STEMI-2017/C2/Search,-select-and-edit-a-patient-file/Telugu
|
|
00:00 | నమస్కారము ఒక రోగి యొక్క ఫైల్ ని ఎలా శోధించడం , ఎంచుకోవడం మరియు సవరించడం అనేది తెలిపే ట్యుటోరియల్ కు స్వాగతం |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చు కునేది -
పరికరం లో ఇదివరకే సేవ్ చేసి ఉన్న రోగి ఫైల్ ని శోధించి ఎంచుకుంట. |
00:17 | ఇదివరకే సేవ్ చేసి ఉన్న రోగి యొక్క వివరాలను ఎడిట్ చేయుట. |
00:22 | ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -
స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు |
00:30 | ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్. |
00:34 | ఇప్పుడు మనము స్టేమీ హోం పేజీలో ఉన్నాము. |
00:38 | ఇక్కడ D Hospital user కనిపిస్తుందని గమనించండి. |
00:43 | మీరు ఎంచుకున్న ఆసుపత్రి ప్రకారం మీ లాగిన్ యూజర్ ఐడి భిన్నంగా ఉండవచ్చు. |
00:50 | సర్చ్ పేజీకి వెళ్ళడానికి సర్చ్ ట్యాబ్‌ని ఎంచుకోండి. |
00:54 | సర్చ్ పేజీ యొక్క ఎగువ ఎడమ చేతి వైపు ఒక మెనూ ట్యాబ్ ఉంది. |
01:00 | దాని లో ఆరు శోధన ప్రమాణాలు -
Patient ID, Patient Name, Admission From to End Date, STEMI Status, Type of Hospital, Hospital Cluster ఉన్నాయి. |
01:17 | అవి పేజీ ఎగువన అంతటా కనిపిస్తాయి. |
01:22 | ఇటీవల 14 ఎంట్రీలు కూడా ఇక్కడ క్రింద ప్రదర్శించబడ్డాయి. |
01:27 | ఎందుకంటే ఇప్పటికే నా స్టెమీ పరికరంలో 14 కన్నా ఎక్కువ ఎంట్రీలు ఉన్నాయి గనక |
01:33 | మీ స్టెమీ పరికరంలో 14 కంటే తక్కువ ఎంట్రీలు ఉంటే, మీరు దీనికన్నా చిన్న జాబితాని చూస్తారు. |
01:41 | కానీ మీ వద్ద 14 కంటే ఎక్కువ ఎంట్రీలు ఉం టే, ఇందులోని అత్యంత నూతన 14 ఎంట్రీలు ప్రదర్శించబడుతాయి. |
01:49 | సర్చ్ బటన్ పేజీ యొక్క దిగువన కుడి వైపు ఉంది. |
01:54 | ఇదివరకే సేవ్ చేసి ఉన్న ఒక రోగి ఫైల్ ని వెదకడానికి, మనము మన ప్రాధాన్యత గల సెర్చ్ క్రైటీరియాని ప్రవేశ పెట్టాలి. |
02:03 | తదుపరి పేజీ దిగువన ఉన్న సర్చ్ బటన్ ఎంచుకోవాలి. |
02:08 | మనము ఒక సమయంలో బహుళ శోధన ప్రమాణాలు ప్రవేశ పెట్టి కూడా పేషెంట్ ఫైల్ ని శోధించవచ్చు. ఇది శోధన ప్రక్రియని తగ్గిస్తుంది. |
02:19 | సర్చ్ ట్యాబ్ కింద, ఇదివరకు సేవ్ చేసిన ఫైళ్ళను మాత్రమే వెదుకవచ్చునని గమనించండి. |
02:26 | అదేమిటంటే -
మనం రోగి యొక్క వివరాలు ప్రవేశ పెట్టిన తరవాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ఎంచుకోక పొతే పేజి సేవ్ చెయ్యబడదు. మరియు ఆ పేజీని మనము తర్వాత వీక్షించలేము. |
02:40 | మనము కొన్ని ప్రమాణాల ఆధారంగా, కొన్ని సేవ్ చేసిన ఫైళ్ళను వెదుకుదాం . |
02:46 | మొదట, ఒక ప్రత్యేక పేషెంట్ ఐడితో ఒక రోగి యొక్క ఫైల్ని వెదుకుదాం. |
02:51 | కనిపించే జాబితా నుండి ఏ రోగి ఫైల్నైన ఎంచుకోండి. |
02:56 | మన పరికరం పై ఫైల్ తెరుచుకున్నది. |
02:59 | పేజీ ఎగువన కనిపించే పేషెంట్ ఐడిని గమనించండి. |
03:05 | నా పరికరంలో, నేను ఎంపిక చేసుకున్న రోగికి ఈ సంఖ్య చూపిస్తుంది. |
03:12 | మీరు మీ రోగి కోసం మీ పరికరంలో ఒక భిన్నమైన సంఖ్యని చూడవచ్చు. |
03:17 | ఈ సంఖ్య ను గుర్తుంచుకోండి. దానిని తరువాత ఉపయోగిద్దాం. |
03:22 | మనము రోగి వద్ద ఉన్న ఫైలు కవర్ మీద నుండి కూడా పేషెంట్ ఐడిని పొందవచ్చు. |
03:28 | డేటా ఎంట్రీ సమయంలో స్టెమీ పరికరం ద్వారా ఈ సంఖ్య స్వయంగా ఉత్పత్తి చెయ్య బడుతుంది. |
03:35 | ఇప్పుడు పేజీ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న మెను ట్యాబ్‌ని ఎంచుకోండి. |
03:42 | తదుపరి హోమ్ టాబ్ ఎంచుకోండి. |
03:44 | ఇప్పుడు మళ్ళీ హోం పేజీ లోని సర్చ్ ట్యాబ్‌ను ఎంచుకోండి. |
03:49 | మనము సర్చ్ పేజీ లో ఉన్నాము. |
03:52 | ఇక్కడ, పేషెంట్ ఐడి సెర్చ్ క్రైటీరియా లో పేషెంట్ ఐడిని ప్రవేశ పెట్టాలి . |
03:59 | నేను పేషెంట్ ఐడి సెర్చ్ క్రైటీరియాలో ఈ సంఖ్యని టైప్ చేస్తాను.
ఇది నేను ఇంతకు ముందు నోట్ చేసుకున్న ఫైలు సంఖ్య. |
04:09 | మీరు మీ పరికరం పై వ్రాయబడిన సంఖ్యను టైప్ చేయవలసి ఉంటుంది. |
04:14 | ఇప్పుడు, పేజీ యొక్క దిగువ కుడి వైపు ఉన్న సర్చ్ బటన్ ఎంచుకోండి. |
04:19 | టైప్ చెయ్యబడ్డ పేషెంట్ ఐడి కి సరిపోయే రోగి ఫైల్ తెరపై ప్రదర్శించబడుతుంది. |
04:26 | అందులోని కంటెంట్లను వీక్షించడానికి ఫైల్‌ను ఎంచుకోండి. |
04:30 | తరువాత, రమేష్ అనే రోగి పేరుతో ఒక రోగి ఫైలు వేదకుదాం |
04:35 | రమేష్ అనే పేరుతో రోగి ఫైలు పేజీపై ప్రదర్శించబడుతుంది. |
04:40 | ఫైల్ తెరిచి చూచుటకు ఫైల్‌ను ఎంచుకోండి మరియు కంటెంట్లను చూడండి. |
04:45 | ఈ పేజీ యొక్క ఎగువ కుడి వైపున 'EDIT' ఐకాన్ ని గమనించండి. |
04:50 | రోగి యొక్క వివరాలను ఎడిట్ చేయుటకు ఈ ఐకాన్ ని ఎంచుకోండి. |
04:55 | అన్ని మార్పులను సేవ్ చేయడం గుర్తుంచుకోండి. |
04:59 | ఇప్పుడు మనము ఒక నిర్దిష్ట తేదీ పరిధి మధ్య సేవ్ చెయ్యబడ్డ అన్ని రోగి ఫైళ్ళని వెదుకుదాం. |
05:05 | నేను ఫ్రొం డేట్ కోసం 1 Jan 2016 మరియు ఎండ్ డేట్ కోసం 9 Feb 2016 ఎంచుకుంటాను. |
05:14 | దయచేసి మీరు మీ పరికరంలో డేటా ఎంట్రీ చేసిన తేదీల ప్రకారం, తేదీ పరిధి ఎంచుకోండి. |
05:22 | పేజీ యొక్క దిగువ కుడివైపు సర్చ్ బటన్ ఎంచుకోండి. |
05:27 | Jan 1 2016 మరియు ఫిబ్రవరి 9 2016 మధ్య సేవ్ చెయ్యబడ్డ అన్ని రోగి ఫైళ్ళు ఫైళ్ళ లు, నా పేజీ పై ప్రదర్శించబడ్డాయి |
05:38 | మీరు మీ పరికరంలో ఇచ్చిన తేదీ పరిధి లో సేవ్ చేసిన రోగి ఫైళ్ళు చూస్తారు. |
05:44 | మీకు నచ్చిన ఏదయిన ఒక ఫైల్‌ను తెరిచి వీక్షించుటకు ఎంచుకోండి. |
05:50 | తరువాత, మనము STEMI status confirmed ఫైళ్ళ ను వెదుకుదాం . |
05:55 | స్టెమీ స్థితి శోధన వర్గీకరణ క్రింద, మా వద్ద ఈ క్రింది ఎంపికలు ఉన్నాయి-
ALL, Stemi Confirmed, Stemi Inconclusive, Stemi not Confirmed, Non Stemi. |
06:11 | నేను స్టెమీ ధృవీకరించబడిన అనగా STEMI Confirmed ఎంచుకోని ఆపై పేజీ దిగువ కుడివైపు సర్చ్ బటన్ ఎంచుకుంటాను. |
06:18 | పేజీ సేవ్ చెయ్య బడ్డ అన్ని స్టెమీ ధృవీకరించబడిన అనగా (STEMI Confirmed)రోగి ఫైళ్ళ ను చూపిస్తుం ది |
06:24 | నా స్టెమీ పరికరం పై, మీరు 14 పేషెంట్లను చూడగలరు. |
06:28 | ఈ జాబితా మీ స్టెమీ పరికరం పై ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. |
06:33 | ఇది ఎందరు రోగులు స్టెమీ స్థితి ధృవీకరణ అనగా Confirmed ఎంపిక చేయబడి ఉన్నారో అనే దిని పై ఆధారపడి ఉంటుంది. |
06:42 | అదేవిధంగా, హాస్పిటల్ టైప్ శోధన ప్రమాణం కోసం మా వద్ద ఈ క్రింది ఎంపికలు ఉన్నాయి.
ALL EMRI A Hospital C Hospital మరియు D Hospital. |
06:55 | ఈ శోధన, పరికరం పై ఒక ప్రత్యేక రోగి ఫైలు మొట్టమొదట సారి ఎక్కడ ఉత్పత్తి చేయబడిందో దాని పై ఆధారపడి ఉంటుంది. |
07:02 | నేను D Hospital ఎంచుకొని ఆ పై సర్చ్ బటాన్ ను ఎంచుకుంటాను |
07:07 | మీరు వెదుకుతున్న రోగి ఫైల్, ఆధారంగా ఆసుపత్రి రకాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. |
07:14 | నా పరికరంలో ఎంచుకున్న పేజీలో నా డి హాస్పిటల్ లోని అన్ని రోగి ఫైళ్ళను చూపిస్తుంది. |
07:21 | మీరు మీ ఆసుపత్రి నుండి బదిలీ అయినా రోగి ఫైళ్ళను వీక్షించడానికి ఈ సెర్చ్ క్రైటీరియాను ఉపయోగించవచ్చు. |
07:29 | మీ సందర్భంలో, మీ పరికరంలో యూసర్ ఐడి ప్రకారం ఉంటుంది. |
07:34 | అదే విధంగా, Type of Hospital Cluster కింద, మన ఎంపిక కు అణుగుణంగా సమూహం ఎంచుకోవచ్చు. |
07:41 | నేను కోవై మెడికల్ సెంటర్ మరియు హాస్పిటల్ ఎంచుకుంటాను. |
07:45 | మీ విషయంలో, మీరు మీకు నచ్చిన క్లస్టర్ని ఎంచుకోవాలి. |
07:49 | ఒక ప్రత్యేక క్లస్టర్ లో, హబ్ హాస్పిటల్ (అనగా A B హాస్పిటల్) ప్రకారం క్లస్టర్స్ పిలువబడుతాయి. |
07:58 | ఆపై పేజీ దిగువన కుడి వైపు ఉన్న సర్చ్ బటన్ ఎంచుకోండి.. |
08:02 | ఇప్పుడు, మనము ఒక నిర్దిష్ట క్లస్టర్ క్రింద సేవ్ చేయబడిన ఫైళ్ళ ను చూడగలము. |
08:08 | ట్యుటోరియల్ సారాంశం. |
08:09 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నది -
వివిధ శోధన ప్రమాణాలని ఉపయోగించి ఒక రోగి యొక్క ఫైల్ ని వెదికి ఎంచుకొనుట. |
08:17 | ఇదివరకే సేవ్ చేసిన రోగి యొక్క వివరాలను ఎడిట్ చేయుట. |
08:21 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
08:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి Bombay NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది
మరిన్ని వివరాలకు http://spoken-tutorial.orgని సంప్రదించండి. |
08:48 | ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.
ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి ధన్యవాదములు. |