Difference between revisions of "BASH/C3/More-on-Redirection/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 30: Line 30:
 
| 00:30  
 
| 00:30  
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను: '''Ubuntu Linux''' 12.04'''Operating System'''
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను: '''Ubuntu Linux''' 12.04'''Operating System'''
 
  
 
|-
 
|-
Line 169: Line 168:
 
| 03:39
 
| 03:39
 
|మనము '''slash dev slash null (/dev/null) ''''ఫైల్ గురించి ఇంకొంచెం  ఎక్కువ నేర్చుకుందాం.
 
|మనము '''slash dev slash null (/dev/null) ''''ఫైల్ గురించి ఇంకొంచెం  ఎక్కువ నేర్చుకుందాం.
 
  
 
|-
 
|-
Line 349: Line 347:
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|If you do not have good bandwidth, you can download and watch it.
 
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  

Revision as of 11:55, 14 September 2017

Timee Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, More on redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, standard error మరియు output యొక్క Redirectionను
00:13 redirected output కు చేర్చడాన్ని
00:15 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH' లో Shell Scripting పై అవగాహన ఉండాలి
00:25 ఒకవేళ లేకపోతె,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org
00:30 ఈ ట్యుటోరియల్ కోసం నేను: Ubuntu Linux 12.04Operating System
00:35 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:46 మునుపటి ట్యుటోరియల్ లో,మనంstandard output మరియు standard errorsగురించి నేర్చుకున్నాం.
00:52 రెండూ, 'stderr' మరియు stdout ',లు అదే ఫైల్ కు మళ్లించవచ్చు.
00:58 ఇది పలు మార్గాల్లో చేయవచ్చు.
01:01 ఈ ట్యుటోరియల్లో మనము redirection యొక్క అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
01:08 మొదటి పద్దతి standard output మరియు error రెండింటిని redirect చేయుటకు&> ను ఉపయోగించడం.
01:18 సింటాక్స్ command space ampersand greater than space filename.
01:25 నన్ను redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
01:30 ఈ ఫైల్ లో నేను కొంత code ను టైప్ చేశాను.
01:32 ఇది shebang line.
01:36 'ls అనేది /usr and /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.
01:44 ' '/ User' డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
01:48 అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది.
01:52 &> stdout మరియు stderr లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది.
02:03 ఇప్పుడు ఫైల్ ను 'save చేయండి.
02:05 ఫైల్ redirect.sh ను runచేద్దాం.
02:07 terminal ను CTRL + ALT మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి తెరవండి.
02:15 chmod space plus x space redirect dot sh అని టైప్ చేసి
02:23 Enter నొక్కండి.


02:25 dot slash redirect dot sh అని టైప్ చేసి
02:28 Enter నొక్కండి.
02:30 మనము out_(underscore)file.(dot)txt ను తెరవడం ద్వారా output ను చూడవచ్చు.
02:36 cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
02:42 మనము error మరియు output రెండింటిని చూడవచ్చు.
02:48 '/ user' డైరెక్టరీ కొరకు error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
02:51 ఇది ఎటువంటి '/user' directory అక్కడ దొరకలేదు అని చెప్తుంది.


02:56 '/ Usr' కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
03:00 దయచేసి మీ సిస్టమ్ పై '/usr' directory కొరకు వ్యత్యాసం ఉంటుందని గమనించండి.
03:06 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం. కాబట్టి, terminal పై, rm space out_(underscore)file. (dot)txt అని టైప్ చేయండి.
03:15 మరొక పద్ధతి 2 greater than ampersand 1 ను ఫైల్ పేరు తరువాత ఉపయోగించడం.
03:24 సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1.
03:33 మనము slash dev slash null (/dev/null) ఫైల్ కు కూడా రీడైరెక్ట్ చేయవచ్చు.
03:39 మనము slash dev slash null (/dev/null) 'ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం.
03:45 ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైలు.
03:48 ఇది ఒక null file లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం.
03:52 ఇది output మరియు errorసందేశాలను కలిగి ఉంటుంది.
03:57 దీనిని bit bucket అని కూడా పిలుస్తారు.
04:00 ఇప్పుడు మనం మన gedit లోని code కు తిరిగి వెళ్దాము.
04:04 మనం "standard output" మరియు "'error రెండింటిని "'null file కు redirect చేద్దాము.
04:11 నేను ఈ లైన్ కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను.
04:16 నాకు “output” మరియు “error’’ ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.
04:21 కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ యొక్క ఈ భాగాన్ని మారుస్తాను. > (greater than) means truncate లేదా write.
04:30 slash dev slash null is the null file. 2>&1 (2 greater than ampersand 1)
04:37 Number 2 standard error ను standard output కు రీడైరెక్ట్ చేస్తుంది, నెంబర్ "1 ద్వారా సూచిస్తుంది.
04:45 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. code' ను ‘’’Save’’’ చేయండి.
04:48 మనం ఫైల్ redirect.sh ను run చేద్దాము.
04:52 ఇప్పుడు “‘terminal’’’ కు వెళ్ళండి.
04:54 మునుపటి command' ను up-arrow కీ తో మళ్ళి పిలవండి. dot slash redirect.sh మరియు Enter నొక్కండి.
05:03 cat out_(underscore)file.(dot)txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు.
05:11 తిరిగి slides కు వెళ్ళండి.
05:15 మనం ఒక ఫైల్ కు "standard output లేదా error ను బందించవచ్చు అలాగే జోడించవచ్చు.
05:21 output లేదా error ఫైలు చివరిలో చేర్చబడుతుంది.
05:26 ఒక వేళా ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది.
05:31 సింటాక్స్ command space greater than greater than space followed by filename .
05:41 మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము.
05:45 నన్ను redirect.(dot)sh ఫైల్ ను తెరవనివ్వండి.
05:49 ఇప్పుడు, ఇక్కడdate space greater than greater than space out_(underscore)file.(dot)txtఅని టైప్ చేద్దాం.
06:00 'date' కమాండ్ system date ను output గా చూపిస్తుంది.
06:06 ఈ ‘’’command’’’ ను terminal పైన ‘’’date’’’ అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు.
06:11 terminalకు వెళ్ళండి. “‘date’’’ అని టైప్ చేయండి. మీరు "’system date’’’ అనగా "current date" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
06:23 date కమాండ్ output out_(underscore)file.(dot)txt ఫైల్ కు చేర్చబడుతుంది.
06:31 మనం ఈ ఫైల్ ను ‘’’ls’’’ కమాండ్ యొక్క ‘’’standard output’’’ మరియు ‘’’error’’’ ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము.


06:39 Save పైన క్లిక్ చేసి terminalకు మారండి.
06:43 ఇప్పుడు 'up-arrow' 'కీ ని నొక్కండి. మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను గుర్తుకుతెచ్చుకోండి.
06:50 మరియుEnterనొక్కండి.
06:52 మనం output ను out_(underscore) file.(dot)txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం.
06:59 cat space out_(underscore)file.(dot)txtఅని టైప్ చేయండి
07:05 'date'కమాండ్ యొక్క అవుట్పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి.
07:12 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
07:15 సారాంశం చూద్దాము.
07:17 ఈ ట్యుటోరియల్ లో మనము;
07:19 standard error మరియు output రెండింటి యొక్క Redirection ను మరియు redirected output కు చేర్చడం నేర్చుకున్నాం.
07:27 ఒక అసైన్మెంట్ గా:
07:29 X_(underscore)file.(dot)txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి.
07:34 out_(underscore)file.(dot)txt మరియు'X_(underscore)file.(dot)txt' రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్లించండి.
07:44 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:47 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:51 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :

స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

08:06 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:13 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
08:17 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro

08:30 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:37 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india