Difference between revisions of "BASH/C3/Basics-of-Redirection-(error-handling)/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| GNU Bash వెర్షన్ 4 లేదా దేనికంటే  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దేనికంటే  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
Line 85: Line 85:
 
|-
 
|-
 
| 02:13  
 
| 02:13  
| డిఫాల్ట్ standard input అనేది కీబోర్డ్.
+
| కీబోర్డ్  అనేది డిఫాల్ట్ standard input.
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
| సింటాక్స్ - command స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్ filename   .
+
| సింటాక్స్ - command స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్ filename.
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
Line 103: Line 103:
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| sort స్పేస్ స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
+
| sort స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
Line 172: Line 172:
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|సింటాక్స్ - command స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్ filename   .
+
|సింటాక్స్ - command స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్ filename.
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
Line 205: Line 205:
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
| Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
Line 223: Line 223:
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| అన్ని సిస్టం ల errorsలను వ్రాయడానికి దీనిని ఉపయోగిస్తారు.  
+
| అన్ని system errorsలను వ్రాయడానికి దీనిని ఉపయోగిస్తారు.  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
Line 238: Line 238:
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt   .
+
| సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt.
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| నన్ను redirection dot sh     ఫైల్ కు వెళ్ళనివ్వండి.  
+
| నన్ను redirection dot sh ఫైల్ కు వెళ్ళనివ్వండి.  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
| మనం మునుపటి లైన్  అంటే  ls ను  commnet చేద్దాం.  
+
| మనం మునుపటి లైన్  అంటే  ls ను  comment చేద్దాం.  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
Line 250: Line 250:
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|   error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది.  
+
|error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది.  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
Line 256: Line 256:
 
|-
 
|-
 
|07:22
 
|07:22
| ముందుగా error ను చూడడానికి  మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.       
+
| ముందుగా error ను చూడడానికి, మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.       
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
Line 268: Line 268:
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
| rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory   .
+
| rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory.
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
Line 274: Line 274:
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
|  up-arrow కీ ని నొక్కండి  
+
|  up-arrow కీ ని నొక్కండి.
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
Line 298: Line 298:
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
| ఈ ట్యుటోరియల్ లో మనం
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
Line 313: Line 313:
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
|  2 >  (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించి, standard error  గురించి నేర్చుకున్నాము.
+
|  2 >  (2 greater than symbol) symbol ను ఉపయోగించి, standard error  గురించి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
Line 365: Line 365:
 
| 10:10
 
| 10:10
 
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.
 
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 23:31, 26 March 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Basics of redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము
00:10 Bash లో input మరియు output
00:12 Redirection మరియు file descriptors
00:15 standard input, standard output
00:18 standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రిందన చూపిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:36 Ubuntu Linux 12.04 Operating System మరియు
00:40 GNU BASH వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వర్షన్ 4 లేదా దేనికంటే పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను పొందవచ్చు.
00:58 ప్రతి Shell command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
01:03 ఇన్పుట్ మరియు అవుట్పుట్ ను, Shell ద్వారా ఇంటర్ ప్రెటెడ్ చేయబడు, ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
01:11 ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection అంటారు.
01:18 GNU/Linux లో, hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్ గా పరిగణింపబడును.
01:24 సాధారణంగా తిరిగి ఇచ్చే విలువలు:
01:27 0 అనేది కీబోర్డ్ కొరకు ఇన్పుట్
01:31 1 అనేది స్క్రీన్ కొరకు ఔట్పుట్
01:34 2 అనేది స్క్రీన్ కొరకు ఎర్రర్
01:38 0, 1, 2 లు POSIX సంఖ్యలు మరియు file descriptors (FD) అని కూడా పిలువబడతాయి.
01:46 re-director, యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి POSIX సంఖ్యలను ఉపయోగిస్తుంది.
01:54 Standard input: ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
02:00 అన్ని కమాండ్స్ ఇన్ పుట్ ను తీసుకొనుటకు దీనిని ఉపయోగిస్తాయి.
02:04 ఇది సున్నా (0) తో సూచింపబడును.
02:07 దీనిని stdin (Standard input) అని కూడా అంటారు.
02:13 కీబోర్డ్ అనేది డిఫాల్ట్ standard input.
02:17 Less than అనేది input redirection గుర్తు.
02:22 సింటాక్స్ - command స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్ filename.
02:30 నేను redirection dot sh ఫైల్ ను తెరుస్తాను.
02:34 నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
02:37 ఇది shebang line.
02:41 sort స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
02:48 ఇది input redirection కు ఒక ఉదాహరణ.
02:52 input, file dot txt అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
02:57 sort కమాండ్ file dot txt లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
03:04 Save పై క్లిక్ చేయండి.
03:06 మనం ఫైల్ redirection dot sh ను run చేద్దాం.
03:10 మీ కీబోర్డు నుండి, ఏకకాలంలో Ctrl, Alt మరియు T కీలను ఉపయోగించి terminal ను తెరవండి.
03:18 దానికి ముందు, file dot txt విషయాలను చూద్దాము.
03:23 cat space file dot txt అని టైప్ చేయండి.
03:27 Enter నొక్కండి.
03:30 మీరు, మీ ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
03:35 ఇప్పుడు chmod space plus x space redirection dot sh అని టైప్ చేయండి.
03:43 Enter నొక్కండి.
03:45 dot slash redirection dot sh అని టైప్ చేయండి.
03:48 Enter నొక్కండి.
03:51 క్రమబద్దీకరించిన తరువాత మనం output ను terminal పై చూడవచ్చు.
03:56 సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడును.
04:00 తిరిగి మన slides కు రండి.
04:03 Standard output: అన్ని కమాండ్స్ అవుట్పుట్ ను ప్రదర్శించడానికి ప్రామాణిక అవుట్పుట్ ను ఉపయోగిస్తాయి.
04:10 default గా output తెరపై ప్రదర్శించబడుతుంది.
04:14 ఇది సంఖ్య ఒకటి (1) చే సూచింపబడుతుంది.
04:17 దీనిని stdout (Standard output) అని కూడా అంటారు.
04:23 ( > ) Greater than అనేది output redirection గుర్తు.
04:28 సింటాక్స్ - command స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్ filename.
04:35 మన ఫైల్ redirection dot sh కు వెళ్ళుదాం.
04:41 మునుపటి లైన్ అంటే sort ను Comment చేయండి.
04:45 దాని క్రింద, ls స్పేస్ greater than symbol(>) స్పేస్ ls underscore file.txt అని టైప్ చేయండి.
04:55 output redirection కు ఇది ఒక ఉదాహరణ.
04:59 ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో నిలువ చేయబడును.
05:06 ls కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా గా ఇస్తుంది.
05:14 ఇప్పుడు, ఫైల్ ని save చేయండి మరియు terminal కు మారండి.
05:19 నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.
05:28 ఇప్పుడు up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
05:33 మునుపటి కమాండ్ dot slash redirection dot sh ని పిలిచి,
05:38 Enter నొక్కండి.
05:41 ఇప్పుడు output సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
05:46 gedit space ls underscore file dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:56 ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
06:03 మన slides కి తిరిగి రండి.
06:06 Standard error : standard error అనేది డిఫాల్ట్ output error.
06:12 అన్ని system errorsలను వ్రాయడానికి దీనిని ఉపయోగిస్తారు.
06:16 ఇది number two (2)చే సూచింపబడుతుంది.
06:20 దీనిని stderr (Standard error) అని కూడా అంటారు.
06:25 డిఫాల్ట్ standard error అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
06:32 Two greater than symbol (2>) అనేది error redirection గుర్తు.
06:36 సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt.
06:44 నన్ను redirection dot sh ఫైల్ కు వెళ్ళనివ్వండి.
06:49 మనం మునుపటి లైన్ అంటే ls ను comment చేద్దాం.
06:54 దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt అని టైప్ చేయండి.
07:11 error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది.
07:17 ఇప్పుడు save పై క్లిక్ చేసి, terminal కు మారండి.
07:22 ముందుగా error ను చూడడానికి, మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.
07:26 rm space back slash tmp back slash 4815 dot txt అని టైప్ చేయండి.
07:36 Enter నొక్కండి.
07:38 error ప్రదర్శించబడుతుంది-
07:40 rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory.
07:49 ఇప్పుడు మనం, మన ఫైల్ ని execute చేద్దాం.
07:53 up-arrow కీ ని నొక్కండి.
07:55 మునుపటి command dot slash redirection dot sh ను పిలవండి.
08:01 Enter నొక్కండి.
08:03 ఇప్పుడు error రీడైరెక్ట్ చేయబడిందా లేదా అని పరిశీలించండి.
08:07 gedit space error dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:15 ఇప్పుడు మనం error dot txt ఫైల్ కు error రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.
08:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
08:26 సారాంశం చూద్దాం.
08:28 ఈ ట్యుటోరియల్ లో మనం,
08:31 BASH లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్,
08:35 Redirection మరియు file descriptors,
08:38 < (less than) గుర్తు ను ఉపయోగించి, standard input,
08:42 > (greater than) గుర్తు ను ఉపయోగించి, standard output,
08:47 2 > (2 greater than symbol) symbol ను ఉపయోగించి, standard error గురించి నేర్చుకున్నాము.
08:52 ఒక అసైన్మెంట్ గా-
08:54 ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా అనగా C, C++, లేదా Java లో వ్రాయండి.
08:59 output లేదా error ను కొత్త ఫైల్ కి redirect చేయండి.
09:04 లేదా, ఒక text file ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
09:11 ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.
09:15 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:19 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
09:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:46 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:50 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:58 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:04 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india