BASH/C3/Advance-topics-in-a-function/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:28, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Advance topics in a function పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో మనము
00:11 source కమాండ్, ఒక ఫంక్షన్ ను background లో ఉంచడం
00:14 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:18 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:24 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:30 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:32 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు
00:36 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:40 GNU Bash వర్షన్ 4 లేదా వాటి కన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేబడినవని గమనించండి.
00:46 source command ను ఫైల్ ని Shell script లో load చేయడానికి ఉపయోగిస్తారు.
00:53 ఇది ఆ ఫైల్ నుండి కమాండ్స్ ను చదువుతుంది మరియు అమలు చేస్తుంది.
00:58 ఇది script లోకి code ను కూడా దిగుమతి చేస్తుంది.
01:01 బహుళ స్క్రిప్ట్ లు సాధారణ డేటాను లేదా function library ని ఉపయోగించినప్పుడు ఇది ఉపయోగకరంగాఉండును.
01:09 source కమాండ్ కొరకు సింటాక్స్ ఈవిధంగా ఉంటుంది-
01:12 source filename'


01:15 source Path_to_file
01:18 souce filename arguments.
01:22 నేను 'function dot sh' ఫైల్ ను తెరుస్తున్నాను.


01:26 ఇది shebang line.
01:29 source detail dot sh కమాండ్ detail dot sh ఫైల్ ను function dot shలోకి లోడ్ చేస్తుంది.
01:37 నేను detail dot sh ఫైల్ ను తెరుస్తున్నాను.
01:41 ఇక్కడ machine అనే ఒక function ఉంది.
01:44 ఇప్పుడు, ఫంక్షన్ లోపల -
01:47 echo "function machine is called in function dot sh file" అని టైప్ చేయండి.
01:52 Save పై క్లిక్ చేయండి.
01:54 ఇప్పుడు మనము function dot sh ఫైల్ కు తిరిగి వెళ్దాము.
01:59 ఇక్కడ, echo “Beginning of program” అని టైప్ చేయండి.
02:04 Save పైన క్లిక్ చేయండి.
02:06 తరువాత machine echo “End of program” అని టైప్ చేయండి.
02:12 ఇది “Beginning of program” అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
02:16 machine అనేది ఒకfunction call.
02:19 ఇది End of program అనే సందేశాన్ని ముద్రిస్తుంది..
02:23 machine అనేది మనం detail dot sh ఫైలులో సృష్టించిన functionఅని గమనించండి.


02:29 మనము ఇక్కడ, function ను, function dot sh ఫైలు లో పిలుస్తాము.
02:34 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
02:36 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:41 అందుకు, terminal పై chmod space plus (+) x space function dot sh అని టైప్ చేయండి.
02:51 Enter నొక్కండి.
02:53 dot slash function dot sh అని టైప్ చేయండి.
02:56 Enter నొక్కండి.
02:59 output ప్రదర్శించబడుతుంది.
03:02 ఇప్పుడు background function కు వెళ్దాము.


03:06 బ్యాక్ గ్రౌండ్ లో process ను run చేయడానికి, మనము function call చివర్లో & (ampersand) ను ఉపయోగిస్తాము.
03:13 shell fork అనేది command ను run చేసే ఒక child process.
03:19 forked process job number మరియు PID (Process Identifier) ను కలిగి ఉంటుంది.
03:27 ఒక ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం. నేనుbackground dot sh ఫైల్ ను తెరుస్తాను.
03:35 ఇది shebang line.
03:38 bg underscore function function ప్రారంభాన్ని తెలుపుతుంది.
03:44 ఇక్కడ echo స్టేట్మెంట్ "Inside bg_function” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:50 తరువాత, మనం అన్ని డాట్ mp3 ఫైళ్ళను కనుగొనడానికి find కమాండ్ ను ఉపయోగిస్తాం.
03:57 ఈ స్టేట్మెంట్ dot mp3 పొడిగింపుతో ఉన్న అన్ని ఫైళ్ళను కనుగొంటుంది.
04:03 ఇది ప్రస్తుత working directory లో అలా చేస్తుంది.
04:07 Hyphen iname కేసుని వదిలేయడానికి ఉపయోగించబడుతుంది.
04:11 ఫలితం myplaylist.txt లో నిల్వ చేయబడుతుంది.
04:16 ఇప్పుడు bg underscore function అంపర్సెన్డ్ (&) అని టైప్ చేయండి. ఇది function call. '&'(Ampersand) 'bg_function' ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుతుంది.
04:28 ఇప్పుడు Save పైన క్లిక్ చేయండి.
04:31 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:34 terminalకు తిరిగి రండి.
04:37 chmod space plus x space background dot sh అని టైప్ చేయండి.
04:45 Enter నొక్కండి. ఇప్పుడు dot slash background dot sh అని టైప్ చేయండి.
04:51 Enter నొక్కండి.
04:53 ఖాళీ అవుట్పుట్ dot mp3 ఫైల్ ప్రస్తుత డైరెక్టరీలో లేదు అని సూచిస్తుంది.
05:02 ఇప్పుడు, మన ప్రోగ్రాం కు తిరిగి రండి.
05:05 echo (hyphen) -e "Process running in background are: backslash n" మరియు jobs space hyphen l అని టైప్ చేయండి.
05:19 Save పై క్లిక్ చేయండి.
05:21 echo స్టేట్మెంట్ “Process running in background are ” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:28 jobs space hyphen l అనేది అన్నిbackground jobs ల స్థితి ని జాబితా చేస్తుంది.
05:34 ఇప్పుడు మనterminalకు తిరిగి రండి.
05:38 ఇప్పుడు, dot slash background.sh అని టైప్ చేయండి.
05:42 Enter నొక్కండి.
05:44 output ప్రదర్శించబడుతుంది.
05:48 ఇక్కడ, చదరపు బ్రాకెట్ లలో ఉన్న one job number. ను తెలుపును.
05:53 3962 అనేది PID.
05:57 PID అనుగుణంగా మారుతుంది.
06:01 ఒకవేళ functionఅమలుకావడానికి సమయం తీసుకుంటే, అది బ్యాక్ గ్రౌండ్ లో ప్రక్రియ ను అమలుచేస్తుంది
06:06 మనం స్టేటస్ ను "Running" గా చూస్తాము.
06:11 ఒకవేళ function స్క్రిప్ట్ కంటే ముందు అమలు చేయబడితే, మనం స్టేటస్ ను "Done" గా చూస్తాము.
06:20 output మెషిన్ నుండి మెషిన్ కి మారుతుంది.
06:23 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
06:28 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము,
06:32 Source కమాండ్
06:34 ఒక ఫంక్షన్ ను background లో ఉంచడాన్ని
06:36 కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకున్నాం.
06:39 ఒక అసైన్మెంట్ గా: రెండు అంకెలను జత చేయడానికి మరియు ఫంక్షన్ ను మరొక ఫైల్ లో పిలవడానికి add అనే ఫంక్షన్ ను రాయండి.
06:47 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial


06:51 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:55 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:00 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.

ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

07:10 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
07:18 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:22 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:30 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
07:36 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india