STEMI-2017/C2/Essential-data-to-be-filled-before-an-ECG/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time NARRATION
00:00 నమస్కారము. ఒక ECGని తీసుకునే ముందు అవసరమైన డేటాని నింపుట గూర్చి తెలియబరిచే ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది-

స్టేమీ యాప్ లో ఒక ECGని తీసుకునే ముందు అవసరమైన డేటాను నింపుట.

00:15 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.

00:25 ఇదివరకే ఈ సిరీస్లో

స్టేమీ యాప్ లోకి లాగిన్ మరియు లాగ్ అవుట్ కావడం మరియు తప్పంసరైన రంగాలలో డేటా ని స్టేమీ యాప్ లో ప్రవేశ పెట్టడం నేర్చుకున్నాము.

00:37 ప్రారంభించే ముందు, దయచేసి ఇసిజి పరికరము, రోగికి మరియు స్టేమీ పరికరానికి జోడించబడి ఉందని నిర్ధారించుకోండి.
00:46 ఇప్పుడు మనము స్టేమీ హోం పేజీలో ఉన్నాము.
00:50 అత్యవసర వైద్య పరిస్థితిలో త్వరగా అతీ తక్కువ డేటా ఎంట్రీ తో, ఒక ECG తీసుకోనుటకు, ఇసిజి ట్యాబ్ని ఎంచుకోండి.
00:59 ఒక రోగిని ఉహించుకొని అతని డేటాను ఈ విధంగా ప్రవేశ పెడదాం.
01:03 Patient Name: Ramesh, Age: 53, Gender: Male, Admission: Direct
01:12 ఈ నాలుగు రంగాలు ఆసుపత్రి లాగిన్ రకానికి సంబంధం లేకుండా అన్ని యూజర్ లకు సర్వసాధారణం.
01:19 ప్రయోజనం అమి టంటే, ఇక్కడ చూపిన విధంగా, ఈ నాలుగు రంగాల్లో మాత్రమే డేటాని ప్రవేశ పెట్టవలసి ఉంటుంది.
01:25 ఇప్పుడు మనము త్వరగా పేజీ దిగువన, టేక్ ఇసిజి( Take ECG) బటన్ ఎంచుకోవడం ద్వారా ఒక ECGని తీసుకోని ముందుకు వెళ్ళవచ్చు.
01:34 టేక్ ఇసిజి(Take ECG) బటన్ ఎంచుకోవడం ద్వారా, మనం ప్రవేశ పెట్టిన రోగి యొక్క వ్యక్తిగత వివరాలు, సేవ్ చేయబడతాయి
01:42 వెంటనే, “Saved Successfully”అనే సందేశం పేజీ దిగువన కనిపిస్తుంది.
01:49 పరికరం ఇప్పుడు మనల్ని ఇసిజి ప్రత్యక్ష ప్రసారం పేజీకి తీసుకెళ్తుంది. మనము ఒక ECG తీసుకునేందుకు సిద్దంగా ఉన్నాము.
01:57 మనము డేటా ఎంట్రీ యొక్క ఏ సమయంలోనైన త్వరగా ఒక ఇసిజి ని తీసుకోవచ్చు.
02:02 హోమ్పేజీ లో న్యూ పేషెంట్ ట్యాబ్ క్రింద ,పేజీ ఎగువన కుడి వైపు ఉన్న ఇసిజి బటన్ క్లిక్ చేయండి.
02:10 ఈ ఇసిజి బటన్ క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ఇసిజి ప్రత్యక్ష ప్రసారం పేజీకి తీసుకెళ్తుంది.
02:17 ట్యుటోరియల్ సారాంశం
02:19 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నది -ఒక ECG తీసుకునే ముందు స్టెమీ లో యాప్ ముఖ్యమైన డేటాని పూరించండి.
02:27 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొం దడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగించేందుకు.

02:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి bombay NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
02:48 మరిన్ని వివరాలకు http://spoken-tutorial.orgని సంప్రదించండి.
02:54 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya