Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 142: Line 142:
 
| 03:12
 
| 03:12
 
|ఇప్పుడు మనం  '''slides'''కు వెళ్దాం.
 
|ఇప్పుడు మనం  '''slides'''కు వెళ్దాం.
 
  
 
|-
 
|-

Revision as of 11:47, 14 September 2017

Time Narration
00:02 BASHలో ని More on Arrays పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 element ను '’array’’’ నుండి సంగ్రహించడం
00:13 element ను array లో భర్తీ చేయడం
00:16 element ను array కు జోడించడం మరియు
00:19 element ను “‘array’’’ నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము
00:22 ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి“Linux Operating system”గురించికొంతఅవగాహనఉండాలి.
00:28 లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:34 ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను
00:45 "GNU Bash"వర్షన్ 4లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
00:55 '’’arrayలో ని elementలను ఏ స్థానం నుండి అయినా తొలగించవచ్చు.
01:00 ఇక్కడ, స్థానం అనేది “‘index number’’’.
01:04 index numberఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
01:09 సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది:
01:12 ArrayName చదరపు బ్రాకెట్ లోపల "At" sign colon position colon పేర్కొన్న స్థానం నుండి తొలగించబడిన Number of elements.
01:25 మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
01:29 terminalను Ctrl+Altమరియు ‘’’T’’’కీ లను మీ కీ బోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:37 gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి Enter నొక్కండి
01:47 ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్ "array2.sh"లో టైప్ చేయండి.
01:54 ఇప్పుడు నన్ను ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
01:56 ఇది ‘’’Shebang line’’’.
01:59 "declare" command ఒక array ను Linux పేరుగల ఎలిమెంట్ లతో డిక్లేర్ చేస్తుంది.
02:06 “Debian”,”Redhat”
02:08 “Ubuntu” మరియు “Fedora”.
02:11 "echo" command ‘’’array’’’ లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:16 తరువాత "echo" command తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:21 కమాండ్${Linux[@]:1:2} రెండు ఎలిమెంట్ లను index 'one' మొదటినుండి ముద్రిస్తుంది ఇదే "Redhat".
02:34 ఇప్పుడు Terminalకు మారండి .
02:36 మొదటగా,chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. “‘Enter’’’నొక్కండి.
02:50 dot slash array2.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
02:56 మనం"Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora" అవుట్ పుట్ ను పొందుతాము
03:06 "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu".'’’
03:12 ఇప్పుడు మనం slidesకు వెళ్దాం.
03:15 మనం ఎలిమెంట్ లను array లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం.
03:19 ఇప్పటికే arrayలో ఉన్న ఎలిమెంట్ను  ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు.
03:25 ArrayName within square brackets 'n' equals to within single quote NewWord.
03:34 ఇక్కడ ‘n’ అనేది index numberలేదా element number.
03:38 మన “text editor” కు వెళ్ళండి.
03:41 Linux[2]='Mandriva' .
03:45 ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
03:51 echo కమాండ్ array Linux యొక్క అన్ని ఎలిమెంట్ లను భర్తీ అయినా తరువాత ప్రదర్శిస్తుంది.
03:58 తిరిగి మన Terminal కు వెళ్ళండి.
04:01 మళ్ళి executeచేద్దాం.
04:04 ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది.
04:12 ఇప్పుడు slides కు మారండి.
04:14 మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం.
04:18 ArrayName equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket ArrayName opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes New_Word_1 space within double quotes New_Word_2 and closing round bracket.
04:45 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
04:50 కోడ్ ఫైల్ కు మారండి.
04:52 హైలైట్ చేయబడిన command ఒక కొత్త ఎలిమెంట్ "Suse" ను array Linux కు append చేస్తుంది.
04:59 అప్పుడు మనము "Suse" ను అనుకరించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను"echo" చేస్తాము.
05:05 terminal కు మారండి.
05:07 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
05:09 మనం మళ్ళి ప్రోగ్రాం ను executeచేద్దాం.
05:12 All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse. అనే output ప్రదర్శింపబడుతుంది.
05:22 ఇప్పుడు మన slidesకు వెళ్ళండి.
05:24 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
05:29 ఎలిమెంట్ ను arrayనుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు -
05:35 unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
05:44 కోడ్ ఫైల్ కు మారండి .
05:46 ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము.
05:50 మరియు మేము మూడవ element Mandriva ను array Linuxనుండి తీసివేస్తాము.
05:56 తరువాత మనముMandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
06:02 ఇప్పుడు terminal కు వెళ్ళండి.
06:04 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం
06:07 Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.
06:12 Debian Redhat Fedora మరియు Suse
06:16 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.


06:19 మన slides కు వెళ్ళండి
06:21 సారాంశం చూద్దాం.
06:23 ఈ ట్యుటోరియల్ లో మనం
06:25 element ను arrayనుండి సంగ్రహించడం
06:28 element ను array లో ఒక భర్తీ చేయడం
06:30 element ను array కు జోడించడం మరియు


06:32 element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం.


06:36 ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల names2 array ను ప్రకటించండి మరియు క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
06:44 ఇండెక్స్ రెండింటి నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించడం.
06:48 మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
06:55 array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
06:58 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:01 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:04 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
07:12 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
07:27 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
07:31 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
07:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
07:55 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india