Koha-Library-Management-System/C3/Copy-cataloging-using-Z39.50/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Copy Cataloging using Z39.50 అను Spoken Tutorial కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో, మనం Z39.50 ను ఉపయోగించడం చేత catalog కు records ను ఎలా జోడించాలో నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux Operating System 16.04.
00:28 మరియు Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను.
00:33 మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నారని నిర్దారించుకోండి.
00:38 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:45 Cataloging standards, AACR2 మరియు MARC21
00:54 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:00 మరియు, మీరు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి
01:05 మరిన్ని వివరాలకు, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి.
01:13 Z39.50 అంటే ఏమిటి ?
01:18 Z39.50 అనేది రిమోట్ కంప్యూటర్ డేటాబేస్ల నుండి సమాచారాన్ని శోధించడం మరియు తిరిగి పొందడం కొరకు ఒక క్లయింట్-సర్వర్ ప్రోటోకాల్.

సంక్షిప్తంగా, ఇది కేటలాగింగ్ ని కాపీ చేయడానికి ఉపయోగించే సాధనం.

01:37 మనం ప్రారంభిద్దాం.

ముందు నన్ను కోహా ఇంటర్ఫేస్ కు మారి Superlibrarian, బెల్లాగా లాగిన్ అవ్వనివ్వండి.

01:47 Home page పై Koha administration ను క్లిక్ చేయండి.
01:53 ఈ పేజీ పై, దిగువభాగం వరకు స్క్రోల్ చేసి Additional parameters ను కనుగొనండి.
01:59 తరువాత, Z39.50/SRU సర్వర్ లపై క్లిక్ చేయండి.
02:07 కొత్త పేజీ Z39.50/SRU servers administration తెరుచుకుంటుంది.
02:16 ఇక్కడ రెండు టాబ్లు ఉన్నాయి - +New Z39.50 server మరియు +New SRU server.
02:26 New Z39.50 server ట్యాబు పై క్లిక్ చేయండి.
02:32 +New Z39.50 server అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
02:40 గమనించండి target Z39.50 Server ను జోడించుటకు, మనకు target server వివరాలు తప్పక తెలిసుండాలి.
02:51 ఒకవేళ మీకు Z39.50 server యొక్క వివరాలు ఏమి తెలియకపోతే, ఈ URL లో Z39.50 సర్వర్లు యొక్క జాబితాను మీరు చూడవచ్చు.
03:05 IRSpy పేజీ తెరుచుకొని, మనల్ని కొన్ని వివరాలను నింపడానికి ప్రాంప్ట్ చేస్తుంది.
03:12 ప్రారంభిద్దాం.
03:14 (Anywhere) ఫీల్డ్ ను ఖాళీగా వదిలివేయండి.
03:18 నేమ్ కొరకు నేను Library of Congress ను టైప్ చేస్తాను.
03:23 ఇది ఎందుకంటే ఇది అతిపెద్ద లైబ్రరీల లో ఒకటి మరియు పెద్ద గ్రంథపట్టిక డేటాను కలిగి ఉంది.
03:31 తరువాత,Country కొరకు ఫీల్డ్ లో, డ్రాప్ డౌన్ నుండి United States ను ఎంచుకోండి.
03:38 Protocol కొరకు, డ్రాప్ డౌన్ నుండి ను Z39.50 ను ఎంచుకోండి.
03:46 మీ అవసరాలకు అనుగుణంగా మీరు మిగిలిన వివరాలను నింపవచ్చు.
03:51 తరువాత పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న search బటన్ పై క్లిక్ చేయండి
03:57 శోధన ఫలితాలతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
04:01 Title, Host Connection Reliability, Host, Port మరియు DB, వంటి వివిధ శీర్షికల కింద 9 లైబ్రరీస్ యొక్క ఒక జాబితా ప్రదర్శించబడుతుంది.
04:16 ఈ వివరాలు కోహా లోని new Z39.50 server పై వివరాలను నింపడానికి ఉపయోగించబడతాయి.
04:26 గమనించండి మీరు పదికంటే ఎక్కువ ఉన్న భిన్నమైన లైబ్రరీల యొక్క జాబితాను చూడవచ్చు.
04:32 గుర్తుంచుకోండి, target Z39.50 serverను జోడించడానికి ముందు, Host Connection Reliability ను నిర్దారించుకోండి.
04:43 నేను Title : Library of Congress పై క్లిక్ చేస్తాను.
04:48 ఒక కొత్త పేజీ Library of Congress అనే శీర్షికతో తెరుచుకుంటుంది.
04:54 ఈ పేజీని తెరిచి ఉంచండి, ఈ పేజీలోని వివరాలు కాసేపటి తర్వాత మనకు అవసరం ఉంటాయి.
05:01 ఇప్పుడు, మనం ఈ ట్యుటోరియల్ లో ఇంతకుమునుపు తెరిచిన New Z39.50 server పేజీకి తిరిగి వెళ్దాం.
05:12 మరియు ఈ పేజీపై అవసరమగు వివరాలను నింపడం ప్రారంభించండి.
05:17 మనము తెరిచి ఉంచిన Library of Congress పేజీలో వివరాలు ఉన్నాయి.
05:23 కాబట్టి ప్రారంభిద్దాం.
05:25 New Z39.50 server పేజీ పై, Server name కొరకు, Library of Congress అని టైప్ చేయండి.
05:34 ఈ వివరం Library of Congress పేజీలో name సెక్షన్ నుండి వచ్చింది.
05:41 Library of Congressపేజీ నుండి నేను గుర్తించిన మరికొన్ని ఇతర వివరాలను New Z39.50 serve పేజీపై నింపాను.
05:54 మీరు వీడియోను పాజ్ చేసి మీ అవసరాలకు తగినట్లు వివరాలను నింపవచ్చు.
06:01 ఎరుపురంగులో ఉన్న ఫీల్డ్స్ తప్పనిసరి అని గమనించండి.
06:06 తరువాత, మనం Preselected (searched by default) చెక్ బాక్స్ ను చూస్తాము.
06:12 మీరు ఈ ప్రత్యేక లైబ్రరీ యొక్క డేటాబేస్ డిఫాల్ట్ గా ఎల్లప్పుడూ శోధించాలని కోరుకుంటే దీన్ని క్లిక్ చేయండి.

నేను దీనిని తనిఖీ చేయకుండా వదిలివేస్తాను.

06:23 ఇప్పుడు మనం Rank (display order) కొరకు ఫీల్డ్ కి వస్తాము.

ఒకవేళ మీరు ఈ లైబ్రరీని లైబ్రరీస్ యొక్క జాబితాలో అగ్రస్థానంలో ఉంచాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ 1 ఎంటర్ చెయ్యండి.

06:37 గమనించండి ఒకవేళ మీరు బహుళ z39.50 targets జోడించాలి అనుకుంటే వాటిని రాంక్ ఆధారంగా అమర్చండి.
06:47 Syntax కొరకు నేను డ్రాప్ డౌన్ నుండి MARC21/USMARC ను ఎంచుకుంటాను.

మీరు మీ అవసరానికి తగినట్టు ఏదయినా Syntax ను ఎంచుకోవచ్చు.

07:00 Encodingకొరకు కొహ అప్రమేయంగా utf8ను ఎంచుకుంటుంది

నేను దీనిని ఎలా ఉన్నది ఆలా వదిలి వేస్తాను.

07:08 కానీ మీరు మీ అవసరానికి తగినట్టు వేరే విలువ ఏదయినా ఎంచుకోవచ్చు.
07:14 తరువాతది Time out (0 its like not set).
07:20 ఇక్కడ, ఫలితాలు కనిపించడానికి మీరు వేచి ఉండాలనుకునే సెకన్లు సంఖ్యను టైప్ చేయండి.

నేను 240 ఎంటర్ చేస్తాను.

07:32 Record type కొరకు కొహ అప్రమేయంగా Bibliographic ను స్వీయ ఎంపిక చేస్తుంది.

ఆలా చేస్తే, ప్రతి రికార్డు ఒక Bibliographic వివరాన్ని కలిగిఉంటుంది.

07:44 అన్ని వివరాలు ఇందులో నింపిన తరువాత, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save button పై క్లిక్ చేయండి.
07:51 Z39.50/SRU servers administration పేజీ మళ్ళి తెరుచుకుంటుంది.
08:00 మనము వివిధ శీర్షికల కింద జోడించిన వివరాలను ఈ పేజీ పై చూడవచ్చు.
08:06 ఇప్పుడు,ఈ లైబ్రరీ నుండి రికార్డ్స్ ను శోధించడానికి, Koha homepageకి వెళ్ళండి

మరియు Cataloging పై క్లిక్ చేయండి

08:16 రెండు ఎంపికలతో ఒక పేజీ తెరుచుకుంటుంది.

+New record మరియు New from Z39.50/SRU.

08:29 New from Z39.50/SRU కు వెళ్ళి డ్రాప్ డౌన్ నుండి BOOKS ను ఎంచుకోండి.
08:40 ఒక కొత్త విండో Z39.50/SRU search తెరుచుకుంటుంది.
08:48 పేజియొక్క కుడిభాగం వద్ద ఉన్న Search targets ఫీల్డ్ ను కనుగొనండి
08:54 ఇక్కడ, మనం ఈ ట్యుటోరియల్ లో ఇంతకు మునుపు జోడించిన Z39.50 target అంటే LIBRARY OF CONGRESS ను చూడవచ్చు.
09:07 ఇప్పుడు LIBRARY OF CONGRESS కు పక్కన ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
09:14 అదే పేజియొక్క ఎడమ భాగంపై వివిధ ఫీల్డ్ లతో Z39.50/SRU search ఉంది.
09:25 ఈ ఫీల్డ్స్ పరిధిలో, Titleను కనుగొని Clinical Microbiology అని టైప్ చేయండి.
09:33 మీరు కావాలనుకుంటే మిగిలిన ఫీల్డ్స్ ను నింపవచ్చు.

నేను వాటిని ఖాళీగా వదిలివేస్తాను.

09:40 ఇప్పుడు, పేజియొక్క దిగువ భాగం వద్ద ఉన్న Search బటన్ పై క్లిక్ చేయండి.
09:46 అయితే క్లిక్ చేసే ముందు, దయచేసి మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడ్డారని నిర్ధారించుకోండి.
09:52 వేరొక కొత్త పేజీ Results తెరుచుకుంటుంది. ఈ శీర్షిక:

Server, Title, Author, Date, Edition, ISBN, LCCN, MARC మరియు Card. తో వివరాలను చూపిస్తుంది.

10:11 ఇప్పుడు, పేజియొక్క కుడిభాగానికి వెళ్ళి Import ఫీల్డ్ ను కనుగొనండి.
10:18 Title: Clinical Microbiology ఫీల్డ్ కొరకు నేను Import పై క్లిక్ చేస్తాను.
10:25 మీరు మీ అవసరానికి తగినట్టు వేరే ఏదయినా Title కొరకు Importఫై క్లిక్ చేయవచ్చు.
10:32 Importను క్లిక్ చేసినపుడు, Add MARC record పేరుతోఉన్న ఒక కొత్త విండో తెరుచుకుంటుంది.
10:39 Library of Congress డేటాబేస్ నుంచి దిగుమతి అయిన tags లో కొన్నింటిని ఇక్కడ మీరు చూస్తారు.
10:47 కానీ, సంబంధిత tags కొరకు ఖాళీ ఫీల్డ్ లను, మీ అవసరానికి తగినట్టు నింపవల్సి ఉంటుంది.
10:55 గుర్తుచేసుకోండి, మునుపటి ట్యుటోరియల్ లో మనం ఈ పేజీ యొక్క వివరాలను నింపాము.
11:02 వీడియో ను పాజ్ చేసి వివరాలను నింపండి.
11:06 అన్నివివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క ఎగువ భాగం వద్ద ఉన్న save బటన్ పై క్లిక్ చేయండి.
11:13 ఒక కొత్త పేజీ Items for Clinical microbiology by Ross, Philip W తెరుచుకుంటుంది.
11:22 ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add item ట్యాబ్ పై క్లిక్ చేయండి.
11:28 Items for Clinical microbiology by Ross, Philip W పేజీ తెరుచుకుంటుంది.
11:36 దీనితో, మనం Library of Congress నుండి Clinical microbiology పుస్తకం యొక్క వివరాలను కొహ లోనికి విజయవంతంగా దిగుమతి చేసాము.
11:48 సారాంశం చూద్దాం,
11:50 ఈ ట్యుటోరియల్ లో మనం Z39.50 ను ఉపయోగించడం చేత Catalog లో రికార్డ్స్ ను ఎలా జోడించాలో నేర్చుకున్నాము
12:00 అసైన్మెంట్-

Z39.50 ను ఉపయోగించి, Catalog లో ఒక సీరియల్ యొక్క రికార్డ్స్ ను జోడించండి.

12:10 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

12:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

12:28 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
12:32 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

.ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

12:45 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig