STEMI-2017/C2/Initial-Patient-Details-data-entry/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 నమస్కారము. డేటా ఎంట్రీ ఆఫ్ ఇనీషియల్ పేషెంట్ డిటేయిల్స్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, ఒక స్టెమీ A, B, C మరియు D హాస్పి టల్ లో, ఒక వేళా ఒక కొత్త రోగి నేరుగా వస్తే ఆ సందర్భంలో, స్టే మీ యా ప్ పై రోగి యొక్క ప్రారంభిక వివరాలను ప్రవేశ పెట్టుట.
00:25 EMRI కొరకు ప్రారంభిక డేటా ఎంట్రీ భిన్నంగా ఉంటుంది.
00:30 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.

00:43 మీకు స్టెమీ పరికరం మరియు స్టెమీ యాప్ గురించి అవగాహన కూడా అవసరం.
00:49 లేక పొతే ఈ వెబ్ సైట్ లోని స్టెమీ ట్యుటోరియల్ సిరీస్ని చూడండి.
00:56 న్యూ పేషెంట్ ట్యాబ్ లో రోగి యొక్క ప్రాధమిక వివరాలు, ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్, కార్దియాక్ హిస్టరీ, కో మార్బిడ్ కండిషన్స్ మరియు కాంట్యాక్ట్ డిటేయిల్స్ ఉన్నవి.
01:11 ఇది ఏ స్టెమీ ఆసుపత్రిలోనైనా ప్రవేశానికి ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీ ప్రారంభాన్ని సూచిస్తుంది.
01:19 స్టమీ యాప్ ఎంచుకున్న తరవాత మనము స్టే మీ హోం పేజీ లో ఉన్నాము
01:24 రోగి యొక్క ప్రారంభిక వివరాలు అనగా ప్రత్యేక ప్రవేశము డెమో కోసం ఉపయోగించిన సందర్భం C ఆసుపత్రి కోసమే.
01:32 కానీ డేటా ఎంట్రీ A, B మరియు D ఆసుపత్రి సందర్భాలలో కూడ సమానమే.
01:41 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకొండి
01:44 ఒక రోగి ని ఉహించుకొని ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
01:49 పేషెంట్ డిటేయిల్స్ క్రింద మన వద్ద బేసిక్ డిటేయిల్స్ ఉంది.
01:54 మనము ఈ క్రింది వివరాలు ప్రవేశ పెట్టాలి.

Patient Name: Ramesh

02:01 Age : 53
02:04 Gender : Male
02:07 Phone Number
02:14 మరియు Address.
02:18 పేమెంట్ క్రింద: State BPL Insurance,Private Insurance, Self-Payment అనే ఎంపికలు జాబితా పరిచి ఉన్నవి.
02:30 నేను State BPL Insurance ఎంచుకుంటాను.
02:35 తదుపరి symptom onset యొక్క డేట్ మరియు టైమ్ వస్తుంది.
02:40 ఇక్కడ మనం లక్షణాలను గమనించినప్పటి తేదీ మరియు సమయం ప్రవేశ పెడదాం.
02:46 నేను తేదీ మరియు సమయం ప్రవేశ పెడతాను.
02:54 తదుపరి అంశం అడ్మిషన్.
02:57 ఇక్కడ మనం ఆసుపత్రి అడ్మిషన్ మోడ్ ని ఎంచుకుంటాము.
03:01 ఇది A, B, C మరియు D స్టేమి ఆసుపత్రిలకు నేరుగా ఇచ్చే అడ్మిషన్ గనక ఈ సందర్భం లో నేను డైరెక్ట్ ఎంచుకుంటాను.
03:14 స్టేమి సీ ఆసుపత్రి లో అడ్మిషన్ డైరెక్ట్ ఎంచుకోగానే, స్టే మీ సీ హాస్పిటల్ అరైవల్ డేట్ మరియు టైంని ప్రవేశ పెట్టమని యాప్ మనల్ని ప్రేరేపిస్తుంది.
03:24 అదే విధంగా, స్టేమి డీ ఆసుపత్రి సందర్భం లోకూడా, స్టే మీ డీ హాస్పిటల్ అరైవల్ డేట్ మరియు టైంని ప్రవేశ పెట్టమని యాప్ మనల్ని ప్రేరేపిస్తుంది.
03:34 మరియు స్టేమి A/B ఆసుపత్రి సందర్భం లో కూడా, స్టే మీ A/Bహాస్పిటల్ అరైవల్ డేట్ మరియు టైం ప్రవేశ పెట్టమని యాప్ మనల్ని ప్రేరేపిస్తుంది.
03:49 Manual ECG taken: Yes అయితే , ఇక్కడ ECG date & time డ్రాప్ డౌన్ ఉంది.
04:04 తదుపరి STEMI Confirmed అంశం వస్తుంది. అది Yes అయితే, డేట్ మరియు టైం నింపుటకు ప్రేపించబడుతాము.
04:15 చివరిగా ట్రాన్స్పోర్ట్ వివరాలను ప్రవేశ పెట్టాలి.
04:21 ఇక్కడా రోగి సీ ఆసుపత్రి కి ఏ రవాణా విధానం అనగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చాడో ఎంచుకోవాలి.
04:29 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు హాస్పిటల్ క్రింద, ఈ ఎంపికలు ఉన్నవి-

