KTurtle/C3/Question-Glues/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. కే టర్టల్ లో Question Gluesఅను spoken tutorialకు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -question glueలుand, not. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04,కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
00:29 | మీకు KTurtle మరియు KTurtle లో if-else స్టేట్మెంట్ పై ప్రాధమిక అవగాహన ఉన్నదని మేము భావిస్తున్నాము. |
00:39 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org |
00:46 | కొనసాగించే ముందు,question glue పదాల గురించి వివరిస్తాను. |
00:51 | Question glue పదాలు,చిన్న ప్రశ్నలను ఒక పెద్ద ప్రశ్నగా మార్చగలిగేలా చేస్తాయి. |
01:00 | and, or మరియుnot అనేవి కొన్ని గ్లూ పదాలు. గ్లూ పదాలు if-else కండీషన్స్ తో కలిసి ఉపయోగిస్తాము. |
01:11 | ఒక కొత్త KTurtle Applicationతెరుద్దాం. |
01:15 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. |
01:18 | సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి, |
01:22 | ఎంపిక పై క్లిక్ చేయండి. |
01:24 | గ్లూ పదం and తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం. |
01:28 | ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది. |
01:33 | నేను కోడ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ని కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. |
01:40 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
01:46 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
01:50 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, |
01:52 | బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
01:56 | కోడ్ ని వివరిస్తాను. |
01:59 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సెట్ చేస్తుంది. |
02:04 | ఒక ప్రోగ్రామ్ లో సందేశం డబుల్ కోట్స్ లో message కీవర్డ్ తర్వాత ఇవ్వబడుతుంది. |
02:10 | message కమాండ్ string ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. |
02:14 | ఇది string లో కలిగి ఉన్న టెక్స్ట్ ను ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ లాగా చూపిస్తుంది, ఇంకా నాన్-నల్ స్ట్రింగ్స్ కొరకు ఒక బీప్ ను ఉత్పత్తి కూడా చేస్తుంది. |
02:24 | $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్. |
02:30 | ask కమాండ్,వేరియబుల్స్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కొరకు ప్రేరేపిస్తుంది. |
02:36 | if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), if కండీషన్ ను చెక్ చేస్తుంది. |
02:49 | and తో గ్లూ చేయబడ్డ రెండు ప్రశ్నలు true అయితేనే, ఫలితము true అవుతుంది. |
02:55 | if(($a != $b) and ($b != $c) and ($c != $a)) if కండీషన్ ను చెక్ చేస్తుంది. |
03:05 | ఎప్పుడైతే పై ఉన్నif కండీషన్ true అవుతుందో, కంట్రోల్ nested if బ్లాక్ లోకి కదులుతుంది. |
03:12 | ఒకవేళ త్రిభుజం యొక్క అన్ని భుజాలు అసమానం అని చెక్ చేస్తే. |
03:17 | fontsize 18, print కమాండ్ తో ఉపయోగించబడే ఫాంట్ సైజు ని సెట్ చేస్తుంది. |
03:22 | go 10,100 టర్టల్ ను, కేన్వాస్ నుండి కుడివైపు10 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది. |
03:35 | if కండీషన్ చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది. |
03:41 | ఎప్పుడైతే బ్లాక్ లోని if కండీషన్ false అవుతుందో else కమాండ్ else కండీషన్ ను చెక్ చేస్తుంది. |
03:48 | else కండీషన్ ను చెక్ చేసిన తరువాత print కమాండ్ stringను ప్రదర్శిస్తుంది. |
03:54 | చివరి కండీషన్ ను else కమాండ్ చెక్ చేస్తుంది. |
03:57 | ఇక్కడ, పైన కండీషన్స్ అన్ని false అయినప్పుడు మాత్రమే else చెక్ చేయబడుతుంది |
04:03 | else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది. అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను కోడ్ ని runచేస్తున్నాను. |
04:12 | ప్రొగ్రామ్ ను run చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
04:15 | ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేనుOKక్లిక్ చేస్తాను. |
04:20 | AB యొక్క పొడవు కొరకు 5 ని ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. |
04:25 | BC యొక్క పొడవు కొరకు 8 మరియు OK క్లిక్ చేయండి. |
04:29 | AC యొక్క పొడవు కొరకు 9 మరియుOK క్లిక్ చేయండి. |
04:33 | A scalene triangle(ఒక విషమభుజం ) కేన్వాస్ పై ప్రదర్శించబడుతుంది. |
04:37 | మళ్ళీ run చేద్దాం. |
04:40 | ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ అప్ అవుతుంది. నేను OK క్లిక్ చేస్తాను. |
04:44 | ABపొడవు కొరకు 5 ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, BC పొడవు కొరకు 6 ఇంకా OKక్లిక్ చేయండి, AC పొడవు కొరకు 6 ఇంకా OK క్లిక్ చేయండి. |
