Drupal/C2/User-group-and-Entity-Reference/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | యూసర్ గ్రూప్ అండ్ ఎంటిటీ రెఫరెన్స్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేవి, యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ సృష్టించుట |
00:11 | యూసర్ గ్రూప్ ఫీల్డ్ లను చేర్చుట మరియు కంటెంట్ టైప్ తో ఎంటిటీ రెఫ్రెన్స్ ను సంధానంచేయుట. |
00:18 | ఈ టుటోరియల్ రికార్డ్ చేయుటకు, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతున్నాను. |
00:27 | మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:32 | మనం వెనకటి టుటోరియల్ లో సృష్టించిన ఈవెంట్ కంటెంట్స్ రకాన్ని మననం చేసుకుందాం. |
00:38 | ఇక్కడ కనిపిస్తున్న ఐదు ఫీల్డ్ లను సృష్టించాం. |
00:42 | ఈవెంట్ స్పాన్సర్ ఫీల్డ్ సృష్టించేందుకు, యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ ని సృష్టించాలి. |
00:48 | ఒక సంఘటనను నిర్వహించే వ్యక్తుల యొక్క గుంపు ని యూసర్ గ్రూప్ అంటారు. |
00:54 | ఉదాహరణకు: సిన్సిన్నాటి యూసర్ గ్రూప్, దృపల్ ముంబై గ్రూప్, బెంగళూరు దృపల్ గ్రూప్ మొదలైనవి. |
01:03 | ముందుగా మన గ్రూప్ ని ఒక కాగితం పై రూపొందిద్దాం. |
01:07 | ఒక గ్రూప్ లో ఒక వెబ్ సైట్, ఒక సంప్రదించగల వ్యక్తి, వారి ఈ మెయిల్లు మరియు వారి అనుభవ స్థాయి ఉండవచ్చు. |
01:15 | దృపల్ లో యు ఆర్ ఎల్ మరియు మెయిల్ లకు డీఫాల్ట్ ఫీల్డ్ లు ఉన్నాయి, అందుకే ఈ ఫీల్డ్ లను ఎంచుకుందాము |
01:23 | ఒక వ్యక్తి పేరుని నేమ్ ఫీల్డ్ లో సేకరించవచ్చు. ఐతే ప్రస్తుతం టెక్స్ట్(ప్లెయిన్) ని వాడుదాం. |
01:31 | యూసర్ అనుభవ స్థాయి బిగినర్, ఇంటర్మీడియెట్ లేదా అడ్వాన్స్డ్ ఐయి ఉండవచ్చు. |
01:39 | దీనిని అమలుపరుచుటకు మనం లిస్ట్(టెక్స్ట్) ఫీల్డ్ టైప్ ఎంచుకుందాం. |
01:45 | చివరి ఫీల్డ్, ఈ గ్రూప్‌ని ప్రాయోజించే అన్ని ఈవెంట్ లను సంగ్రహిస్తుంది. |
01:51 | ఇందుకు ఎంట్రీ రెఫ్ రెన్స్ ఫీల్డ్ లో ఉన్న ఈవెంట్ కంటెంట్ టైప్ ల తో లింక్ చేసేందుకు ఉపయోగించవచ్చు. |
02:01 | యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ లను సెట్ చేద్దాం. |
02:05 | యాడ్ కంటెంట్ టైప్ పై క్లిక్ చేయండి. దీనికి యూసర్ గ్రూప్ అని పేరు పెడదాం. |
02:11 | మెషిన్ పేరు యూసర్ అండర్ స్కోర్ గ్రూప్స్ అని గమనించండి. |
02:16 | డిస్క్రిప్షన్ లో దిస్ ఇస్ వేర్ వి ట్ర్యాక్క్ ద ద్రుపల్ గ్రూప్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. టైప్ చేద్దామ్. |
02:23 | టైటల్ ఫీల్డ్ లేబల్ లో దీనికి యూసర్ గ్రూప్ నేమ్ అనే పేరునిద్దాం. |
02:29 | ఈవెంట్స్ కంటెంట్ టైప్ లాగే దీనిని కూడా సెట్ చేద్డాం. |
02:35 | పబ్లిషింగ్ ఆప్షన్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
02:38 | డీఫాల్ట్ ఆప్షన్స్ క్రింద, క్రియేట్ న్యూ రివిషన్, పుబ్లిషెడ్ మరియు ప్రమోటెడ్ టు ఫ్రంట్ పేజ్ ఈ బాక్స్ లకు చెక్ గుర్తు వేద్దాం. |
02:48 | ఇప్పుడు, డిస్ప్లే సెట్టింగ్స్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం. |
02:52 | డిస్ప్లే ఆథర్ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ బాక్స్ కి వేసిన చెక్ గుర్తు తొలగించండి. |
02:58 | చివరికి, మెను సెట్టింగ్స్ ట్యాబ్ పై క్లిక్ చేసి, మెయిన్ న్యావిగేషన్ బాక్స్ పై చెక్ గుర్తు తొలగించండి. |
03:05 | ఒక్క సారి ఆ సెట్ వచ్చిన తరువాత, క్రింద ఉన్న సేవ్ అండ్ మ్యానేజ్ ఫీల్డ్స్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:13 | మనం మ్యానేజ్ ఫీల్డ్స్ పేజీకి మళ్ళించబడుతాం. |
03:17 | ఇక్కడ, బాడీ లేబల్ ను మారుద్దాం. |
03:21 | ఆపరేషన్స్ కాలం క్రింద ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:26 | లేబల్ ఫీల్డ్ లో యూసర్ గ్రూప్ డిస్క్రిప్షన్ టైప్ చేసి క్రిందున్న సేవ్ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:36 | పైన ఆకుపచ్చ సక్క్సస్ మెసేజ్ వస్తుంది. |
03:40 | ఈ కంటెంట్ టైప్ కి 5 ఫీల్డ్ లను మాత్రమే సెట్ చేద్దాం. |
03:46 | ఒక ఫీల్డ్ ని ముందే సృష్టించాం. ఇప్పుడు ఇంకొకటి సృష్టిద్దాం. |
03:52 | యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:55 | ఈ సందర్భం లో రీయూస్ యాన్ ఏక్సిటింగ్ ఫీల్డ్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. |
04:02 | ఫీల్డ్ ఈవెంట్ వెబ్సైట్ ఫీల్డ్ అందుబాటులో ఉండదని గమనించండి. |
04:08 | ఎందుకంటే మనం దానికి ఈవెంట్ వెబ్ సైట్ అని ముందే పేరు పెట్యాము గనక. |
04:13 | ఒక ఫీల్డ్ యొక్క పునర్వినియోగం దృపల్ డాటా బేస్ లో టేబల్ని పునర్వినియోగించేందుకు అనుమతిస్తుంది. |
04:20 | ఒకే ఫీల్డ్ యొక్క విభిన్న సెట్టింగ్ లను కాపాడడం ద్వారా దానిని చెయ్యవచ్చు. |
04:25 | ఈ కేస్ లో, కొత్త ఫీల్డ్ ని సృష్టించుట చాలా సమంజసం. |
04:30 | యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో లింక్ ఫీల్డ్ టైప్ ని ఎంచుకోండి. |
04:35 | లేబల్ లో గ్రూప్ వెబ్ సైట్ టైప్ చేయండి. |
04:39 | సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేసి సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
04:45 | ప్రస్తుతం దృపల్ విల్ లో ఒక్క యూసర్ గ్రూప్‌కి కూడా పేజీ లేదు కనుక ఈ సారి ఎక్స్టార్నల్ లింక్ ఓన్లీ ఎంపికను ఎంచుకుందాం. |
04:54 | దిగువన ఉన్న సేవ్ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:57 | మరలా యాడ్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. |
05:01 | సంప్రదించే వ్యక్తి పేరు కొరకు ఈ సారి టెక్స్ట్ ఫీల్డ్ ని వాడుదాం. |
05:07 | యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఫీల్డ్ టైప్ లో టెక్స్ట్(ప్లెయిన్) ఎంచుకోండి. |
05:14 | లేబల్ కు గ్రూప్ కాంటాక్ట్ అనే పేరునిద్దాం, |
05:18 | సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి సేవ్ ఫీల్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి, |
05:24 | దిగువన ఉన్నా సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
05:28 | ఇంకొక సారి యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ సారి డ్రాప్ డౌన్ నుండి ఇమెయిల్ ఫీల్డ్ ఎంచుకుందాం. |
05:37 | లేబల్ కు కాంటాక్ట్ ఇమెయిల్ పేరునిద్దాం, సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. |
05:44 | అలౌడ్ నంబర్ ఆఫ్ వ్యాల్యూస్ లో మనకు ఒకటి మాత్రం ఉండాలి. సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి, |
05:52 | ఇక్కడ వేరే సెట్టింగ్‌లు లేవు. దిగువన ఉన్నా సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
05:59 | మరలా యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేద్దాం. |
06:03 | ఈ సారి ఫీల్డ్ టైప్ డ్రాప్ డౌన్ లో లిస్ట్ (టెక్స్ట్) ఎంపిక చేసుకుందాము. |
06:09 | లేబల్ ఫీల్డ్ లో గ్రూప్ ఎక్స్ పీరియన్స్ టైప్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి. |
06:16 | ఈ సందేశం లో ఈ ఫీల్డ్ టైప్ గురించి గుర్తుంచుకోవలసిన వాటిని ఇవ్వబడినది. |
06:23 | ఈ సెట్టింగ్ లు డాటా బేస్ లో నిల్వ చేసిన డాటా ల పై పరిణామం చూపిస్తాయి. ఒక డాటాని ఒక సారి సృష్టించిన తరువాత మార్పులు చేయలేము. |
06:32 | ఇందుకే ప్రణాళిక చాలా ముఖ్యం అంటాం. |
06:37 | ఇక్కడ మన విలువలను ఇద్దాం, బిగినర్, ఇంటర్మీడియెట్, అడ్వాసేడ్ మరియు ఎక్స్పర్ట్. |
06:44 | మన యూసర్ గ్రూప్ లలో వీటిలో ఒకటి లేదా ఇంక ఎక్కువ విలువలను స్వీకరించగలవు. |
06:51 | అల్లౌడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని లిమిటెడ్ నుండి ఆన్ లిమిటెడ్ కి మార్చి సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స పై క్లిక్ చేయండి. |
07:01 | ఇప్పుడు సేవ్ సెటింగ్స్ పై క్లిక్ చేయండి. |
07:04 | ఇంకొక ఫీల్డ్ ని చేర్చాలి, అది ఎంటిటీ రెఫ్రెంస్ ఫీల్డ్. |
07:10 | ఇప్పుడు ఎంటిటీ రెఫరెన్స్ అంటే ఏమిటి మరియు ఎలా సృష్టించాలో తెలుసుకుందాం. |
07:17 | మన వెబ్ సైట్ లో ఒక క్రియ ఏమంటే, ఈవెంట్ లను యూసర్ గ్రూప్ లు మరియు యూసర్ గ్రూప్ లను ఈవెంట్ లు స్పాన్సర్ చేస్తాయి లేదా పోషిస్తాయి. |
07:28 | రెండు విభిన్న కంటెంట్ లను లింక్ చేయుట ఒక వెబ్ సైట్ కి సామాన్య విషయం, |
07:35 | ఈవెంట్స్ లను యూసర్ గ్రూప్ లు ప్రయోజి స్తాయి. అందుకే ప్రతి ఈవెంట్ కి యూసర్ గ్రూప్ సమాచారం అందుబాటులో ఉంచాలి. |
07:45 | ఇప్పుడు దీనిని సెట్ చేద్దాం. యాడ్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. |
07:49 | మీకు డాటా బేస్ ల అవగాహన ఉంటే ఇది మీరు మేని టు మెనీ రిలేషన్ షిప్ లాగే అర్థం చేసుకోవచ్చు. |
07:57 | యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. ఈ సారి రెఫ్ రెన్స్ క్రింద కంటెంట్ పై క్లిక్ చేయండి. |
08:04 | లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్స్ స్పాన్సర్డ్ టైప్ చేసి, సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. |
08:12 | తరువాత, టైప్ ఆఫ్ ఐటం టు రెఫరెన్స్ ను ఎంచుకునేందుకు అడగబడుతాం. |
08:17 | ఇక్కడ చాలా ఎంపికలున్నవి. |
08:21 | మనం దీన్ని చాలాసరళంగా ఉంచుదాం, కంటెంట్ ని ఎంచుకోండి. |
08:26 | అల్లోడునంబర్ ఆఫ్ వ్యాల్యూస్ లో, ఆన్ లిమిటెడ్ ఎంచుకోండి. |
08:31 | తరువాత సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
08:34 | ఇక్కడ సెట్టింగ్స్ పేజీ లో ఏ యూసర్ గ్రూప్ ఏ కంటెంట్ టైప్ ని ప్రస్తావించాలో ఎంచుకోవచ్చు. |
08:42 | మనం ఈవెంట్స్ కంటెంట్ టైప్ ను ప్రస్తావిస్తాము. |
08:46 | ఇక్కడ నేను ఒక ఈవెంట్ ని చేర్చేటప్పుడు, ఈవెంట్ టైటాల్ ని టైప్ చేసేందుకు ప్రారంభిచినప్పుడు మాత్రమే ఈవెంట్లు కనిపిస్తాయి. |
08:55 | అందుకే, మనం సరైన కంటెంట్ టైప్ ని ఎంచుకున్నాము అని నిర్ధారిచుకోవాలి. |
09:01 | ఈవెంట్స్ ఎంచుకొని సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
09:05 | ఇప్పుడు, మన ఇవెంట్స్ కంటెంట్ టైప్ లో కూడా అదే చేయాలి. |
09:10 | స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ బ్రెడ్ క్రాంబ్స్(bread crumbs) లో కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేయండి. |
09:16 | తరువాత ఈవెంట్ కంటెంట్ టైప్ కోసం మ్యానేజ్ ఫీల్డ్స్ ఎంచుకోండి. |
09:21 | ఇంకొక ఫీల్డ్ ని చేర్చుద్దాం. యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో కంటెంట్ ఎంచుకోండి. |
09:28 | లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్ స్పాన్సర్స్ టైప్ చేయండి. |
09:32 | సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. |
09:34 | అలోడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని మార్చి, ఆన్ లిమిటెడ్ ఎంచుకోండి. |
09:39 | ఎందుకంటే ఒకటి కన్నా ఎక్కువ యూసర్ గ్రూప్ లు ఒక ఈవెంట్ ని ప్రాయోజించవచ్చు. ఇప్పుడు సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
09:48 | ఈ సారి రెఫ్ రెన్స్ టైప్ క్రింద యూసర్ గ్రూప్స్ ఎంచుకోండి. |
09:53 | ఇది కూడా ఎందుకంటే మనం యూసర్ గ్రూప్స్ ను ఈవెంట్స్ స్పాన్సర్స్ ఫీల్డ్ కి రెఫరెన్స్ చేస్తున్నాము గనుక, |
09:59 | సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
10:01 | ఇప్పుడు, ఆ రెండు కంటెంట్ టైప్ లను మెనీ టు మెనీ రిలేషన్ షిప్ లా లింక్ చేస్తుంది. |
10:08 | ఇవి ఈవెంట్ ప్రాయోజిస్తున్నా వారి పై మరియు ఏ ఈవెంట్ ను ఎవరు ప్రాయోజిస్తున్నారు దాని పై ఆధారపడి ఉంటుంది. |
10:16 | ఇంతటి తో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం: |
10:22 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ ని సృష్టించుట. |
10:28 | యూసర్ గ్రూప్ ఫీల్డ్ చేర్చుట మరియు కంటెంట్ టైప్‌కి ఏంటిటి రెఫ్ రెన్స్ని సంధించుట. |
10:40 | ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు. |
10:51 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దయచేసి, దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
10:58 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్‌లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
11:07 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
11:21 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |