల్ ను చూడండి.
+
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి.
 +
 
 +
numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| మనం చూసే తదుపరి చర్య వీక్షణ ను తిప్పడం.
+
| మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|మీ '''mouse wheel'''  ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో '''mouse'''  ను కదిలించండి.
+
|మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
  
 
|-
 
|-
 
|04:33
 
|04:33
|అది మనకు '''turntable''' రొటేషన్ ను ఇస్తుంది.
+
|అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|మీరు బ్లెండర్లో '''rotation''' యొక్క '''Trackball''' రకాన్ని కొంచెం ఎక్కువ సౌలభ్యత కొరకు ఉపయోగించవచ్చు.  
+
|రొటేషన్ యొక్క చర్యపై కొంచెం ఎక్కువ వశ్యత కొరకు మీరు బెండర్ లో రొటేషన్ యొక్క ట్రాక్ బాల్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.  
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|దీని కోసం, మీరు '''User Preferences window''' లో '''Turntable'''  ఎంపికను '''Trackball''' కు  మార్చవలసి ఉంటుంది.  
+
|దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను  Trackball కు  మార్చవలసి ఉంటుంది.  
 
+
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, '''User Preferences''' లోని ట్యుటోరియల్ ను చూడండి. </p>
+
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|వీక్షణను ను  
+
|వ్యూ ను,
 
+
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
Line 156: Line 155:
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|ఇప్పుడు మనం వీక్షణను  ఎడమ  నుండి  కుడి  వైపుకి  '''rotate'''  చేద్దాం.
+
|ఇప్పుడు మనం వ్యూ ను  ఎడమ  నుండి  కుడి  వైపుకు rotate చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|''' Ctrl''', '''alt''' నొక్కి ఉంచి '''mouse wheel''' పైకి మరియు క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
+
|Ctrl, Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel  పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడి వైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|''' Ctrl''', '''alt''' నొక్కి ఉంచి '''mouse wheel'''  పైకి కదిలించండి. వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
+
| Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|''' Ctrl''', '''alt''' నొక్కి ఉంచి '''mouse wheel'''  క్రిందికి కదిలించండి. వీక్షణకుడివైపుకు తిరుగుతుంది.  </p>
+
| Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|మీరు '''shortcut'''  కీలు '''4''' మరియు '''6''' లను కూడా '''numpad'''  పై ఉపయోగించవచ్చు.
+
|మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|06:07
 
|06:07
| '''numpad 4''' నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
+
| numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
| '''numpad 6''' నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది.   
+
|numpad 6 నొక్కండి, వ్యూ  కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి '''rotate'''  చేద్దాము.   
+
|ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.   
  
 
|-
 
|-
 
|06:30
 
|06:30
|''' Shift''', '''Alt''' నొక్కి ఉంచి '''mouse wheel'''  పైకి మరియు క్రిందికి కదిలించండి. వీక్షణ  పైకి మరియు క్రిందికి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి   కదులుతుంది.  
  
 
|-
 
|-
 
|06:45
 
|06:45
|''' Shift''', '''Alt''' నొక్కి ఉంచి '''mouse wheel''' పైకి కదిలించండి. వీక్షణ క్రిందికి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel  పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|''' Shift''', '''Alt''' నొక్కి ఉంచి '''mouse wheel''' క్రిందికి కదిలించండి. వీక్షణ పైకి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|మీరు '''shortcut'''  కీలు '''2''' మరియు '''8''' లను కూడా '''numpad''' పై ఉపయోగించవచ్చు.
+
|మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad  పై ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|07:16
 
|07:16
| '''numpad 2''' నొక్కండి, వీక్షణ పైకి తిరుగుతుంది.
+
| numpad పై  2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
| '''numpad 8''' నొక్కండి, వీక్షణ క్రిందికి తిరుగుతుంది.
+
| numpad పై 8 నొక్కండి, వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|చివరి  చర్యగా view ని '''Zoom''' చేయండి.
+
|చివరి  చర్య view ని Zoom చేయడం.  
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|'''mouse-wheel''' ను '''zoom in''' చేయడానికి పైకి కదిలించండి.
+
| zoom in  చేయడానికి mouse-wheel  ను పైకి కదిలించండి.
  
