LibreOffice-Suite-Base/C2/Introduction/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రేఆఫీస్ బేస్‌పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం |
00:04 | ఈ ట్యుటోరియల్‌లో, మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము. లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి? |
00:10 | బేస్ ఉపయోగించుటకు ముందుగా కావలిసినవి |
00:12 | బేస్ తో మనము ఏమి చేయగలము? |
00:14 | Relational Database ప్రాధమికములు, ఒక కొత్త డేటాబేస్ ను క్రియేట్ చేయడము, ఒక టేబిల్ క్రియేట్ చేయడము. |
00:21 | లిబ్రేఆఫీస్ బేస్ అనేది లిబ్రేఆఫీస్ సూట్ యొక్క డేటాబేస్ ఫ్రంట్-ఎండ్. |
00:26 | బేస్ అనేది Microsoft Access కు సమానమైనది. |
00:30 | బేస్ ఒక ఉచితమైన మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఖర్చు లేనిది మరియు స్వేచ్చగా ఉపయోగించగలిగేది మరియు పంచగలిగేది. |
00:37 | బేస్ ఉపయోగించుటకు Prerequisites గురించి చూద్దాము. |
00:41 | Microsoft Windows కొరకు ఈ క్రిందివి System ఆవశ్యకతలు |
00:46 | Microsoft Windows 2000 (Service Pack 4 or higher), XP, Vista, or Windows 7,Pentium-compatible PC, 1.5 Gb వరకు అందుబాటులో ఉన్న హార్డ్ డిస్క్ స్పేస్ |
01:02 | ఉబంటు Linux కొరకు, System ఆవశ్యకతలు ఇక్కడ ఇవ్వబడినవి. |
01:06 | Linux kernel version 2.6.18 or higher; Pentium-compatible PC |
01:15 | Windows మరియు Linux ఇన్స్టలేషన్ కొరకు మనకు కావలసినవి 256 Mb RAM (recommended 512 Mb RAM recommended) |
01:24 | system ఆవశ్యకతల కొరకు పూర్తి సమాచారము కొరకు ఈ క్రింది లింక్ సందర్శించండి. |
01:30 | మీరు Java Runtime Environment కూడా ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. దీనిని మీరు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. http://www.java.com/en/download/index.jsp |
01:38 | మధ్యలో ఉన్న Free Java Download అని చెప్పే Red బటన్ పై క్లిక్ చేయండి. |
01:44 | ఒకసారి ఫైల్ డౌన్లోడ్ అయిన తరువాత, దానిపై డబల్ క్లిక్ చేయండి మరియు ఇన్స్టాల్ చేసుకొనుటకు సూచనలను అనుసరించండి. |
01:52 | ఇప్పుడు లిబ్రేఆఫీస్ బేస్ ఇన్స్టలేషన్ గురించి చూద్దాము. |
01:56 | మొత్తం ఇన్స్టలేషన్ ఆప్షన్‌తో మీరు ఇదివరకే లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉంటే, |
02:03 | మీరు లిబ్రేఆఫీస్ బేస్‌ను మీ స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న స్టార్ట్ మెనూపై క్లిక్ చేసి లిబ్రేఆఫీస్ బేస్‌ను చేరుకోవచ్చు. |
02:12 | All Programs పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత లిబ్రేఆఫీస్ సూట్‌పై క్లిక్ చేయండి. |
02:21 | మీరు లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉండకపోతే, |
02:24 | మీరు అధికారిక వెబ్సైట్ అయిన http://www.libreoffice.org ను సందర్శించి మరియు Dowonload LibreOffice అని తెలిపే ఆకుపచ్చని ప్రదేశముపై క్లిక్ చేయడము ద్వార బేస్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
02:37 | లిబ్రేఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్‌లో సవిస్తరమైన సూచనలు అందుబాటులో ఉన్నాయి. |
02:43 | బేస్ ఇన్స్టాల్ చేయుటకు Complete ఆప్షన్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. |
02:50 | సరే, ఇప్పుడు మనము తరువాతి టాపిక్ చూద్దాము. |
02:54 | లిబ్రేఆఫీస్ బేస్‌తో మీరు ఏమి చేయగలరు? |
02:58 | బేస్‌తో మీరు క్రమబద్దీకరించిన డేటాను స్టోర్ చేయగలరు. |
03:03 | డేటా ఎంట్రీలను చేయగలరు మరియు ఫారంస్ ఉపయోగించి డేటాను చూడగలరు |
03:08 | queries ఉపయోగించి సమాచారమును రిట్రీవ్ చేయగలరు మరియు |
03:12 | చక్కగా ఉన్న, ప్రింట్ చేయుటకు తయారుగా ఉన్న రిపోర్ట్‌లను డిజైన్ చేయగలరు మరియు జెనరేట్ చేయగలరు. |
03:17 | డేటాబేసులను నిర్వహించుటలో బేస్ మీకు సహాయపడుతుంది. |
03:21 | డేటా, ఫారంస్, queries మరియు రిపోర్ట్‌ల గ్రూపును డేటాబేస్ అని అంటారని మీకు తెలుసు. |
03:29 | ఉదాహరణకు, బేస్‌ను ఈ విధంగా ఉపయోగించవచ్చు. Customer Information డేటాబేసులను నిర్వహించుట. |
03:37 | సేల్స్ ఆర్డర్లు మరియు ఇన్వాయిస్లను ట్రాక్ చేయుట, studetn grade డేటాబేసులను నిర్వహించుట లేక ఒక లైబ్రరీ డేటాబేసును నిర్మించుట. |
03:46 | ఇప్పుడు మనము డేటాబేసులకు సంబంధించిన కొన్ని ప్రాధమికములు నేర్చుకుందాము. |
03:51 | డేటాబేసులో స్టోర్ చేయబడిన మరియు టేబిల్స్గా క్రమబద్దము చేయబడిన డేటా ఉంటుంది. |
03:56 | టేబిల్స్ లో రోస్ మరియు కాలంలలో డేటా యొక్క ఇండివీడ్యువల్ పీసులు స్టోర్ చేయబడతాయి. |
04:03 | ఇటువంటి డేటాబేస్ ను relational database అని కూడా అంటారు. ఇందులో టేబిల్స్ కాలంలు ఉపయోగించి ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటాయి. |
04:15 | ఒక లైబ్రరీ కొరకు మనము ఒక సామాన్య డేటాబేస్‌ను పరిగణిద్దాం. |
04:20 | లైబ్రరీ పుస్తకాల ఒక సేకరణ. |
04:23 | మరియు పుస్తకాలు లైబ్రరీ మెంబర్లకు ఇవ్వబడతాయి. |
04:28 | ఒక పుస్తకము ఒక టైటిల్, ఒక ఆథర్, ఒక పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల మొదలైన విషయాలు కలిగి ఉండవచ్చు. |
04:37 | వీటిని characteristics లేక attributes అంటారు. |
04:42 | అలాగే, ఒక లైబ్రరీ మెంబర్‌కు పేరు, ఫోన్ నంబరు మరియు ఒక చిరునామా ఉంటాయి. |
04:48 | మరియు లైబ్రరీ తన మెంబర్లకు మాత్రమే పుస్తకాలను ఇస్తుంది. |
04:54 | ఇప్పుడు మనము ఈ డేటాను రోస్ మరియు కాలంస్ కలిగిన ఇండివీడ్యువల్ టేబిల్స్ గా ఎలా స్టోర్ చేయగలమో చూద్దాము. |
05:02 | ప్రతి పుస్తకము గురించిన సమాచారము Books టేబిల్లో స్టోర్ చేయవచ్చు. |
05:08 | ఇందులో దాని attributes కాలంస్ అవుతాయి. అవి: బుక్ టైటిల్, ఆథర్, పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల. |
05:19 | ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా చూపుటకు, మనము BooksId అనే ఒక ప్రత్యేక ఐడెంటిఫైయ్యర్ కాలంను కూడా చేర్చుదాము. |
05:27 | ఈ విధంగా, మనము ఒకే టైటిల్ కలిగిన రెండు వేరువేరు పుస్తకములను చూడవచ్చు. |
05:33 | అలాగే, ఒక Members టేబిల్, Name మరియు Phone అనే రెండు కాలంస్ కలిగి ఉండవచ్చు. |
05:40 | మరియు ప్రతి మెంబర్‌ను ప్రత్యేకముగా గుర్తించుటకు లేక విడిగా గుర్తించుటకు ఒక MemberId కూడా కలిగి ఉండవచ్చు. |
05:47 | మరియు మెంబర్లకు ఇవ్వబడిన పుస్తకములను BooksIssued అనే మూడవ టేబిల్లో ట్రాక్ చేయవచ్చు. |
05:55 | ఈ టేబిల్ ఈ క్రింది అంశములను ట్రాక్ చేయగలదు book issued, the member, date of issue, date of return. |
06:09 | వాటిలోని డేటాను ఇంటర్‌లింక్ చేయుటకు మనము ఈ టేబిల్స్ మధ్య సంబంధము చూడా ఏర్పాటు చేయవచ్చు. |
06:16 | ఇప్పుడు ఇది మనకు relational databases ను నిర్వహించుటకు సహాయపడుతుంది. |
06:22 | relational databases పై మెరుగైన టాపిక్స్ కొరకు spoken tutorial.org http://spoken-tutorial.org అనే వెబ్సైట్లు సందర్శించి మా యొక్క ఇతర ట్యుటోరియల్స్ చూడవచ్చు. |
06:35 | ఇప్పుడు మనము Library అనే మన మొదటి డేటాబేస్‌తో మొదలుపెడదాము. |
06:43 | ఒక కొత్త డేటాబేస్‌ను క్రియేట్ చేయుటకు, ముందుగా మనము బేస్ ప్రోగ్రాం ఓపెన్ చేద్దాము. |
06:50 | తరువాత, స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న విండోస్ స్టార్ట్ మెనూపై క్లిక్ చేద్దాము. తరువాత All Programs క్లిక్ చేయండి. తరువాత లిబ్రేఆఫీస్ సూట్ క్లిక్ చేయండి మరియు లిబ్రేఆఫీస్ బేస్ క్లిక్ చేయండి. |
07:08 | Database Wizard అని టైటిల్ కలిగిన ఒక పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. |
07:13 | ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేయుటకు Next బటన్‌పై క్లిక్ చేయండి. |
07:18 | తరువాత వచ్చే విండోలో Finish బటన్‌పై క్లిక్ చేయండి. |
07:23 | దీనితో Save As విండో ఓపెన్ అవుతుంది. |
07:26 | మనము ఒక లైబ్రరీ డేటాబేస్‌ను నిర్మిస్తున్నాము కాబట్టి, File Name టెక్స్ట్ బాక్స్‌లో మనము Library అని టైప్ చేస్తాము. |
07:36 | తరువాత Save బటన్‌పై క్లిక్ చేస్తాము. |
07:39 | ఇప్పుడు మనము లోపల ఉన్నాము. |
07:42 | తరువాత, డేటాను స్టోర్ చేయుటకు టేబిల్స్ క్రియేట్ చేద్దాము. |
07:46 | ఒక కొత్త టేబిల్ క్రియేట్ చేయుటకు, ఎడమవైపున ఉన్న డేటాబేస్ లిస్ట్‌లో ఉన్న టేబిల్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:54 | రైట్ ప్యానెల్‌పై ఉన్న Tasks లిస్ట్‌లో ఉన్న Create Table in Design View పై క్లిక్ చేయండి. ఇది మరొక విండోను ఓపెన్ చేస్తుంది. |
08:05 | ఇక్కడ, Field Name క్రింద మొదటి కాలం గా BookId అని టైప్ చేయండి. |
08:13 | Field Type కాలంకు వెళ్ళుటకు టాబ్ కీ ఉపయోగించండి. |
08:18 | BookId అనేది ప్రతి పుస్తకమునకు వేరైన నంబర్ కలిగి ఉంటుంది కాబట్టి, డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి Field Type గా ఒక ఇంటీజర్ను సెలెక్ట్ చేయండి. |
08:30 | దిగువ విభాగములో Field Properties లను మార్చండి. |
08:36 | AutoValue ను No నుండి Yes కు మార్చండి. |
08:41 | ఈ ఫీల్డ్ ఇప్పుడు ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా గుర్తిస్తుంది. |
08:46 | ఈ ఫీల్డ్ Primary Key అని కూడా పిలువబడుతుంది. |
08:51 | BookId ఫీల్డ్‌కు ఎడమవైపున ఉన్న యెల్లో కీ చిహ్నమును గమనించండి. |
08:58 | ఫీల్డ్ నేంస్ కొరకు Field Types ఎలా ఎంచుకోవాలో చూద్దాము. |
09:05 | Field రకములు ఈ విధంగా ఉండవచ్చు టెక్స్ట్, ఇంటిజర్, న్యూమరిక్, డెసిమల్ లేక డేట్. |
09:13 | సాధారణ సమాచారము కలిగిన ఫీల్డ్స్ కొరకు టెక్స్ట్ ఉపయోగించండి, ఉదాహరణకు, name, title, address. |
09:22 | నంబర్లు మాత్రమే కలిగిన ఫీల్డ్స్ కొరకు ఇంటీజర్, న్యూమరిక్, డెసిమల్ వంటివి ఉపయోగించండి. ఉదాహరణకు price సమాచారము కలిగిన ఫీల్డ్ కొరకు న్యూమరిక్ ఉపయోగించండి, సంవత్సరములు కలిగిన వాటి కొరకు ఇంటీజర్ ఉపయోగించండి. |
09:39 | ఇప్పుడు మనము మిగతా ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాము. |
09:43 | టైటిల్ కొరకు Fieldtype టెక్స్ట్ ఆథర్ |
09:52 | కొరకు Fieldtype టెక్స్ట్ పబ్లిష్ అయిన సంవత్సరము కొరకు |
10:00 | Fieldtype ఇంటీజర్ |
10:05 | పబ్లిషర్ కొరకు |
10:09 | Fieldtype టెక్స్ట్ |
10:11 | వెల కొరకు |
10:14 | Fieldtype న్యూమరిక్ |
10:18 | Length ను 5 కు మరియు డెసిమల్ ప్లేసెస్‌ను 2 మార్చండి. |
10:25 | ఫార్మాట్ ఉదాహరణ బటన్ క్లిక్ చేయండి. |
10:30 | ఇది Field Format విండోను ఓపెన్ చేస్తుంది. |
10:33 | Category List నుండి Currency సెలెక్ట్ చేయండి మరియు Format List నుండి INR సెలెక్ట్ చేయండి. |
10:42 | మనము రెండు డెసిమల్ ప్లేసెస్ కలిగిన Rs.1234.00 ను ఎంచుకుందాము. |
10:54 | మొత్తం లెంత్ రెండు డెసిమల్ ప్లేసెస్ కలిపి అయిదు అని గమనించండి. |
11:02 | OK బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనము Books టేబిల్ కొరకు అన్ని కాలంస్ క్రియేట్ చేసాము. |
11:11 | ఇప్పుడు మనము టేబిల్ ను సేవ్ చేద్దాము. |
11:14 | ఫైల్ మెనూ క్రింద ఉన్న Save ఐకాన్ పై క్లిక్ చేయండి. |
11:20 | టెక్స్ట్ బాక్స్ అనే టేబిల్ నేంలో Books అని టైప్ చేయండి. |
11:25 | టేబిల్స్ అనేవి డేటాబేస్ యొక్క భాగము కాబట్టి, ఇది డేటాబేస్ Library సేవ్ అయిన అదే ప్రదేశములో సేవ్ అవుతుంది. |
11:36 | మరియు OK బటన్ పై క్లిక్ చేయండి. |
11:39 | తరువాతి ట్యుటోరియల్‌లో, మనము Books టేబిల్‌కు మనము డేటాను చేర్చుదాము మరియు Members మరియు BooksIssued టేబిల్స్ లను క్రియేట్ చేద్దాము. |
11:49 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము |
11:54 | సారాంశము, మనము ఈ క్రింది విషయాలను తెలుసుకున్నాము |
11:58 | లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి? |
12:01 | బేస్ ఉపయోగించుటకు Prerequisites |
12:03 | బేస్‌తో మీరు ఏమి చేయగలరు? Relational Database ప్రాధమికములు |
12:08 | కొత్త డేటాబేస్ ను క్రియేట్ చేయడము ఒక టేబిల్‌ను క్రియేట్ చేయడము. |
12:13 | ఈ సీరీస్‌లో తరువాతి ట్యుటోరియల్ - టేబిల్స్ మరియు రిలేషన్షిప్స్ |
12:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము |
12:24 | ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు. |
12:32 | ఈ ప్రాజెక్ట్‌కు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు. |
12:38 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro. వద్ద అందుబాటులో ఉంది |
12:44 | ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి |
12:54 | చేరినందుకు ధన్యవాదములు |