Public Vehicle, GVK Ambulance, Private Ambulance, Private Vehicle.

04:41 GVK EMRI ఎంపిక, రోగిki స్టేమి D మరియు A/B ఆసుపత్రిలోకి డైరెక్ట్ అడ్మిషన్ సందర్భం లో సాధ్యమవుతుంది.
04:52 మనము Private Ambulance, ఎంచుకుంటే మనకు ఈ క్రింది డ్రాప్ డౌన్ లు వస్తాయి.

Ambulance Call Date & Time, Ambulance Arrival Date & Time, Ambulance Departure Date & Time

05:08 మనము GVK EMRI Ambulance ఎంచుకోలేము.
05:13 ఎందుకంటే, స్టెమీ ప్రోటోకాల్ల క్రింద EMRI అంబులెన్సులు ఎల్లప్పుడూ రోగి ని D లేదా A / B ఆసుపత్రికి మాత్రమే తరలిస్తాయి.
05:24 ఈ ఆసుపత్రిలలో రోగికి థ్రోంబోలిసిస్ లేదా PCI చికిత్స చేయించవలసి ఉంటుంది
05:32 అందుకే పేజీ దిగువన ‘You cannot select GVK Ambulance’ అనే సందేశం కనిపిస్తుంది
05:39 నేను PRIVATE VEHICLE ఎంచుకుంటాను.
05:45 పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి.
05:50 బఫరింగ్ సైన్ని కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
05:53 వెంటనే పేజీ సేవ్ చెయ్యబడి “Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
06:01 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి తీసుకెళ్తుంది.
06:07 ఒక మగ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెడుతున్నాము గనక, మనం 12 పాయింట్ లను మాత్రమే తనిఖీ చేయ్యాలి.
06:13 రోగి గనక మహిళ అయితే 13 అంశాలు ప్రదర్శించబడేవి.
06:19 అదనపు అంశం 'Pregnant Female Yes/No' కొరకు దానిని మనము రోగి యొక్క gender ప్రకారం నింపుతాము.
06:29 ఈ డేమో కోసం నేను 12 పాయింట్ లను No గా తనిఖీ చేస్తున్నాను
06:34 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:39 బఫరింగ్ సైన్ని కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
06:42 వెంటనే పేజీ సేవ్ చెయ్యబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
06:50 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా కార్డియాక్ హిస్టరీ కి తీసుకెళ్తుంది
06:56 Previous MI: yes అయితే, మన వద్ద MI 1 మరియు MI 2 డ్రాప్ డౌన్ లు ఉన్నవి
07:04 MI 1 క్రింద మన వద్ద ఈ ఎంపికలు ఉన్నవి-

Anterior wall, Inferior wall, Posterior wall, Lateral wall, RV Infarction.

07:18 నేను Anterior Wall ఎంచుకుంటాను.
07:21 MI 1 ఎంచుకుంటే, మనకు తరవాతి డ్రాప్ డౌన్ లు MI1 Date మరియు MI 1 Details కనిపిస్తాయి.
07:30 నేను తేదీ ప్రవేశ పెడతాను. MI1 details లో నేను Patient was stable at the time of discharge అని టైప్ చేస్తాను.
07:40 అదేవిధంగా MI 2 కొరకు డేటా ప్రవేశ పెట్టండి.
07:43 తదుపరి అంశం Angina, అది yes అయితే మనకు ఒక డ్రాప్ డౌన్ Duration వస్తుంది.

ఇక్కడ నేను 2 సంవత్సరాలు ఎంచుకుంటాను.