04:58 | Not a scalene triangle (విషమభుజం కానిది )కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
05:02 | default కండీషన్ ను చెక్ చేయటానికి మళ్ళీrun చేద్దాం. |
05:06 | ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేను OK క్లిక్ చేస్తాను. |
05:11 | AB యొక్క పొడవు కొరకు 1 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి, |
05:16 | BC యొక్క పొడవు కొరకు 1 మరియుOKక్లిక్ చేయండి. |
05:20 | AC యొక్క పొడవు కొరకు 2 మరియుOK క్లిక్ చేయండి. |
05:24 | Does not satisfy triangles inequality (త్రిభుజం యొక్క అసమానత సంతృప్తి కానిది ) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
05:30 | ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను క్లియర్ చేద్దాం, clear కమాండ్ టైప్ చేసి runచేస్తాను. clear కమాండ్ కేన్వాస్ ను శుభ్రం చేస్తుంది. |
05:40 | తరువాత not కండీషన్ ఆచరణలో పెడదాం. |
05:43 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. |
05:51 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
05:56 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
06:01 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
06:05 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
06:09 | $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్. |
06:15 | if not(($a==$b) and ($b==$c)and ($c==$a)), if not కండీషన్ ను చెక్ చేస్తాయి. |
06:27 | not అనేది ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ గ్లూ -వర్డ్. ఇది దాని operand యొక్క తార్కిక స్థితి కి విరుద్ధంగా పనిచేస్తుంది |
06:36 | ఉదాహరణకు, ఇచ్చిన కండీషన్ true అయితే, not దానిని falseగా చేస్తుంది. |
06:42 | ఇంకా కండీషన్ false అయినపుడు, అవుట్ పుట్ trueఅవుతుంది. |
06:48 | if not కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది. |
06:55 | if కండీషన్ false అయినపుడుelse కమాండ్ అమలవుతుంది. |
07:01 | else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది. |
07:07 | go 100,100టర్టల్ ను, కేన్వాస్ నుండి ఎడమవైపు 100 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది. |
07:20 | repeat 3{turnright 120 forward 100} టర్టల్ ను కేన్వాస్ పైన ఒక సమ్బహు త్రిభుజాన్ని గీయమని ఆదేశిస్తుంది. |
07:32 | అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను ప్రోగ్రామ్ ను runచేస్తున్నాను. |
07:36 | కోడ్ నిrun చేయటానికి F5 కీ ని నొక్కండి. |
07:40 | AB యొక్క పొడవు కొరకు 6 ఎంటర్ చేసి,OK క్లిక్ చేయండి. |
07:45 | BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OK క్లిక్ చేయండి. |
07:48 | AC యొక్క పొడవు కొరకు 7 ఇంకా OK క్లిక్ చేయండి. |
07:54 | Triangle is not equilateral(సమబాహు కానీ త్రిభుజం) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
07:58 | మళ్ళి run చేద్దాం. AB యొక్క పొడవు కొరకు 5 ను ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, |
08:05 | BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి. |
08:09 | AC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి. |
08:13 | Triangle is equilateral కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. ఒక సమబాహు త్రిభుజం కేన్వాస్ పైన గీయబడుతుంది. |
08:21 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
08:25 | సారాంశం చూద్దాం. |
08:28 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- question glueలు and, not. |
08:35 | ఒక అసైన్మెంట్ గా, |
08:40 | క్వశ్చన్ గ్లూ or ఉపయోగించి కుడి కోణ త్రిభుజం కోసం కోణ భావన గుర్తించటానికి ఒక ప్రోగ్రామ్ రాయండి. |
08:48 | if or కండీషన్ యొక్క నిర్మాణం: |
08:51 | if బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition. |
08:59 | కర్లీ బ్రాకెట్స్ లో do something |
09:02 | else కర్లీ బ్రాకెట్స్ లో do something. |
09:06 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial |
09:10 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
09:13 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
09:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
09:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
09:23 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
09:27 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org |
09:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:38 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:44 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:49 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది,ఉదయలక్ష్మి,మాతో చేరినందుకు ధన్యవాదములు. |