LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో బేసిక్స్ అఫ్ లేయేర్స్ అండ్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ పిడిఎఫ్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
00:09 ఈ ట్యుటోరియల్ లో, మీరు లేయేర్స్(layers) గురించి ప్రాథమిక అంశాలు నేర్చుకుంటారు.
00:12 మీరు పాస్వర్డ్ను ఎన్క్రిప్షన్(password encryption) ఉపయోగించి ఒక డ్రా(Draw) ఫైలు ను ఎలా ప్రొటెక్ట్ చేయాలో,
00:18 మరియు పిడిఎఫ్(PDF)గా ఎక్స్పోర్ట్(Export) చేయుట నేర్చుకుంటారు.
00:21 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది : ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు, లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:30 రూట్ మ్యాప్(Route Map) ఫైల్ తెరుద్దాం.
00:33 లేయేర్స్(Layers) అంటే ఏమిటి? లేయేర్స్(Layers) అంటే పారదర్శక షీట్ల లాంటివి, వాటిని ఒక దాని పైన మరొకటి పెడతారు.
00:42 ప్రతి డ్రా (Draw) ఫైల్ కు మూడు లేయేర్స్ ఉంటాయి.
00:44 లేఔట్ లేయర్(Layout layer) అప్రమేయంగా ప్రదర్శించబడుతుంది.
00:48 చాలా వరకు మన గ్రాఫిక్స్ ఇక్కడే తయారు చేస్తాం.
00:51 కంట్రోల్ లేయర్(Control layer)ను, కంట్రోల్ ఎలెమెంట్స్ అనగా బటన్స్ మరియు ఫార్మ్స్ ను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
00:57 డైమెన్షన్స్ లేయర్(Dimensions layer)ని సంక్లిష్టమైన రేఖాచిత్రాల యొక్క డైమెన్షన్ లైన్స్ లేదా మేషర్మెంట్ లైన్స్ చూపించేందుకు ఉపయోగిస్తారు.
01:06 ఉదాహరణకు, ఒక ఇంటి డ్రాయింగ్లో, గోడల ఖచ్చితమైన కొలతలు, విద్యుత్ వైరింగ్ స్థానాలు మరియు తదితరులు ఉండాలి.
01:19 ఇంటి నుండి స్కూల్(School)కి చూపించు మార్గం యొక్క మూడు పటాలు ప్రింట్ చేద్దాం.
01:26 వీటిని మ్యాప్ 1, మ్యాప్ 2(Map 1, Map 2)మరియు మ్యాప్ 3(Map 3) అని పిలుద్దాం.
01:31 మ్యాప్(Map) 1 ప్రాంతంలోని అన్ని ఆనవాళ్లు చూపిస్తుంది.
01:35 మ్యాప్(Map) 2, రెండు లేక్స్(Lakes) స్టేడియం(Stadium) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) తప్ప మిగిలిన అన్ని ఆబ్జెక్ట్ లను చూపిస్తుంది.
01:43 మ్యాప్ 3 పార్క్(Park) తప్ప అన్ని ఆబ్జెక్ట్స్ లను చూపిస్తుంది.
01:48 వీటిని చూపించడానికి మూడు ప్రత్యేక మ్యాప్ లను సృష్టించాలా?
01:51 లేదు. డ్రా(Draw), లేయర్స్(Layers) సహాయంతో ఒక పరిష్కారం అందిస్తుంది.
01:58 ఈ విధంగా, అనేక సమాచార లేయర్స్(Layers)తో ఒక మ్యాప్ ఫైల్ మాత్రమే ఉంటుంది.
02:03 ఒక డ్రా(Draw) పేజీని ఉపయోగించి లేయర్స్(layers)ను ప్రింట్ చేయడం లేదా వాటి కలయికని చూడవచ్చు.
02:10 రూట్ మ్యాప్(RouteMap)కి కొన్ని లేయర్లు (layers) జోడిద్దాం.
02:13 లేఅవుట్ లేయర్(Layout layer)పై క్లిక్ చేయండి.
02:15 రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ లేయర్(Insert layer) ఎంచుకోండి.
