GChemPaint/C2/View-Print-and-Export-structures/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 అందరికి నమస్కారం.
00:02 జికెంపెయింట్ లో వ్యూ, ప్రింట్ అండ్ ఎక్సపోర్ట్ సృక్చర్స్ ట్యుటోరియల్ కు (View, Print and Export structures in GChemPaint)కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది,
00:11 వ్యూ ఎంపికలు,
00:13 జూమ్ ఫ్యాక్టర్,
00:14 పేజీ సెటప్,
00:15 ప్రింట్ ప్రివ్యూ,
00:17 డాక్యూమెంట్ను ముద్రించడం,
00:19 SVG మరియు PDF ఫార్మాట్లలో లో ఇమేజ్ ను ఎగుమతి చేయడం.
00:24 ఈ ట్యుటోరియల్ కోసం,
00:26 ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04,
00:30 జికెంపెయింట్ వర్షన్ 0.12.10 ను వాడుతున్నాను.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం, ఈ క్రిందివి తెలిసుండాలి.
00:40 జికెంపెయింట్(GchemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్.
00:43 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ను సందర్శించండి.
00:48 ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ తెరవడానికి,
00:52 డాష్ హోమ్(Dash home) పై క్లిక్ చేయండి.
00:53 కనిపించే సెర్చ్ బార్(Search bar) లో జికెంపెయింట్ అని టైప్ చేయండి.
00:58 జికెంపెయింట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
01:01 మొదట, ఇదివరకే వున్న ఫైల్ ను తెరుద్దాం.
01:05 టూల్బార్ నుండి Open a file ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:09 ఫైళ్ళు మరియు ఫోల్డర్ల తో ఒక విండో తెరుచుకుంటుంది.
01:12 జాబితా నుండి పెంటేన్-ఈథేన్ (pentane-ethane) ఫైలు ను ఎంచుకోండి.
01:16 ఓపెన్(Open)బటన్ పై క్లిక్ చేయండి.
01:19 ఇప్పుడు మొదట వ్యూ(View)ఎంపికల గురించి తెలుసుకుందాం.
01:23 వ్యూ(View) మెను పై మౌస్ కర్సర్ ను ఉంచండి.
01:25 వ్యూ(View) మెను లో రెండు ఎంపికలు ఫుల్ స్క్రీన్(Full Screen) మరియు జూమ్(Zoom) వున్నవి.
01:31 జూమ్(Zoom) ఎంపిక ఎంచుకోండి.
01:33 జూమ్ ఫాక్టర్స్ (zoom factors) జాబితా తో ఒక సబ్ మెనూ తెరవబడుతుంది.
01:38 జాబితా స్క్రోల్ డౌన్ చేసి జూమ్ టు % (Zoom to %) ఎంచుకోండి.
01:43 జూమ్ ఫాక్టర్(zoom factor)(%)తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:47 ఒక డిఫాల్ట్ జూమ్ ఫాక్టర్(zoom factor)(%) వ్యాల్యూ ప్రదర్శించబడుతుంది.
01:51 ఇక్కడ కావాల్సిన విధంగా జూమ్ ఫాక్టర్(zoom factor)(%) పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
01:57 అప్ లేదా డౌన్ బాణం గుర్తు ఫ్రై క్లిక్ చేసి జూమ్ గమనించండి.
02:03 వర్తింప చేయుటకు అప్ప్లై(Apply) పై క్లిక్ చేసి ఓకే(OK) క్లిక్ చేయండి.
02:07 వర్తింప (apply) చేసిన జూమ్ తో నిర్మాణం కనిపిస్తుంది.
02:11 తర్వాత, ఒక పేజీ ను ఎలా సెటప్ చేయాలో చూద్దాం.
02:15 File మెను వద్దకు వెళ్ళి పేజీ సెటప్ Page Setup కు నావిగేట్ అయ్యి దానిపై క్లిక్ చేయండి.
02:20 పేజ్ సెటప్ (Page Setup)విండో తెరుచుకుంటుంది.
02:23 ఈ విండో లో రెండు టాబ్లు వున్నవి అవి- పేజీ(Page) మరియు స్కేల్(Scale).
02:29 పేజ్ టాబ్ లో పేపర్(Paper), సెంటర్ ఆన్ పేజ్ (Center on Page) మరియు ఓరియెంటేషన్(Orientation)వంటి రంగాలు వున్నవి.
02:36 పేపర్(Paper) ఫీల్డ్ లో, డీఫాల్ట్ కాగితం పరిమాణం సెట్ చేయవచ్చు.
02:41 చేంజ్ పేపర్ టైప్(Change Paper Type) బటన్ పై క్లిక్ చేద్దాము.
02:44 పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
02:48 ఇక్కడ 3 ఎంపికలు ఉన్నాయి- ఫార్మాట్ ఫర్ (Format for), పేపర్ సైజ్(Paper size) మరియు ఓరియెంటేషన్(Orientation).
02:55 ఫార్మాట్ ఫర్ ఫీల్డ్ (Format for) లో మీ డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకోండి.
03:00 నా డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకుంటాను.
03:03 పర్ సైజ్(Paper size) రంగం, వివిధ కాగితం పరిమాణాల తో డ్రాప్ డౌన్ జాబితా కలిగి ఉంది.
03:09 A4 ఎంచుకుంటాను.
03:11 ఈ రంగం క్రింద A4 పరిమాణం యొక్క కొలతలు కనిపిస్తాయి.
03:17 ప్రతి కాగితం పరిమాణం ఎంపిక తో ఆ కాగితం పరిమాణం కొలతలు రావడం గమనించండి.
03:24 ఓరియెంటేషన్ రంగంలో 4 రేడియో బటన్స్ వున్నవి-
03:29 పోర్ట్రేట్ (Portrait),
03:30 లాండ్ స్కేప్(Landscape),
03:31 రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait),
03:32 మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape),
03:35 డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
03:39 దీనిని అలాగే వదిలి అప్ప్లై(Apply)క్లిక్ చేయండి.
03:43 తరువాత, మార్జిన్ పరిమాణాలు.
03:46 టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ (Top margin, Left margin, Right margin)మరియు బాటమ్ మార్జిన్(Bottom margin).
03:52 ఇక్కడ, అవసరమైనట్లు మార్జిన్లు సర్దుబాటు చేయవచ్చు.
03:56 తదుపరి రంగం యూనిట్(Unit).
03:59 యూనిట్(Unit) రంగం ఇంచెస్ (inches), మిల్లీమీటర్స్(millimetres) మరియు పాయింట్స్(points)లలో సెట్ చేయవచ్చు.
04:05 యూనిట్(Unit) మార్చినప్పుడు, మార్జిన్ పరిమాణాలు స్వయంచాలకంగా యూనిట్(Unit)కు సరిపోయేవిధంగా మారడం గమనించండి.
04:14 సెంటర్ ఆన్ పేజీ (Center on page)గురించి నేర్చుకొందాం.
04:17 ఇక్కడ రెండు చెక్ బాక్సులు వున్నవి. హారిజాన్టల్లి(Horizontally) మరియు వర్టికల్లి(Vertically).
04:22 హారిజాన్టల్లి(Horizontally) చెక్ బాక్స్ క్లిక్ చేద్దాం.
04:26 ప్రివ్యూ (preview) బటన్ పై క్లిక్ చేసి మన నిర్మాణం యొక్క ప్రివ్యూ చూడవచ్చు.
04:33 ఇక్కడ ప్రివ్యూ చూడవచ్చు.
04:35 ప్రివ్యూ విండో మూసేస్తున్నాను.
04:38 ఓరియెంటేషన్ రంగంలో క్రింది రేడియో బటన్స్ వున్నవి-
04:43 పోర్ట్రేట్ (Portrait),
04:44 లాండ్ స్కేప్ (Landscape),
04:45 రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait) మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape).
04:49 డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది.
04:53 లాండ్ స్కేప్(Landscape) రేడియో బటన్ క్లిక్ చేయండి.
04:57 ఆపై ప్రివ్యూ(Preview) బటన్ పై క్లిక్ చేయండి.
05:01 ఇక్కడ లాండ్ స్కేప్(Landscape)లో ప్రివ్యూ చూడవచ్చు.
05:06 ఇతర ఓరియెంటేషన్(Orientation)ఆప్షన్లను అన్వేషించవచ్చు.
05:11 ప్రింట్(Print)బటన్ పై క్లిక్ చేస్తే, ఫైలు, చేసిన మార్పుల తో ప్రింట్ చేయబడుతుంది.
05:17 ప్రింట్ చేసే ముందు అవసరం బట్టి కూడా మీ నిర్మాణం స్కేల్ చేయవచ్చు.
05:23 దీని కోసం, స్కేల్(Scale)టాబ్ లో వివిధ ఎంపికలు వాడవచ్చు.
05:28 స్కేల్(Scale)టాబ్ గురించి మీ స్వంతం గా అన్వేషించండి.
05:32 క్లోజ్(Close) బటన్ పై క్లిక్ చేసి పేజీ సెటప్(Page Setup) విండోను మూసివేద్దాము.
05:37 తర్వాత ఒక చిత్రంను ఎలా ఎగుమతి చేయాలో నేర్చుకుందాం.
05:41 ఫైల్ (File) మెను కి వెళ్ళి సేవ్ యాస్ ఇమేజ్ (Save as image)ను ఎంచుకోండి.
05:44 సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
05:48 ఫైల్ టైప్(File Type)రంగంలో వివిధ చిత్రం ఐచ్చికముల జాబితా ఉంది.
05:52 ఇమేజ్ ను SVG, EPS, PDF, PNG, JPEG మరియు ఇతర ఫార్మాట్ లలో ఎగుమతి చేయవచ్చు.
06:04 SVG imageను ఎంచుకోండి.
06:07 పెంటేన్-ఈథేన్ (pentane-ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
06:11 సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
06:13 SVG చిత్రం గా ఫైల్ సేవ్ చేయబడడం చూడగలరు.
06:18 తర్వాత PDF Documentగా చిత్రం ఎగుమతి చేద్దాం.
06:23 ఫైల్ (File)మెను వద్దకు వెళ్ళి సేవ్ యాస్ ఇమేజ్(Save as image) ఎంచుకోండి.
06:27 సేవ్ యాస్ ఇమేజ్(Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:31 ఫైల్ టైప్ నుండి PDF document ఎంచుకోండి.
06:35 పెంటేన్-ఈథేన్ (pentane-ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి.
06:39 సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
06:41 ఫైలు ఒక PDF డాక్యుమెంట్ గా సేవ్ చేయబడడం చూడగలరు.
06:46 దీనితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
06:50 సంక్షిప్తంగా.
06:51 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
06:54 వ్యూ ఆప్షన్స్
06:56 జూమ్ ఫ్యాక్టర్
06:57 పేజీ సెటప్
06:58 ప్రింట్ ప్రివ్యూ
07:00 డాక్యూమెంట్ ను ప్రింట్ చేయడం.
07:03 ఇమేజ్ ను ఎక్స్పోర్ట్ చేయడం.
07:05 అసైన్మెంట్ గా,
07:06 A5, B5 మరియు JB5 ఫార్మాట్లలో నిర్మాణాలు ప్రింట్ చేయండి.
07:12 EPS మరియు PNG ఫార్మాట్లలో చిత్రం ఎగుమతి చేయండి.
07:18 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,
07:22 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:25 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
07:32 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:35 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:39 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
07:46 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:51 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:59 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:04 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు సెలవు తీసుకొంటున్నాను.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india