STEMI-2017/C2/Importance-of-Fibrinolytic-Checklist/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | నమస్కారము ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ ప్రాముఖ్యత పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేది-
ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ లో జాబితా పరిచిన వివిధ ప్రమాణాలు |
00:15 | ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -
స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్. |
00:25 | మీకు స్టెమీ పరికరం మరియు స్టెమీ యాప్ గురించి అవగాహన అవసరం. |
00:31 | లేక పొతే ఈ వెబ్ సైట్ లో స్టెమీ ట్యుటోరియల్ సిరీస్‌ని చూడండి. |
00:37 | ఇది మన స్టెమీ హోం పేజి. |
00:39 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకుందాం. |
00:42 | న్యూ పేషెంట్ ట్యాబ్ క్రింద రోగి వివరాలు కనిపిస్తాయి. |
00:47 | ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ ఎంచుకోండి.
ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ ప్రధాన పేషెంట్ వివరాల ట్యాబ్ కింద బేసిక్ డీటెయిల్స్ తరవాత వస్తుంది. |
00:59 | ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ క్రింద రోగి గనక మహిళ అయితే, 13 అంశాలు లు కనిపిస్తాయి. |
01:07 | మరియు రోగి గనక పురుషుడైట్, 12 అంశాలు కనిపిస్తాయి |
01:12 | ఇది థ్రోంబోలిసిస్ కోసం సంభందిత లేదా సంపూర్ణ నిషేధం అనగా contraindication. |
01:19 | ఒక వేళా హబ్ లేదా స్పోక్ ఆస్పత్రులు, కలిసి దగ్గరగా ఉంటె మరియు ఈ 13 పాయింట్లలో ఏ ఒక్కటైనా yes అని గుర్తించబడితే, రోగిని హబ్ hospitalకి మార్చడం ఉత్తమం. |
01:33 | ఈ 13 పాయింట్లను చూద్దాం |
01:36 | 1. Systolic BP greater than 180 mmHg: అయితే బిపి తనిఖీ చేయండి. |
01:43 | 2. Diastolic BP greater than 110 mmHg: అయితే అదే విధంగా బిపి తనిఖీ చేయండి. |
01:51 | 3. Right arm Vs Left arm Systolic BP greater than 15 mmHg: ఇది అంబులెన్స్‌లో సాధ్యం కాదు, కానీ ఆసుపత్రిలో బిపి తనిఖీ చేయండి. |
02:06 | 4. Significant closed head/facial trauma within previous 3 months:కోసం రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి. |
02:16 | 5. Recent (within 6 weeks) major trauma, surgery (including eye surgery), GI/GU bleed: కోసం రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి. |
02:29 | 6. Bleeding or Clotting problem or on blood thinners: కోసం మళ్ళి రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి. |
02:38 | 7. CPR greater than 10 min :గుండే పోటు వచ్చినప్పడు రోగికి పునరుజ్జీవనం అనగా resuscitation ఇవ్వడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. |
02:48 | 8. Pregnant Female: 50 సంవత్సరాల లోపు వయసు గల స్త్రీ ల విషయంలో, గర్భధారణకు తనిఖీ చేయండి. |
02:56 | 9. Serious systemic disease (e.g., advanced/ terminal cancer, severe liver or kidney disease: కోసం రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి. |
03:10 | 10.History of structural central nervous system disease: కోసం మళ్ళి రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి. |
03:20 | తరవాత వచ్చే మూడు పాయింట్లు వైద్యులు కోసం మరియు ఒక వైద్యుడు గనక అందుబాటులో ఉంటే, వీటిని తనిఖీ చెయ్యమని అడగండి. |
03:28 | 11. Pulmonary edema (rales greater than halfway up) |
03:33 | 12. Systemic Hypoperfusion (cool, clammy). |
03:37 | 13. Does the patient have severe heart failure or cardiogenic shock such that PCI is preferable? |
03:46 | ట్యుటోరియల్ సారాంశం. |
03:48 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-
ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ ప్రాముఖ్యతా మరియ ఫైబ్రినోలిటిక్ చెక్‌లిస్ట్ లో జాబితా పరిచిన వివిధ ప్రమాణాలు. |
03:59 | స్టేమీ ఇండియా-
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
04:13 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
04:27 | ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే ద్వారా అందించబడింది.
ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |