STEMI-2017/C3/Non-STEMI-D-to-STEMI-AB-Hospital/Telugu
|
|
00:01 | నంస్కరము ఒక Non-STEMI D హాస్పిటల్ నుండి ఒక రోగిని ఒక AB Hospital కి బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:10 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-
ఒక కొత్త రోగి, ఒక Non-STEMI D ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట. |
00:24 | ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము. |
00:27 | మీకు stemiAuser కనిపిస్తుందని గమనించండి, అంటే A/B ఆసుపత్రి సిబ్బంది ఈ ఎంట్రీలను చేస్తున్నారని అర్థం. |
00:37 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి. |
00:40 | ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం. |
00:44 | బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క Name: , Age: , Gender:, Phone: మరియు Address ప్రవేశ పెడదాం. |
00:54 | తరువాత, మనము డ్రాప్-డౌన్ మెనూలో అందించిన ఎంపికల నుండి పేమెంట్ వివరాలను ఎంచుకోవాలి. |
01:02 | దీని తర్వాత Symptom Onset Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
01:08 | దాని తర్వాత A/B Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
01:13 | అడ్మిషన్ లో నేను Non-STEMI ఎంచుకుంటాను. ఎందుకంటే రోగి ఒక Non STEMI Hospital నుండి బదిలీ అయివచ్చాడు. |
01:25 | ఈ సందర్భం లో అన్ని వివరాలను ప్రవేశ పెట్టాలి. |
01:29 | Non STEMI హాస్పిటల్ నుండి STEMI హాస్పిటల్ కి మారే సమయం లో డేటా బదిలీ కాదు. |
01:35 | ఎందుకంటే adi Non STEMI హాస్పిటల్స్ STEMI కార్యక్రమం వెలుపల ఉన్నాయి. |
01:41 | STEMI కార్యక్రమంలో లింక్ చేయబడిన ఆస్పత్రుల మధ్య మాత్రమే డేటా ప్రవాహం జరుగుతుంది. |
01:48 | వెంటనే, హాస్పిటల్ పేరు మరియు అడ్రస్ ప్రవేశ పెట్టమని మనము ప్రేరేపించబడుతాము |
01:53 | వీటిని ప్రవేశ పెడదాం |
01:56 | తదుపరి 'Non-STEMI Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
02:02 | STEMI Details క్రింద, Manual ECG Taken మరియు STEMI Confirmed వివరాలను ప్రవేశ పెట్టండి |
02:10 | మనము Post Thrombolysis వివరాలను నింపాలి
Thrombolytic agent, Dosage, Start date మరియు time, End date మరియు time |
02:23 | మన వద్ద successful Lysis Yes/No. ఏదైనా ఒకటి ఎంచుకోండి. |
02:29 | చివరిగా ఈ పేజీ లో Transport Details ఉంది.
ఇక్కడ, నేను ఇచ్చిన డ్రాప్-డౌన్ మెనూ నుండి ప్రైవేట్ ఎంచుకుంటాను. |
02:38 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
02:43 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Fibrinolytic Checklist కి తీసుకెళ్తుంది |
02:48 | Fibrinolytic Checklist క్రింద మగ ఉంటే గనక 12 అంశాలు ఉంటాయి. |
02:54 | రోగి గనక మహిళా అయితే 13 అంశాలు కనిపించేవి |
03:00 | నేను ఇప్పటికి అన్ని పాయింట్ లను నో గా ఎంచుకుంటాను |
03:04 | ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:09 | యాప్ ఇప్పుడు మనల్ని Cardiac History పేజీకి తీసుకెళ్తుంది |
03:13 | ఇక్కడ రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
03:19 | నేను నో అని మార్క్ చేస్తున్నాను |
03:21 | Diagnosis, క్రింద నిర్దిష్ట రోగి యొక్క వివరాలను నమోదు చేయండి |
03:27 | 'Chest Discomfort: 'లో నేను పెయిన్ ఎంచుకుంటాను
Location of Pain: లో నేను Retrosternal ఎంచుకుంటాను Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను. |
03:37 | దాని తర్వాత కొన్ని మిగిలిన అంశాలకు నేను YES ఎంచుకుంటాను. |
03:43 | ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి. |
03:49 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:52 | మనం తదుపరి పేజీ Co-Morbid Conditions కి తరలించబడ్డాము |
03:57 | రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
దయచేసి ఆ రోగికి సంబంధిత వివరాలను ప్రవేశ పెట్టండి. |
04:10 | నేను ఎస్ అని కొన్నిటిని తనిఖీ చేస్తాను మరియు యాప్ చే ప్రేరేపించబడిన సంబంధిత వివరాలను కూడా అందిస్తాను. |
04:17 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:20 | మనం 'Contact Details పేజీ కి తరలించబడ్డాము. |
04:24 | ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి. |
04:33 | ఆపై Occupation ప్రవేశ పెట్టాలి. |
04:36 | తదుపరి ఐడి ప్రూఫ్ విభాగంలో - ఆధార్ కార్డు నం మరియు దాని సాఫ్ట్ -కాపీని అప్లోడ్ చేయండి |
04:43 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:47 | యాప్ మనల్ని తదుపరి ట్యాబ్ అనగా Thrombolysis కి తీసుకెళ్తుంది. |
04:51 | Medications prior to Thrombolysis పేజీ లో కొన్ని వివరాలను పేర్కొనవలసి ఉంటుంది |
04:58 | ఈ పేజీలో మందుల జాబితా ప్రదర్శించబడుతుంది.
తేదీ మరియు సమయం తో పాటు రోగి కి ఇచ్చిన మందుల వివరాలను నమోదు చేయండి. |
05:09 | నేను నో అని మార్క్ చేస్తున్నాను. |
05:11 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:15 | యాప్ ఇప్పుడు మనల్ని తరువాతి పేజీకి అనగా PCI కి తీసుకెళ్తుంది. |
05:20 | ఇక్కడ 'Drugs before PCI ట్యాబ్ ఉంది. |
05:24 | PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి |
05:32 | దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. |
05:41 | రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి. |
05:47 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:52 | తదుపరి ట్యాబ్ PCI |
05:55 | ఈ పేజీ లోఉన్న వివరాలు ఒక కార్డియోలజిస్ట్ లేదా ఒక క్యాథలిక్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి |
06:03 | Cath Lab వివరాల క్రింద Cath Lab Activation మరియు Cath Lab Arrival ఉన్నాయి |
06:11 | తదుపరి అంశం 'Vascular access తరువాత Catheter access |
06:15 | ఆపై 'CART వివరాలు అనగా
Start Date మరియు Time End Date మరియు Time నింపాలి |
06:23 | దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది. |
06:30 | ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
06:35 | Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి. |
06:39 | ఈ పేజీ లో చివరి అంశం Intervention |
06:43 | 'Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి. |
06:50 | ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి |
06:54 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:59 | ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము. |
07:03 | Cath Lab లో రోగికి ఇవ్వబడిన మందుల వివరాలను నమోదు చేయండి. |
07:09 | ఇక్కడ '2b3a Inhibitors' కి సంభందించిన వివరాలను నింపుతాను. |
07:15 | Unfractionated Heparin, 'Dosage, డేట్ మరియు టైం |
07:20 | దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. |
07:29 | రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి. |
07:35 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:39 | మనము In-Hospital Summary పేజీ ని స్కిప్ చేసి, Discharge Summary పేజీ కి వెళ్దాం. |
07:47 | ఇక్కడ మన డెత్ ట్యాబ్ ఉంది, నేను నో గా ఎంచుకుంటాను |
07:53 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:57 | తదుపరి అంశం Discharge Medications. |
08:01 | ఈ పేజీ పై కొన్ని ఎంపికలు ప్రదర్శించబడ్డాయి
మరో సారి డిశ్చార్జ్ సమయంలో ఆ రోగికి సూచించిన సంబంధిత మందులను నమోదు చేయండి . |
08:11 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:15 | ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము. |
08:20 | ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి |
08:26 | A / B హాస్పిటల్, హబ్ హాస్పిటల్ కనుక, ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ ఎంపిక ఎల్లప్పుడూ హోమ్ అవుతుంది. |
08:34 | నేను హోమ్ ఎంచుకోఉంటాను |
08:37 | Transport Vehicleలో Private vehicle ఎంచుకోండి. |
08:42 | చివరిగా, Finish బటన్ ఎంచుకోండి . |
08:45 | దీనితో A / B హాస్పిటల్లోని డేటా ఎంట్రీని పూర్తి అవుతుంది |
08:50 | ట్యుటోరియల్ సారాంశం |
08:53 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
ఒక కొత్త రోగి, ఒక Non-STEMI D ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట. |
09:06 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
09:21 |
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
09:35 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |