Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:04
 
| 00:04
|   Blender tutorials   సిరీస్ కు స్వాగతం.
+
| Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్   Blender 2.59   లో   Navigation – Moving in 3D space   గురించి  ఉంటుంది.  
+
|ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి  ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ స్క్రిప్ట్  భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
+
|ఈ స్క్రిప్ట్  Chirag Raman  చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనం Pan , రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా  Blender view port.
+
|ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా  Blender view port లాంటివి నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| మీకు మీ సిస్టమ్లో Blender ను ఇంస్టాల్ చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
+
| మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blender  ను చూడండి.  
+
|లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.  
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|బ్లెండర్ లో Navigation మీ వద్ద ఉన్న mouse రకం  అనగా  
+
|బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం  అనగా  
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|   3 button mouse     
+
| 3 button mouse     
  
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|లేదా     2 button mouse  పై  ఆధారపడి  ఉంటుంది-
+
|లేదా wheel తో 2 button mouse  -
  
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|   wheel    తో కలది.  
+
| అనేదానిపై ఆధార పడిఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|నేను ఒక   wheel    తో ఉండే     2 button mouse   ను  ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
+
|నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను  ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
Line 51: Line 51:
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|   mouse మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
+
| mouse మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|ముందుగా, మనము mouse wheel  లేదా   scroll   తో     Shift   కీని ఉపయోగించడం.
+
|ముందుగా, మనము mouse wheel  లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|   shift   పట్టుకొని   mouse-wheel  ని క్రిందికి నొక్కిపట్టి ఉంచి  mouse ను  కదిలించండి.
+
| shift పట్టుకొని mouse-wheel  ని క్రిందికి నొక్కిపట్టి ఉంచి  mouse ను  కదిలించండి.
  
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|   mouse   కదిలే దిశలో   సీన్  ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి  కదులుతుంది  
+
| mouse కదిలే దిశలో సీన్  ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి  కదులుతుంది  
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ఇప్పుడు,     Shift ను  పట్టుకొని   mouse wheel ని పైకి  క్రిందికి కదిలించండి.
+
|ఇప్పుడు, Shift ను  పట్టుకొని mouse wheel ని పైకి  క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
| సీన్ మౌస్ మూవ్మెంట్  దిశలోనే  pan   దృశ్యాలు  పైకి  మరియు  క్రిందికి  కదులుతుంటాయి.  ఇది   Panning   వీక్షణ యొక్క రెండవ పద్ధతి.
+
| సీన్ మౌస్ మూవ్మెంట్ దిశలోనే pan దృశ్యాలు  పైకి  మరియు  క్రిందికి  కదులుతుంటాయి.  ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
  
 
|-
 
|-
 
| 02:06  
 
| 02:06  
|   Shift     పట్టుకొని   mouse wheel    ను క్రిందికి కదిలించండి.   view    పైన కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ  పైన కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:19
 
|02:19
|   Shift     పట్టుకొని   mouse wheel    ను పైకి కదిలించండి.   view    క్రిందికి కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని mouse wheel    ను పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|   Panning   యొక్క మూడవ మరియు చివరి పద్ధతి    Ctrl   కీని     mouse wheel  తో ఉపయోగించడం.
+
|Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి    Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|   Ctrl   పట్టుకొని   mouse wheel    ను కదిలించండి.   view    pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|   Ctrl   పట్టుకొని   mouse wheel    ను పైకి కదిలించండి.   view    కుడి వైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ  కుడి వైపుకి కనిపిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|   Ctrl   పట్టుకొని   mouse wheel    ను క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమవైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|మీరు మీ numpad  కీలను  కూడా  pan  view కు  ఉపయోగించవచ్చు.
+
|మీరు మీ numpad  కీలను  కూడా  pan  వ్యూ కు  ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| Ctrl   మరియు     numpad 2     పట్టుకొని ఉంచండి, view పైకి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
|   Ctrl   మరియు     numpad 8     పట్టుకొని ఉంచండి, view క్రిందికి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|   Ctrl   మరియు     numpad 4     పట్టుకొని ఉంచండి, view ఎడమ వైపుకు కనిపిస్తుంది.
+
|Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|   Ctrl   మరియు     numpad 6     పట్టుకొని ఉంచండి, వీక్షణ కుడి వైపుకు కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను   numpad   గా మీరు అనుకరించాలి. numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి,   User Preferences     ట్యుటోరియల్ ను చూడండి.
+
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| మనం చూసే తదుపరి చర్య view ను తిప్పడం.
+
| మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
  
 
|-
 
|-
Line 138: Line 138:
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|దీని కోసం, మీరు    User Preferences window    లో    Turntable ఎంపికను  Trackball కు  మార్చవలసి ఉంటుంది.  
+
|దీని కోసం, మీరు    User Preferences windowలో Turntable ఎంపికను  Trackball కు  మార్చవలసి ఉంటుంది.  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి,   User Preferences   లోని ట్యుటోరియల్ ను చూడండి. </p>
+
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. </p>
  
 
|-
 
|-
Line 156: Line 156:
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|   Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి   mouse wheel  పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు  మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
+
|Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel  పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు  మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
  
 
|-
 
|-
Line 184: Line 184:
 
|-
 
|-
 
|06:30
 
|06:30
|   Shift   ,   Alt   నొక్కి ఉంచి   mouse wheel     పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి మరియు క్రిందికి  తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి మరియు క్రిందికి  తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
|06:45
 
|06:45
|   Shift   ,   Alt   నొక్కి ఉంచి   mouse wheel     పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|   Shift   ,   Alt   నొక్కి ఉంచి   mouse wheel   క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|మీరు   shortcut     కీలు    2    మరియు    8    లను కూడా    numpad    పై ఉపయోగించవచ్చు.
+
|మీరు shortcut కీలు    2    మరియు    8    లను కూడా    numpad    పై ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|07:16
 
|07:16
|   numpad 2   నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
+
| numpad 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|   numpad 8   నొక్కండి, వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
+
| numpad 8 నొక్కండి, వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|చివరి  చర్యగా view ని   Zoom    చేయండి.   
+
|చివరి  చర్యగా view ని Zoom    చేయండి.   
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|   mouse-wheel     ను   zoom in    చేయడానికి పైకి కదిలించండి.
+
| mouse-wheel ను zoom in    చేయడానికి పైకి కదిలించండి.
  
 
|-
 
|-
  
 
| 07:43
 
| 07:43
|   mouse wheel   ను  zoom out    చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
+
|mouse wheel ను  zoom out    చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
|   shortcut    కోసం, numpad లో    plus    మరియు    minus    కీలను ఉపయోగించండి.
+
| shortcut    కోసం, numpad లో    plus    మరియు    minus    కీలను ఉపయోగించండి.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|   numpad     +   ను     zoom-in     చేయడానికి నొక్కండి.  
+
| numpad నుండి  + ను zoom-in చేయడానికి నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|   numpad       ను     zoom-out     చేయడానికి నొక్కండి.
+
| numpad – ను zoom-out చేయడానికి నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|దీనితో   Blender View port     లో     Navigating in 3D space     పై మన ట్యుటోరియల్  పూర్తవుతుంది.   
+
|దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్  పూర్తవుతుంది.   
  
 
|-
 
|-
  
 
|08:18
 
|08:18
|ఇప్పుడు   pan, rotate   ను మరియు    3D view       zoom   ను ప్రయత్నించండి. All the best!
+
|ఇప్పుడు pan, rotate ను మరియ 3D view zoom ను ప్రయత్నించండి. All the best!
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|ఈ ట్యుటోరియల్   Project Oscar    ద్వారా అందించబడినది.  NMEICT ద్వారా మద్దత్తు  చేయబడింది.
+
|ఈ ట్యుటోరియల్ Project Oscar    ద్వారా అందించబడినది.  NMEICT ద్వారా మద్దత్తు  చేయబడింది.
  
 
|-
 
|-

Revision as of 11:21, 19 September 2017

Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది.
00:17 ఈ స్క్రిప్ట్ Chirag Raman చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకుంటాము.
00:38 మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
00:43 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.
00:50 బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం అనగా
00:56 3 button mouse
00:58 లేదా wheel తో 2 button mouse -
01:00 అనేదానిపై ఆధార పడిఉంటుంది.
01:05 నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను.
01:13 మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.
01:17 mouse మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
01:22 ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
01:27 shift పట్టుకొని mouse-wheel ని క్రిందికి నొక్కిపట్టి ఉంచి mouse ను కదిలించండి.
01:41 mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది
01:48 ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి క్రిందికి కదిలించండి.
02:00 సీన్ మౌస్ మూవ్మెంట్ దిశలోనే pan దృశ్యాలు పైకి మరియు క్రిందికి కదులుతుంటాయి. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
02:06 Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైన కనిపిస్తుంది.
02:19 Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి కనిపిస్తుంది.
02:33 Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
02:40 Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
02:55 Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి కనిపిస్తుంది.
03:09 Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి కనిపిస్తుంది.
03:22 మీరు మీ numpad కీలను కూడా pan వ్యూ కు ఉపయోగించవచ్చు.
03:29 Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి కనిపిస్తుంది.
03:37 Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి కనిపిస్తుంది.
03:46 Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు కనిపిస్తుంది.
03:55 Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు కనిపిస్తుంది.
04:03 మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
04:19 మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
04:24 మీ mouse wheel ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
04:33 అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
04:39 మీరు బ్లెండర్లో , Trackball తో చేసే rotation పద్దతిని ఉపయోగించవచ్చు.
04:49 దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది.
04:57 దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. </p>
05:05 వ్యూ ను
05:08 ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు.
05:13 ఇప్పుడు మనం వీక్షణను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం.
05:19 Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:35 Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:47 Ctrl , alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వీక్షణకుడివైపుకు తిరుగుతుంది. </p>
06:00 మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
06:07 numpad 4 నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది.
06:16 numpad 6 నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది.
06:26 ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.
06:30 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి తిరుగుతుంది.
06:45 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది.
06:58 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది.
07:10 మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
07:16 numpad 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
07:23 numpad 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది.
07:32 చివరి చర్యగా view ని Zoom చేయండి.
07:36 mouse-wheel ను zoom in చేయడానికి పైకి కదిలించండి.
07:43 mouse wheel ను zoom out చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
07:51 shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
07:58 numpad నుండి + ను zoom-in చేయడానికి నొక్కండి.
08:04 numpad – ను zoom-out చేయడానికి నొక్కండి.
08:10 దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.
08:18 ఇప్పుడు pan, rotate ను మరియ 3D view zoom ను ప్రయత్నించండి. All the best!
08:27 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా అందించబడినది. NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
08:37 దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది-oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:59 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది;
09:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:15 మీకు ధన్యవాదాలు.
09:17 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india