GChemPaint/C3/Features-and-Color-Schemes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. ఫీచర్స్ అండ్ కలర్ స్కీమ్స్ ఇన్ జికెంటేబుల్ (Features and Color Schemes in GChemTable)ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది |
00:11 | జికెంటేబుల్ (GchemTable) ఎలెమెంటల్ విండో మరియు కలర్ స్కీమ్స్. |
00:16 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:19 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:22 | జికెంపెయింట్ (GChemPaint) వర్షన్ 0.12.10, |
00:27 | జికెంటేబుల్ (GChemTable) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:32 | ఈ ట్యుటోరియల్ కోసం మీకు తెలిసి ఉండాలసినవి- |
00:35 | పిరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలెమెంట్స్ మరియు జికెంపెయింట్ (GChemPaint) |
00:41 | లేకుంటే, జికెంపెయింట్ (GChemPaint)యొక్క సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ ను సందర్శించండి. |
00:46 | ఇప్పుడు జికెంటేబుల్(GChemTable) అప్లికేషన్ గురించి నేర్చుకుందాం. |
00:50 | జికెంటేబుల్(GChemTable)ను, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్(Synaptic Package Manager) ను ఉపయోగించి, |
00:55 | జికెంపెయింట్ (GchemPaint) యొక్కఒక యుటిలిటీ సాఫ్ట్వేర్ గా వ్యవస్థాపన చేయవచ్చు. |
00:58 | జికెంటేబుల్(GchemTable) అనునది ఒక రసాయన మూలకాల పీరియాడిక్ టేబుల్ (Periodic table)అప్లికేషన్. |
01:03 | ఇది మూలకాల గురించి శాస్త్రీయ సమాచారం అందిస్తుంది. |
01:08 | ఇది పీరియాడిక్ టేబుల్ (Periodic table) ను వివిధ కలర్ స్కీమ్స్(Color schemes)తో చూపిస్తుంది. |
01:13 | జికెంటేబుల్ (GchemTable) తెరవడానికి,డాష్ హోమ్(Dash Home) పై క్లిక్ చేయండి. |
01:17 | కనిపించే సెర్చ్ బార్ లో జికెంటేబుల్(GchemTable)అని టైపు చేయండి. |
01:21 | పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్(Periodic table of the elements)ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:26 | పిరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలెమెంట్స్ (Periodic table of the elements)విండో తెరుచుకుంటుంది. |
01:30 | అన్ని విండో ఆధారిత అప్లికేషన్స్ లాగానే,జికెంటేబుల్(GchemTable) విండో మెనూబార్(Menubar) ను కలిగి ఉంటుంది. |
01:36 | మెనూబార్(Menubar), మీ అవసరంను బట్టి, జికెంటేబుల్(GchemTable)తో పని చేసే అన్ని ఆదేశాలను కలిగి ఉంటుంది. |
01:41 | ఇది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్(Periodic table of the elements).ఇక్కడ మీరు మూలకం (element) బటన్లు చూడగలరు. |
01:49 | మూలకం యొక్క పేరు పొందడానికి,(element)మూలకం పై కర్సర్ ఉంచండి. |
01:52 | టేబుల్లో బటన్ల కోసం వాడిన రంగులు మూలకాల సంప్రదాయ రంగులు. |
01:58 | ఈ టేబుల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ (Modern Periodic table) కు ప్రతిరూపం. |
02:02 | ఇప్పుడు ఎలెమెంటల్ విండో(Elemental window) గురించి తెలుసుకుందాం. |
02:05 | దానిని ప్రదర్శింపచేయడానికి, పీరియాడిక్ టేబుల్ లో ఏదైనా మూలకం బటన్ పై క్లిక్ చేయండి. |
02:10 | నేను కార్బన్ (సి)(Carbon(C))పై క్లిక్ చేస్తాను. |
02:13 | కార్బన్(Carbon) యొక్క ఎలెమెంటల్ విండో(Elemental window) తెరుచుకుంటుంది. |
02:16 | ఎలెమెంటల్ విండో(Elemental window) నందు నాలుగు సైడ్ టాబ్స్ ఉంటాయి.- |
02:20 | మెయిన్ ( Main), ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్(Electronic Properties), |
02:23 | రేడీ-ఐ (Radii), థర్మోడైనమిక్స్(Thermodynamics). |
02:26 | నేను ప్రతి టాబ్ గురించి ఒక్కొక్కటిగా వివరిస్తాను. |
02:30 | డిఫాల్ట్ గా మెయిన్ (Main) టాబ్ ఎంచుకోబడుతుంది. |
02:33 | అది మూలకం యొక్క సింబల్ (Symbol) |
02:36 | అటామిక్ నంబర్(Atomic number) |
02:38 | అటామిక్ వెయిట్ (Atomic weight)మరియు |
02:40 | ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్(Electronic configuration)లను కలిగి ఉంటుంది. |
02:43 | అది లాంగ్(Lang)మరియు నేమ్(Name) శీర్షికలు తో ఒక టేబుల్ ను కలిగి ఉంటుంది. |
02:47 | టేబుల్, కార్బన్ యొక్క (Carbon's) పేరు ను వివిధ భాషలలో చూపిస్తుంది. |
02:53 | తదుపరి,ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్(Electronic Properties)ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
02:56 | ఈ ట్యాబ్ క్రింది వివరాలు చూపిస్తుంది - |
03:00 | పాలింగ్ ఎలక్ట్రో-నెగటివిటీ (Pauling Electro-negativity) యొక్క విలువ, |
03:02 | ఆయనైజెషన్ ఎనర్జీస్ (Ionization energies) |
03:05 | MJ పర్ మోల్(MJ per mol) లలో మొదటి, రెండవ మరియు మూడవ ఆయనైజెషన్ ఎనేర్జిస్(Ionization energies), |
03:10 | KJ పర్ మోల్(KJ per mol) లలో ఎలక్ట్రానిక్ అఫినీటిస్(Electronic affinities). |
03:15 | కుడి వైపున, సంబంధిత షో కర్వ్(Show curve) బటన్లు చూడవచ్చు. |
03:20 | చార్ట్ చూడడానికి షో కర్వ్(Show curve) బటన్ పై క్లిక్ చేయండి. |
03:24 | ఇది ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity)వర్సెస్ అటామిక్ నంబర్ (Z)(Atomic number) యొక్క చార్ట్. నేను ఇప్పుడు చార్ట్ ను మూసి వేస్తాను. |
03:31 | రేడీ-ఐ (Radii) టాబ్ పై క్లిక్ చేయండి. |
03:34 | ఈ ట్యాబ్ - కోవలెంట్(Covalent)(సమయోజనీయ) |
03:36 | వాన్ డెర్ వాల్స్(Van der Waals) మరియు మెటాలిక్ రేడీ-ఐ(Metallic radii) విలువలను pm లలో చూపిస్తుంది. |
03:41 | pm అనగా పికో మీటర్. ఒక pm=10 టు ద పవర్ of మైనస్ 12 మీటర్లు. |
03:47 | కార్బన్(Carbon)అనునది ఒక అలోహము కనుక దీనికి మెటాలిక్ రేడియస్(Metallic radius)విలువ లేదు. |
03:53 | నేను కార్బన్(Carbon) విండో ను మూసివేస్తాను. |
03:56 | పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్(Periodic table of the elements) విండో వద్దకి తిరిగి వెళ్ళుదాం. |
04:00 | సోడియం (Na)(Sodium) బటన్ పై క్లిక్ చేద్దాము. |
04:04 | రేడీ-ఐ (Radii) టాబ్ పై క్లిక్ చేయండి. |
04:07 | మెటాలిక్ రేడీ-ఐ (Metallic radii) విలువ ఇక్కడ చూపబడింది. |
04:11 | రేడీ-ఐ (Radii) టాబ్ అనునది అయానిక్ రేడీ-ఐ (Ionic radii) యొక్క ఒక పట్టిక ను చూపిస్తుంది. |
04:15 | ఈ టేబుల్ అయాన్, C.N, మరియు వాల్యూ (Value) కాలములను కలిగి ఉన్నది. |
04:22 | టేబుల్ ను స్క్రోల్ డౌన్ చేద్దాం. |
04:24 | ఈ టేబుల్ సోడియంకు (Sodium) వుండే, వివిధ అయానిక్ స్టేట్స్ గురించి, |
04:31 | దాని కోఆర్డినేషన్ నంబర్ (CN)(Coordination number)మరియు పీఎం లో అయానిక్ రెడీ-ఐ (Ionic radii) వాల్యూ గురించి సమాచారం ను ఇస్తుంది. |