07:54 మనము రోగి యొక్క గత చరిత్ర ఆధారంగా వివరాలను నమోదు చెయ్యవలసి ఉంటుంది.
08:00 తదుపరి అంశం CABG, అది yes అయితే CABG తేదీ ప్రవేశ పెట్టండి.
08:06 రోగి గతంలో CABG చేయించుకున్నాడో లేదో అనే దానిపై ఆధారపడి తేదీని నమోదు చేయాలి.
08:13 తదుపరి అంశం PCI 1, అది yes అయితే, మనకు ఒక డ్రాప్ డౌన్ PCI 1 Date & PCI 1 Details వస్తుంది.
08:22 మరోసారి రోగికి గతంలో PCI చెయ్యబడిందో లేదో అన్న అంశంపై ఆధారపడి తేదీని ప్రవేశ పెట్టవలసి ఉంటుంది.
08:28 దీని తరువాత, PCI 1 Details ప్రవేశ పెట్టాలి: నేను Stenting done అని ప్రవేశ పెడతాను.
08:36 అదే విధంగా PCI 2 డేటాను నమోదు చేయాలి.
08:40 తదుపరి రోగ నిర్ధారణ అనగా డయాగ్నోసిస్ వస్తుంది.
08:43 డయాగ్నోసిస్ కింద ఈ క్రింది వివరాలు ఉన్నాయి.

Chest Discomfort: యొక్క ఎంపికలు Pain, Pressure, Aches. నేను Pain ఎంచుకుంటాను.

08:57 Location of Pain: యొక్క ఎంపికలు Retrosternal, Jaw, Left arm, Right arm, Back

నేను Retrosternal ఎంచుకుంటాను.

09:10 తదుపరి అంశం Pain Severity కోసం విలువ ప్రవేశ పెట్టాలి.

కొలమానంలో ఒకటి నుండి 10వరకు. 1తక్కువ నొప్పి మరియు 10 విపరీతమైన నొప్పి. నేను 8 ఎంచుకుంటాను.

09:23 Palpitations, palpitations గనక ఉంటే, ఈ ఎంపికని Yes అని చెక్ చేయండి.
09:30 అదే విధంగా మిగితా వాటికి కూడా Yes అని చెక్ చేయండి.
09:35 నేను కొన్నిటికి Yes అని చెక్ చేస్తాను.

Pallor: Yes, Diaphoresis, Shortness of Breath: Check this, if it's so. ఉంటే Yes అని చెక్ చేయండి , Nausea లేదా Vomiting: Yes

09:51 అది గనక గమనిస్తే మళ్ళి yes అని చెక్ చేయండి
09:54 Dizziness: ఉంటే Yes అని చెక్ చేయండి. Syncope:Yes.
10:00 Clinical Examination క్రింద మనము ఈ క్రింది డే టాని ప్రవేశ పెడదాం

Height (in cm) 175.

Weight (in kg) 80.

10:12 ఎత్తు మరియు బరువు ప్రవేశ పెట్టగానే BMI స్వయంచాలకంగా నింపబడుతుంది.
10:17 BP Systolic 150 mm Hg,

BP Diastolic 110 mm Hg

10:25 Heart Rate నిమిషానికి 82 బీట్లు.
10:30 పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి.
10:34 బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
10:37 పేజీ సేవ్ చెయ్యగానే సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
10:42 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా కో-మార్బిడ్ (CO–MORBID) కండీషన్స్ కి తీసుకెళ్తుంది.
10:49 కో-మార్బిడ్ కండీషన్స్ క్రింద యాప్ మనల్ని క్రింది వివరాలను ప్రవేశ పెట్ట మని ప్రేరేపిస్తుంది.

Smoking - రోగి యొక్క ధూమ్రపాన అలవాట్ల గురించి రోగి లేదా అతని బంధువులని అడగండి.

11:01 ఇక్కడ మన వద్ద Non Smoker, Current Smoker, Past Smoker, Unknown మరియు Passive అనే ఎంపికలు ఉన్నవి.
11:10 Current Smoker, Past Smoker లేదా Passive ఎంచుకుంటే గనక, మరిన్ని డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి.
11:17 నేను Current Smoker ఎంచుకుంటాను.
11:21 Beedies రోగి గనక వాటిని ధూమ్రపానం చేస్తి, చెక్ చేయండి.
11:24 Cigarettes రోగి గనక వీటిని ధూమ్రపానం చేస్తి, చెక్ చేయండి.

Yes అని రెండిటి చెక్ చేస్తాను.

11:30 నంబర్ రంగం లో ఒక రోజుకి రోగి ధూమ్రపానం చేసిన బీడీ లేదా సిగరేట్ ల సంఖ్యని ప్రవేశ పెట్టండి.

12 ప్రవేశ పెడతాను.

11:37 ఇక్కడ రోగి ఎన్ని సంవత్సరాల నుండి ధూమ్రపానం చేస్తున్నాడు లేదా గతం లో చేశాడు అనేది ప్రవేశ పెట్టాలి.

15 సంవత్సరాలు ప్రవేశ పెడతాను.

11:48 Previous IHD: Yes అయితే తనిఖీ చేయండి
11:53 Diabetes Mellitus: Yes అయితే, మనకు ఈ డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి.

Duration, OHA మరియు Insulin.

12:02 Duration కొరకు నేను 10 సంవత్సరాలు ప్రవేశ పెడతాను.

OHA: ఉదాహరణకు Glycophage. Insulin: ఉదాహరణకు Human Actrapid.

12:17 Hypertension: Yes అయితే, మనకు ఈ డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి.

Duration , Medications మరియు Medications details.

12:26 Duration కోసం నేను 15 సంవత్సరాలు ఎంచుకుంటాను.
12:30 Medication: రోగి గనక ఏ యైన మందులు వాడితే దీనిని చెక్ చేయండ.
12:35 Medication details క్రింద మనం కొన్ని హైపర్టెన్షన్ కోసం వాడే మందుల పేర్ల ను ప్రవేశ పెడదాం.

ఉదాహరణకు Tenormin, Amilodipine- H మొదలైనవి.

12:50 Dyslipidemia: మళ్ళీ yes అయితే మనకు ఈ డ్రాప్ డౌన్ లు Medication మరియు Medication Details కనిపిస్తాయి
12:57 Medication: గనక yes అయితే చెక్ చేయండి.

Medication Details: ఉదాహరణకు Atorvastatin

13:08 Peripheral Vascular Disease, yes అయితే చెక్ చేయండి
13:13 Stroke, yes అయితే చెక్ చేయండి
13:16 Bronchial Asthma: yes అయితే చెక్ చేయండి
13:19 Allergies, yes అయితే Allergy details డ్రాప్ డౌన్ కనిపిస్తాయి.

ఇక్కడ నేను Dairy products ప్రవేశ పెడతాను

13:27 పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి . బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
13:35 పేజీ సేవ్ చేయబడి “Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
13:39 యాప్ మనల్ని ఇప్పుడు CONTACT DETAILS అనే శీర్షిక ఉన్న పేజీ కి తీసుకెళ్తుంది.
13:46 Contact Details క్రింద, రోగి యొక్క బంధువుల వివరాలను ప్రవేశ పెట్టాలి.
13:51 Relation Type: యొక్క ఎంపికలు Father, Spouse, Others

నేను Father ఎంచుకుంటాను

14:01 చిరునామా ప్రవేశ పెట్టండి.
14:08 సిటీ, Contact No: మొబైల్
14:19 Occupation
14:24 Aadhar Card No. ID Proof: యొక్క ఎంపికలు Voter ID, Driving License, Family Card, Passport, Pan Card, Others.
14:41 నేను Driving License ఎంచుకుంటాను.
14:44 Upload Aadhar: ఆధార్ కార్డు యొక్క స్నాప్ షాట్ పరికరం పై తీసుకొని బ్రౌజ్ ట్యాబ్ ని ఎంచుకోండి.
14:51 మరియు ఇమేజ్ file ని గల్లీరి నుండి పొంది యాప్ పైన సేవ్ చేయండి.
14:57 Driving License కోసం కూడా అదే విధంగా చేయండి.
15:01 ఈ సమాచారం రోగి మళ్ళీ ఆసుపత్రి కి వచ్చినప్పుడు రోగి వివరాలు బందువులకు తెలియ జేయుటku సహాయపడుతుంది.
15:08 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
15:12 బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
15:15 వెంటనే పేజీ సేవ్ చెయ్యబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
15:21 ఒక కొత్త రోగి గనక A, B, C మరియు D హాస్పిటల్స్ కి నేరుగా వస్తే ఆసుపత్రి అడ్మిషన్ డేటా ఎంట్రీ, ఈ విధంగా పూర్తి అవుతుంది.
15:33 ట్యుటోరియల్ సారాంశం.
15:35 ఈ ట్యుటోరియల్ మనం నేర్చుకున్నది-

స్టే మీ యాప్ పై ఏదయినా ఒక స్టే మీ ఆసుపత్రి లో కి అడ్మిషన్ కోసం కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయుట.

15:47 స్టేమీ ఇండియా-

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొం దడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

16:00 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి Bombay NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. మరిన్ని వివరాలకు spoken-tutorial.org ను సంప్రదించండి.
16:14 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.
16:23 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya