STEMI-2017/C3/Non-STEMI-C-to-STEMI-D-Hospital/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time NARRATION
00:01 నమస్కరము. రోగి ని ఒక Non- STEMI C Hospital నుండి STEMI D Hospitalకు బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ దృష్టాంతంలో రోగి, ఒక Non- STEMI C Hospital నుండి STEMI D Hospitalకు బదిలీ చేయబడుతాడు.
00:18 STEMI D Hospital లో, ఈ క్రింది వివరాలు స్టే మీ యాప్ పై ప్రవేశ పెట్టాలి.
00:25 ప్రారంభిద్దాం. మనము STEMI హోమ్ పేజీ లో D హాస్పిటల్ యూజర్ గా ఉన్నాము గమనించండి.
00:33 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకుందాం.
00:35 ఒక రోగి ని ఉహించుకొని ఈ క్రింది వివరాలు ప్రవేశ పెడదాం.
00:40 ఒక రోగి యొక్క name, age, gender, phone మరియు address ఇక్కడ చూపినట్లు ప్రవేశ పెట్టండి.
00:47 Tadupari డ్రాప్ డౌన్ నుండి Payment ఎంచుకోండి.

నేను State BPL Insurance ఎంచుకుంటాను.

00:55 Symptom Onset' యొక్క డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
01:00 తదుపరి స్టేమి డి హాస్పిటల్ అరైవల్ డేట్ మరియు టైం ప్రవేశ పెట్టమని ప్రేరేపించబడుతాం.
01:07 ఆపై Admission ని Non-STEMIగా ఎంచుకోండి.
01:12 ఈ బదిలీ ఒక Non STEMI C Hospital నుండి STEMI D Hospital కి అని గుర్తుతెచ్చుకోండి.
01:19 ఈ సందర్భంలో అన్ని వివరాలను ప్రవేశ పెట్టాలి. ఒక Non STEMI Hospital నుండి ఒక STEMI Hospitalకి ఏ డేటా కూడా బదిలీ కాదు.
01:30 ఎందుకంటే, Non STEMI హాస్పిటల్స్, STEMI కార్యక్రమం వెలుపల ఉన్నాయి.
01:36 STEMI కార్యక్రమంలో లింక్ చేయబడిన ఆస్పత్రుల మధ్య మాత్రమే డేటా ప్రవాహం జరుగుతుంది.
01:43 తదుపరి ఆసుపత్రి పేరు మరియు చిరునామా ప్రవేశ పెట్టండి.
01:48 నాన్ -స్టే మీ సీ హాస్పిటల్ అరైవ ల్ డేట్ మరియు టైంని ప్రవేశ పెట్టమని యాప్ మనల్ని ప్రేరేపిస్తుంది.
01:54 దీని తరువాత స్టేమి డీటెయిల్స్ నింపాలి.
01:59 Manual ECG Taken ని ఎస్ అని చెక్ చేసి, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
02:06 తదుపరి STEMI Confirmed ఎస్ అని చెక్ చేసి, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
02:11 ఇక్కడ Post Thrombolysis ని నో అని చేస్తాను ఎందుకంటే, రోగి ఒక C type Non STEMI Hospital నుండి బదిలీ అయి వచ్చాడు.

ఈ ఆసుపత్రి లలో Thrombolysis చేయబడదు.

02:26 చివరిగా ఈ పేజీ పై Transport Details ఉన్నాయి.
02:30 ఇక్కడ Private లేదా GVK EMRI Ambulance ఎంచుకోవాలి.
02:38 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి
02:43 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి తీసుకెళ్తుంది.
02:48 ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి క్రింద 12 అంశాలు మాత్రమే ఉన్నయి ఎందుకంటే, ఇక్కడ రోగి పురుషుడు గనక.
02:54 రోగి గనక మహిళ అయితే 13 అంశాలు ప్రదర్శించబడేవి.
03:00 నేను పేజీ పై కనిపించే 12 అంశాలను No గా తనిఖీ చేస్తున్నాను.
03:06 ఆలా చేశాక పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
03:12 ఇప్పుడు మనం Cardiac History పేజీ లో ఉన్నాము.
03:16 నేను మునుపటి చరిత్ర Angina, CABG, PCI1, PCI2లను నో గా తనిఖీ చేస్తాను.
03:25 డయాగ్నోసిస్ కింద ఈ క్రింది ప్రవేశ పెడతాను.

'Chest discomfort లో నేను Pain ఎంచుకుంటాను.

Location of pain' - లో నేను Retrosternal ఎంచుకుంటాను.

Pain Severity - 8 లను ఎంచుకుంటాను.

03:40 దీని తరువాత, రోగిలో గమనించిన తగిన లక్షణాలను తనిఖీ చేయండి.
03:47 symptoms కోసం Palpitation, Diaphoresis, Shortness of breath, Nausea లేదా vomiting, Dizziness లను ఎస్ గా తనిఖీ చేస్తాను.
03:59 తదుపరి అంశం 'Clinical Examination.
04:03 ఇక్కడ రోగి యొక్క ఎత్తు, బరువు మరియు BMI ప్రవేశ పెట్టాలి.
04:09 'BP Systolic, BP Diastolic మరియు Heart Rate కూడా ప్రవేశ పెట్టాలి.
04:15 పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి.
04:19 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా కో-మార్బిడ్ (CO–MORBID) కండీషన్స్ కి తీసుకెళ్తుంది.
04:24 రోగి లేదా రోగి కుటుంబంతో సంప్రదించిన తర్వాత వివరాలను నమోదు చేయండి.
04:30 నేను ఈ క్రింది వారాలను ప్రవేశ పెడతాను.
04:33 పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి.
04:38 యాప్ మనల్ని ఇప్పుడు CONTACT DETAILS పేజీ కి తీసుకెళ్తుంది.
04:42 ఇక్కడ మనము రోగి యొక్క బంధువుల వివరాలను ప్రవేశ పెట్టాలి.
04:47 Name, Relation Type, Address, City, Contact No. తరువాత Occupation.
04:57 ఆపై ID రుజువు విభాగం వస్తుంది - ఆధార్ కార్డు నం. మరియు దాని సాఫ్ట్ -కాపీ ని అప్లోడ్ చేయండి.
05:04 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:07 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి ట్యాబ్ అనగా థ్రోంబోలైసిస్ కి తీసుకెళ్తుంది.
05:13 ఇక్కడ మనము Medications Prior to Thrombolysis పేర్కొవాలి.
05:18 ఈ పేజీలో మందుల జాబితా ప్రదర్శించబడుతుంది.
05:22 రోగి కి ఇచ్చిన మందుల వివరాలు, వాటి మోతాదు తో పాటు తేదీ మరియు సమయం నమోదు చేయండి.
05:29 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:33 యాప్ మనల్ని ఇప్పుడు, తదుపరి పేజీ అనగా థ్రోంబోలైసిస్ కి తీసుకెళ్తుంది.
05:37 ఇక్కడ మనం ఎదో ఒక రకమైన థ్రోంబోలీటిక్ ఏజెంట్ను ఎంచుకోవాలి.
05:42 నేను Streptokinase ఎంచుకుంటాను.

ఆపై Dosage, Start Date మరియు Time, End Date మరియు Time ప్రవేశ పెట్టాలి.

05:50 దీని తరవాత 90 నిముషాల ECG డేట్ మరియు టైం.
05:55 మరియు Successful Lysis ఎస్ లేదా నో వస్తుంది.
06:00 ఇది 90 నిముషాల ECG పై ఆధారపడి ఉంది .
06:04 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:07 మీనము తదుపరి ట్యాబ్ అనగా In-Hospital Summary పేజీ ని స్కిప్ చేద్దాం.
06:12 ఇప్పుడు మనం 'Discharge Summary పేజీ లో ఉన్నాము.
06:16 Discharge Summary క్రింద డెత్త్ అనే అంశం ఉంది.

ఇప్పటికి నేను Death ని నో గా ఎంచుకుంటాను.

06:22 ఆపై, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:28 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge Medications కి తీసుకెళ్తుంది.
06:34 డిస్చార్జ్ సమయంలో రోగికి సూచించినలేదా నిర్దేశించిన మందులకు ఎస్ గా మార్క్ చేయాలి.

నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను.

06:44 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:49 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిశ్చార్జి మరియు ట్రాన్సఫర్ కి తీసుకెళ్తుంది.
06:54 Discharge from D hospitalలో డేట్ మరియు టైం నింపండి.
06:59 Discharge To రంగం లో Stemi Cluster Hospital ఎంచుకోండి.
07:04 ఆపై డ్రాప్ డౌన్ జాబితా నుండి Transfer to Hospital Name ఎంచుకోండి.
07:08 ఆలా చేయగానే Transfer Hospital Address స్వయంచాలకంగా నింపబడుతుంది.
07:16 ఎందుకంటే ఈ ఆసుపత్రి స్టేమీ కార్యక్రమంలోని భాగం.
07:21 Transport Vehicle రంగం లో మనము Private లేదా GVK EMRI Ambulance మధ్య ఎంచుకోవాలి.
07:28 చివరిగా Finish బటన్ క్లిక్ చేయండి.
07:31 దీని తో ఒక రోగి Non-STEMI C Ho spital నుండి ఒక STEMI D Hospital కి బదిలీ అయినప్పుడు చేసే డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది.
07:40 ట్యుటోరియల్ సారాంశం.
07:43 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-

స్టే మీ యాప్ పై Non-STEMI C Hospital నుండి ఒక STEMI D Hospital కి బదిలీ అయిన ఒక కొత్త రోగి యొక్క డేటాని ప్రవేశ పెట్టుట.

07:55 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

08:08 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

08:23 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya