Difference between revisions of "Advanced-Cpp/C2/Exception-Handling/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్ హ్యా...")
 
 
Line 1: Line 1:
  
{| border=1
+
{|border=1
| '''Time'''
+
| '''Time'''
| '''Narration'''
+
| '''Narration'''
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్  హ్యాండ్లింగ్  ఇన్ c++  కు స్వాగతం
+
| స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్  హ్యాండ్లింగ్  ఇన్ c++  కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది.
+
|ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది,
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| ఎక్సప్షన్ హ్యాండ్లింగ్  
+
| ఎక్సప్షన్ హ్యాండ్లింగ్,
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
Line 18: Line 18:
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్  11.10
+
|ఉబుంటు లైనక్సు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్  11.10
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| g++కంపైలర్ వర్షన్ 4.6.1
+
| g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| ఎక్సప్షన్   యొక్క   పరిచయముతో మొదలు పెడదాం
+
| ఎక్సప్షన్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం.
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|ఎక్సప్షన్ అనేది ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే ఒక సమస్య  
+
|ఎక్సప్షన్ అనేది ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే ఒక సమస్య.
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| ఇది ప్రోగ్రాం గుర్తించగల ఒక రన్-టైం ఎర్రర్  
+
| ఇది ప్రోగ్రాం గుర్తించగల ఒక రన్-టైం ఎర్రర్.
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం.  
+
| ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం.  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే సమస్యలకు మనం ఇచ్చే స్పందనను ఎక్సప్షన్  హ్యాండ్లింగ్ అని అందురు.  
+
| ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే సమస్యలకు మనం ఇచ్చే స్పందనను ఎక్సప్షన్  హ్యాండ్లింగ్ అని అందురు.  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
| Throw
+
| Throw.
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
Line 66: Line 66:
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
| దీని తరువాత , వచ్చిన ఎక్సప్షన్ ను catch ను ఉపయోగించి క్యాచ్ చేస్తాము. (చేస్తాం.  )
+
| దీని తరువాత, వచ్చిన ఎక్సప్షన్ ను catch ను ఉపయోగించి క్యాచ్ చేస్తాము.
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
Line 72: Line 72:
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|try ,catch ,మరియు throw లకు వాక్యనిర్మాణం చూద్దాం.  
+
|try, catch మరియు throw లకు వాక్యనిర్మాణం చూద్దాం.  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| throw : try block మరియు catch  block
+
| throw : try block మరియు catch  block.
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
Line 84: Line 84:
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
| మనం ఒకటికంటే ఎక్కువ try ,catch బ్లాక్ లు కలిగి ఉండవచ్చు.  
+
| మనం ఒకటికంటే ఎక్కువ try, catch బ్లాక్ లు కలిగి ఉండవచ్చు.  
 
|-
 
|-
 
| 01:44  
 
| 01:44  
Line 102: Line 102:
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
| ఇది మన  iostream హెడర్ ఫైల్  
+
| ఇది మన  iostream హెడర్ ఫైల్.
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
Line 123: Line 123:
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|దీనిలో మనం x ,y అను రెండు integer వేరియబుల్స్ ను , z అను ఒక float వేరియబుల్ ను డిక్లేర్  చేశాము.   
+
|దీనిలో మనం x, y అను రెండు integer వేరియబుల్స్ ను, z అను ఒక float వేరియబుల్ ను డిక్లేర్  చేశాము.   
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|ఇక్కడ మనం x ,y ల కు విలువలను తీసుకొంటున్నాము  
+
|ఇక్కడ మనం x, y ల కు విలువలను తీసుకొంటున్నాము.
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|  ఇది మన try బ్లాక్  
+
|  ఇది మన try బ్లాక్.
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
Line 138: Line 138:
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
|తరువాత z యొక్క విలువ ను ప్రింట్  chestunnamu.
+
|తరువాత z యొక్క విలువ ను ప్రింట్  చేస్తున్నాము.
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| ఇది మన catch బ్లాక్  
+
| ఇది మన catch బ్లాక్,
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
Line 150: Line 150:
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
| ఇది మన రిటర్న్ స్టేట్మెంట్  
+
| ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
Line 156: Line 156:
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
|Ctrl, Alt  మరియు T   కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.   
+
|Ctrl, Alt  మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.   
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
|కంపైల్ చేయుటకు ,g++ space exception dot cpp space hyphen o space ex అని టైప్   చేసి  ఎంటర్ ను నొక్కండి
+
|కంపైల్ చేయుటకు, g++ space exception dot cpp space hyphen o space ex అని టైప్ చేసి  ఎంటర్ ను నొక్కండి.
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|dot slash ex అని టైప్ చేసి  ఎంటర్ ను నొక్కండి
+
|dot slash ex అని టైప్ చేసి  ఎంటర్ ను నొక్కండి.
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| Enter the value of x and y
+
| Enter the value of x and y.
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
| నేను  3, మరియు  0 అని ఇస్తాను.  
+
| నేను  3  మరియు  0 అని ఇస్తాను.  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
Line 174: Line 174:
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
| మరలా కంపైల్   చేద్దాం.  
+
| మరలా కంపైల్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| రెండు సార్లు అప్ యారో కీస్ nuనొక్కండి.  
+
| రెండు సార్లు అప్ యారో కీస్ ను నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|ఎంటర్ ను నొక్కండి  మరలా రెండు సార్లు అప్ యారో కీస్ నొక్కండి
+
|ఎంటర్ ను నొక్కండి  మరలా రెండు సార్లు అప్ యారో కీస్ నొక్కండి.
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
Line 186: Line 186:
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|  నేను  8మరియు  2  అని ఇస్తాను.  
+
|  నేను  8 మరియు  2  అని ఇస్తాను.  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
Line 192: Line 192:
 
|-
 
|-
 
| 04:04  
 
| 04:04  
| ఇది try ,catch ,మరియు throw లు పని చేసే విధానం.  
+
| ఇది try, catch మరియు throw లు పని చేసే విధానం.  
 
|-
 
|-
 
| 04:08  
 
| 04:08  
Line 204: Line 204:
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| ఈ ట్యుటోరియల్ నందు మనం ఎక్సప్షన్  హ్యాండ్లింగ్ ,  try ,catch ,మరియు throw blocksల గురించి నేర్చుకున్నాం.  
+
| ఈ ట్యుటోరియల్ నందు మనం ఎక్సప్షన్  హ్యాండ్లింగ్,  try, catch మరియు throw blocks గురించి నేర్చుకున్నాం.  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
Line 216: Line 216:
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
Line 228: Line 228:
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
| మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
+
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
Line 237: Line 237:
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro  
+
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము, ఈ క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.  
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.  
 +
|-
 
|}
 
|}

Latest revision as of 22:44, 21 September 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ c++ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది,
00:09 ఎక్సప్షన్ హ్యాండ్లింగ్,
00:11 మనం దీనినిగురించి ఒక ఉదాహరణతో చూద్దాం.
00:14 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:16 ఉబుంటు లైనక్సు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10
00:20 g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:25 ఎక్సప్షన్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం.
00:29 ఎక్సప్షన్ అనేది ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే ఒక సమస్య.
00:34 ఇది ప్రోగ్రాం గుర్తించగల ఒక రన్-టైం ఎర్రర్.
00:39 ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం.
00:42 ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే సమస్యలకు మనం ఇచ్చే స్పందనను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ అని అందురు.
00:50 ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ మన ప్రోగ్రాం యొక్క ఎగ్జిక్యూషన్ ను కొనసాగునట్లు చేస్తుంది.
00:55 అది సమస్యను గుర్తించుటలో సహాయ పడుతుంది. మరియు
00:57 ప్రోగ్రాం ను ఒక నియంత్రణ పద్ధతి లో ముగించేవిధంగా చూస్తుంది.
01:02 ముందుగా ఎక్సప్షన్ (Exceptions)లో రకాలు గురించి చూద్దాం.
01:05 Try, Catch మరియు
01:07 Throw.
01:09 మనం ఎర్రర్ వచ్చుటకు అవకాశం ఉన్న కోడ్ ను try block లో ఉంచుతాం.
01:13 తరువాత దానిని throw ను ఉపయోగించి హేండిల్ చేస్తాం.
01:16 దీని తరువాత, వచ్చిన ఎక్సప్షన్ ను catch ను ఉపయోగించి క్యాచ్ చేస్తాము.
01:21 మరియు తరువాత అది ప్రోసెస్ చేయబడుతుంది.
01:23 try, catch మరియు throw లకు వాక్యనిర్మాణం చూద్దాం.
01:27 throw : try block మరియు catch block.
01:32 ఇక్కడ మనం అర్గుమెంట్ పంపిస్తున్నాము.
01:35 throw స్టేట్మెంట్ ను try బ్లాక్ లోపల కూడా వ్రాయవచ్చు.
01:40 మనం ఒకటికంటే ఎక్కువ try, catch బ్లాక్ లు కలిగి ఉండవచ్చు.
01:44 ఇప్పుడు ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ పై ఒక ఉదాహరణ ను చూద్దాం.
01:48 నా దగ్గర ముందుగా వ్రాసిన కోడ్ ఉంది.
01:51 ఫైల్ పేరు exception.cpp అని గమనించండి.
01:55 ఈ ప్రోగ్రాంలో divide by zero ఎర్రర్ ను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ ను ఉపయోగించి సాధించుట తెలుసుకొందాం.
02:02 ముందుగా కోడ్ చూద్దాం.
02:04 ఇది మన iostream హెడర్ ఫైల్.
02:07 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము.
02:11 ఇక్కడ మనకు int a మరియు int b ఆర్గుమెంట్స్ తో division() అనే ఫంక్షన్ ఉంది.
02:18 తరువాత మనం b==0 అవునో కాదో అని పరీక్షిస్తాము.
02:22 నిజమైతే అది Division by zero condition! ఎక్సప్షన్ ను త్రో చేస్తుంది.
02:27 ఆ ఫంక్షన్ a మరియు b ల భాగఫలం ను రిటర్న్ చేస్తుంది.
02:32 ఇది మన main() ఫంక్షన్.
02:34 దీనిలో మనం x, y అను రెండు integer వేరియబుల్స్ ను, z అను ఒక float వేరియబుల్ ను డిక్లేర్ చేశాము.
02:42 ఇక్కడ మనం x, y ల కు విలువలను తీసుకొంటున్నాము.
02:46 ఇది మన try బ్లాక్.
02:48 ఇక్కడ మనం division() ఫంక్షన్ ను కాల్ చేశాము.
02:51 z నందు వచ్చిన ఫలితం స్టోర్ చేశాము.
02:54 తరువాత z యొక్క విలువ ను ప్రింట్ చేస్తున్నాము.
02:57 ఇది మన catch బ్లాక్,
02:59 ఇందులో మనం msg(message) అను ఒక ఆర్గుమెంట్ ను charcter constant గా పంపిస్తున్నాము.
03:06 తరువాత మనం msg(message) ను ప్రింట్ చేస్తున్నాం.
03:08 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
03:11 ఇప్పుడు ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:13 Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.
03:21 కంపైల్ చేయుటకు, g++ space exception dot cpp space hyphen o space ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
03:32 dot slash ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
03:36 Enter the value of x and y.
03:38 నేను 3 మరియు 0 అని ఇస్తాను.
03:42 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Division by zero condition!
03:46 మరలా కంపైల్ చేద్దాం.
03:48 రెండు సార్లు అప్ యారో కీస్ ను నొక్కండి.
03:51 ఎంటర్ ను నొక్కండి మరలా రెండు సార్లు అప్ యారో కీస్ నొక్కండి.
03:55 Enter value of x and y
03:57 నేను 8 మరియు 2 అని ఇస్తాను.
04:01 అవుట్-ఫుట్ 4
04:04 ఇది try, catch మరియు throw లు పని చేసే విధానం.
04:08 దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
04:11 తిరిగి మన స్లైడ్స్ కు వద్దాం.
04:14 సంగ్రహంగా,
04:16 ఈ ట్యుటోరియల్ నందు మనం ఎక్సప్షన్ హ్యాండ్లింగ్, try, catch మరియు throw blocks గురించి నేర్చుకున్నాం.
04:23 అసైన్మెంట్ గా employees యొక్క age ను display చేయుము.
04:26 age 15 కంటే తక్కువ అయితే ఎక్సప్షన్ ను త్రో చేయుము.
04:31 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో ను చూడండి.
04:34 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
04:38 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
04:42 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
04:48 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
04:52 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
04:59 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
05:04 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
05:11 ఈ మిషన్ గురించి మరింత సమాచారము, ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india