02:18 ఇన్సర్ట్ లేయర్(Insert layer) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:22 నేమ్(Name) ఫీల్డ్ లో లేయర్ ఫోర్(Layer four) టైప్ చేయండి.
02:24 మీరు మీ డ్రాయింగ్కి సంబంధిత ఏదైనా టైటిల్ మరియు వివరణ జోడించవచ్చు.
02:30 విసి బ్ల్(Visible) మరియు ప్రింట బ్ల్(Printable) బాక్సులకు చెక్ పెడదాం.
02:34 డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి, ఓకే(OK) క్లిక్ చేయండి.
02:37 మరోసారి లేఅవుట్ లేయర్(Layout layer) పై క్లిక్ చేయండి.
02:40 డ్రా(Draw) పేజీలో, మ్యాప్(map) ఎంచుకొని దాన్ని అన్ గ్రూప్ చేయండి.
02:44 ఇప్పుడు, లేక్స్(Lakes) ఎంచుకోండి.
02:46 షిఫ్ట్(shift)కీ నొక్కి, స్టేడియం(Stadium) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial complex) ఎంచుకోండి.
02:52 తదుపరి రైట్ క్లిక్ చేసి కట్(Cut) ఎంచుకోండి.
02:55 తర్వాత లేయర్ ఫోర్(Layer four) లేయర్ మీద క్లిక్ చేసి పేస్టు చేయండి.
02:59 అవి లేఅవుట్ లేయర్(Layout layer)లో వున్న అవే స్థానాల్లో పేస్టు అవుతాయి.
03:04 మరోసారి లేయర్ ఫోర్(Layer four) క్లిక్ చేయండి.
03:07 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి మాడిఫై లేయర్(Modify Layer) ఎంచుకోండి.
03:12 మాడిఫై లేయర్(Modify Layer) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:15 విసిబ్లె(Visible) బాక్స్ అన్ చెక్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి.
03:18 లేయర్ ఫోర్(Layer Four)లో ఆబ్జెక్ట్ లు ఇకపై కనిపిoచవు.
03:21 ఆబ్జెక్ట్ లు భౌతికంగా వున్న కానీ అవి కనిపించవు.
03:26 లేఅవుట్ లేయర్(Layout Layer) క్లిక్ చేసి. టాబ్ లేకపోతే లేఅవుట్ లేయర్(Layout layer) కనిపిoచే వరకు ఎడమ బాణం బటన్ నొక్కండి.
03:35 మన వద్ద మ్యాప్(Map) 2 వుంది! అదే పద్ధతిలో, మ్యాప్(Map) 3 కూడా సృష్టించవచ్చు.
03:42 ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి.
03:45 స్కూల్ కాంపస్(School Campus) నుండి హోం(Home)కు రెండు మార్గాలను సృష్టించండి.
03:49 రూట్ మ్యాప్(RouteMap) డ్రాయింగ్ లో, ప్రతి మార్గం ఒక ప్రత్యేక లేయర్(layer)లో సృష్టించండి.దీని వల్ల ఇవి రెండు విభిన్న మాప్స్ లా ప్రింట్ అయ్యి, ప్రతి మ్యాప్ ఒకే మార్గాన్ని చూపిస్తాయి.
04:01 ఫైల్ ను ఎలా పిడిఎఫ్ (PDF)లోకి ఎక్స్పోర్ట్ చేయాలో మరియు ఒక డ్రా(Draw) ఫైల్ ను ఎలా పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలో నేర్చుకుందాం.
04:10 ముందుగా రూట్ మ్యాప్(RouteMap) డ్రా(Draw) ఫైలు ను ఒక PDFగా సేవ్(save) చేద్దాం.
04:14 మెయిన్ మెనూ నుండి ఫైల్(File) ఎంపిక చేసి, ఎక్స్పోర్ట్ అస్ పిడిఎఫ్(Export as PDF) క్లిక్ చేయండి.
04:19 పిడిఎఫ్ (PDF) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:21 మొదట, మనం జనరల్(General) ఎంపికలు సెట్ చేద్దాం.
04:24 జనరల్(General) టాబ్ క్లిక్ చేయండి.
04:26 రేంజ్(Range) కింద, ఆల్(All) ఎంచుకోండి ఎందుకంటే, డ్రా(Draw) ఫైల్ లోని అన్ని పేజీలను పి డి ఎఫ్ (PDF)గా మారుస్తున్నాము.
04:34 ఇమేజెస్(Images) కింద జ్పెగ్ కంప్రెషన్(JPEG compression) ఎంచుకోండి.
04:38 ఇది కుదింపు కోసం వాడే అత్యంత సాధారణ ఫార్మాట్.
04:42 ఇప్పుడు, ఇనిశిఅల్ వ్యూ (Initial View)ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:45 డైలాగ్ బాక్స్ లో కనిపించే డిఫాల్ట్ విలువలను అలాగే ఉంచుదాం.
04:49 ఇప్పుడు, లింక్స్(Links) టాబ్ పై క్లిక్ చేయండి.
04:52 డ్రా(Draw) ఫైల్ లో మీరు లింక్స్ ఇన్సర్ట్ చేసి ఉండవచ్చు.
04:55 మళ్ళి, లింక్స్(Links) కోసం డిఫాల్ట్ విలువలు పెడుదాం.
04:59 ఒక పాస్వర్డ్(password) అసైన్ చేసి, పిడిఎఫ్(PDF) డాక్యుమెంట్ ను ప్రొటెక్ట్(protect) చేద్దాం.
05:03 ఇన్దుకొసమ్ , సెక్యూరిటీ(Security) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:07 సెట్ ఓపెన్ పాస్వర్డ్ (Set open password) బటన్ క్లిక్ చేయండి.
05:10 సెట్ ఓపెన్ పాస్వర్డ్ (Set open password) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:14 పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, మీరు మీ ఫైల్ రక్షించడానికి ఏ పాస్వర్డ్ను అయినా టైప్ చేయండి.
05:20 ప్రొటెక్ట్101(Protect101) అని, నా పాస్వర్డ్ని సెట్ చేస్తాను.
05:24 కన్ఫార్మ్ (Confirm) ఫీల్డ్ లో, నేను నా పాస్వర్డ్ Protect101 తిరిగి టైప్ చేస్తాను. ఓకే(OK) క్లిక్ చేయండి.
05:31 తదుపరి, డాక్యుమెంట్ను ప్రింట్ లేక సవరించడానికి పర్మిషన్ పాస్వర్డ్ను సెట్ చేద్దాం.
05:37 సెట్ పర్మిషన్ పాస్వర్డ్(Set permission password) బటన్ పై క్లిక్ చేయండి.
05:41 పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, మీకు కావాల్సిన పాస్వర్డ్ను టైప్ చేయండి. నేను ప్రొటెక్ట్అగెన్0 (ProtectAgain0) టైప్ చేస్తాను.
05:49 కన్ఫార్మ్(Confirm) ఫీల్డ్ లో, నేను నా పాస్వర్డ్ ప్రొటెక్ట్అగెన్0 (ProtectAgain0) అని తిరిగి టైప్ చేస్తాను. ఓకే(OK) క్లిక్ చేయండి.
05:57 ప్రింటిం గ్(Printing) మరియు చేంజెస్ (Changes)కు పర్మిశన్స్ ఇప్పుడు ఆక్టివ్గా వుండడం గమనించండి.
06:03 ఎల్లప్పుడూ, సంఖ్యలు మరియు ప్రత్యేక అక్షరాల తో సహా కనీసం ఆరు అక్షరాల పాస్వర్డ్లను సెట్ చేయడం ఒక మంచి పద్ధతి.
06:14 ప్రింటింగ్(Printing) కింద నాట్ పెర్మిట్టేడ్(Not Permitted) ఎంపికను ఎంచుకోండి.
06:18 సరైన పాస్ వర్డ్(password) అందించబడి ఉంటేనే PDFను ప్రింట్ చేయవచ్చు, లేకపోతే సాధ్యం కాదు.
06:25 చేంజెస్(Changes)కింద నాట్ పెర్మిట్టేడ్(Not Permitted) ఎంపికను ఎంచుకోండి.
06:29 అందించబడిన పాస్వర్డ్ సరైన ది అయితేనే పాస్వర్డ్(Password)ను, సవరించవచ్చు. లేకపోతే మార్పు సాధ్యం కాదు.
06:36 ఇప్పుడు, క్రింద ఉన్న ఎక్స్పోర్ట్(Export) బటన్ క్లిక్ చేయండి.
06:41 ఎక్స్పోర్ట్(Export) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
06:43 ఎడమవైపు పానెల్ నుండి, ప్లేసెస్(Places) కింద, మీరు మీ ఫైల్ ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానం మీద క్లిక్ చేయండి.నేను డెస్క్టాప్(Desktop) ఎన్నుకుంటున్నాను.
06:53 ఫైల్ టైప్(File type) కింద, పిడిఎఫ్ -పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మటు(PDF - Portable Document Format) క్లిక్ చేయండి.
06:57 మరియు సేవ్(Save) బటన్పై క్లిక్ చేయండి.
07:01 డ్రా (Draw) ఫైల్ ఒక PDF ఫైలు గా మార్చబడుతుంది మరియు డెస్క్టాప్(Desktop)పై భద్రపరచబడుతుంది.
07:07 ఇప్పుడు డెస్క్టాపు(Desktop)కు మారుదాం.
07:09 డెస్క్టాప్ (Desktop)పై రూట్ మ్యాప్(RouteMap) PDF ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
07:14 ఎంటర్ పాస్వర్డ్(Enter password) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
07:17 పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో పాస్వర్డ్ తప్పు గా ప్రొటెక్ట్111(Protect111) అని టైప్ చేయండి.
07:23 అన్లాక్ డాక్యుమెంట్ (Unlock Document) బటన్పై క్లిక్ చేయండి.
07:26 పాస్వర్డ్(password) ఫీల్డ్ క్లియర్ అయి, మళ్ళి పాస్వర్డ్(password) ప్రవేశపెట్టటానికి సందేశాలు రావడం గమనించoడి.
07:35 పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, సరైన పాస్ వర్డ్ ప్రొటెక్ట్(Protect)101 టైప్ చేద్దాం.
07:40 అన్లాక్ డాక్యుమెంట్ (Unlock Document) బటన్పై క్లిక్ చేయండి. PDF ఫైలు తెరుచుకుంటుంది.
07:46 మన డ్రా(Draw) ఫైల్ ను పిడిఎఫ్(PDF)గా మార్చాం. మరియు దానిని విజయవంతంగా పాస్వర్డ్-ప్రొటెక్టెడ్(password-protected) చేసాం!
07:53 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:57 ఇక్కడ మనం నేర్చుకున్నది: లేయేర్స్ (layers) గురించి ప్రాథమిక అంశాలు.
08:00 ఒక డ్రా(Draw) ఫైల్ ను ఒక పిడిఎఫ్ (PDF)లోకి ఎలా మార్చాలి.
08:03 పాస్వర్డ్ ఎన్క్రిప్షన్(password encryption)ఉపయోగించి ఎలారక్షించడం .
08:08 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ వుంది.
08:11 రూట్ మ్యాప్ (RouteMap) యొక్క మరొక PDF ఫైలుని సృష్టించండి.
08:14 పిడిఎఫ్(PDF) డైలాగ్-బాక్స్ లో ఇనిశియాల్ వ్యూ(Initial View) ఎంపికలు మార్చండి.
08:17 ఏమి జరుగుతుందో గమనించండి.
08:20 యూసర్ ఇంటర్ఫేస్(User Interface) కోసం అన్ని ఎంపికలు చెక్ చేయండి.
08:23 పర్మిషన్ పస్స్వోర్డ్స్(permission passwords) సెట్ చేయండి.
08:25 ఈ పిడిఎఫ్(PDF)ను ప్రింట్ చేయండి.
08:28 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:31 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:34 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
08:40 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
08:42 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:45 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:50 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
08:58 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
09:03 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:11 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
09:23 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india