Xfig/C2/Feedback-diagram-with-Maths/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | గణితంను Xfig లో అంతఃస్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
00:11 | రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి. |
00:16 | ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతఃస్థాపన చేయవచ్చు. |
00:23 | Feedback Diagrams through Xfig అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం.
ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి. |
00:36 | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి. |
00:42 | ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. |
00:48 | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను. |
00:52 | LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి. |
00:56 | image cropping software కూడా అవసరము. |
01:01 | Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను. |
01:09 | Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు. |
01:15 | Xfig వద్దకు వెళ్దాం. |
01:19 | ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం. |
01:26 | ఈ జాబితాను స్క్రోల్ చేస్తే, Feedback Diagrams through Xfig అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన feedback.fig ఫైల్ ను చూడవచ్చు. మనం దీని పై క్లిక్ చేద్దాం. |
01:42 | బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు. |
01:45 | మనం దీనిని ఓపెన్ చేద్దాం. |
01:53 | లోపటికి తీసుకొద్దాం. |
02:01 | Zoom చేద్దాం. |
02:05 | File లో నుండి Save as ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని save చేద్దాం. |
02:20 | దీనిని Save చేద్దాం. |
02:24 | ఇప్పుడు మన వద్ద maths.fig అనే ఫైల్ వుంది. |
02:27 | ఇప్పుడు మనం Edit ఎంచుకొని Plant మూలం పై క్లిక్ చేద్దాం. |
02:34 | మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం. |
02:50 | టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి. |
02:56 | Flag యొక్క డిఫాల్ట్ విలువ normal నుండి special కు మార్చండి. |
03:01 | Done పై క్లిక్ చేయండి. |
03:07 | మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును. |
03:12 | మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి, దీనితో పని చేద్దాం. |
03:23 | ఇక్కడ క్లిక్ చేద్దాం. |
03:26 | Grid mode ఎంచుకుందాం. |
03:31 | మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు. |
03:39 | File ను save చేద్దాం. |
03:44 | Combined pdf and latex files ను వుపయోగించి export చేద్దాం. |
03:51 | File >> Export >> Combined pdf and LaTeX >> Export చేద్దాం. |
04:03 | ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. |
04:11 | Terminal వద్దకు వెళ్దాం. |
04:13 | ls -lrt అని టైపు చేద్దాం. |
04:21 | జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది. |
04:26 | చివరి రెండు ఫైల్స్, maths.pdf_t మరియు maths.pdf. |
04:33 | Open maths.pdf కమాండ్ ఇద్దాం. |
04:42 | దీనిని లోపటికి తీసుకొద్దాం. |
04:45 | మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు. |
04:50 | దీనిని మూసేద్దాం. |
04:52 | maths.pdf_t ను ముందుగానే తెరిచివుంచిన Emacs editor లో చూద్దాం. |
05:01 | ఇది ఇక్కడే ఉంది. దీనిని తెరుద్దాం. |
05:14 | మీరు Emacsను ఉపయోగించవలసిన అవసరం లేదు. |
05:17 | మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు. |
05:22 | picture environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు. |
05:26 | includegraphics మరియు color packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి. |
05:41 | maths-bp.tex ఫైల్ ను తెరుద్దాం.
ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను. |
05:59 | నేను article class ఉపయోగించాను. |
06:02 | నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము. |
06:15 | నాకు Empty pagestyle కావాలి. నాకు page number అవసరం లేదు. |
06:20 | చివరగా maths.pdf_t file ను కల్పుతాను. |
06: 27 | టెర్మినల్ లో pdflatex maths-bp command ఉపయోగిస్తాను. |
06:42 | maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message వస్తుంది. |
06:48 | open maths-bp.pdf command ఉపయోగించి దీనిని తెరుద్దాం. |
06:58 | మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది. దీనిని Zoom చేద్దాం. |
07:07 | గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు. ఇక మూలమును block లోపటికి కదుపుదాం. |
07:30 | Save చేసి Export చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export. |
07:38 | Warning ను dismiss చేద్దాం. |
07:41 | మళ్లీ compile చేద్దాం. |
07:44 | File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం. |
07:49 | ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు. |
07:56 | Special flag ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. |
08:01 | నేను ఇక్కడికి వస్తాను. |
08:04 | మూలమును edit చేసి, Special Flag ను normal కు మారుస్తాను. Done. |
08:25 | File >> Save >> Export చేస్తాను. |
08:37 | Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను. |
08:41 | Formula మనకు కావలిసిన విధముగా లేదు. |
08:46 | special flag ను Special కు మారుద్దాం. |
09:03 | Save >> Export. |
09:12 | Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది. |
09:18 | ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం. |
09:22 | ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు పరచవచ్చు. |
09:28 | ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం. |
09:38 | ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను. |
09:43 | ఇక్కడ d పెట్టండి. Save, Export. |
09:52 | pdflatex ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం. |
10:03 | Undefined control sequence \dfrac, Error message వస్తుంది. |
10:11 | \dfrac కమాండ్ Amsmath package లో నిర్వచించబడినది. కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది. |
10:21 | maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి. |
10:27 | ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం. |
10:35 | \usepackage{amsmath}ను ప్రవేశ పెడుదాం. |
10:41 | ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను. |
10:49 | ఇప్పుడు recompile చేస్తాను. ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం. |
10:59 | ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి. |
11:03 | గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది. |
11:11 | ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు. |
11:16 | pdflatex command ద్వారా interpretation అవుతుంది. |
11:20 | Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి. |
11:25 | బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. |
11:31 | Terminal వద్దకు వెళ్దాం. |
11:33 | pdfcrop maths-bp.pdf command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం maths-out.pdf లో తయారు చేసాం. |
11:53 | one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది. |
11:57 | pdfcrop input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి cropped file ను output fileలో రాస్తుంది. |
12:09 | pdfcrop ను ముందుగానే నా సిస్టం లో install చేశాను. |
12:12 | ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి. |
12:15 | open maths-out.pdf command వుపయోగించి output file ను చూద్దాం. |
12:29 | దీనిని లోపటికి తీసుకొస్తాను. |
12:31 | ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది. |
12:34 | ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది. |
12:38 | ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు. |
12:42 | దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను. |
12:52 | మళ్లీ slides వద్దకు వస్తాను. |
12:57 | briss సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు. |
13:01 | ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది. |
13:08 | Mac OS X లో నేను దీనిని తనిఖీ చేశాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు. |
13:17 | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
13:20 | మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి. |
13:27 | వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి. |
13:30 | ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి. |
13:36 | వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి. |
13:41 | Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి. |
13:47 | spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది. |
14:02 | What is a Spoken Tutorial లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి. |
14:09 | ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు. నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను. |
14:19 | Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది. |
14:29 | Tables and Figures ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు. |
14:38 | ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది. Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం. |
14:53 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
15:03 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
15:12 | మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం. |
15:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య.
సహకరించినందుకు ధన్యవాదములు. |