Java/C2/Programming-features-Eclipse/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | ఎక్లిప్స్ యొక్క ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, |
00:10 | ఎక్లిప్స్ లోని 'user friendly' ప్రోగ్రామింగ్ ఫీచర్స్. |
00:15 | ఈ ట్యుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం. |
00:23 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి తప్పనిసరిగా. |
00:26 | మీ సిస్టమ్ లో ఎక్లిప్స్ స్థాపించబడి ఉండాలి. |
00:28 | మీకు ఒక సామాన్య జావా ప్రోగ్రాం ఎలా వ్రాయాలో తెలిసి ఉండాలి. |
00:32 | లేదంటే, తత్సంభంధ ట్యుటోరియల్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి. |
00:40 | Eclipse IDE ఎన్నో యూసర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ని సమర్ధిస్తుంది. అవి |
00:44 | Auto completion (ఆటో కంప్లీషన్) |
00:45 | Syntax highlighting (సింటాక్స్ హైలైటింగ్) |
00:46 | Error dialog box మరియు (ఎర్రర్ బాక్స్) |
00:48 | Shortcut keys(షార్ట్ కట్ కీస్). |
00:49 | మనం ప్రతీ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం. |
00:59 | నేను classను సృష్టించి ఫీచర్స్ అనే పేరు ఇచ్చి మెయిన్ మెథడ్ జతచేశాను. |
01:05 | మనం ముందుగా ఎక్లిప్స్ లోని Auto completion (ఆటొ కంప్లీషన్)ఫీచర్ ని చూద్దాం. |
01:10 | మెయిన్ మెథడ్ లోఓపెనింగ్ బ్రేస్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:17 | అది అప్రయత్నంగా అది క్లోసింగ్ బ్రేస్ వేసి కర్సర్ ను పొజిషన్ ఇండెంటేషన్ తో సహా ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. |
01:25 | ఇది జంటగా ఉండే ప్రతి ఫీచర్ ని ఇలాగే పూర్తి చేస్తుంది. |
01:29 | ఉదాహరణకి, పారేంథేసిస్. ఓపెన్ పారేంథేసిస్ టైప్ చేస్తే, |
01:35 | మనం కేవలం ఓపెన్ పారెంథేసిస్ టైప్ చేస్తే ఎక్లిప్స్ తనంతట తానే క్లోసింగ్ పారెంథేసిస్ ఇవ్వడం చూడవచ్చు. |
01:42 | ఒకవేళ మనం క్లోసింగ్ పారెంథేసిస్ టైప్ చెయ్యడానికి అలవాటు పడినాకూడా అది అదనపు క్లోజింగ్ పారెంథేసిస్ రాకుండా జాగ్రత్త వహిస్తుంది. |
01:52 | ఇప్పుడు నేను క్లోజింగ్ పారెంథేసిస్ టైప్ చేస్తే, కేవలం కర్సర్ కుడివైపు జరిగి, అదనపు క్లోజింగ్ పారెంథేసిస్ రాకుండా ఉండడం చూడవచ్చు. |
02:02 | ఇది డబుల్ కోట్స్ తో కూడా అదే విధంగా పనిచేస్తుంది. |
02:06 | ఓపెనింగ్ కోట్స్ టైప్ చేస్తే అది తనంతట తానే క్లోసింగ్ కోట్స్ ను వేస్తుంది. |
02:12 | ఒకవేళ మనం క్లోసింగ్ కోట్స్ వేయదానికి అలవాటు పడినకూడ అది అదనపు క్లోజింగ్ కోట్స్ రాకుండా జాగ్రత్త వహిస్తుంది. |
02:19 | ఇప్పుడు నేను క్లోజింగ్ కోట్స్ టైప్ చేస్తే, కేవలం కర్సర్ కుడివైపు జరిగి అదనపు క్లోజింగ్ కోట్స్ రాదని నాకు తెలుసు. |
02:27 | Auto-completion అనేది ఒక బహుముఖ ఫీచర్ మరియు ఇది కోడ్ స్ట్రక్చర్ ను నిర్వహిస్తుంది. |
02:32 | ఇంకా టైపింగ్ లో జరిగే పొరపాట్లు అయిన – క్లోసింగ్ బ్రేస్, క్లోసింగ్ పారెంథేసిస్ వేయకపోవడం లాంటివి నివారిస్తుంది. |
02:44 | మనం చూడబోయే తర్వాత ప్రోగ్రామింగ్ ఫీచర్ suggestion |
02:48 | ఇప్పుడు టైప్ చేసినవన్నీ తొలగించండి. |
02:54 | మనం hello అనే పదాన్ని ముద్రించేలా ఔట్పుట్ స్టేట్మెంట్ టైప్ చేద్దాం. System dot. |
03:07 | ఎక్లిప్స్ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ని ఇవ్వడం గమనించండి. |
03:11 | దీనిలో వాక్యం పూర్తి చేయడానికి సంభావ్యత గల సజేషన్స్ అయిన err, in, out, console ఉంటాయి. |
03:19 | ఔట్ వరకు స్క్రోల్ చేసి ఎంటర్ నొక్కి, మరలా dot (.) ను టైప్ చేయండి. |
03:28 | ఇప్పుడు ఎక్లిప్స్ out మోడ్యూల్ లోని సజేషన్స్ ను ఇస్తుంది. |
03:33 | println() వరకు స్క్రోల్ డౌన్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు పారెంథేసిస్ లో, కోట్స్ లో, Hello అని టైప్ చేయండి. |
03:57 | తర్వాత మనం చూడబోయేది, Syntax highlighting ఫీచర్. |
04:02 | కీవర్డ్స్ అయిన public class, public static void అనేవి విభిన్న రంగులలో ఉన్నాయని గమనించండి. |
04:09 | అలాగే Hello అనే పదం నీలి రంగులో ఉంది దానర్థం Hello అనేది String. |
04:16 | ఈ సింటాక్స్ హైలైటింగ్ ఫీచర్ కీవర్డ్స్ మరియు వివిధ కోడ్ నందు వివిధ భాగాల మధ్య తేడాని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. |
04:27 | ఎక్లిప్స్ ప్రోగ్రామర్ కు ఎర్రర్ లను కనిపెట్టడంలో కూడా సహకరిస్తుంది. |
04:31 | ఒక ప్రోగ్రాంలో ఎర్రర్ గల లైన్ ఎడమ మార్జిన్ లో ఎరుపు క్రాస్ గుర్తు తో కనిపిస్తుంది. |
04:36 | ఈ ప్రోగ్రాం లో మనం ఎర్రర్ ఉండటం మరియు మౌస్ ఎర్రర్ పై ఉండడం మనం చూస్తాం. |
04:46 | మనం semi colon (;) missing అనే ఎర్రర్ సందేశం మరియు దాన్ని సరిచేసే విధానం కూడా చూస్తాం. |
04:57 | మనం ఎర్రర్ సరి చేయకుండా రన్ చేయడానికి, Run as పై కుడి క్లిక్ చేసి Java Application ను ఎంచుకుంటే. |
05:12 | అప్పుడు మనకు ఇక్కడ ఎర్రర్ ఉంది అని చెప్పే ఒక ఎర్రర్ డైలాగ్ బాక్స్ వచ్చి, ముందుకు వెళ్ళాలా? వద్దా? అని అడుగుతుంది. |
05:17 | ఇప్పటికైతే ముందుకు వెళ్దాం. మనం ఔట్పుట్ లో ఎర్రర్ అనే సూచన ఉండటం గమనించవచ్చు. |
05:35 | మనం ప్రాబ్లం కంసోల్ కు వెళ్తే, అన్నీ సమస్యలు, వాటికి తగిన సమాధానాలు కలిగిన జాబితా మనకు కనిపిస్తుంది. |
05:43 | ఇప్పుడు సెమీకోలన్ వేయడం ద్వారా, ఈ ఎర్రర్ ను నిర్మూలిద్దాం. సేవ్ చేయుటకు Ctrl, S నొక్కండి. |
05:53 | ఎక్లిప్స్ లోని తర్వాత ప్రోగ్రామింగ్ ఫ్రెండ్లీ ఫీచర్ shortcut-keys. |
06:01 | ఏ ప్రోగ్రాం లోనైనా సేవ్ చేయడానికి Ctrl+S, ఓపెన్ చేయడానికి Ctrl+O లు సాధారణ షార్ట్ కట్-కీలు. |
06:07 | ఎక్లిప్స్ లో ఉపయోగించే చాలా ప్రక్రియలకి షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. |
06:12 | Control, F11 అనేది కోడ్ రన్ చేయడానికి షార్ట్ కట్ కీ. |
06:16 | ఇప్పుడు దాన్ని ప్రయత్నిద్దాం. Ctrl ను నొక్కిపెట్టి F11 ను నొక్కితే, కోడ్ రన్ అయ్యి ఔట్పుట్ లో Hello అనే పదం ప్రింట్ అవటం చూడవచ్చు. |
06:27 | వేరే ఆప్షన్స్ కి షార్ట్ కట్ కీస్ ను మెనూ లో చూసి తెల్సుకోవచ్చు. Run పై క్లిక్ చేయండి. |
06:33 | ఆప్షన్ కు కుడి వైపు లో షార్ట్ కట్ ఇవ్వబడటం గమనించవచ్చు. |
06:40 | కాబట్టి Debug కు షార్ట్ కట్ కీ F11. |
06:45 | ఇది చాలా చిన్నది, కానీ సాధరణంగా ఎక్లిప్స్ లో ఎక్కువ గా ఉపయోగించే ఎక్లిప్స్ యొక్క ప్రోగ్రామింగ్ ఫీచర్. మనం దీనిలోని మరిన్ని ఫీచర్ల గురించి తదుపరి ట్యుటోరియల్ లలో తెలుసుకుందాం. |
06:56 | ఇంతటి తో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. ఈ ట్యుటోరియల్ లో మనం ఎక్లిప్స్ లోని ప్రోగ్రామింగ్ ఫీచర్ ల గురించి తెలుసుకున్నాం. అవి |
07:04 | Auto completion |
07:05 | Syntax highlighting |
07:06 | Error dialog box మరియు |
07:07 | Shortcut keys. |
07:10 | అసైన్మెంట్ గా, |
07:12 | ఒక class తో Hello అని ముద్రించే ఒక సరళప్రోగ్రాం ను వ్రాయండి. |
07:17 | ఈ ప్రక్రియలో ఎక్లిప్స్ లోని అన్ని ఫీచర్లను అన్వయించండి. |
07:22 | ఫంక్షన్లను గమనించండి. |
07:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, |
07:28 | ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
07:30 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం ను ఇస్తుంది. |
07:33 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:37 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
07:39 | స్పోకన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
07:42 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
07:45 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org కు మెయిన్ చేయండి. |
07:52 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
07:56 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
08:02 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో |
08:07 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు స్వామి. నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు. |