04:37 | క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్(Chromium, Manganese, Iron, Cobalt, Nickel) మరియు కాపర్(Copper) మూలకాలు పెద్ద సంఖ్యలో సముదాయాలు ఏర్పాటు చేయగలవు. |
04:48 | ఐరన్ (Fe)(Iron) బటన్ పై క్లిక్ చేద్దాం. |
04:51 | దీని ఎలెమెంటల్ విండో తెరుచుకుంటుంది. |
04:54 | రేడీ-ఐ (Radii) టాబ్ పై క్లిక్ చేయండి. |
04:56 | అయానిక్ రేడీ-ఐ (Ionic radii) టేబుల్, స్పిన్ (Spin) అనే ఒక అదనపు కాలమ్ కలిగి ఉంది. |
05:02 | స్పిన్(Spin) కాలమ్ ఐరన్ యొక్క సంక్లిష్ట ఏర్పాటు ధోరణి గురించి అవగాహన ఇస్తుంది. |
05:07 | ఇక్కడ, హై (High)అనగా ఎలక్ట్రాన్లు విడిపోయేచోట(unpaired) స్పిన్ ఫ్రీ కాంప్లెక్సస్ |
05:13 | లో (Low) అంటే ఎలక్ట్రాన్లు పెయిర్ అయ్యే చోట స్పిన్ పెయిర్డ్ కాంప్లెక్సస్ |
05:20 | నేను ఐరన్ (Fe) ఎలెమెంటల్ విండో మూసివేస్తాను. |
05:23 | కాంప్లెక్స్ ఫార్మేషన్స్ ఏర్పాటు గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నాయి. http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons |
05:28 | కార్బన్ యొక్క ఎలెమెంటల్ విండో పై మళ్ళీ క్లిక్ చేయండి. |
05:33 | థర్మోడైనమిక్స్(Thermodynamics) ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:36 | ఈ ట్యాబ్ కార్బన్ యొక్క ద్రవీభవన స్థానం(Melting Point) మరియు బాష్పీభవన స్థానం(Boiling Point) లను చూపిస్తుంది. |
05:40 | షోకర్వ్(Show curve)బటన్ గురించి మీ స్వంతంగా అన్వేషించండి. |
05:45 | నేను కార్బన్ యొక్క ఎలెమెంటల్ విండో మూసివేస్తాను. |
05:48 | ఇప్పుడు కలర్ స్కీమ్స్(Color schemes) వద్దకు వెళ్దాం. |
05:52 | వ్యూ(View) మెను వద్దకు వెళ్ళి కలర్ స్కీమ్స్(Color schemes)ఎంచుకోండి. |
05:57 | కలర్ స్కీమ్స్(Color schemes) జాబితా తో ఒక సబ్ మెనూ తెరుచుకొంటుంది. |
06:01 | నో కలర్స్(No colors) పై క్లిక్ చేయండి. |
06:04 | అన్నిమూలకాల బటన్స్ గ్రే(grey)కి మారుతాయి. |
06:09 | కలర్ స్కీమ్స్ (Color Schemes) పై క్లిక్ చేసి, ఫిజికల్ స్టేట్స్(Physical states) ఎంచుకోండి. |
06:13 | నీలపు రంగు బటన్లు కలిగిన ఒక కొత్త పీరియాడిక్ టేబుల్ తెరుచుకుంటుంది. |
06:18 | కాని కొన్నినలుపు రంగులో ఉన్నవి. |
06:21 | పైభాగాన, కనీస విలువ(మినిమం వాల్యూ(minimum value)) 0 తో ఒక టెంపరేచర్(Temperature)(కె(K)) స్కేల్ స్లయిడర్ చూడగలరు. |
06:28 | క్రిందభాగాన, సాలిడ్-బ్లూ(Solid-Blue),లిక్విడ్-గ్రీన్(Liquid-Green)మరియు గ్యాస్ రెడ్(Gas-Red) రంగులు చూడగలరు. |
06:36 | జీరో డిగ్రీ కెల్విన్(zero degree Kelvin) వద్ద అన్ని అంశాలు ఘన స్థితిలో ఉంటాయి. |
06:41 | కాబట్టి బ్లూ(blue)రంగు లో కనిపిస్తాయి. |
06:44 | ఉష్ణోగ్రత పెంచడానికి స్లయిడర్ ను లాగండి. |
06:48 | మూలకాలు వాటి ఫీజికల్ స్టేట్(Physical state) మార్చడం గమనించండి. |
06:52 | నీలపు (blue)రంగు, ఆకుపచ్చ (లిక్విడ్) (Green(liquid))మరియు రెడ్ (గ్యాస్)( Red(Gas)) రంగు లతో భర్తీ అవుతుంది. |
07:00 | 6010 డిగ్రీ కెల్విన్(degree Kelvin) (సిక్స్ థౌసండ్ టెన్(six thousand ten)) వద్ద అన్ని అంశాలు వాయు స్థితికి మారుతాయి . |
07:04 | అన్ని బటన్లు రెడ్(Red) రంగుకు మారుతాయి. |
07:09 | కొన్నిఅంశాలు బ్లాక్(black) నేపథ్యంలో చూపించబడతాయి. |
07:12 | ఆ ఉష్ణోగ్రత వద్ద (Temperature)వాటి స్టేట్ తెలియదు. |
07:16 | తదుపరి ఫ్యామిలీ(Family)ఎంచుకోండి. |
07:19 | సెలెక్టేడ్ ఫ్యామిలీ (Selected Family) డ్రాప్ డౌన్ బటన్ కనిపిస్తుంది. |
07:23 | డ్రాప్ డౌన్ జాబితా సంబంధిత రంగులతో వివిధ ఫ్యామిలీస్ కలిగి ఉన్నది. |
07:27 | అప్రమేయంగా ఆల్(All) ఎంచుకోబడుతుంది. |
07:31 | ప్రతి ఫ్యామిలీ(Family)ఎలిమెంట్స్ ఒక నిర్దిష్ట ఫ్యామిలీ(Family)రంగు లో కనిపిస్తాయి. |
07:36 | డ్రాప్ డౌన్ జాబితా మీద క్లిక్ చేసి మెటల్లోయిడ్స్ (Metalloids) ఎంచుకోండి. |
07:40 | మెటల్లోయిడ్స్(Metalloids) అన్నీ గ్రీన్ ఫ్యామిలీ (Green family)బ్యాక్ గ్రౌండ్ రంగు లో కనిపిస్తాయి. |
07:45 | మిగతా అన్ని మూలకాలు బ్లాక్(black) బ్యాక్ గ్రౌండ్ రంగు లో కనిపిస్తాయి. |
07:49 | తిరిగి, కలర్ స్కీమ్(Color Scheme) వద్దకి వెళ్ళి ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) కలర్ స్కీమ్ ఎంచుకోండి. |
07:57 | ఎరుపు (red) రంగులో ఎలిమెంట్స్ అత్యల్ప ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) విలువలు కలిగి ఉంటాయి. |
08:01 | నీలము (blue)రంగులో ఉన్న ఎలిమెంట్స్ అత్యధిక ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) విలువలు కలిగి ఉంటాయి. |
08:06 | రంగులో ఎరుపు(red) నుండి నీలము(blue)కు క్రమానుగత మార్పు ఉన్నది. |
08:12 | గులాబీ (pink) రంగు లో ఉన్న ఎలిమెంట్స్ మధ్య ఎలెక్ట్రోనెగటివిటీ (Electronegativity) విలువలు కలిగి ఉంటాయి. |
08:18 | ఒకవేళ డేటాబేస్ లో డేటా అందుబాటులో లేకపోతే,మూలకం నలుపు (Black) బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. |
08:23 | బ్లాక్(Block)ను ఎంచుకుందాం. |
08:27 | ప్రతీ బ్లాక్ నందు గల ఎలిమెంట్స్ తమకు కేటాయించిన బ్లాక్(Block) కలర్ తో కనిపిస్తాయి. |
08:31 | s బ్లాక్(Block) – నీలము (blue) |
08:34 | p బ్లాక్(Block) – గోధుమ ఎరుపు (reddish brown) |
08:37 | d బ్లాక్(Block) – ఆకుపచ్చ (green ) మరియు |
08:40 | f బ్లాక్(Block) – ఊదా రంగు (Purple). |
08:43 | ట్యుటోరియల్ సారాంశము |
08:46 | ఈ ట్యుటోరియల్లో నేర్చుకొన్నది - |
08:48 | ఎలెమెంటల్ విండోస్ గురించి వివరాలు. |
08:51 | ఫిజికల్ స్టేట్స్(Physical states) |
08:53 | ఫ్యామిలీ(Family),ఎలెక్ట్రోనెగటివిటీ (Electronegativity) మరియు |
08:56 | బ్లాక్(Block) ఆధారంగా వాటి కలర్ స్కీమ్స్ (Color Schemes) |
08:58 | అసైన్‌మెంట్ గా, |
09:00 | క్రిందివి అన్వేషించండి.- కోబాల్ట్, నికెల్,కాపర్(Cobalt, Nickel, Copper)మరియు మిగిలిన వాటి ఎలెమెంటల్ విండోస్. |
09:06 | వివిధ ఫ్యామిలీ కలర్ స్కీమ్స్ (Family Color schemes) |
09:08 | అటామిక్ రేడియస్ కలర్ స్కీమ్(Atomic radius Color scheme). |
09:11 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
09:15 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
09:18 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:22 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
09:25 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:28 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
09:32 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
09:38 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:42 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:49 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:55 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. |