 
|-
 
|-
  
 
| 07:43
 
| 07:43
|'''mouse wheel''' ను'''zoom out''' చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
+
| zoom out చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా? కాదా ?
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
|'''shortcut''' కోసం, numpad లో  '''plus''' మరియు '''minus'''  కీలను ఉపయోగించండి.
+
| shortcut కోసం, numpad లో  plus మరియు minus కీలను ఉపయోగించండి.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|'''numpad''' '+ను '''zoom-in''' చేయడానికి నొక్కండి.  
+
| numpad నుండి  + ను zoom-in  చేయడానికి నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|'''numpad''' 'ను  ''' zoom-out''' చేయడానికి నొక్కండి.
+
| numpad నుండి ను  zoom-out  చేయడానికి నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|దీనితో '''Blender View port'''  లో  '''Navigating in 3D space'''  పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.   
+
|దీనితో Blender View port లో  Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.   
  
 
|-
 
|-
  
 
|08:18
 
|08:18
|ఇప్పుడు '''pan, rotate''' ను మరియు '''3D view''' '''zoom''' ను ప్రయత్నించండి. All the best!
+
|ఇప్పుడు 3D view ను  pan, rotate మరియు zoom చేయడానికి ప్రయత్నించండి. All the best!
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|ఈ ట్యుటోరియల్ '''Project Oscar''' ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు  చేయబడింది.
+
|ఈ ట్యుటోరియల్ Project Oscar చే  అందించబడినది. దీనికి  NMEICT మద్దత్తు  ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది-oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.  
+
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.  
  
 
|-
 
|-
Line 266: Line 265:
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
+
|మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org.
  
 
|-
 
|-
Line 274: Line 273:
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 22:45, 2 December 2017

Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది.
00:17 ఈ స్క్రిప్ట్ Chirag Raman చేత అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ చుసిన తరవాత మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకొని ఉంటాము.
00:38 మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
00:43 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.
00:50 బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం, అనగా-
00:56 3 button mouse
00:58 లేదా wheel తో 2 button mouse,
01:00 అనేదానిపై ఆధార పడిఉంటుంది.
01:05 నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను.
01:13 మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.
01:17 mouse మరియు కీబోర్డులను ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
01:22 ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
01:27 shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి, mouse ను కదిలించండి.
01:41 mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది.
01:48 ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి, క్రిందికి కదిలించండి.
02:00 ఆ సీన్ పైకి మరియు క్రిందికి pan అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
02:06 Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pan అవుతుంది.
02:19 Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pan అవుతుంది.
02:33 Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
02:40 Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి pan అవుతుంది.
02:55 Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి pan అవుతుంది.
03:09 Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకి pan అవుతుంది.
03:22 మీరు మీ numpad కీలను కూడా, వ్యూ ను pan చేయడానికి ఉపయోగించవచ్చు.
03:29 Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి pan అవుతుంది.
03:37 Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి pan అవుతుంది.
03:46 Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు pan అవుతుంది.
03:55 Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pan అవుతుంది.
04:03 మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి.

numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.

04:19 మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
04:24 మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
04:33 అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
04:39 రొటేషన్ యొక్క చర్యపై కొంచెం ఎక్కువ వశ్యత కొరకు మీరు బెండర్ లో రొటేషన్ యొక్క ట్రాక్ బాల్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.
04:49 దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది.
04:57 దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
05:05 వ్యూ ను,
05:08 ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు.
05:13 ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం.
05:19 Ctrl, Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడి వైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:35 Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:47 Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:00 మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
06:07 numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
06:16 numpad 6 నొక్కండి, వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:26 ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.
06:30 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి కదులుతుంది.
06:45 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది.
06:58 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది.
07:10 మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
07:16 numpad పై 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
07:23 numpad పై 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది.
07:32 చివరి చర్య view ని Zoom చేయడం.
07:36 zoom in చేయడానికి mouse-wheel ను పైకి కదిలించండి.
07:43 zoom out చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా? కాదా ?
07:51 shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
07:58 numpad నుండి + ను zoom-in చేయడానికి నొక్కండి.
08:04 numpad నుండి – ను zoom-out చేయడానికి నొక్కండి.
08:10 దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.
08:18 ఇప్పుడు 3D view ను pan, rotate మరియు zoom చేయడానికి ప్రయత్నించండి. All the best!
08:27 ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు ఇస్తుంది.
08:37 దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:59 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది;
09:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org.
09:15 మీకు ధన్యవాదాలు.
09:17 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india